నిరభ్యంతరంగా గుమ్మానికి ఎదురుగా పెట్టవచ్చు, ఎందుకంటే తులసిచెట్టు మీదుగా వీచే గాలి మన ఇంట్లోకి వచ్చినప్పుడు ఆ గాలి పీల్చడం ద్వారా చాలా అనారోగ్య సమస్యలు నయం అవుతాయని మా తాతగారు చెప్పేవారు
వాస్తు అంటే అసలు తెలుసుకోవడం పెట్టుకోవడమే మానేస్తారు గురువుగారు మీరు ఎలా చెబుతున్నారు మనకు ప్లేస్ లేదంటే ఎక్కడో కొద్దిగా పెట్టుకొని అమ్మను పూజిస్తారు కానీ మీరు ఈశాన్యంలో పెట్టుకోకూడదు అని ఎలా చెబుతున్నారు ఎప్పటినుంచి పద్ధతి ఈశాన్యంలో గుమ్మానికి ఎదురుగా ఉంచుకో మంటారు మీరు వాస్తు వ్యతిరేకంగా చెప్తున్నారు గురువుగారు
Sir ma intiki utharam vaakili eesanyam mulaga prahari goda vundi eesanyam mula kaakunda 4 adugulu aagneyam vaipuga thulasi chettu chinna kundulilo prahari godameeda pettukovacha meeru gumnam ki eaduruga unda kudadu annaru kada mmaku prahari goda gummam ki aanukoni untundi koncham side ki vuntundi eesanyam lo raakunda aagneyam vaipu pettukovacha
ఈశాన్యం లో ఉన్న తులసి మొక్కని వాయవ్య మూలకి మార్చితే అనుకోని అనవసర ఖర్చు వచ్చి పడింది. మళ్ళీ ఈశాన్య దిశకు మార్చు కున్నా. I have the plant in north east corner for the past 4 years never had any problems. These Vasari pandits spoil the peaceful life of house owners and occupants with their mindless advises. Please avoid such people. One among them is this video.
బాబు ఓ గురూజీ ముందు మీ ఇంట్లో పెట్టి నువ్వు చూడు నీ సోది చెప్పకు జనాల మైండ్ తినకు. నీకు తెలవదు తెలిసింది చెప్పవు ఏదో పిచ్చి సోది చెప్పి జనాలని ఎందుకు మోసం చేస్తారు విభూది దారుణ చేస్తావ్ యో బట్టలేస్తావ్ జనాల ముందర అట్రాక్షన్ చేస్తావ్ కనీసం నీకు నువ్వు సూర్యుడు ఉదయించే ముఖం పెడితే లెఫ్ట్ సైడ్ ఏ దిక్కు వస్తది రైట్ సైడ్ నా ఏ దిక్కు వస్తుంది ఎనక ఏ దిక్కు వస్తుంది చెప్పు
Yendo ee confused story lu, yewari patinkin wallu chebutaru,, proof lu undavu, books reference undavu, yewaru padite wallu wallaki thochindi chebutaru, personal experience is better anipistadi ee confuses walla
Madam Anchor... In case, you really are interested to give good information to the people, ask these experts sit together, discuss among themselves and finally arrive at a single conclusion and advice the people what the real placement of TULASI PLANT. Otherwise what ever these so called vaasthu experts will be treated useless and their teachings will be a laughing stock. People start hating them. Most of them are so egotistic and it will be very difficult to bring them in a common platform.