Тёмный

TTD EO Shyamala Rao Interact With Media at Tirumala | TTD | Samayam Telugu 

Samayam Telugu
Подписаться 358 тыс.
Просмотров 48 тыс.
50% 1

Tirumala Tirupati Devasthanam Excutive Officer Shyamala Rao Press meet
#TTDEO #Tirumala
See More Videos: telugu.timesxp...
Follow us on:
Facebook: / samayam.telugu
Twitter: / samayamtelugu
For More Videos Please Subscribe to Our Official RU-vid Channel Samayam Telugu Here 👇👇👇
/ @samayamtelugu_toi
Please Visit our Website SAMAYAM TELUGU (which is a part of Times of India group)

Опубликовано:

 

10 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 113   
@rameshp8274
@rameshp8274 Месяц назад
సర్వదర్శనము కొరకు CBN గారు electronic tag (token) system తీసుకొచ్చినది భక్తుల సౌకర్యము కొరకు. ప్రస్తుతము టోకెన్ లు అర్దరాత్రి 2 ॥గ॥ ఇస్తున్నారు. MorningDirect గవచ్చినవారు రాత్రి ॥2॥ వరకు వేచివుండి టోకెన్ తీసుకొని రెండవ రోజు సాయంత్రము॥8॥ లకు దర్శనము జరుగుతుంది. కావున పాత electronic tag system తీసి కొస్తే బాగుంటుంది. దయచేసి ఆలోచించ గలరు.
@abc19471
@abc19471 Месяц назад
నడక మార్గం లో వచ్చే వారికి అందరికీ దివ్య దర్శనం టోకెన్లు ఇవ్వడం లో ఆంక్షలు తీసివేయాలి. రోజుకు ఇన్ని టోకెన్లు మాత్రమే ఇవ్వడం, నడిచొచ్చే భక్తులకు టోకెన్లు లభించక పోవడం చాలా బాధాకరం. దీనిని పరిగణలో తీసుకుంటారని ఆశిస్తున్నాను
@gdrraju8832
@gdrraju8832 Месяц назад
నిజాయితీ గల టీటీడీ ఈవో గారు ఇదివరకు అన్ని జిల్లా కేంద్రాల ttd ఆఫీసులో ఆఫ్లైన్ లొ మూడు నెలల ముందు శ్రీవారి దర్శనం టికెట్ రూమ్ బుకింగ్ సదుపాయం ఉండేది ఆ సదుపాయాన్ని తొలగించిన ఆన్లైన్లో బుక్ చేసుకో లేని వారికి బ్రోకర్ల మీద ఆధారపడకుండా ఆన్లైన్ స్కామ్ భార్యని పడకుండా ప్రత్యక్షంగా భక్తులు స్వయంగా వచ్చి బుక్ చేసుకోవడానికి సదుపాయం కల్పించ వలసినదిగా కోరుకుంటున్నాము టికెట్ ఖరీదు 300 అయితే బుక్ చేసినందుకు 500 నుండి వెయ్యి రూపాయల వరకు సమయాన్నిబట్టి వసూలు చేస్తున్నారు దయచేసి ఆఫ్లైన్లో మూడు నెలల ముందు అన్ని జిల్లా ttd ఆఫీసులలో బుక్ చేసుకునే సదుపాయము కల్పిస్తారని నిజాయితీగల ఆఫీసర్ గారి దృష్టికి తీసుకు వస్తున్నాము ఓం నమో వెంకటేశాయ ఏడుకొండలవాడా వెంకటరమణా గోవిందా గోవిందా గోవిందా గోవిందా ,
@suryanarayanasistla9483
@suryanarayanasistla9483 Месяц назад
వడ ప్రసాదం సామాన్య భక్తులకు ఇవ్వడం లేదు. ఆ వడ ప్రసాదం అక్కడ పనిచేసే పోలీసు సిబ్బంది, టీటీడీ సిబ్బందే కౌంటర్ వెనుకనుంచి వచ్చి తీసుకు వెళుతున్నారు. దాన్ని కంట్రోల్ చెయ్యండి. అలాగే వడ ప్రసాదం క్వాలిటీ మరీ దారుణం గా వుంది దాని నాణ్యత మీద కూడా దృష్టి పెట్టండి ఈవో గారూ!
@nagarajpolisetty6229
@nagarajpolisetty6229 Месяц назад
ఎప్పుడొచ్చినా రూములు ఖాళీ లేవు ఖాళీ లేవు మరి ఎవరికి ఇస్తున్నారు ఏమో
@sumanpedapoodi
@sumanpedapoodi Месяц назад
Meeru matladatam Chustunte Malli Tirumala lo Manchi Rojulu vachayi sir. Meeku mariyu mee team members ki aa swamy vaari aashirvadam undalani manaspurthiga korukuntunna
@narayanaraojakku2379
@narayanaraojakku2379 Месяц назад
Thank you sir taking care on TTD
@nagarajpolisetty6229
@nagarajpolisetty6229 Месяц назад
రాత్రి రెండు గంటలకు ఫ్రీ టికెట్లు ఇస్తే దర్శనానికి ఎవరండీ వెళ్ళేది ఆ టైంలో ఎంత దుర్మార్గం పేదవాళ్లు అంటే ఎందుకు మీకు అంత నిర్లక్ష్యం ఒకప్పుడు మీరు పేదవారి అది గుర్తుపెట్టుకోవాలి మీరు
@venugopalraju1190
@venugopalraju1190 Месяц назад
సర్,తిరుపతి రహదారులు,రోడ్ల వెంబడి,ఎండిపోయిన చెట్లు,దర్శనం ఇస్తున్నారు,రహదారి వనాలి రోడ్ల మద్య ఉన్న గార్డన్లు పట్టించుకునే వారు లేరు,వాటి నిర్వహణ బాధ్యతలు,సంస్థలు హోటళ్ళు,వ్యాపారులు,విద్యా సంస్థలు,స్వచ్ఛంద సంస్థలను కూడా భాగ స్వాముల ను చేయాలి సర్, గుర్తించి సరిచేయగలరు అని వినతి.🎉
@devarajaramakrishna8585
@devarajaramakrishna8585 Месяц назад
Super saymala Roo TTD Full Dolapment only one TDP government only for CBN GARU Jai jai jai TDP Jai jai jai Chandra Babu Naidu garu 👍💯🙏🎉🇮🇳 Devaraja Chennai Bharat.
@venkataratnamgrandhi2718
@venkataratnamgrandhi2718 Месяц назад
Off lain పెట్టండి please
@msatyanarayana9525
@msatyanarayana9525 Месяц назад
Excellent decisions taken by the EO. Now Tirumala got freedom.
@nagarajpolisetty6229
@nagarajpolisetty6229 Месяц назад
ఒక్కసారి మీ కుటుంబంతో మీ పిల్లలతో ఉచిత దర్శనం కొచ్చి చేసుకుని మీరు మీ అనుభూతి చెప్పండి కడుపు మండిపోతుంది కడుపు రగిలి పోద్ది డబ్బులు వాడికి దేవుడు దగ్గర డబ్బు లేనోడికి దేవుడునీ దూరం చేస్తున్నారు కదా దుర్మార్గం
@tulasipadmaja6307
@tulasipadmaja6307 Месяц назад
అవును 😔
@mvsmahalakshmi408
@mvsmahalakshmi408 Месяц назад
శ్రీవారి సేవ కూడా online లో నమోదు చేసుకోవడం చాలా దుర్లభం అవుతోంది. ఆన్లైన్లో చాలా పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నట్లు చాలామంది సేవకుల సమాచారం..... ఇది కూడా ఈఓగారు పరిశీలించవలసిందిగా కోరుతున్నాము... గత రెండు సంవత్సరాలనుండి చాలా భ్రష్టు పట్టిపోయింది.
@muralikrishnakavuri4953
@muralikrishnakavuri4953 Месяц назад
We had darsan of Lord Balaji on 13 th July on Sr. citizens quota. Upto main dwara our journey is excellent. But, it is unfortunate to see that the Q lines of Sr. Citizens was clubbed with others. There by there is a lot of 'musti yudda . We faced lots of discomfort till darsan of Lord Balaji. Request the higher ups to arrange darsan of Lord exclusively for Sr. Citizens. This will help the Sr. Citizens a lot of relief. . Regards
@HeeraSinghani
@HeeraSinghani Месяц назад
Plz provide offline tickets also..as not everyone can book tickets online 3 months before...so it's humble request to provide offline tickets of 300 & 500 tickets..
@bhaveshreddy3206
@bhaveshreddy3206 Месяц назад
స్వామి వారి నివేదనలూ లడ్డూ జీడిపప్పులు అన్యమతాల నుంచి ఎలా తీసుకుంటున్నారు వాళ్ళు హలాల్ చేస్తారని తెలియదా,చేయరు అనకండి, శ్రీ వైష్ణవులు కరువైనారా శ్రీ శ్రీ శ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామి వారి ని సంప్రదించి శ్రీ వైష్ణవులనూ, ప్రకృతి వ్యవసాయం చేసే విజయరామ గారు లాంటి వారు కూడా మీకు కనిపించడం లేదా,అన్నప్రసాదాలు కూడా శ్రీ శ్రీ శ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామి వారి ద్వారా ఎందుకు చేయించరు, స్వామి వారి సన్నిధిలో ప్రసాదాలు చాలా ఆరోగ్య రుచి కరంగా సాత్వికంగా ఉంటాయి
@raovenkat6032
@raovenkat6032 Месяц назад
I also am praying 🙏 Lord Venkateswara Swamy 🙏 that Meenakshi Reddy Stop Stop Stop coming to my house in Cherlapally House 76 silver Oak bunglow, secunderabad. Kindly protect MVD Rao and family.
@Govinda8947
@Govinda8947 Месяц назад
కళ్యానోత్సవం సేవ కూ పాత విధానం లాగా prasadam ఇవ్వాలి
@umapappu7424
@umapappu7424 Месяц назад
EO sir, my humble request is that kindly restore / re-introduce the previous E-darshan centres . It very useful to the sr.Citizens/uneducated people those who not aware of online darshan/accommodation booking.
@tulasipadmaja6307
@tulasipadmaja6307 Месяц назад
Yes absolutely its too important.
@sreenivasrao2886
@sreenivasrao2886 Месяц назад
ఓం నమో వేంకటేశాయ నమః,eo గారికి ముఖ్య విన్నపం ఆర్యా తిరుమల లో గతంలో కంటే లడ్డు రుచిగా ఉంటుంది సంతోషం,మనిషి కి రెండు లడ్డు లు అని బాగులేదు ప్రతీ లైన్ లో లడ్డు లు కోసం తిరగడం వల్ల రద్దీగా ఉంటుంది గమనించగలరు ఎన్ని కావాలి అంటే ఒక్క సారి ఇస్తే మంచిది లడ్డూలు ధర తగ్గించి తే సామాన్యులకు అందుబాటులో ఉంటుంది, వెంగమాంబ లోఅన్నంప్రసాదంగా బావిస్తారు అక్కడ తొందరగా సర్వే చేసే విధంగా అవసరం అనుకుంటే సేవకు వచ్చే వారిని తీసుకుని సర్వే చేయిస్తే మంచిది చాలా వరకు లేటు అవుతుంది మజ్జిగ వచ్చే వరకు ఉండకుండా వెళ్ళి పోతున్నారు, ముఖ్యంగా ఇంకో విషయం అక్కడపనిచేసే సిబ్బంది అడిగితే సరిగ్గా చెప్పకుండా గసురు కుంటున్నారు, నాయుడు పేట నుండి తిరుపతి వచ్చే దానికి సరిగా బోర్డు లేదు దయచేసి తిరుపతి తిరుమల చేరే విధంగా బోర్డు ఏర్పాటు చేయించగలరని ప్రార్దిస్తూన్నాము. ఓం నమో వేంకటేశాయ నమః
@manirvsreddy3230
@manirvsreddy3230 Месяц назад
ఏడుకొండలు స్వామి తరువాత మీరే స్వామి
@somakrishnaiah26
@somakrishnaiah26 Месяц назад
Sir శ్రీ వాణీ ట్రస్ట్ కు అదే రోజు దర్శనం ఇస్తే టైం సెవ్ అవుతున్నది.రూం కూడా ఒక్క రోజులో ఖాళీ చేయవచ్చు. ఇది ఆనుభవంగా చెపుతున్న
@RameshBabuKodeboyina-nd4ws
@RameshBabuKodeboyina-nd4ws Месяц назад
ఈ ఓ గారు కొండ పైన ఫ్రీ బసెస్ సర్వీస్ బాగుండలేదు.ప్రైవేటు వెహిలే సర్వీస్ డామినేషన్ చాలా ఎక్కువ గా వుంది.ఇది గమనించి భక్తులకు సౌకర్యం మెరుగు పరచండి సార్
@sitharamayasripadaexcellen8591
@sitharamayasripadaexcellen8591 Месяц назад
Excellent Coverage Message.
@srinivasaraonanneboina8757
@srinivasaraonanneboina8757 Месяц назад
Take a serious action on TTD activity... Very serious sir, take care.
@nwesgk
@nwesgk Месяц назад
ఇన్నాళ్లకు మంచి ఈవో వచ్చాడు తిరుమలకి.. ఈ ఆఫీసర్ కి అన్నిటి మీద అవగాహన ఉంది.. కరెక్ట్ గా చెప్పారు ఆధార్ గనక కరెక్ట్గా ఐడెంటిఫికేషన్ చేయగలిగితే.. అన్ని సమస్యలకి 90% సొల్యూషన్ దొరికినట్టే.. అదే చెప్తారు కదా ఒక చెడు జరిగిన తర్వాత మంచి ఖచ్చితంగా జరుగుతుందని.. ఇదే పని చంద్రబాబు ముందు ఉన్నపుడు ఎందుకు చేయలేకపోయాడు.. అప్పుడు అప్పుడు కూడా దొంగలు ఉన్నారు..
@yadullaprasad137
@yadullaprasad137 Месяц назад
అయ్యా!టిటిడిలో పనిచేస్తున్న అన్యమతస్తులను ఏరివేసి పుణ్యంకట్టుకోండి!సారూ..... 🌷🙏🌺.
@patrouriti9394
@patrouriti9394 Месяц назад
Sir we are telling somany problem rectification take time.After you are taking charge solved somany problems . Thank you sir.Ayushmanbhava.Venkanna Venkateswara swamy bless you sir.
@sritulasibangalore
@sritulasibangalore Месяц назад
Looks Like v good hard working EO
@gdrraju8832
@gdrraju8832 Месяц назад
రెస్పెక్టెడ్ ధర్మం న్యాయం నిజాయితీ గల మీరు సీఎం గారితో మాట్లాడి శ్రీవారి దగ్గర రికమండేషన్ లేకుండా డైరెక్ట్ గా దైవ దర్శనం కావాలి అంటే లైన్ లో వచ్చి భక్తి ఉంటే దర్శనం చేసుకోవాలి సర్వేజనా సుఖినోభవంతు మానవసేవే మాధవసేవ ధర్మో రక్షిత రక్షితః
@kishorealur7856
@kishorealur7856 Месяц назад
ఓం నమో వేంకటేశాయః! తి.తి.దే లో పని చేసే స్టాఫ్ భక్తులతో కర్కశంగా మాట్లాడకుండా మర్యాదగా మాట్లాడమని చెప్పండి.మెడ పట్టి గెంటడం కూడ మానమని దయచేసి చేసి చెప్పండి.
@nwesgk
@nwesgk Месяц назад
వీటికి పరిష్కారం ఆ దేవుడే చూడాలి.. ఎందుకంటే రోజుకి 90 వేల మంది దర్శనం చేసుకుంటున్నారు.. అక్కడ ఉన్న వాడు కూడా మనిషే కాబట్టి సహనం కోల్పోతాడు.. వీటికి పరిష్కారం దేవుడే వెతకాలి..
@leninenduri2589
@leninenduri2589 Месяц назад
1) naduchukuntu poyevarki 2 Or 3 hours lo dharshanam avvali 2) sarvadarshanam tickets epppatiki evvali next day a next day time ina parledu 3)okasari time slot chesthe aa darshanam 3 hours ki minchakudadhu 4) senior sitizen, physically challenged person's ki just 30 minutes mundu reporting time undali, veeri room nundi vehicle reporing area varaku thisukuravali 4) angapradakshana reporting time 2am pettandi 5) 300rs darshanam ki (two)2laddulu ivvandi 6) police lu recommendations dwara dharshanalu chepistunnaru, recommendations theeseyali 7) bhikshtana chesevallanu , bag poindi wallet poindi ani konni families pathakam dwara bakthula nundi money aduguthunnaru evvaru ala kanipinchakuda cheyandi 8) lockers halls lalo cctv motham cover ayyela chudadandi 9) tirumala ante chinna donga kuda undadhu lanchalu thisukovadhu 10) tirumalalo thirige prathi vehicle same bus charge matrame charge chesela orders ichi boards pettali
@nagakalyanchakravarthy6088
@nagakalyanchakravarthy6088 Месяц назад
Tqs sir.
@ganapathireddyputhi7868
@ganapathireddyputhi7868 Месяц назад
CORRECT DECISION SIR 🙏
@sambarajusudhakarrao4034
@sambarajusudhakarrao4034 Месяц назад
Adhar no.is including for check the dharshan and rooms also. Thankyou for best improvement with in short period.
@laxmanaswamy2516
@laxmanaswamy2516 Месяц назад
It is very much crowd and suffering every body at dwaza sthambam area while entering inside sir.
@prasadaraopasalapudi32
@prasadaraopasalapudi32 18 дней назад
Sir, E.O. గారు నమస్తే, ర్స్.300/- దర్శన్ టికెట్స్ ఒన్ లైన్ లో బుకింగ్ సమయం లో టికెట్స్ తో పాటు రూం allotment కూడా చేసేస్తే తిరుమల స్వామి వారి దర్శనం కు తరలివచ్చి భక్తులకు(చిన్న పిల్లలు, మహిళలు, వృద్ధులు) చాల మేలు చేసిన వారవుతారు, దయచేసి పరిశీలించండి...pilot project గా ఒక నెల టెస్ట్ చేయండి...ధన్యవాదములు.
@msatyanarayana9525
@msatyanarayana9525 Месяц назад
Sir, please follow the style of working of earlier EO Sri Sambasivarao garu. Accommodation chart is svolling & in the mikes used to inform the position. - Other states Sr. Citizens darshanam procedure is not known. Pl few tickets may please be provided to issue on offline.
@raniprasadyeniganti7572
@raniprasadyeniganti7572 Месяц назад
Dharshanam tickets poorvam la off line lo start cheste andariki andubatu lo vundali Anni on line ante chalamandi ki kastam Ee paddati. tappaka marali
@mccreatives9511
@mccreatives9511 Месяц назад
ముందు నడిచి వచ్చే భక్తులకు దర్శనం తొందరగా అయ్యేటట్లు చూడండి
@nwesgk
@nwesgk Месяц назад
జనం దగ్గితే దానంతట అదే తొందరగా దర్శనమవుతుంది.. రోజుకు లక్షల్లో పోయి పడితే వాళ్ళు మాత్రమే ఏం చేయగలుగుతారు.. టిక్కెట్లు అమ్ముకోవడం ఆపితే చాలు.. దేవుడికే మేలు చేసిన వాళ్ళు లేనట్లే..
@nagarajanmv6646
@nagarajanmv6646 20 дней назад
Senior citizens darsan online booking is very difficult especially those who are not computer seve and or too old like above 75 or80 due to poor visibility and problem in walking. 80+ should be given a close relatives assistance May be son daughter or brother or grand son..plus wife above 75 or80. Wheel chair to be provided who cannot walk long. This facility could be allowed to be booked simultaneously at the time of ticket booking. Two slots are a must as was earlier at 9am and 3pm. For atleast one thousand each. Ten percent may be offline on the spot
@govardhanaramanujadasi4805
@govardhanaramanujadasi4805 Месяц назад
Sir rooms eppudu dorakavu samanyulaku kuda rooms dorakali sir
@vlnprasad1977
@vlnprasad1977 Месяц назад
But what about 1st Gadapa Darshan to Common Devotees.
@saichamandi8164
@saichamandi8164 16 дней назад
EO garu meru chala nejathi parulu ani vennamu memu Nov month 26-11-2024 ki kalyanam tickets chala kastapadi book chrsukunamu. Kani room 25-1124.ki book kaledu meru seva ki vachevari rooms andubatulo vundetatlu chudandi yedukante peddavalatho vasuthunnamu maku accommodation kalipechandi sir meru chepinad chala correct sir
@narayanamurtynedunuri7729
@narayanamurtynedunuri7729 Месяц назад
ఆధార్ + ఎలెక్షన్ కార్డు + పాస్ పోర్ట్ ఇలా కొందరు మూడూ తో మూడు సేవలు, దర్శను లూ
@laxmanaswamy2516
@laxmanaswamy2516 Месяц назад
Pl improve quality of annaprasadham sir.jai srimannarayana.
@govardhanaramanujadasi4805
@govardhanaramanujadasi4805 Месяц назад
Kevalam ladies vastey vallaku kasta rooms available ga cheyandi sir ladies chala ebbandulu paduthunnaru.
@ayyangarssr6070
@ayyangarssr6070 Месяц назад
To save Red sandal trees on Hill better to have Satellite track with the help of ISRO. Movements of smuggelers also to be tracked with satellite .
@padmareddy1589
@padmareddy1589 Месяц назад
Jai srimannarayana🙏🙏
@RameshNv-eg4ko
@RameshNv-eg4ko 11 дней назад
Namo venkatesaya EO garu grandam chekkalu and pachha karpuram Ttd devastanme bhaktulaku supply cheste baguntadi sir
@bhanojiraosetti2686
@bhanojiraosetti2686 Месяц назад
ఆర్యాపూర్వపువిధానంగాజిల్లాకేంద్రంలోదర్శనటికట్స్ ఏర్పాటుచేసిన సంతోషం
@venkataramana5735
@venkataramana5735 Месяц назад
No change is seen everyone should enter kulasekhara పడి irrespective of seva . At least to senior citizens since their life time is short. At least once in their life time. This was in existence earlier.
@mugithiappalanaidu3908
@mugithiappalanaidu3908 Месяц назад
Please inform when did the donor tickets will be opened for the month of October
@suribabu4557
@suribabu4557 Месяц назад
సర్ దళారీలు రూంకి 2వెలు నుండి 3వెలు వసూలు చేస్తున్నారు
@bhuvanagirivenugopal9627
@bhuvanagirivenugopal9627 Месяц назад
Renigunta TTD building lo SSD Tokens issue cheste baguntadi sir.
@chagantiveerabhadrayya7919
@chagantiveerabhadrayya7919 Месяц назад
Sir, now if we error.neously enter some jumble no in aadhar if we provide, it rejects saying aadhar is not matched
@srinivasaraopalla5075
@srinivasaraopalla5075 Месяц назад
Sir namaste ,Accommodation cancel option unna , accommodation quota open kavataledhu sir tickets unna valu online lo cheysukuntaru kadhaa sir e option off cheydam vallana chalamandi ki tickets unna online quota ni use cheysukolaru sir e option open cheyydam vallana ttd ki online quota full avuthundi sir once think sir namaskaram sir
@SRR-55555
@SRR-55555 Месяц назад
PULAVARTHI NANI CAME WITH HIS GANG NEALRY 300 PEOPLE 19 th THIS MONTH WE SUFFERED A LOT NO FOOD NO MILK SOME TWO THREE PEOPLE SUGUR DOWN
@yetukuruvenkatajogiraju2335
@yetukuruvenkatajogiraju2335 Месяц назад
Eo garu Vada prasadam eppudu,ekkada,evariki sale chestaru. Teleyacheyagalru.
@vrksraolakshmi5568
@vrksraolakshmi5568 Месяц назад
Sir, please restart offline darsan facility
@ramamohanarao2629
@ramamohanarao2629 Месяц назад
Senior citizen age reduce to 60 years. All other temples allowing 60 only except tirumala. Please change it immediately.
@maniachyuta7203
@maniachyuta7203 Месяц назад
TTD EO change the laddu contractor thomas.it is not necessary to keep him as a contractor.
@venkatasureshkumarrudravar3970
@venkatasureshkumarrudravar3970 Месяц назад
Tirupati Tirumala.... Ladu... 𝔼𝕤𝕡𝕖𝕔𝕚𝕒𝕝❤ 𝕀𝕥'𝕤 𝕙𝕒𝕧𝕚𝕟𝕘 𝕦𝕟𝕚𝕢𝕦𝕖 𝕋𝕒𝕤𝕥𝕖 & 𝕋𝕣𝕒𝕕𝕖
@gundavenkateshwarlu3529
@gundavenkateshwarlu3529 Месяц назад
Sir prati satram lo oka enqwyri ken I help you anedi yerpatu chesthu bakhulaku chala ibandi lekunta untundi akada yevarini adigina yevaru samadanam chepparu intaku mundu dharshan ticket lekunda vachamu yevarni adigina carect samadanam chepaledu 5days darshanam koraku nana ibandi padamu andukuani enqwyri sakha counter pedithe baguntundi eo garu chestuna krushi na pratyeka dhanyavadalu sir
@PrasadRao-pr5nj
@PrasadRao-pr5nj Месяц назад
Is there a way for devotees to register complaints to TTD?
@user-lp3wz9vm7j
@user-lp3wz9vm7j Месяц назад
Accommodation server busy. Couldn't book.
@t.v.chetty8588
@t.v.chetty8588 Месяц назад
Bagavanthunni Dharsananiniki enni rules Bakthulani Bakthuluga treat cheyyandi EO Garu
@bhagyalakshmiganta1533
@bhagyalakshmiganta1533 Месяц назад
Govinda Govinda
@kanakadurga1019
@kanakadurga1019 Месяц назад
Canteen లో muslim entry avoid చేయాలి అని మనవి
@kondururajitha6373
@kondururajitha6373 Месяц назад
వెంగమాంబ లో ఫుడ్ బాగాలేదు రోజు గుమ్మడికాయ కూర ఏదో చట్నీ అవి కూడా చప్పగా రైస్ కూడా బాగోలేదు క్వాలిటీ వెంగమాంబ పెట్టిన కొత్తలో వాసవి సత్రం లో పెట్టినట్టు పులిహోర పప్పు తాలింపు పెట్టేవారు టెస్ట్ కూడా బాగుండేవి ఇప్పుడు జనం పెరిగారు కానీ కనీసం పప్పు కర్రీ అన్న పెట్టాలి మళ్ళీ అక్కడ ఒక అతను రిజిస్టర్ పెట్టుకొని బలవంతంగా బాగుంది అని రాపించుకుంటాడు అస్సల్ బాగోలేదు ఇన్ని లక్షల మందికి పెడున్నము కాదు టెస్టిగా కూడా వండాలి క్వాంటిటీ పెరిగిన చేసే వాళ్ళు కూడా పెరుగుతారు కదా తిండి లేక కాదు అక్కడికి వచ్చేది స్వామి prasdam అని చాలా అండి వస్తారు
@nagarajpolisetty6229
@nagarajpolisetty6229 Месяц назад
తిరుపతిలో పార్కులు కూడా సిద్ధంగా లేవు
@d.sankaraiahsankaraiah2318
@d.sankaraiahsankaraiah2318 Месяц назад
Food items rates are too much high, please control the rates.
@raniprasadyeniganti7572
@raniprasadyeniganti7572 Месяц назад
On line lo ne book chesukovali ante net. Senter or yevari meedo adhara padali
@HariBabu-ye5ik
@HariBabu-ye5ik Месяц назад
Sir you go for Roja chevireddy peddareddy for enqiry
@adinarayanamurthy1638
@adinarayanamurthy1638 Месяц назад
In olden days we saw cashew round now a days we saw only daimond sugar and yelakki pottu, and weight also very less, after election our new c. M. Will take internet and now we can see cashew, use Karanataka Nandini ghee
@venkateshwarrao7666
@venkateshwarrao7666 Месяц назад
You truethfully serve common piligrims at TTD, give Wide publicity to latest updates.
@narayanamurtynedunuri7729
@narayanamurtynedunuri7729 Месяц назад
బాలాజీ రెస్టారంట్ ఎవరిదీ
@allareddyhvr-rt6kq
@allareddyhvr-rt6kq Месяц назад
T. T. D. Should take all possible steps to close down private horels and restaurents on the hills.Devottees can have their meals in the Anna prasadam counters.T.T.D. may open good number of 20:56 20:
@indiradevikankipati5177
@indiradevikankipati5177 Месяц назад
Samanya bhaktulu vishayam skip ayyindi add cheya galaru 🙏
@raniprasadyeniganti7572
@raniprasadyeniganti7572 Месяц назад
Off line lo tickets and rooms ivvatam chala avasaram
@Mr_S.V.N
@Mr_S.V.N Месяц назад
Kadire Krishna meeda action tisikoraaa?
@d.sankaraiahsankaraiah2318
@d.sankaraiahsankaraiah2318 Месяц назад
Please avoid chaines food on the hills.
@murthysiva5819
@murthysiva5819 Месяц назад
300 రూపాయలు ప్రత్యేక దర్శనం టికెట్ ఉన్న వారికి తిరుపతి నుండి తురుమల కి అలాగే తిరుమల నుండి తిరుపతి కి ఉచిత బస్సు సౌకర్యం కల్పించాలని నా మనవి.
@ssp02707
@ssp02707 Месяц назад
Go by paid bus why do you need free , 300 means above middle class
@nwesgk
@nwesgk Месяц назад
మీరు చెప్పింది అయ్యే పని కాదు.. అయ్యే పని ఏదన్నా ఉంటే చెప్పండి చేయగలుగుతారు..
@parupudiphanindra3126
@parupudiphanindra3126 Месяц назад
For movie 1st day people ready to pay 1000rs to watch movie
@murthysiva5819
@murthysiva5819 Месяц назад
@@nwesgk అయ్యే పని చేతకాని పని ఏమి ఉండదు. భక్తుల సౌకర్యార్ధం ఎన్ని అయినా చేయచ్చు కాకపోతే చేతకాదు చేయలేము అని చేతులు ఏతేయడం ఒకటే తెలుసు
@murthysiva5819
@murthysiva5819 Месяц назад
@@ssp02707 టీటీడీ కి ఎన్నో కోట్ల సంపద హుండీ రూపంలో కాని దాతల నుంచి కాని వస్తున్నపుడు ఇలాంటివి చేయడంలో తప్పు కాదు కదా
@saibabujannu5209
@saibabujannu5209 Месяц назад
Sir
@t.v.chetty8588
@t.v.chetty8588 Месяц назад
CHENNAI lo KALYANA MANDAPAM KATTANDI
@raovenkat6032
@raovenkat6032 Месяц назад
Lord 🙏 Venkateswara Swamy prayers 🙏🙏 I BEG Lord Venkateswara Swamy 🙏 to send Mr YS Jagan Mohan Reddy to JAIL immediately for Lifetime imprisoned prisoner
@sudharsanaraoallada3649
@sudharsanaraoallada3649 Месяц назад
కొంతమంది ఆధార్ నెంబర్, మొబైల్ నెంబర్ టీటీడీ అండర్ లో వుంటే మిస్యూజ్ అయ్యే అవకాశం వుందని నా భావన
@karunakarp6846
@karunakarp6846 Месяц назад
Roju TTD ne news lo iki laagutavu
@subbarajud
@subbarajud Месяц назад
Sethakoti Vandana lu EO gariki
@spryzenop6423
@spryzenop6423 Месяц назад
Very bad TTD maint ness.no bathrooms cleaning.q line lo cleaning ledu .very bad.
@ramanaraogv
@ramanaraogv Месяц назад
Dharma reddy fràud
@user-le7vb5fi4r
@user-le7vb5fi4r Месяц назад
Miku aa గోవిందుడు andaga వుండలి
@sureshparuchuri2510
@sureshparuchuri2510 Месяц назад
TTD officers experience persons Yana? Waste management
@malleshgudla6827
@malleshgudla6827 Месяц назад
Every telling some stories but no solutions to commonman and common pilgrim.stop spl Darshan to VIP why difference before GOD
@saibabujannu5209
@saibabujannu5209 Месяц назад
100 room s wrost
@srinivasaraonanneboina8757
@srinivasaraonanneboina8757 Месяц назад
No use😢
@phanibhushan480
@phanibhushan480 Месяц назад
Tatkal darshan booking option pettandi sir
@t.v.chetty8588
@t.v.chetty8588 Месяц назад
SRI VANI TICKET THEESANI VARINI VIP VALLA.Q LO CHERCHAKANDI
Далее
Bike vs Super Bike Fast Challenge
00:30
Просмотров 22 млн
Пришёл к другу на ночёвку 😂
01:00
Bike vs Super Bike Fast Challenge
00:30
Просмотров 22 млн