మీరు ఎప్పుడైనా టిఫిన్ బాక్స్ కొనుగోలు చేస్తుంటే, కచ్చితంగా టప్పర్ వేర్ బ్రాండ్ పైకి కళ్లు వెళ్లుంటాయి. అయితే ఆ కంపెనీ తాము దివాలా తీశామని ప్రకటించింది. ఎందుకు. ఈ అమెరికన్ కంపెనీకి ఏమయ్యింది?
#Tupperware #Plastic #FoodContainer #Airtight #TiffinBox
___________
బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్: whatsapp.com/c...
వెబ్సైట్: www.bbc.com/te...
24 сен 2024