Тёмный

TV5 Murthy Funny Reaction on Bandla Ganesh Comments | YSRCP Defeat | Pawan Kalyan | TV5 Tollywood 

TV5 Entertainment
Подписаться 691 тыс.
Просмотров 877 тыс.
50% 1

TV5 Murthy Funny Reaction on Bandla Ganesh Comments | YSRCP Defeat | Pawan Kalyan | TV5 Tollywood
#tv5murthy #bandlaganesh #tv5tollywood
TV5 Tollywood- Subscribe Our Channel For Latest Tollywood Gossips and Exclusive Interviews with Tollywood Stars and Much More.
Subscribe to TV5 Tollywood : bit.ly/2KRNtxb
Like Us on Facebook : tv5tollywood

Опубликовано:

 

21 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 565   
@ganapathiraokolli4082
@ganapathiraokolli4082 3 месяца назад
బండ్ల అన్నా చెప్పింది 100% రైట్.
@purushothamlanda2907
@purushothamlanda2907 3 месяца назад
కరెక్ట్ సార్ నోరు దూల మంత్రులు వలనే ఇలాంటి పరిస్థితి వచ్చింది 👍🏻
@avnraju
@avnraju 3 месяца назад
బండ్ల అన్న బలే చెప్పావు సూపర్ Equation super
@nagamanibhupatiraju4633
@nagamanibhupatiraju4633 3 месяца назад
మూర్తి కూడా నవ్వుతాడా🤔థాంక్స్ గణేశ్ మా మూర్తి ని నవ్వించినందూకు🤗ఇలాగే నవ్వుతువుండు నాన్న ముర్టి👍బావుంటావ్👌🙌🙌🙌
@immannivenkatasatyam1237
@immannivenkatasatyam1237 3 месяца назад
బండ్ల గణేష్ గారు, మీరు చాలా అద్భుతంగా మాట్లాడారు
@kpnaidu9999
@kpnaidu9999 3 месяца назад
బండ్ల గణేష్ చెప్పారు 100% నిజం
@gsgs8185
@gsgs8185 3 месяца назад
జగనన్న,... ఓడిపోవడానికి కారణాలు మీవద్ద లేవు. కాని మావద్ద వున్నాయి. 1) అన్నం తిన్న వాడెవడు ప్రభుత్వ భవనాలను కూల్చడు. 2) ప్రభుత్వమే మధ్యం అమ్ముకోవడం, అందునా మీకు నచ్చిన బ్రాండ్ లను అమ్ముకోవడం. వాటిని త్రాగి జనాలు చావడం. 3) కక్ష సాధింపు చర్యలు తప్ప ఈ అయిదేళ్లలో అభివృద్ధి సూన్యం. 4) సంక్షేమం పేరుతొ ప్రజా ధనం వృధా. 5) అయిదేళ్లలో, త్రాగున్నీరు లేదు, రోడ్లు లేవు, ఫ్లైఓవర్ లు లేవు, కాలవలు లేవు, యూనివర్సిటీ లు లేవు, పోలవరం లేదు, విమానాశ్రాయాలు లేవు, వైద్యం సున్నా. 6) ఇసుక సామాన్యుడుకు బహుదూరం 6) కూలీలకు పని సూన్యం. 7) ఉద్యోగస్తులు కి తీవ్ర అవమానం, Reverse PRC, DA లు లేవు, S. L లేదు, GPF ఎవ్వరి అనుమతి లేకుండా 800 కోట్లు మాయం, PRC అరియర్స్ లేవు, D A8) బకాయల ఊసే లేదు, క్రొత్త PRC లో IR మీ పార్టీ డికష్టనరీ లో లేదని మీ పనికిమాలిన అడ్వైసర్ సజ్జల పలుకులు. 😎 టీచర్లను వైన్ షాపుల వద్ద, మరుగు దొడ్లువద్ద డ్యూటీలు 9) నోరెత్తితే అణిచివేత ధోరణి 10) ప్రతీ చిన్నవిషయానికి సుప్రీం కోర్టుకు వెళ్లడం, అక్కడ కంగు తినడం. 11) మంత్రులకు నోరు అదుపు లేకపోవడం. ఈ విషయమై ముఖ్య మంత్రిగా వాళ్ళను వరించక పోగా, ఇంకా ఉసుగొల్పడం. 12) నిండు సభలో ప్రతిపక్ష నాయకుడు కుటుంబం పై బురద జల్లడం. ఇది చాలా ఘోర తప్పిదం. 13) అయిదేళ్లలో ప్రతిపక్ష నాయకులపై అరెస్టులు. 14) ప్రాజెక్టులు లేవు, IT సూన్యం, కంపెనీలు లేవు 15) గుత్తెదారులకు బిల్లులు చెల్లించడం లో వైఫల్యం 16) ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం లో వైఫల్యం 17) CPS రద్దు ఎక్కడికెళ్ళింది ❓ 18) కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల regularization లేదు 19) Land Titling Act జనాలకు బాగా అర్ధమైంది. కాని మీకు అర్ధం కాలేదు. 20) డబ్బులిస్తే జనాలు ఎందుకు ఓట్లేయరు అన్న మీ అభిప్రాయాన్ని వమ్ము చేసిన ఓటరు. 21) సంక్షేమం వద్దనుకున్న జనాలు. అభివృద్ధి /ఉపాది కావాలని చరిత్ర తిరగ రాసిన ఓటరు. ఇంకేం కావలి మీ ఓటమికి కారణం ❓
@ippili.sureshkumar9547
@ippili.sureshkumar9547 3 месяца назад
గ్రేట్ work.... Bro.... 100000% నిజం....... 🙏🙏🙏
@vemurivenkateswararao5276
@vemurivenkateswararao5276 3 месяца назад
Beatiful analysis
@SpaceIsInfinite953
@SpaceIsInfinite953 3 месяца назад
Excellent, vallu manushulu ayithe artham avuthundi.. psycho gallu kada ganjayi kotti mind purthiga dobbindi
@balakrishnadintakurthi5482
@balakrishnadintakurthi5482 3 месяца назад
Correct 💯
@skk6609
@skk6609 3 месяца назад
very good analysis… keep doing bro..
@kumargaddala5911
@kumargaddala5911 3 месяца назад
బండ్ల గణేష్ గారు చాలా మంచి విశ్లేషణ చెప్పారు.సూపర్ సూపర్...జై సిబిన్,జై టిడిపి,జై జనసేనా.
@seetharamaswamy3772
@seetharamaswamy3772 3 месяца назад
ఓపెన్ మైండ్ తో మాట్లాడే మీకు అభినందన
@nizampuramramesh4325
@nizampuramramesh4325 3 месяца назад
బండ్లగారు యు అర్ చెప్పింది నిజం.దేవుళ్ళ మీటింగ్ గురుంచి చెప్పింది బాగుంది అన్న.
@kumarbharath7771
@kumarbharath7771 3 месяца назад
చాల చల్లగా మాట్లాడుతున్నావ్ బండ్ల అన్నా 🎉🎉
@rameshmoodi6698
@rameshmoodi6698 3 месяца назад
బండ్ల అన్న నవ్వు సూపర్ 👌
@surlaramakrishna2827
@surlaramakrishna2827 3 месяца назад
అంతా మంచి జరిగింది అండి స్వామి దయ వల్ల
@satyanarayarao4282
@satyanarayarao4282 3 месяца назад
Lokesh maturity is much more than JAGAN.
@sandjxnnxx
@sandjxnnxx 3 месяца назад
😂, ithe pappu gadini own ga party petti cm avvamanu.
@Atthezenith101
@Atthezenith101 3 месяца назад
😂 Maturity ...Lokes ki main backlog adhe 😢 cbn lo 10% maturity untenaa 🤙🤙
@ghouseshaik2792
@ghouseshaik2792 3 месяца назад
😜😜😜😜
@sreeramch
@sreeramch 3 месяца назад
Yedo ikkada navvu tunnaru gaani..Lokesh changed a lot. He is more matured, and learned a lot from his father for the past 5 years.
@upendrabalija9835
@upendrabalija9835 3 месяца назад
@@Atthezenith101muddi kinda 31 CBI cases lu pettukunna criminal kukka kante better ye ga 😂😅😅😂😅😂
@abdulrahaman4981
@abdulrahaman4981 3 месяца назад
నాకు కూడా కొంచెం బాధ కలిగింది.
@regotinarasimha1488
@regotinarasimha1488 3 месяца назад
That is CBN army. ఒక గ్రేట్ ఇండియన్ పొలిటీషియన్ . అందరికి ఆదర్శ నాయకుడు. అపర చాణక్యుడు మహా నాయకుడు CBN.
@sakshyamtv151
@sakshyamtv151 3 месяца назад
బండ్ల and మూర్తి గార్ల ఇంటర్యూ super gaa ఉంటుంది 🎉
@vishalirikineni8445
@vishalirikineni8445 3 месяца назад
Enjoy cheyi mari
@RadhaKrishna-ii9bq
@RadhaKrishna-ii9bq 3 месяца назад
సర్వే లకు వెళ్ళిన యాంకర్ లకు ఓటరు నిజం చెప్పలేదు వైసిపి కి ఓటు అని చెప్పి తెలుగు దేశం కు వేశారు
@VinjarapuharishHari-ko5ny
@VinjarapuharishHari-ko5ny 3 месяца назад
😂😂😂
@sricreations2215
@sricreations2215 3 месяца назад
😂😂😂😂😂😂
@RamamaniGV-mo1rx
@RamamaniGV-mo1rx 2 месяца назад
Very good voters మంచి పని చేశారు
@vijayalaxmipenaganti4709
@vijayalaxmipenaganti4709 3 месяца назад
మీ లెక్కా బాగుంది బండ్లన్నా, 'రోజుకో సీటు పెరిగింది'
@bhaskararaovarahabhatla.5467
@bhaskararaovarahabhatla.5467 Месяц назад
బండ్ల గారు, నాకు కూడా పెద్దాయన ప్రాణం గురించి భయం వేసింది 😢😢😢. దొంగలు బయట తిరుగుతూ సార్ లోపల ఉంటే అది అరిష్టం కాదా సార్ 😢😢😢🙏🙏🙏🙏🙏.... ఇంకా గేమ్ కంప్లీట్ అవ్వలేదు, దొంగోడు జైల్లో కి పోవాలి సార్ 👍👍👍🙏q🙏🙏
@MohanraoChilukuri
@MohanraoChilukuri 3 месяца назад
బండ్లన్న బండోడు లా ఉంటాడు. కానీ మనసు నవనీతం.
@MohanraoChilukuri
@MohanraoChilukuri 3 месяца назад
రాక్షక సంహారానికి సంయుక్త కార్యాచరణ అవసరం. ఈ కార్యం సంపూర్ణం కావాలి.
@gmraja2944
@gmraja2944 3 месяца назад
🙏 ధర్మో రక్షతి రక్షితః 🙏 ధర్మం వైపు మాట్లాడే వ్యక్తులకు కూడా దైవానుగ్రహం ఉంటుంది🙏
@rcs770
@rcs770 3 месяца назад
Bandla Ganesh spoke very empathizingly and very sensible.
@sairajpenumatsa8601
@sairajpenumatsa8601 3 месяца назад
శబాష్ గణేష్ అన్నా నీకు అందుకే.( తెలుగుదేశం )అభిమానులమైనము. రెండు తెలుగు రాష్ట్రా లూ తెలుగు వాళ్ళు వున్నా దేశాలు పాదాభివోందనములు.. మీకు అస్సిసులు. మీరూ పుంజుకొని మంచి చిత్రాలు తియ్యలీ. మీ ఫ్యామిలీ చల్లంగా ఉండాలి. బండ్ల గణేష్ అన్నా గారు...🎉🎉🎉🎉
@ptlseenunalisetty3436
@ptlseenunalisetty3436 3 месяца назад
బాగా చెప్పావ్ గణేష్ 👍
@brahmasingh5630
@brahmasingh5630 3 месяца назад
Superb Analysis Bandla garu, hats-off
@ntr0321
@ntr0321 3 месяца назад
జై చంద్రబాబు జై జై తెలుగుదేశం 👍
@raghavaraok4348
@raghavaraok4348 3 месяца назад
గణేష్ గారు చక్కగా మాట్లాడారు.
@Society-71
@Society-71 3 месяца назад
అఖిల పక్షం 😂😂😂👌👌 రోజా నిన్ను నానా నానా మాటలు అంది..ఇంకా గుర్తు ఉంది...ఈ saiko batch నుండి AP నీ శాశ్వతం గా మీ అఖిల పక్షం దేవతలు కాపాడాలి🙏 ఎంతో మంది ఉసురు తగిలింది..saiko batch శాశ్వతం గా రూపు మాసి పోవాలి..
@LingaiahBorraju
@LingaiahBorraju 3 месяца назад
నాది తెలంగాణ కానీ బండ్ల గణేష్ అన్న చెప్పింది 100% true 🔥🔥🔥
@KottamNageswara
@KottamNageswara 2 месяца назад
నా బండ్ల గణేష్ ఈ బాగా మాట్లాడావ్ చంద్రబాబు అంటే నీ గుండెల్లో ఉన్నాడు నీకు సెల్యూట్ జై తెలుగుదేశం
@powerstarnaidu5571
@powerstarnaidu5571 3 месяца назад
సూపర్ గణేష్ గారు 🎉🎉🎉
@sk.jakeerhussain1845
@sk.jakeerhussain1845 3 месяца назад
అంత బావున్నాయి ఓట్లు వేసిన జనాలు లేరు 😅😅😅 జగన్ వొడిపోడానికి నిరుద్యోగం పిచ్చి మందు అభివృద్ధి అవినీతి రాజధాని లేకపోవడం ......ఇలా అన్ని జగన్ కి సమాధి అయ్యాయి
@FutureAnimators-cx2mr
@FutureAnimators-cx2mr 3 месяца назад
జగన్ సమాధి జరిగింది.. ఇక పార్టీ సమాధి ఒక్కటే మిగిలుంది.. అది కూడా జరిగిపోతే అంతా సెట్టయిపోద్ది😂
@allugovind8656
@allugovind8656 3 месяца назад
సజ్జల రామకృష్ణ రెడ్డి గారు ఎక్కడ ఉన్నారో ఒకసారి వెతకండి మూర్తిగారు
@kondalaraobellana7755
@kondalaraobellana7755 3 месяца назад
Lokesh Padayatra gave boost to TDP
@sandjxnnxx
@sandjxnnxx 3 месяца назад
Pawan gave boost not pappu
@Nmanuchinni
@Nmanuchinni 3 месяца назад
​@@sandjxnnxxVeellu evaruu kaadhu....Jagan is the real booster. Jaggu chaalaa kashtapaddaadu kuutami raavadaaniki. Thanks to jagan
@Gunnupavan
@Gunnupavan 3 месяца назад
Ofcourse lokesh when he was doing nobody intrested some says I mean news no people coming with him ,trolled Don't know when he completed. Fact check. Without cbn kutami varahi Pawan Kalyan counters ycp was a one man fight and big success.
@sandjxnnxx
@sandjxnnxx 3 месяца назад
@@Gunnupavan , JSP is the major source behind today babu becoming CM. Pawan ❤️
@SpaceIsInfinite953
@SpaceIsInfinite953 3 месяца назад
@@sandjxnnxx CBN is the major source behind pavan success also, don’t be mad
@sriramulunaidu237
@sriramulunaidu237 2 месяца назад
We never expected BandlaGanesh has so much wit and humour in his political analysis hat's off to him
@Alitelife
@Alitelife 3 месяца назад
బండ్ల గణేష్. గారు. ఏది. అనిపిస్తే అదే చెప్తారు
@rkeditingworld4473
@rkeditingworld4473 3 месяца назад
మీరు చెప్పిన దేవుడిని చాలా సార్లు అడిగాము అన్న రాష్ట్రాన్ని కాపాడమని
@bhaskararaovarahabhatla.5467
@bhaskararaovarahabhatla.5467 Месяц назад
సీబీన్ సార్ ని జైల్లో పెట్టిన పాపం కచ్చితంగా, వాళ్ళ వంశ నాశనం గారంటీ 😢😢😢👍👍👍🙏🙏🙏
@kamalbasha8351
@kamalbasha8351 Месяц назад
Godblesyou bandla Ganesh garu and tv5 Murthy garu
@murthydevadi823
@murthydevadi823 3 месяца назад
గణేష్ గారు.....🙏🙏🙏
@eswaraiahn8711
@eswaraiahn8711 3 месяца назад
Super sir bagachepparu ❤❤❤❤❤❤
@Vaasi1971
@Vaasi1971 3 месяца назад
Well said Bandla Ganesh garu.
@krishnakumari-ms7dv
@krishnakumari-ms7dv 3 месяца назад
Super interview.. correct chepparu andari manasuloni mata
@naidugunda
@naidugunda 3 месяца назад
Great words Bandla Ganesh Garu 😊
@udayteja2929
@udayteja2929 3 месяца назад
Correct sir 🙏🌹 Jai Jai janasen
@pachwasrinivasulu304
@pachwasrinivasulu304 3 месяца назад
Super ✨😍
@elishapiano1806
@elishapiano1806 3 месяца назад
Wise words bandlana
@bbbwaks
@bbbwaks 2 месяца назад
Super 💯
@RaviKrishna-k4c
@RaviKrishna-k4c 3 месяца назад
సుపర్.😂😂😂🎉🎉🎉😂😂😂
@shobankamisetty2923
@shobankamisetty2923 3 месяца назад
Good speech bandla garu
@udayteja89
@udayteja89 3 месяца назад
i think murthy should also appreciate Kalyan and every person knows that he is the actual game changer
@allinone1535-ez
@allinone1535-ez 3 месяца назад
vallalo unna kammaism oppukodu... game changer pk iina sare oppukoni savadu ...
@Gunnupavan
@Gunnupavan 3 месяца назад
Rey bandla endi ra edhi
@aravul
@aravul 3 месяца назад
Yes. Lokesh ni elivate chestunnaru when PK is the real reason for victory!! Ento ee caste feeling!!!
@SpaceIsInfinite953
@SpaceIsInfinite953 3 месяца назад
Vallu TDP gurinchi matladuthunnaru, they praised Lokesh for what he has done for the TDP cadre, think before you write the unnecessary messages
@RajasekharVJA
@RajasekharVJA 3 месяца назад
గెలుపు క్రెడిట్ పవన్ కళ్యాణ్ కి ఇస్తే మూర్తి గాడి జాబ్ పోతది 😀
@JagannadhamSrinivas-z6e
@JagannadhamSrinivas-z6e 3 месяца назад
బడ్ల గణేష్ సూపర్ 👍👍👍
@K.Vineela
@K.Vineela 3 месяца назад
Manchiga chepparu sir
@ShyamalaGopalGopal
@ShyamalaGopalGopal 3 месяца назад
Super bandla ganeshanna speech
@mohanadai243
@mohanadai243 3 месяца назад
Yes nijam chepav sir
@venkateswaraopillem7578
@venkateswaraopillem7578 3 месяца назад
Super ana
@javvajisatyanarayna4872
@javvajisatyanarayna4872 3 месяца назад
Good good massage sir
@RamamurthyP-w8t
@RamamurthyP-w8t 2 месяца назад
Bandla Ganesh Garu చాలా చాలా చాలా చాలా చాలా చాలా మంచిగా మంచి మాటలు చెప్పారు
@KumarRajKN
@KumarRajKN 2 месяца назад
Ganesh Anna Super Anna nuvvu are talking truth and dare words Anna
@svwonders6191
@svwonders6191 3 месяца назад
Exactly na manasulo matalu matladaru
@SurendraTends
@SurendraTends 3 месяца назад
Super Ganesh Anna
@kaspabhanu
@kaspabhanu 3 месяца назад
చిరంజీవి గారు వల్లే అల్లు కుటుంభం నకు వైభమ్ వచ్చింది , అల్లాంటిది మొన్న అర్జున ప్రవర్తన కొంచం భాధ అనిపించింది , ఎందుకంటె చిరంజీవి గారి ఫాన్స్ గా ఇప్పుడు వున్నవారు, అప్పట్లో మేము చేసిన బ్లడ్ డొనేషన్, హాస్పిటల్ లో చేసిన కార్యక్రమాలు గుర్తుకు వచ్చి ఈ పోస్ట్ పెట్టాను అంతే గాని ఆ కుటుంభం లో చిచ్చు పెట్టడం నా ఉద్దేశ్యం కాదు, దయచేసి అర్ధం చేసుకోండి, చిరంజీవి అనేవ్యక్తి మీ కుటుంభం లో లేకపోతె మీరు అందరు నొథింగ్ సర్, పాపం ఆయన కూతురు పెళ్లి సమయం లో ఎప్పుడో చేసిన కామెంట్ ఈ మద్యన త్రోల్ చేస్తున్నారు , తప్పు సర్, ఏ తండ్రి కూడా కూతురు జీవితం కోసం తన సర్వస్యం ఫణంగా పెట్టి పోరాడుతాడు .
@way2vision
@way2vision 3 месяца назад
Yenthaaa kammmaaaa gaaa 😂😂😂😂undhoooo
@VENUBHARGAV123
@VENUBHARGAV123 3 месяца назад
GANESH ANNA MEERU SUPERRR ❤❤❤❤
@DanaboinasrinuvasaraoSrinu
@DanaboinasrinuvasaraoSrinu 2 месяца назад
మూర్తి గారి ప్రశ్నలకు బండ్ల గణేష్ అన్న సమాధానాలకి చూసే వాళ్ళ సంతోషాలకి కొదవేలేదు
@SudhaSudha-et3fx
@SudhaSudha-et3fx 3 месяца назад
Yes
@drraor8884
@drraor8884 3 месяца назад
Game changer too much
@m.srinivasarao5222
@m.srinivasarao5222 3 месяца назад
Bandla Anna Namaste. You are great ❤
@THE_AVINASH263
@THE_AVINASH263 3 месяца назад
ఈ మూర్తి గాడికి పవన్ కళ్యాణ్ ని మెచ్చుకోవడం ఇష్టం వుండదు ఎంత మంది గమనించారు
@allinone1535-ez
@allinone1535-ez 3 месяца назад
andaram gamanincham!
@andhrapradesh1989
@andhrapradesh1989 3 месяца назад
All TDP and janasena fans have to realise one thing , Jagan malli vachi unthe aa two parties vallatho paatu , state ni jagan ane bhootam peekku tinedi , So vallu iddaru kalavatam people balanga korukunnaru , by chance kuda jagan gelavakudadu ani , And i hope they stay together for another 15 years
@veerabhadraiahr1400
@veerabhadraiahr1400 3 месяца назад
మూర్తి "గారు" మహా న్యూస్ నుంచి బయటకు రావటానికి కారణం చెప్పండి,?
@GamESIy
@GamESIy 3 месяца назад
Ochhadu Paytm candidate
@rajyalakshmik9102
@rajyalakshmik9102 3 месяца назад
ఎవరి రాజధాని అన్నాడు,అది కూడా గమనించాలి మీరు
@eswararao5133
@eswararao5133 3 месяца назад
Good information
@babunbk7051
@babunbk7051 3 месяца назад
Super duper anna bandlanna
@anjaneyulu2356
@anjaneyulu2356 3 месяца назад
Murthy garu ganesh garu super
@sirivedios2712
@sirivedios2712 3 месяца назад
పవర్ స్టార్ గేమ్ చేంజెస్
@subbaiahbonthala7910
@subbaiahbonthala7910 2 месяца назад
Bandla Ganesh garu Hats off to your explanation
@satishvydadi1608
@satishvydadi1608 3 месяца назад
Super
@Monica-nr5xp
@Monica-nr5xp 2 месяца назад
Super అన్న
@ajaeykumarreddy2946
@ajaeykumarreddy2946 3 месяца назад
Dr Sunitha Reddy Gari Vusuru Kuda Thagilindhi Banla Anna
@srilakshmicreations7415
@srilakshmicreations7415 3 месяца назад
సారో పదహారో జీరో
@commanman7034
@commanman7034 3 месяца назад
Pavan kalyan janasena lekapothe ycp malli gelichedi
@andhrapradesh1989
@andhrapradesh1989 3 месяца назад
All TDP and janasena fans have to realise one thing , Jagan malli vachi unthe aa two parties vallatho paatu , state ni jagan ane bhootam peekku tinedi , So vallu iddaru kalavatam people balanga korukunnaru , by chance kuda jagan gelavakudadu ani , And i hope they stay together for another 15 years
@SpaceIsInfinite953
@SpaceIsInfinite953 3 месяца назад
Same as CBN and Lokesh, konchem mind petti comments cheyi, don’t behave like ycheap fan
@veerabhadraiahr1400
@veerabhadraiahr1400 3 месяца назад
అంధ భక్తి చాలా ప్రమాదం.
@msr70241
@msr70241 Месяц назад
Very great Excellent well said Bandal Ganesh sir.
@ramakrishnabathula5178
@ramakrishnabathula5178 3 месяца назад
Bandla garu meru suaper
@Wheelsonrail
@Wheelsonrail 3 месяца назад
7:05 నుండి వేరే లెవెల్
@CharanSai-j6b
@CharanSai-j6b Месяц назад
Super anna🎉🎉🎉 Ganesh anna🎉🎉🎉
@konakichowdary7406
@konakichowdary7406 3 месяца назад
Murty my best fevret genien jurnalist
@banjarabhagavadgita
@banjarabhagavadgita 19 дней назад
బండ్లగణేష్ గారూ🙏మీలాగే మనసున్న ప్రతీసామన్య మానవుడూ మీమనసుతోనే ఆలోచిస్తారేమో అన్నంత సున్నితమైన విశ్లేషణ మీది🙏
@ThotaChinnaThotaChinna
@ThotaChinnaThotaChinna 3 месяца назад
Super sir Ganesh garu
@vijayprabhu6255
@vijayprabhu6255 3 месяца назад
Bandla u r the best..
@BalajiPapani
@BalajiPapani 3 месяца назад
👌👌👌👌
@Sujathaboyapalle5387
@Sujathaboyapalle5387 3 месяца назад
Super spech sir 🎉
@sreekavithalu8825
@sreekavithalu8825 28 дней назад
Wonderful Story Bandlaa gaaru
@srinupolimera8468
@srinupolimera8468 3 месяца назад
💯 correct sir jai cbn
@k.ramesh8120
@k.ramesh8120 3 месяца назад
100℅ true
@ravimogulla9448
@ravimogulla9448 3 месяца назад
100% truth 👍
@veerabhadraiahr1400
@veerabhadraiahr1400 3 месяца назад
అసలు ఆయన ఏం తప్పు చేశాడు? ఏమీ నిరూపించ లేక పొయ్యారు గా.
@narasinhagubbala3855
@narasinhagubbala3855 3 месяца назад
వాడు ఏమి తప్పు సేశాడో ఇంకా తెలుసు కోని నీలాంటి వే?????
@jsivakumarjsivakumar7911
@jsivakumarjsivakumar7911 3 месяца назад
​@@narasinhagubbala3855Era ycp paytam eka ycp nunchi paytam ravulegani nijam matladu
@narasinhagubbala3855
@narasinhagubbala3855 3 месяца назад
@@jsivakumarjsivakumar7911 హాయ్ బ్రో నువ్వు ఎం అంటున్నావో నాకేమి అర్థం కాలేదు బ్రదర్ నేను వైసిపి పార్టీ నా ఛీఛీఛీఛీ......... ఆ పనికిమాలిన పార్టీ కి అన్నం తినే వాడు ఏ వ్వడైనా సపోర్ట్ చేస్తారా...... నేను అన్నది బాబు గారిని కాదు జగ్గూ గాడిని okay bro మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకొన్నారు bro
@jsivakumarjsivakumar7911
@jsivakumarjsivakumar7911 3 месяца назад
@@narasinhagubbala3855 Sorry anna nenu thappuga artham chesukunna nannu ksaminchu🙏🙏🙏
@narasinhagubbala3855
@narasinhagubbala3855 3 месяца назад
@@jsivakumarjsivakumar7911 okay bro 👍👍👍
@johnkanth8798
@johnkanth8798 Месяц назад
Last Words heart touching anna getting tears Anna
@kotaiahbatthula5593
@kotaiahbatthula5593 3 месяца назад
Super bandlanna 🙏🙏🙏👏👏👏👏👌👌👌👍👍👍
@narasingaraokada7509
@narasingaraokada7509 3 месяца назад
God.bless.badla.ganesh.sir
@chavanarendrakumar2416
@chavanarendrakumar2416 3 месяца назад
Pawan support gave a boost to TDP
@krishnaprasadatmakuri3026
@krishnaprasadatmakuri3026 3 месяца назад
Super sir meeru
Далее
HA-HA-HA 👊  #countryball
00:15
Просмотров 2,2 млн
GONE.Fludd, ЛСП - Ути-Пути (official video)
03:37
🎙ПОЮ для ТЕБЯ ВЖИВУЮ!🍁
3:12:31
Просмотров 440 тыс.
HA-HA-HA 👊  #countryball
00:15
Просмотров 2,2 млн