@@HAREESH735 చిరంజీవి చదువు బ్రదర్ ఎక్స్ప్లనేషన్ చాలా బాగుంటుంది కాన్సెప్ట్ రిపీట్ అవుతుంది మనకు గుర్తుంటుంది ఎక్కువ ఎక్కడ అప్డేట్ కావాలి కూడా తెలిసిపోతుంది మనకి
నీ ప్రయత్నం గొప్పది brother...but miru చెప్పే book ni అందరూ హడావుడి కొన్నారు కొత్తలో...but అది అంత డొల్ల ఎం లేదు అక్కడ అందరు ఎప్పుడో పక్కన పెట్టారు.... don't suggest that type books.....
నేను ఈరోజు నాగార్జున సార్ ని కలిసిన అదే అడిగిన అయితే సార్ ఏమన్నాడు అంటే జూలైలో సర్వే బడ్జెట్ వచ్చిన గాని ముందే పేపర్ రెడీ అవుతుంది న్యూ బడ్జెట్లో ఓన్లీ హైలెట్స్ మాత్రమే వస్తాయని చెప్పిండు సారు హోల్డ్ సర్వే ని చదువుకో అని చెప్పారు