Тёмный

TTD is not seeing Kadire Krishna? |టీటీడీ కి కదిరే కృష్ణ కనపడటం లేదు? | Amogh Deshapathi | 

Reflection
Подписаться 404 тыс.
Просмотров 19 тыс.
50% 1

TTD is not seeing Kadire Krishna? |టీటీడీ కి కదిరే కృష్ణ కనపడటం లేదు? | Amogh Deshapathi | @reflection #ttd #god #latestnews #reflection
Join this channel to get access to perks:
/ @reflection_channel
REFLECTION MEDIA AND ADVERTISING
A/C NO: 922020065969080
IFSC CODE: UTIB0000553
AXIS BANK LTD
MADHAPUR, HYDERABAD - 500081.
🟣 PhonePe/Gpay/ALL UPI: +91 83339 09876
Join us in our mission to create exceptional content about our Nation. Your contributions are invaluable as we explore, celebrate, and share the profound wisdom of our spiritual heritage. Together, let's strive for excellence and inspire others on the path of integrity. Join us today!
Your contributions are not limited to monetary donations; your support through subscribing is crucial. Stay informed, engaged, and be part of our community. Together, we can make a lasting impact. Thank you for your valuable support.
Jai Hind
దేశమంటే మట్టికాదోయ్... దేశమంటే మనుషులోయ్.. ! దేశమంటే మనుషులు కూడా కాదు... దేశమంటే మనసులు!
"ఈ దేశం నాది" అని ఉపక్రమించే, పరాక్రమించే ప్రతీ మనస్సు భారతదేశానికి బలం! మిగతా 'మనసులు', 'మనుషులు' దేశాన్ని నీర్వీర్యం చేసే బలహీనతలే! ఆ జాతి వ్యతిరేక బలహీనతలపై బలమైన జాతీయవాద పోరాటమే 'రిఫ్లెక్షన్'!
రిఫ్లెక్షన్ అంటే ప్రతి బింబం. ప్రతి బింబం... ప్రత్యక్ష నిదర్శనం! నిజం ఎలా ఉంటే ప్రతి బింబమూ అలానే ఉంటుంది! కానీ, ప్రతి బింబం కంటే ప్రతీ నిజం... మరింత భారీగా, గాఢంగా ఉంటుంది! మన 'REFLECTION' కూడా 'MIGHTY TRUTHS'ని రిఫ్లెక్ట్ చేయటం కోసమే! 'DYNAMIC BHARAT 'ని మేం DIGITALగా మీ అరచేతిలో 'REFLECT' చేస్తాం! మన 'REFLECTION' నిజానికి ప్రతి రూపం!
#Reflecting 'Bharat' through WORDS and MUSIC, REAL like FICITON and FICTION like REALITY!
*Follow us for... stories, songs, short films, web series and documentaries.
మీ ఆలోచనలు, అభిప్రాయాలను మాతో పంచుకోవాలనుంటే reflectionmna@gmail.com లేదా +91 83339 09876 కు వాట్సాప్ చేయండి.
► Follow Reflection on:
✷Facebook: / reflectionchannel1
✷Instagram: / reflection_channel
✷Twitter: / reflectionamogh
► Pls Subscribe To Our Group Of Channels:
Reflection: / @reflection_channel
Reflection News: / @reflectionnews
Reflection Pictures : / @reflectionpictures2023
Reflection Tech: / @reflectiontech
SSR Bhakthi: / @ssrbhaktitv834
Spiritual Nights : / @spiritualnights

Опубликовано:

 

10 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 207   
@Reflection_channel
@Reflection_channel Месяц назад
REFLECTION : www.youtube.com/@Reflection_channel Reflection News : www.youtube.com/@ReflectionNews Sri Sthuthi Tv : www.youtube.com/@sristuthitv Reflection Pictures : www.youtube.com/@ReflectionPictures2023 Reflection Bharat : www.youtube.com/@ReflectionBharat Sanatana School : www.youtube.com/@SanatanaSchool
@Nikhil_teja
@Nikhil_teja Месяц назад
Rahul Gandhi parliament లో హిందువులను కించపరిచినాడుకు constitution " Article - 15 " ప్రాకారం హిందువులు case పెటొచ్చుకదా ఎందుకూ పెటరూ...
@Nikhil_teja
@Nikhil_teja Месяц назад
Rahul Gandhi parliament లో హిందువులను కించపరిచినాడుకు constitution " Article - 15 " ప్రాకారం హిందువులు case పెటొచ్చుకదా ఎందుకూ పెటరూ...
@gautamviews8140
@gautamviews8140 Месяц назад
నాకు కత్తి మహేష్ గుర్తుకు వస్తున్నాడు... జై సనాతనం... జై శ్రీరామ్...
@Karnasivaraj
@Karnasivaraj Месяц назад
ఈ నాస్తికులకు మన దేవుళ్లే కనపడతారు 😢😢😢 యేసు అల్లా కనపడట్లేద ఈ నా కొడుకుల కు.
@ramusagar8701
@ramusagar8701 Месяц назад
జై శ్రీ రామ్ మిత్రమా ఇదేంటి కర్మ😮
@Kotlata
@Kotlata Месяц назад
సింపుల్ TTD ఎంప్లాయ్ తిడితే స్పందిస్తారు కానీ, దేవుడిని తిడితే వాళ్ళు ఎందుకు స్పందిస్తారు?
@user-ou6uj4ey2i
@user-ou6uj4ey2i Месяц назад
దైవ దూషణ నేరం సర్ తాంగ్ సే జూద లేపెయాలి జై హింద్
@lalithakalyanipannala2176
@lalithakalyanipannala2176 Месяц назад
టీటీడీ కి కావలసింది,ఏపీ ప్రభుత్వానికి కావలసింది కేవలం ఆ వెంకన్న ఆస్తులు,ఆదాయాలు మాత్రమే.ఆయనకు జరుగుతున్న అవమానాలకు ఆయనే జవాబుదారీ.టీటీడీ వాళ్ళు డబ్బు వ్యవహారాలే చూసుకుంటారా,ఇటువంటి పనికిమాలిన విషయాలు చూసుకుంటారా?మనం కూడా ఆలోచించాలి కదా!వాళ్ళు ఏం చెయ్యరు అనే ధైర్యం తోనే ఇటువంటి పోరంబోకులు అందరూ ముందుకొచ్చి నోటికొచ్చినట్టు వాగుతున్నారు.హిందువులన్నా,హిందూ దేవుళ్ళన్నా అందరికీ చులకనే.😢
@subhash7588
@subhash7588 Месяц назад
శుభోదయం తమ్ముడు అమోఘ్ దేశపతి , కత్తి గాడు వాగి వాగి వాగి వాగి వాగి ఒకేసారి చల్లబడి పైకి పోయాడు అదే విధంగా కదిరే గాడికి ఓ సారి కదిరే గాండు కు వస్తుందేమో అని . ఇకపోతే టీటీడీ పాలకమండలి లో అంతా కిరస్తాని వెధవ ముండా కొడుకులు అంత కాకున్నా చాలా వరకు ఉన్నారేమో అని నా అనుమానం . దేవుడి సొమ్ము తిని బాగా బలిసి పోయారేమో . ఆఁ శ్రీ వెంకటేశ్వరస్వామి ఇక నీవే చూసుకోవాలి , జై మాతా జీ హర హర మహాదేవ జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ జై హనుమాన్ జీ జై హింద్ జై భారత్ వందేమాతరం .
@Chandra-s8d
@Chandra-s8d Месяц назад
చేతకాని ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అది ఉద్యోగాలు కావాలి డబ్బులు సంపాదించుకోవడానికి మాత్రమే ఉంది కానీ హిందూ దేవుళ్ళ పైన ప్రేమతో ఎవరు ఉద్యోగాలు ఒక్కసారి అవకాశం హిందువులకు ఇచ్చి చూడమనండి
@jayasreen9585
@jayasreen9585 Месяц назад
TTD వాళ్ళకి స్వామి వారి హుండీ లో డబ్బులు, ఆయన పేరు చెప్పుకుని చేసే సంపాదన మాత్రమే కనిపిస్తాయి.
@eswarmalladi4996
@eswarmalladi4996 Месяц назад
100%టీటీడీ స్వందించాలి ఎండోమెంట్ అంతా క్రిస్టియన్స్
@s.vijayabhaskarreddy4047
@s.vijayabhaskarreddy4047 Месяц назад
ఇద్దీ అసలు పాయింట్.జై శ్రీరామ్.
@ramusagar8701
@ramusagar8701 Месяц назад
టీటీడీ నంబర్ ఉంటే పెట్టండి మిత్రమా
@ms3_2023
@ms3_2023 Месяц назад
టీటీడీ official website లో చూడు మిత్రమా!! ఈ కొంచం కూడా ప్రయాస లేకుండా చెప్పేయాల ఇక్కడ!?
@gugulothukalyan4404
@gugulothukalyan4404 Месяц назад
X lo tweet kottu bro
@GuptaTradin
@GuptaTradin Месяц назад
155257
@GuptaTradin
@GuptaTradin Месяц назад
155257
@RAmPinninti777
@RAmPinninti777 Месяц назад
కూటమి ప్రభుత్వం సినిమా టికెట్స్ మీద పెట్టే స్పీడ్..మా టీటీడీ మీద పెట్టేలేకపోవడం ఆశ్చర్యం....దానికి టైం కావాలి అంటున్నారు...అది కూడా వాళ్ళని అభిమానించే వాళ్ళు అంటున్నారు...టైం కావాలి అని నాయకులు ఐతే అసలు రెస్పాన్స్ లేదు..
@MahilaTelugu
@MahilaTelugu Месяц назад
EO is working..
@RAmPinninti777
@RAmPinninti777 Месяц назад
@@MahilaTelugu movies టికెట్స్ కంటే స్పీడ్ గా వుండాలి బ్రో.. ఇది ధర్మం దాని విషయం లో ఇంకా స్పీడ్ గా ఉండాలి
@gangaisettysrinu7240
@gangaisettysrinu7240 Месяц назад
కరెక్ట్ గా చెప్పావు బ్రదర్.. టీటీడీ ఇప్పుడు దీనిపైన అస్సలు స్పందించడం లేదు ఎందుకని
@sreenuappikondadiamond2553
@sreenuappikondadiamond2553 Месяц назад
వాళ్ళకి లలిత్ గారు కనిపిస్తారు ఆయన మీదా మాత్రం కేసు లు ఉంటాయి
@upendarbaleboina8698
@upendarbaleboina8698 Месяц назад
Jaisriram
@bathinaleela4718
@bathinaleela4718 Месяц назад
Well said Mr Amogh.TTD should file a case against Kadiri Krishna who rebuked our Deity vekateswara swamy..Otherwise we can consider TTD is a coward office.
@user-ut2sz3pk2z
@user-ut2sz3pk2z Месяц назад
మన హిందువులు ఇంకా మేలుకో లేదు సిగ్గు పడుతున్నాను. జైశ్రీరామ్ ఎందు బంధువులందరికీ అన్నా మేలుకొన్న ఇప్పటికైనా. మనకు ఉన్నది ఒకటే దేశం హిందూ భారతదేశం. ఉన్నది ఒకటే మొత్తం హిందూ మతం. మా అమ్మతో నీ మన ధర్మాన్ని కాపాడుకుందాం మేలుకోండి అన్నదమ్ముల్లా అక్క చెల్లెలు. పిన్ని బాబాయ్ లందరికీ కోరుకుంటున్నాను మేలుకోండి ఎందుకు సమాజమా
@jarupulamonika7477
@jarupulamonika7477 Месяц назад
ఆమోగ్ అన్న మీకు నమాస్కారం టీటీడీ అధికారులు వాడు మన దేవుడు పడదేమో ముసుక్కున్నడు మానం అలా ఉండలేము
@priyadeepu8
@priyadeepu8 Месяц назад
Correct annaya…TTD and endowment ni pattukuni niladeeyali Bhaktulu andaru…appudu telustundi okkokalki… #ttd speak out😡😡 🚩Jai Sri Ram🚩
@narenderbayoju515
@narenderbayoju515 Месяц назад
Right to question. Sham on u kaliyuga daivam venkanna swamy divoties including me😢
@MahitejaReddy-rr3tb
@MahitejaReddy-rr3tb Месяц назад
JAI SHREE RAM 🚩ANNA
@varalakshmisivakoti1000
@varalakshmisivakoti1000 Месяц назад
Chandrababu gariki complaint cheyyandi ,he will take action
@user-uu4xx3jc4w
@user-uu4xx3jc4w Месяц назад
💯👌ga cheparu bro jai sriram🙏🙏
@paramavaishnava108
@paramavaishnava108 Месяц назад
Jai srimannarayana 🙏
@narayananeeli1994
@narayananeeli1994 Месяц назад
Sir miru Baga chepparu
@kchary5992
@kchary5992 Месяц назад
నిజం టిటిడి పాలక మండలి నాయకులకు దమ్ముంటే శ్రీ వెంకటేశ్వర స్వామిని నిందించిన ఆ వెధవ పైన కేసు పెట్టండి లేకపోతే చేతులకు గాజులు తొడుక్కొని పదవి నుండి తొలగి పోండి స్వామి డబ్బుతో బతుకుతున్న మీకు స్వామికి అపచారం అయినప్పుడు ఖండించే బుద్ధి కూడా ఉండాలి లేకపోతే మీకీ ఒకనాడు పెద్ద దుర్గతి వస్తుంది జాగ్రత్త
@lokeshsunkara6791
@lokeshsunkara6791 Месяц назад
రిఫ్లెక్షన్ కరెక్టుగా మాట్లాడారు బ్రదర్.హిందువులు సెక్యులర్లు కదా మన దేవి దేవతలను ఎవడు ఏమి అన్నా పట్టించుకోరు.అసలు టీటీడీ లో పనిచేసే వాళ్ళలో చాలామంది క్రిస్టియన్లు.అందుకే హిందువుల హక్కుల కోసం పోరాడేవారి మీద కేసులు పెడతారు కానీ వెంకటేశ్వర స్వామిని తిట్టిన వారిమీద టీటీడీ కేసు పెట్టారు.
@kbasavarajukbasavaraju3552
@kbasavarajukbasavaraju3552 Месяц назад
ప్రశ్నిస్తే వీళ్ళకు మండుతుంది, చెత్త నాయల్లు స్వామిని అన్న కూడా కనపడదు, వినపడదు
@rameshtapre7817
@rameshtapre7817 Месяц назад
Namo venkatesa
@ashwinitirumalasetty2174
@ashwinitirumalasetty2174 Месяц назад
Jai shri ram
@user-lb4ft3gm6r
@user-lb4ft3gm6r Месяц назад
Tq sir
@uppiuppi7100
@uppiuppi7100 Месяц назад
జైహింద్ జై శ్రీరామ్
@pullururavikumar7623
@pullururavikumar7623 Месяц назад
టీ,టీ,డీ,,,దీవెన్ను తిడితే బాధ లేదు,,వాళ్ళని ప్రశ్నశిస్తే మాత్రం కేసులు
@srikarthesketcher5566
@srikarthesketcher5566 Месяц назад
Super idea. Ttd should be involved in this matter then reach and influence will be more.
@harikishanm345
@harikishanm345 Месяц назад
#pawankalyan #deputycmandhra you are the hope for this illegal cases and to save TTD. 😢
@GudellisaiGudellisrimaan-sn9or
@GudellisaiGudellisrimaan-sn9or Месяц назад
Jai shree Ram 🙏🙏🙏🙏🙏
@ajayvarma5239
@ajayvarma5239 Месяц назад
Good initiative,keep doing mitrama
@vishald2057
@vishald2057 Месяц назад
Correct chepav brother..it's so unfortunate we live in our HINDU Country
@pawankumarreddyr9533
@pawankumarreddyr9533 Месяц назад
Good sir
@sriharshitamittakanti
@sriharshitamittakanti Месяц назад
Jai sriram 🚩🌺🙏
@upendarbayya7994
@upendarbayya7994 Месяц назад
Manalo unity ledu raajakeeya nayakulemo vote bank raajakeeyalu chesthunrru TTD vedava kittigaadi meeda charyalu theesukovali kani theesukodu endukante Hinduvulu kotlalo kasnukalu isthurru Om Namovenkateshaya🙏 🕉🚩
@LOGINOFsrinath
@LOGINOFsrinath Месяц назад
🙏🏼👍Jai Hind Jai Bharath
@sankarsanjeev4918
@sankarsanjeev4918 Месяц назад
correct cheppinaru ipphudu endowment meda manam case veyali
@user-zw1qk1nx9b
@user-zw1qk1nx9b Месяц назад
మన హిందువుల లో, అమ్మానాన్న తిట్టిన మరియు మన దేవి దేవతలు తిట్టినా చలనం లేదు, వాళ్లలో చలనం వచ్చేదానికి ఏదైనా ప్రయత్నం చేయండి, హిందువులలో చలనం రావాలి, దానికి మనం ఏం చేయాలి, జైశ్రీరామ్
@prasadpillalamarri7615
@prasadpillalamarri7615 Месяц назад
జై శ్రీరామ్
@gopalraonadupuru5921
@gopalraonadupuru5921 Месяц назад
Save hindus
@Devi-Yenumula
@Devi-Yenumula Месяц назад
Well said👏🏻
@Yadav0366
@Yadav0366 Месяц назад
Jai Shri Raam Jai Shri Krishna
@user-ut2sz3pk2z
@user-ut2sz3pk2z Месяц назад
హిందుత్వ భావజాలం ఉన్నవాళ్లే టిటిడిలో పనిచేయాలని లేకుంటే తన్ని తరిమేయాలి హిందుత్వం. హిందుత్వం గురించి అవగాహన ఉంటే నేటి టిటిడిలో అధికారం గా పని చేయాలని కోరుకుంటున్నాను. జై శ్రీరామ్ జై భీమ్ హిందువులారా మేలుకోండి ఇప్పటికైనా. దేవుడి కోసం అవగాహన ఉండే వాళ్ళు ఎక్కడ పని చేయాలి అధికారం గంగా ఉండాలి. ఏదంటే ఇష్టం వచ్చినంత చేస్తామంటే. గుద్ది బయటకు ఎలా కొట్టాలి
@grandivishwanadham188
@grandivishwanadham188 Месяц назад
Yes
@Stocksart
@Stocksart Месяц назад
Jai shree ram
@saipushyavardhan29
@saipushyavardhan29 Месяц назад
Correct point matlaadinav Anna💯🔥✊🚩
@prasadm3614
@prasadm3614 Месяц назад
Well said
@tanukumanohar2621
@tanukumanohar2621 Месяц назад
Amnt paid to goay accnt bro... All the best
@lakshmiprasanna3398
@lakshmiprasanna3398 Месяц назад
Absolutely 100 percent correct brother
@visalakshinadella1413
@visalakshinadella1413 Месяц назад
Endowment department munduku ravali
@subramanyeshwareshwar5504
@subramanyeshwareshwar5504 Месяц назад
You are 100% correct jai shri ram
@tangulaswamy7872
@tangulaswamy7872 Месяц назад
Jai shree Ram jai
@AnandAnand-ck8yx
@AnandAnand-ck8yx Месяц назад
నమస్తే 🎉
@grandipadma2208
@grandipadma2208 Месяц назад
Jai sriram 🙏🙏
@narenderrachala5330
@narenderrachala5330 Месяц назад
Om Sri Venkateshwara, you have to punish, 🙏🙏
@SugaliVenkatesh-gg5fv
@SugaliVenkatesh-gg5fv Месяц назад
Jai Bharat mata
@achyuthcn2555
@achyuthcn2555 Месяц назад
Venkateswara swamy bhaktunni ani cheppukune vaallu mundukochi ee sangati telchaali kaani ttd ni anatam enduku?? Ttd lo swami bhaktulu lerani andarikee telsugaa!!!
@user-nk8dq6fk4z
@user-nk8dq6fk4z Месяц назад
Jai Sri ram jai modi ji jai bharat mataki jai Sri ram 🙏🏻🙏🏻🚩🚩❤️❤️🇮🇳🇮🇳🌹🌹
@user-rx6qz5bp4u
@user-rx6qz5bp4u Месяц назад
If they are not interested in Hindu Dharm let he shut his mouth. What the TTD Administration is going to take action on the criticism.
@ravishankar35333
@ravishankar35333 Месяц назад
Every channel put scrolling on TTD income everyday, but they will not criticize people like kadiri krishna
@venkateshvenkateshk3411
@venkateshvenkateshk3411 Месяц назад
ಹೌದು ಖಂಡಿತವಾಗಿಯೂ ಇದು ನಮ್ಮ ಕರ್ಮ
@venkataveerabhadraraobhava8026
@venkataveerabhadraraobhava8026 Месяц назад
గోవిందా గోవింద
@padma9025
@padma9025 Месяц назад
TTD is not behaving properly.
@arpallyraghavender5869
@arpallyraghavender5869 Месяц назад
Tirumala tirupathi devastanam emi chestundi hinduvla gurinchi poradey vari pai hindu bakthulu emaina prashnistey vari pai matram cases file chestaru. E TTD adhikarulaku siggu sheram emaina vunnaya leva
@radhasujatha2613
@radhasujatha2613 Месяц назад
Jai sriram 🙏🚩
@venkatnag4527
@venkatnag4527 Месяц назад
Jaya Sree Rama
@user-rm1dd4dy1g
@user-rm1dd4dy1g Месяц назад
Jai shree Ram 🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩
@KrishnaKrishna-hv2rr
@KrishnaKrishna-hv2rr Месяц назад
Yes u r correct
@bullkondayya6186
@bullkondayya6186 Месяц назад
JAI SREERAM
@arunaprakash1817
@arunaprakash1817 Месяц назад
Oka revolt jaragaali , then only conditions change avuthayi
@hrushikesh5999
@hrushikesh5999 Месяц назад
Jai Sri Ram
@SantoshKumar-cc7jk
@SantoshKumar-cc7jk Месяц назад
నిజమే బ్రో తిరుముల దేవస్థానం అధికారులు సెక్యులర్ వారికి డబ్బులే కావాలి కానీ హిందువులు ఏమైనా అక్కర్లేదు
@dharmasaitalluri8234
@dharmasaitalluri8234 Месяц назад
Om namo venkatesha
@venkatalaxmi703
@venkatalaxmi703 Месяц назад
JAGO HINDU JAGO TTD VARI CHEVINI SOKALEDA KADIREGADI KANTRI MATALU VADINOTIKI KALLEM VEYYARA OM NAMO VENKATESAYA HARI GOVINDA MADHAVA KESAVA MADHUSUDHANA HARI ❤❤❤
@Narsimha-e8v
@Narsimha-e8v Месяц назад
I am response
@cnu882
@cnu882 Месяц назад
Public vadini chaputho kotali
@veerapvvp8200
@veerapvvp8200 Месяц назад
TTD lo job posts gurinchi chepanna...manavallam andaram akada undi marchudhaam.
@rkreddybanu3973
@rkreddybanu3973 Месяц назад
Nice brother..
@mahithonte6857
@mahithonte6857 Месяц назад
నమస్కారం అన్న గారు కదిరే క్రిష్ణ అన్నది దేవుడిని టిటిడిని కాదు టిటిడినీ అంటే వాళ్ళు కేసు వేస్తారు. వారికి దేవుడితో సంబందం లేదు ఓం నమో వెంకటేశాయా
@anilkumarkota5027
@anilkumarkota5027 Месяц назад
కదిరే కృష్ణ మీద కేసులు పెట్ట లేదని మా పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానము (TTD) మీద ఏదేదో మాట్లాడే తిని తొంగునే దొంగలు (DDG) చాలా మంది వున్నారు . వాళ్ళని పట్టించుకోవలసిన అవసరము లేదు.అసలు వీళ్ళకి మా పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానము (TTD) అంటే అర్ధము ఈ తిని తొంగునే దొంగలు (DDG) కి తెలుసా ? మా పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానము (TTD) వాళ్ళు చేపట్టే ధర్మ కార్యక్రమాలు తెలుసా ? ఏదో చిన్న విషయాలని రచ్చ చేస్తున్నారు .వాళ్ళని పట్టించుకోవలసిన అవసరము లేదు.
@goriparthidurgaprasad3431
@goriparthidurgaprasad3431 Месяц назад
కడిరే గాడు దున్నపోతుకి పుట్టాడు అని anadaniki బాగోదు. దున్నపోతుకి insult..
@ajaybabu4545
@ajaybabu4545 Месяц назад
Dear Hindu devotees, Don't buy any items in the non Hindu people.
@srifashions9755
@srifashions9755 Месяц назад
@lalithkumar8973
@lalithkumar8973 Месяц назад
TTD lawyer advocate, Nidrapothunara, Responsibility teesukora ??
@BHUPATHIRAMU_
@BHUPATHIRAMU_ Месяц назад
Yes right 😢
@MagadaManmadharao-lm1pz
@MagadaManmadharao-lm1pz Месяц назад
మన దేవుళ్ళ మీద బతికి వీళ్ళు ఉద్యోగాలు చేస్తూ నెలసరి జీతాలు తీసుకుంటూ ఉంటారు.. అదే దైవాన్ని ఎవడు ఎన్ని విధాలుగా నిందించిన వీళ్ళ చెవులకి ఎక్కవు కంటికి కనిపించదు...
@MalleshKanduri-g5q
@MalleshKanduri-g5q Месяц назад
Lilith Kumar Garu chala seep GA unnadu Daarina poye daanayya kuda case file chestadu kaani kadire gadida meeda enduku case file kaledu Mister TTD Garu
@kolipakakarunakar1816
@kolipakakarunakar1816 Месяц назад
టిటిడి నిద్రమత్తులో ఉన్నది
@Anirudh2021
@Anirudh2021 Месяц назад
Every hindhu should call to " dail you EO " Program , evry week its continue . Hence everyone request to eo whats action takes against kadiri krishna, as per my duty definitely i will call and request to eo
@rameshnirujogi2391
@rameshnirujogi2391 Месяц назад
Ala matladana vadini nalukaa narakali anna..
@chinthadherazh2318
@chinthadherazh2318 Месяц назад
jai shree ram
@1983jagadish
@1983jagadish Месяц назад
Free temples from gov
Далее
ГИГАЧАД МЭЙКЕР В PLANTS VS ZOMBIES 2!
00:49