Тёмный

TV5 Murthy Sensational Reaction on YV Subba Reddy about Hyderabad | AP Capital | YS Jagan | TV5 

TV5 News
Подписаться 6 млн
Просмотров 235 тыс.
50% 1

TV5 Murthy Sensational Reaction on YV Subba Reddy about Hyderabad | AP Capital | YS Jagan | TV5
Watch TV5 News LIVE : • TV5 Telugu News LIVE
Subscribe : / @chinnichitralu
The channel telecasts hourly Telugu news bulletins and 30 special news bulletins, with the support of 294 special reporters in every constituency of the Telugu states of Andhra Pradesh and Telangana, in addition to bureaus in Hyderabad, Vishakapatnam, and Vijayawada.
Its news bulletins last round 20-25 minutes (without including commercials).
One of the channel's notable features is its business content. Market analysts provide financial analysis to the audience on a day-to-day basis. The channel has won the best business show award from a national television awards committee
Subscribe to TV5 News for Latest Happenings and Breaking news from Andhra and Telangana.
For More Updates
► TV5 News Live : • TV5 Telugu News LIVE
► Subscribe to TV5 News Channel: goo.gl/NHJD9
►Our Website : www.tv5news.in
► Like us on Facebook: / tv5newschannel
► Follow us on Twitter: / tv5newsnow
► Follow us on Pinterest: / tv5newschannel

Опубликовано:

 

6 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 415   
@srenuvasu2933
@srenuvasu2933 7 месяцев назад
యెందుకు చిత్తూరు వాళ్లకి చెన్నై, రాయలసీమ వారికి బెంగళూరు, వైజాగ్ వారికి భువనేశ్వర్ , కృష్ణా జిల్లా వారికి హైదరాబాద్ పెడితే సరిపోతుందేమో 🤔🤔🤔
@veeramanikanta0256
@veeramanikanta0256 7 месяцев назад
Mee idea perfect, appudu anni states develop avuthai, decentralized development ante idhe kada
@reddappa14k
@reddappa14k 7 месяцев назад
పోలా అదిరి పోలా,4 capitals😅😅😅
@saichakrinyanamadala1999
@saichakrinyanamadala1999 7 месяцев назад
మా గోదారోళ్లు ,ఎందులో కలవాలి.... గోదాట్లోనా😢
@veeramanikanta0256
@veeramanikanta0256 7 месяцев назад
@@saichakrinyanamadala1999 meekosam Andaman ni 5th capital cheddam kavalante
@koteswararaokasina582
@koteswararaokasina582 7 месяцев назад
Great sugession
@mukundamurali1625
@mukundamurali1625 7 месяцев назад
తుగ్లక్ బ్యాచ్ అనేది అందుకే 😂😂😂
@papabaikomara2597
@papabaikomara2597 7 месяцев назад
ఒక్కొక్క జిల్లాకి ఒకొక్క రాజధాని చేస్తే ఒక్కొక్క c.m. లు పోటీ పోటీగా వాళ్ళ జిల్లాలని బాగా అభివృద్ధి చేసుకుంటారు.
@Srinivas89050
@Srinivas89050 7 месяцев назад
Every village is a capital
@homeshkkhomesh
@homeshkkhomesh 7 месяцев назад
ఇంతకంటే పెద్ద ప్లాన్ ఏదో గరుగుతుంది అందుకే ఇంకో కొత్త సమస్య తీస్తున్నారు జాగ్రత్త ap ప్రజలారా
@babusk4056
@babusk4056 7 месяцев назад
వేరుపడి బతుకుందామంటే బతకలేక మళ్లీ హైదరాబాద్ అంటే ప్రజలు నవ్వుతున్నారు ఛీఛీ
@SriNivas-vc6og
@SriNivas-vc6og 7 месяцев назад
జైలు శిక్షకు సిద్ధ మ్ సిద్ధ మ్ అంటున్నాడు జైలు జగ్గడు
@bhumeshwarkondur2070
@bhumeshwarkondur2070 7 месяцев назад
తంతాం iam తెలంగాణ
@mbbharath2659
@mbbharath2659 7 месяцев назад
why you telangana getting triggered?? its called Gas-lighting technique used by YS Jagan against Yellow fellows.
@mbbharath2659
@mbbharath2659 7 месяцев назад
నీది అంద్రనే కదా నిజం చెప్పు ..... మా అన్నాను అంటావ్ అరా!!!!
@srinivasag6164
@srinivasag6164 7 месяцев назад
మూర్తి గారు ఆవేదవలు కన్ఫ్యూషన్ లో లేరు ప్రజలని గొర్రెలు అనుకుంటుంటున్నారు లక్షల కోట్లు అక్రమంగా దోచుకున్నారు మీడియలను మేనేజజ్ చేస్తున్నారు సుబ్బారెడ్డి కి మీరు ఇంట్రెవి్ కి పిలవనిండి వాడికి అక్షరం రాదు వేసేయ్ అంటే బాబాయ్ no, నాన్న no వేసేస్తాడు రాజ్య సభలో వీడికి మాట్లాడమ్ వచ్చా వెనక బెంచ్ లో కూర్చుని నవ్వు కుంటాడు వాళ్ళు ఏమి మాటడుకుంటున్నారో వీడికి తెలియక అదే ఏపీ లో అయితే వీడి బూట్లు కి దణ్ణం పెట్టె మంత్రులు ఉన్నారు
@meesalasatishkumar5783
@meesalasatishkumar5783 7 месяцев назад
అన్నా ఆస్తులన్నీ అక్కడే ఉన్నాయిగా అందుకే😛😛😛😛 అమ్మో డేంజరస్ డేగ కర్లింగ్ మైండ్ సెట్ గాడు బాబోయ్
@sudhakarmallavarapu6402
@sudhakarmallavarapu6402 7 месяцев назад
​@@mvreddy2806 jaganaraksura Rakshashudu again in JAIL LOCKOUT... END OF JAGANARAKSURA RAKSHASHA PAALANA..
@skumar-zz4qz
@skumar-zz4qz 7 месяцев назад
KCR ledu property safe kadhu akkada😂
@ShaiksubhaniShaiksubhani-j4x
@ShaiksubhaniShaiksubhani-j4x 7 месяцев назад
రాజధాని నగరం గా హైదరాబాద్ ఎందుకు ? హైదరాబాద్ మనకు తెలియని ప్రాంతం కాదు కదా ! కొత్త ప్రాంతాలయిన బెంగుళూరు , చెన్నై , తిరువనంతపురం , భువనేశ్వర్ , ముంబయి లను రాజధాని నగరం గా చేస్తె తుగ్లక్ ను ప్రజలు మెచ్చుకుంటారు .
@srinivastanukonda798
@srinivastanukonda798 7 месяцев назад
మూర్తి sir మీకు నా హృదయపూర్వక అభినందనలు sir ఎవరినైనా కడిగి పరేషాత్వత్వం
@ravurisrinivasarao1207
@ravurisrinivasarao1207 7 месяцев назад
Ap capitals amaravati;vizag;kurnool;hyd next delhi.
@putnaik9144
@putnaik9144 7 месяцев назад
Next Washington DC 😂
@krishnamurthyraju8627
@krishnamurthyraju8627 7 месяцев назад
​@@putnaik9144Vizaglo samudhram thappa annee naakesaaru,ippudu cheddy gang dhrushti hyderabad meedha padindhemo anipisthondhi.
@mghk99
@mghk99 7 месяцев назад
Samudram neellu uppaga untay kabatti vadilaru ledhante bottles lo nimpi ammese varu
@ravurirani1886
@ravurirani1886 7 месяцев назад
తుక్లక్గాడు😂😂😂😂
@MounikaMouni-qe4xi
@MounikaMouni-qe4xi 7 месяцев назад
Nuvve
@Dk_kaushik
@Dk_kaushik 7 месяцев назад
​@@MounikaMouni-qe4xikaadhu nee Amma ni uchukunnodu 😂😂😂
@VijayKumar-zo3hb
@VijayKumar-zo3hb 7 месяцев назад
It's better every district has its own capital, తుగ్లక్ పరిపాలన ilane ఉంటుంది
@sreesuresh607
@sreesuresh607 7 месяцев назад
శభాష్ సార్ దరిద్రం పోతుంది
@koteswar009
@koteswar009 7 месяцев назад
yeah make every district separate state like northeast Indian states 😂
@SrinivasraoRajana-x8u
@SrinivasraoRajana-x8u 7 месяцев назад
YCP 420
@jvvasanth9341
@jvvasanth9341 7 месяцев назад
అయ్యో మూర్తి గారు వాళ్ళ ఇంటెన్షన్ అసలు అది ఏదీకాదు ప్రజలను మీడియాను తప్పు త్రోవ పట్టించి తమ పబ్బం గడుపుకోవడమే వాళ్ళు వేసిన ఎత్తుగడ అంతర్గతంగా ఇంకే విషయం మీద దృష్టి పెట్టిన వాళ్ళు మీడియాను ప్రజలను పక్కదారి పట్టించడానికి ఈ టాపిక్ ని అలా వదిలేశారు ఒక వారం దీని గురించి మీడియాలో చర్చ ప్రజల్లో చర్చ దీని చాటున వాళ్లకు కావాల్సిన పనులేవో వాళ్ళు చేసుకుంటారు వాటి మీద ఎవరికి అనుమానం రాదు ముఖ్యంగా దొంగ ఓట్ల వ్యవహారము ఈవీఎంల వ్యవహారము వాళ్లు చక్కబెట్టుకో అవసరం ఇప్పుడు వాళ్లకు ఉంది ఆ కారణం చేత ప్రజలను మీడియాను పక్క ద్రోవ పట్టించి వాళ్ళ పబ్బం గడుపుకుంటున్నారు ఈవీఎంల మీద దొంగ ఓట్ల మీద ప్రజల దృష్టిని మీడియా దృష్టిని మళ్ళించడం కోసం వాళ్ళు వేసిన ఎత్తుగడ జాగ్రత్తగా గమనించండి ప్రజలైన మీడియా అయిన ముందు వాళ్ళ కదలికల మీద దృష్టి పెట్టండి వాళ్లు మాట్లాడుతున్న ఈ పిచ్చి మాటలు మీద కాదు
@maithreyib7747
@maithreyib7747 7 месяцев назад
Correct. Saiko vage prathi issue meeda debat petti rating kosam.prajalu ee debat chudaddu. Value evvakapothe vade vagadam manestadu
@sreeramamnishtala6102
@sreeramamnishtala6102 7 месяцев назад
కరెక్ట్ Analyysis
@subhachunduru3800
@subhachunduru3800 7 месяцев назад
God save Amaravathi
@srisrikanth6589
@srisrikanth6589 7 месяцев назад
Paytm lone vuntaru intha thelivina vallu vuntaru eppudu cheppandra paytm s mee anna burrake salam 😅😅😅 Thugalk anna paytm batch
@anilbutte9679
@anilbutte9679 7 месяцев назад
U
@potnururavisankar3093
@potnururavisankar3093 7 месяцев назад
Yes
@Suresh-r6y
@Suresh-r6y 7 месяцев назад
రెండు నెలల్లో ప్రభుత్వం మారుతుంది గా వాళ్ళు ఏం మాట్లాడితే మీకు యెందుకు మూర్తి గారు
@dhanyasainuvvula1956
@dhanyasainuvvula1956 7 месяцев назад
AP sarvanasanam chesadu
@swamyyn1892
@swamyyn1892 7 месяцев назад
మూర్తి గారు , అసలు విషయం ఏమిటంటే, హైదరాబాద్ రాజధాని గా ఉంటే ఆ రాజకీయ నాయకులకి ఉన్న సుమారుగా 10000 ఎకరాలకి డిమాండ్ ఏర్పడి, వారి ఆస్తుల విలువ పెరుగుతుంది. ఇది విషయం. లేకపోతే అమరావతి రాజధాని అయితే వారి 10000 ఎకరాలకి డిమండ్ ఉండదు. సో అధికారంలో లేకపోయినా ఆస్తులని పెంచుకుంటారు.
@tmmurthy6641
@tmmurthy6641 7 месяцев назад
Jaglek Reddy gadi team Mentally disturbed
@SrinivasamurthiTummalacherla
@SrinivasamurthiTummalacherla 7 месяцев назад
అప్పటి పప్రభుత్వానికి ౩౦ వేల ఎకరాల భూమిని సేకరించడం కష్టం అనుకొని జగన్ మోహన్ రెడ్డిగారు కనీసం ౩౦వేల ఎకరాలు అవసరం అన్నారు. కానీ అక్కడ ప్రభుత్వంలో ఉన్నది. పాపం CBN గారు అని తక్కువగా అంచనా వేయడం జరిగింది, అనుకోనిది జరగడంతో జగ్లక్గారు కంగుతిన్నారు.
@katariraju9293
@katariraju9293 7 месяцев назад
Correct brother
@vsrisai
@vsrisai 7 месяцев назад
Vizag dochukovatam ayendaaaa??????
@jyothsnak6438
@jyothsnak6438 7 месяцев назад
అయింది, అందుకే Hyd కావాలి
@ravurirani1886
@ravurirani1886 7 месяцев назад
వీడువీడిపాలన.నవ్వులేకపోతునాము
@lochalisatya3652
@lochalisatya3652 7 месяцев назад
సైకో కదా
@chilakapatiramakrishna5104
@chilakapatiramakrishna5104 7 месяцев назад
Mood rajadhanulu..ivi...1)vijayawada...sand capital...2)vizag...ganjay capital...3)Kurnool....likkar capital..
@iiiiiiiiii60000
@iiiiiiiiii60000 7 месяцев назад
Revanth Reddy lotas pand perukkontadani bayam vachhinattundi
@NaiduBogineni
@NaiduBogineni 7 месяцев назад
ప్రకాశం పంతులు, నీలం సంజీవ రెడ్డి ని నమ్మి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ని చేస్తాడు. అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు ఆత్మ సమర్పణతో ఏర్పడ్డ ఆంధ్ర రాష్ట్రాన్ని, హైదరాబాద్ రాజధానిగా తెలంగాణాలో కలిపేస్తాడు నీలం సంజీవ రెడ్డి, రాయలసీమ రెడ్లు తెలంగాణా రెడ్లు కలిసి, రెడ్లే ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ ను ఏలవచ్చని. ప్రకాశం పంతులు, బూర్గుల రామకృష్ణా రావు లాంటి బాపనోళ్ల చెవిలో ఏదో పెట్టి, కులగజ్జి తో రెడ్లను ఎక్కదీస్తాడు నీలం సంజీవ రెడ్డి. చివరకు తెలంగాణా వాళ్లచే తరిమివేయబడి, రాజధాని లేని ఆంధ్రప్రదేశ్ గా మట్టిగుడిసి పోయింది ఇప్పుడు. రెడ్లను నమ్మితే కొరివితో తల గోక్కున్నట్టే ఆనాటి కాకతీయ చక్రవర్తి ప్రతాపరుద్రుడు కాలం నుంచీ! వీళ్ల బతుకు చెడ! యాక్ థూ!!
@venkateshwarraov
@venkateshwarraov 7 месяцев назад
దొంగ నాటకాలు ముఠా ఈ జగన్ అనుయాయులు, ప్రజలారా నమ్మవద్దు బాబో మీకు దండం. మూర్తి గారు ధన్యవాదములు
@sivaramagopalakrishnaiahta4132
@sivaramagopalakrishnaiahta4132 7 месяцев назад
నాకైతే వాషింగ్టన్ వింటర్ రాజధాని, లండన్ స్ప్రింగ్ రాజధాని, టోక్యో సమ్మర్ రాజధాని, , బీజింగ్ రైనీ సీజన్ రాజధాని అవ్వాలి, మన దోపిడీ జగన్ కు దోచెంత భాండా గారం దొరుకుతుంది.
@murthyvadapalli8875
@murthyvadapalli8875 7 месяцев назад
ఈ ఐదు సంవత్సరాల నుండి వైసీపీ వాళ్ల అబద్ధాలు వినివిని విసిగి పోయివున్నాం. ఆ అబద్దాలనే అన్ని ఛానళ్ళు వారు పడే పడే రిపీట్ చేసి విసుగు తెప్పిస్తున్న రు. దయచేసి కొత్త అబద్ధాలను రిపీట్ చెయ్యండి సార్.
@vidyasagarakkapeddi3892
@vidyasagarakkapeddi3892 7 месяцев назад
అమరావతిని అద్భుతంగా నిర్మించడం ఒక చంద్రబాబునాయుడు కే సాధ్యమవుతుంది
@slaxmanarao9109
@slaxmanarao9109 7 месяцев назад
జై అమరావతి జై ఆంధ్రప్రదేశ్ 🙏✊🫡
@SuriSugarcane
@SuriSugarcane 7 месяцев назад
అందుకే కదా మూర్తి గారు సైకో పాలనా అనేది జై అమరావతి
@ramalingamavl7698
@ramalingamavl7698 7 месяцев назад
అతను ఎమ్ మాట్లాడుతాదో అతని కే తెలీదు. Mind దోబిన వారిని నమ్ముకుంటే AP వారికి చిప్ప పట్టిస్థారు
@sangeethaalapana8798
@sangeethaalapana8798 7 месяцев назад
Namasthe, Moorthi,,Sir, 🙏🙏🙏🙏💐
@dirisalaramu4091
@dirisalaramu4091 7 месяцев назад
Thuglak jaggubhai😂 Jai janasena ❤
@ramakrishnathota1085
@ramakrishnathota1085 7 месяцев назад
అలా కన్ఫ్యూజన్ లో పెట్టే ప్రజల్ని ఇతర ఇతరులని కూడా ఈరోజు వరకు అబద్ధాలు ఆడుతూ ఇంకా ఎందుకని మూర్తి గారు అన్ని విషయాలు తెలిసి ఉండి కూడా ఆ విషయాలు ప్రస్తావిస్తారు మీరు వాళ్ళ అడిగినవన్నీ అబద్ధాలే ఇంకా అబద్ధాలు ఆడుతూనే ఉంటారు
@bhushanrao8712
@bhushanrao8712 7 месяцев назад
Hyderabad rajadhani yemiti vizag maa rajadhani
@eshagoldskm1309
@eshagoldskm1309 7 месяцев назад
మరి మీరు హైదరాబాద్ లో కూర్చొని ఆంద్రప్రదేశ్ పై మొరుగుతుంటే అది మన రాజధాని కదా అని...మిమ్మల్ని కూడా కలుపుకోవడానికి
@Rahman-ps3jp
@Rahman-ps3jp 7 месяцев назад
Temporary buildings కట్టకుండా permanent buildings కట్టింటే ఈ సమస్య వచ్చేది కాదు ❤
@aravindakumarpotluri4192
@aravindakumarpotluri4192 7 месяцев назад
Bro, there is a small difference, They are permanent buildings! and they would be temporarily used for combined government activities till other buildings are built. Later every department would be allocated its own buildings. Until then, all the departments would work in the 6 building complexes completed in the first phase. They are not temporary buildings they are just for temporary allocations. Don't just blindly believe in the fake propaganda. You can always go and visit Amaravati and check if the buildings look permanent or temporary.
@bhanumathiganta9642
@bhanumathiganta9642 7 месяцев назад
అసలు ఈ వైసీపీ వాళ్ళ అందరిని, వాళ్ళ నాయకుడు జగన్ రెడ్డి ని శాశ్వతంగా పిచ్చాసుపత్రి కి పంపాలి లేక పోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల మనుగడే ప్రశ్నార్థకంగా మారుతుంది.ప్రజలారా ఆలోచించండి తరిమి తరిమి తరిమి కొట్టిన తప్పు లేదు మన మనుగడ కే ముప్పు వాటిల్లుతుందని తెలిసి తప్పు చేయకండి 🙏👍
@srinivasarao8823
@srinivasarao8823 7 месяцев назад
మూర్తిగారు వాళ్లకు ఏమి తెలియదండి. మీకు ఏమి అర్ధం అవుతుంది. రాజకీయనాయకులు కాదు. సంపద లూటిదారులు. మన కర్మ. 👍
@kaarthikeyaginka4381
@kaarthikeyaginka4381 7 месяцев назад
🙏🙏
@bhaskarsowjikatta9949
@bhaskarsowjikatta9949 7 месяцев назад
మూర్తి గారు నాలుగు కాదు ఐదవధి కూడా అడుగుతారు అదే చెన్నై (మద్రాస్ ) 🤪వీళ్ళు వీళ్ళ వేషాలు
@medurumuniraja7233
@medurumuniraja7233 7 месяцев назад
ఎన్నికల తరువాత పార్టీ ఆఫీస్ ఇల్లు హైదరాబాద్ కి మార్చుకోవచ్చు రాజధానిని మార్చ కూడదు 🙏🏽🙏🏽🙏🏽
@MaruthiPinnaka-pz4wb
@MaruthiPinnaka-pz4wb 7 месяцев назад
మాకు 26రాజధానులు కావాలి 🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿
@eddumaheshtelugudesam9335
@eddumaheshtelugudesam9335 7 месяцев назад
పాడి మోయడానికి నలుగురు కావాలి కాబట్టి నాలుగు రాజధానులు
@saisrinivas218
@saisrinivas218 7 месяцев назад
మంగళవారం... మాటలు
@chinnakonathala3678
@chinnakonathala3678 7 месяцев назад
సార్ నెక్స్ట్ రాజకీయం హైదరాబాద్ కెసిఆర్ జగన్ ఆడే ప్రతి పెద్ద నాటకం మళ్లీ సెంటిమెంట్తో రాజకీయం చేయాలనుకుంటున్నారు sir
@prabhavathipotipireddi3757
@prabhavathipotipireddi3757 7 месяцев назад
ఎవర్నీ కన్ఫూజన్లో పెట్టలేదు, వారేవున్నారని స్పష్టంగా కనబడుతుందికదా. ప్రస్తుతనాయకునికి సహమంత్రులకు పరిపాలనంటే ఏమిటో తెలియదు . “కోతికి కొబ్బరికాయ దొరికితే”, “పేనుకి పెత్తనమిస్తే” అన్నసామెత లు తెలుసు కదా. పిచ్చివాళ్ళచేతుల్లో ఆంధ్రులు రాళ్ళు పెట్టారు.
@ALONE-BOY991
@ALONE-BOY991 7 месяцев назад
అన్ని జిల్లాలను రాజధాని చేయండి సరిపోతుంది.. 😄😄
@Aditya_5607
@Aditya_5607 7 месяцев назад
1) Revanth garu CM గా ఉన్నారు...టాపిక్ డైవర్షన్ కోసం...(ఏపీ తెలంగాణా లొల్లి షురూ చేయడానికి) 2) రాజధాని ఏదిరా లఫూట్... అని రేపు కొంపలకి పోయి ఓట్లు అడిగే ఎమ్మెల్యే అభ్యర్ధులను అడిగితే...తప్పించుకోవడానికి
@chevuruvenkateswarlu2806
@chevuruvenkateswarlu2806 7 месяцев назад
మూడు రాజధానులు చాల వు మూర్తి గారు. ప్రస్తుతం నాలుగో రాజధానిగా హైదరాబాదును ఉంచుకొని ఐదవ రాజధానిగా బెంగళూరు ఆరవ రాజధానిగా చెన్నై ఏడవ రాజధానిగా ముంబై ఈ విధంగా వీరు విజయం సాధించినప్పుడు రాజదానులను నిర్మిస్తాను అంటున్నాడు. ముందు గెలవాలి కదా. ఎంతకాలం ఈ కపట నాటకాలు ఎంత కాలం ఈ తోలు బొమ్మలాటలు ఈ ప్రభుత్వానికి సిగ్గు శరము లజ్జాఏమీ లేదు .
@gurajapumurthy.9
@gurajapumurthy.9 7 месяцев назад
ఆయన భార్య స్వామీజీల చుట్టూ తిరగుతూ ఇంటర్వ్యూలు చేస్తుంది, ఈయన ఇలా తప్పుడుమాటలు మాటాడుతూవుంటాడు.
@Shaik.NayabRasool
@Shaik.NayabRasool 7 месяцев назад
నాకూ నా రాయచోటి రాజధాని, మా అత్త గారి ఊరు వేo పల్లె వారికి రాజధాని గా కావాలి 😅😅
@prakashpuppala2086
@prakashpuppala2086 7 месяцев назад
హైదరాబాదు కంటే ఢిల్లీ ఐతే బాగుంటుంది జలగన్ లెవల్కి
@SatyaSatya-s8c5r
@SatyaSatya-s8c5r 7 месяцев назад
Meru chepannavi Anni correct, fertile land not suitable for construction
@Krishnamurthy.91
@Krishnamurthy.91 7 месяцев назад
Good news covered from tv9 and ntv
@veerayyajaddu4089
@veerayyajaddu4089 7 месяцев назад
చేతకాని వాడు లా చేటంత ఉంది అంటే.పర్వేలదు కానీ కొందరి ఆశ చాకిరేవు అంత కావాలంట. నిజమే ఉతికి ఆరేంయించు కోవాలంటే ఉండాలి గా
@venkataramana8838
@venkataramana8838 7 месяцев назад
Mana AP state capital ante navvulata ayipoindi SO sad
@janardhanbabuvemana6400
@janardhanbabuvemana6400 7 месяцев назад
మాకు తిరుపతి కావాలి యువర్ హానర్😮😮
@jinkahemadri9007
@jinkahemadri9007 7 месяцев назад
మాకు మద్రాస్ కావాలి యువర్ ఆనర్.
@Luckylaks0468
@Luckylaks0468 7 месяцев назад
మెరుగైన బిల్లు అంటే ఎవరికీ ఇంకా అర్థం కాలేదు అనుకుంటా అది హైదరాబాద్ అండీ... వీళ్ల బాధ హైదరాబాద్ అనవసరంగా మిస్సయ్యింది దాన్ని ఎలాగైనా కబ్జా చేసేయ్యాలి అని అదీ కాక మన ఆంధ్రాలో కొంత మంది హైదరాబాద్ అనగానే కొంచెం మక్కువ చూపిస్తారు కదా అందుకని..
@ilyasbasha4124
@ilyasbasha4124 7 месяцев назад
TDP CBN REVANTH WAITING FOR YV SUBBYY.
@MadineniMahendraNaidu
@MadineniMahendraNaidu 7 месяцев назад
అంత బూమ్ బూమ్ బీర్ మహిమా
@skkhadar1131
@skkhadar1131 7 месяцев назад
అబివృద్ధి చేయటం చేతకాని దద్దమ్మలు ఇలా మాట్లాడేది దిక్కుమాలిన శంత ఇ దరిద్రం 2024 వదులుద్దీ
@kmrao06
@kmrao06 7 месяцев назад
అసలు ఆంధ్రాకు రాజధాని అవసరమా!😂😂
@ramadevikuntella8708
@ramadevikuntella8708 7 месяцев назад
No development, no roads, no drinking water pipe lines for rural areas, no fiber internet, no jobs, no new companies, no government tment jobs😂😂😂
@sambasivaraomannava
@sambasivaraomannava 7 месяцев назад
రాజదాని అమరావతి కాకుండ చేయటం వై సీ పీ లక్షం
@111saibaba
@111saibaba 7 месяцев назад
ఇపు డు అక్కడ ఉన్నది రేవంత్. అందు కు వీరి కి అర్జెంటు గా హైదరాబాద్ రాజధాని అని జ్ఞపకం వచ్చింది. అక్కడ ఉన్నా ఆస్తులకి ఎక్కడ సోడ్డు పెడతాడో నని. అదే చంద్రబాబు 2014 లో అంటే కిసుక్కున నవ్వారు. వెకిలి జోక్స్ వేశారు.
@pinnintiaraddhya5933
@pinnintiaraddhya5933 7 месяцев назад
నువ్వు నిల్చో నిన్ను cm ని చేస్తారు ప్రజలు
@thomasm6109
@thomasm6109 7 месяцев назад
నువ్వు భయంకరమైన అనుమానం లో ఉన్నట్టున్నావు. మాకు ఏమి ప్రాబ్లెమ్ లేదు
@venkateswararaosabbineni1201
@venkateswararaosabbineni1201 7 месяцев назад
Pichchivaadi చేతిలో రాయి అయింది పాలన నాయకులకు ప్రజలతో పనిలేదు వాళ్ళ చిత్తం ఎవరెన్ని అన్న చెవికి ఎక్కవు. నాయకులకు తెలియని విషయం లేదు
@vasupsps680
@vasupsps680 7 месяцев назад
తుగ్లక్ మాటలు వినడానికి సిద్ధంగా లేరు రెండు రాష్ట్ర ప్రజలను రెచ్చగొట్టడానికి ఈ మాటలు
@sreeramamnishtala6102
@sreeramamnishtala6102 7 месяцев назад
జగన్ ఎలాంటి Confusion లో లేడు.2024 లో ఎలాగూ ఓడి పోతాడని తెలుసు.అంటే పెట్టె పేడా సర్దుకొని హైదరాబాద్ పోతాడు ,పోయిన వాడు జైల్లో కూర్చుంటాడు.కనుక రాజధానితో అవసరమే లేదు.మళ్లీ హైదరాబాద్ రాజధాని డిమాండ్ అంతా బుస్సు....ఈ రెండు నెలలూ టైమ్ పాస్. జగన్ కు అంతా ఆటలుగా వుంది.ఒక హోదా,ఒక హుందా తనం,జవాబుదారీ తనం ఏమీ లేవు.
@vijayeswararaomidde8220
@vijayeswararaomidde8220 7 месяцев назад
లడ్డూ కావాలా నాయనా హైదరాబాద్ కావాలా నాయనా
@svpramodgontla4894
@svpramodgontla4894 7 месяцев назад
We want delhi as capital Hyderabad maaku saripodhu Jai jagan anna
@yellapusivaji2030
@yellapusivaji2030 7 месяцев назад
నాకు అయితే ఒరిస్సా దగర బాగుంది కొండలు గుట్టలు ఎక్కువ వున్నాయి
@vishnudasmuralidharrao1278
@vishnudasmuralidharrao1278 7 месяцев назад
ప్రజలు వైసీపీ ని బంగాళాఖాతంలో ఖచ్చితంగా కలిపే సమయం ఆసన్నమైందని తెలుసుకొని యూ టర్న్ తీసుకొంటే కొన్ని votes అయినా పడతాయని ఆశతో వున్నారు..
@venkateswarluk195
@venkateswarluk195 7 месяцев назад
Ycp ki vote veyyakandiraa babu okka sari alochinchi mi future gurinchi, vote veyyandi
@suryanarayanamadhukoori9552
@suryanarayanamadhukoori9552 7 месяцев назад
విచిత్రం kakapote jagan garu cm ayyundi yemimaatladaru vellakenduku? Veelle cm anukuntunnara?
@bhaskararaovarahabhatla.5467
@bhaskararaovarahabhatla.5467 7 месяцев назад
Chip donbindi sir 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼😂😂😂😂😂
@tbyeshgaming5123
@tbyeshgaming5123 7 месяцев назад
It was/is the fault of AP People for electing the present government to power which reflected their greediness, illusions, eagerly waiting for free biscuits, everything else free, etc. Let them be happy living under illusions. Best Regards.
@pinnintiaraddhya5933
@pinnintiaraddhya5933 7 месяцев назад
నువ్వు ఇప్పటికి 4 చానల్స్ మారినావు, కారణమేంటో నీకే తెలియాలి
@skumar-zz4qz
@skumar-zz4qz 7 месяцев назад
KCR vunnapudu joint capital concept velake gurthu ledhu😂
@sekharmiriyala7441
@sekharmiriyala7441 7 месяцев назад
Pellam ki Dikku ledu ra Ante PRINCE kavali annadata ….
@puspa5829
@puspa5829 7 месяцев назад
రెండు రోజులు పోతే ఆంద్రప్రదేశ్ రాజధాని అమెరిక అంటాడు
@deepakvin208
@deepakvin208 7 месяцев назад
It's just making an agenda for future As Congress won in TG if they accept as dual capital then KCR starts agaition in TG. If they reject and YCP loose here then YCP will start saying AP should fight for it
@jrmurty5356
@jrmurty5356 7 месяцев назад
Vaariki mind Dobbins they are in mad situation. Only God can save that gang .
@childchild7938
@childchild7938 7 месяцев назад
Want to create conflict between ap&ts.plan of brs and వైఎస్సార్సీపీ
@SreenivasanaiduPambannag-mw6te
@SreenivasanaiduPambannag-mw6te 7 месяцев назад
Openion eavaraina chappavachu, Kurnool Wants Capital, what is problem Visakhapatnam people Come to Kurnool
@krishnamurthyraju8627
@krishnamurthyraju8627 7 месяцев назад
Delhi aithe kabjaa bhoomulaku value ekkuva vuntundhi kadhaa.
@rajramv
@rajramv 7 месяцев назад
అసలు మీ చానెల్ కీ తిండి గింజకూ డా యిస్తూ
@rambabu-d9o9y
@rambabu-d9o9y 7 месяцев назад
T.T.D. ni gabbu chesavu, Hyderabad gabbu chesthava Y.V.
@koribillibabji5185
@koribillibabji5185 7 месяцев назад
Janam confusion lo leru sir vallaku free welfare kavali rastram emina parvaledu rastram kosam alochana chesevadu vote veyyadu
@ccmattresses5598
@ccmattresses5598 7 месяцев назад
Ask Delhi as capital For ap
@veerrajusimhadri2058
@veerrajusimhadri2058 7 месяцев назад
What ever you say modi will accept go a head
@aadinarayana1893
@aadinarayana1893 7 месяцев назад
TV5confusion lo undi
@GKVVx
@GKVVx 7 месяцев назад
సైకో గా. కొ. లను ఎక్కడ కనపడితే అక్కడ చెప్పులతో బడిత పూజ చేయండి. తరిమి తరిమి కొట్టండి.
@umaalla3159
@umaalla3159 7 месяцев назад
ee 10 years nuchi hyd kavali Ani. eppudu enduku adugutunnaru.
Далее
ЛЮБИТЕ ШКОЛУ?😁​⁠​⁠@osssadchiy
00:20