Тёмный

TV5 Sambasivarao Reacts STRONGLY On YS Jagan Today Press Meet | Pinnelli Ramakrishna Reddy | TV5 

TV5 News
Подписаться 6 млн
Просмотров 225 тыс.
50% 1

TV5 Sambasivarao Reacts STRONGLY On YS Jagan Today Press Meet | Pinnelli Ramakrishna Reddy | TV5
#chandrababu #pawankalyan #ysjagan
Watch TV5 News LIVE : • Video
Subscribe : / @chinnichitralu
The channel telecasts hourly Telugu news bulletins and 30 special news bulletins, with the support of 294 special reporters in every constituency of the Telugu states of Andhra Pradesh and Telangana, in addition to bureaus in Hyderabad, Vishakapatnam, and Vijayawada.
Its news bulletins last round 20-25 minutes (without including commercials).
One of the channel's notable features is its business content. Market analysts provide financial analysis to the audience on a day-to-day basis. The channel has won the best business show award from a national television awards committee
Subscribe to TV5 News for Latest Happenings and Breaking news from Andhra and Telangana.
For More Updates
► TV5 News Live : • TV5 Telugu News LIVE
► Subscribe to TV5 News Channel: goo.gl/NHJD9
►Our Website : www.tv5news.in
► Like us on Facebook: / tv5newschannel
► Follow us on Twitter: / tv5newsnow
► Follow us on Pinterest: / tv5newschannel

Опубликовано:

 

2 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 303   
@jagapathikakarlapudi3666
@jagapathikakarlapudi3666 3 месяца назад
పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కి యావజ్జీవ కారాగార శిక్ష విధించాలి.
@subramanyamkati8589
@subramanyamkati8589 3 месяца назад
JEI. JEI. SAMBASIVAIAH. GARU. 100. TIMES. SURE SIR. 🙏👍👍👍👍👍👍👍👍👍👍
@venkataswamybandi3425
@venkataswamybandi3425 3 месяца назад
ఉరేస్తే better😅
@Ravi52345
@Ravi52345 3 месяца назад
CBN avineethi gurinchi ,cases gurinchi parliament lo rachha jarugutundi adi chusukondi first..chamba kooda bail meede vunnaadu adi marchi povaddu
@mr_youtube_user
@mr_youtube_user 3 месяца назад
​@@Ravi52345 local fake case lu, CBI, ED case lu okati kadu ra erripuka 🤡
@venkataswamybandi3425
@venkataswamybandi3425 3 месяца назад
vere వాల్లకి కేసులుంటే వీడి పక్షాన మాట్లాడేవాళ్ళని ఏమనాలి
@srinivasraoghattamaneni575
@srinivasraoghattamaneni575 3 месяца назад
మీరు వాడిని గౌరవించాల్సిన పని లేదు. .అసలు తగ్గకండి. .
@ravikode8388
@ravikode8388 3 месяца назад
Chilakaluripeta lo?
@Venkatrathnam-kr1im
@Venkatrathnam-kr1im 3 месяца назад
జగన్ ఆనండి సార్, జగన్ మోహన్ రెడ్డి ఎందుకు
@suryakumari4448
@suryakumari4448 3 месяца назад
Sss
@radhakrishnathotakura6840
@radhakrishnathotakura6840 3 месяца назад
మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి తింగరి మాటలు మాట్లాడి అవినాష్ రెడ్డి ని బుక్ చేస్తే , మేనల్లుడు తింగరి గా మాట్లాడి పిన్నెల్లి ని బుక్ చేస్తున్నాడు.
@sivasamana5105
@sivasamana5105 3 месяца назад
అన్యాయం చేసిన వారికి శిక్ష పడవలసిందే
@Ravi52345
@Ravi52345 3 месяца назад
CBN avineethi gurinchi ,cases gurinchi parliament lo rachha jarugutundi adi chusukondi first..chamba kooda bail meede vunnaadu adi marchi povaddu
@sivakilaru5406
@sivakilaru5406 3 месяца назад
ఒకప్పుడు, కొందరు ఎం పి లు, కొందరి ప్రయోజనాల కొఱకు, ఉద్దేశపూర్వకంగా, పార్లమెంటులో ప్రశ్నలు అడిగారు అనే ఆరోపణలున్నాయి. తృణమూల్ ఎం పి గారు, ఎ పి ప్రభుత్వం గురించి అడిగిన ప్రశ్నకు బ్రెడ్డు శబరిగారు, దిమ్మిస తిరిగే సమాధానం ఇచ్చారు. అబద్ధాలు ప్రచారం చేసే రోజులు పోయాయి. తెలుసుకోవడం మంచిది.
@Ravi52345
@Ravi52345 3 месяца назад
@@sivakilaru5406 shabari anni abaddale cheppindi..okkatanna nijam vundaa? Hyderabad secdrabad chamba ne develop chesaadanta..Tokkem kaadu..pedda comedy 😃
@Ravi52345
@Ravi52345 3 месяца назад
@sivakilaru5406 india mottam telusu chamba pedda cunning fellow ani, Uturn baabu ani, abaddaala koru ani..nuvvu cheppu 14 years CM ga yem chesaadoo,okkatante okkati successful project kaani, scheme kaani chesaadaa?? Yeppudu pakka raastrala nunchi copy kottadam tappa..ippudu 15 years nunchi chamba ledu ani Hyderabad development aagipiyindaa??
@ThokalaPichaiah
@ThokalaPichaiah 2 месяца назад
😮😮😅😅​@@sivakilaru5406
@mustafabhaiyt7758
@mustafabhaiyt7758 3 месяца назад
పరదాల చాటున తిరిగే వాళ్ళు కూడా మాట్లాడే వాళ్లే
@ramalingaswamyalla1491
@ramalingaswamyalla1491 3 месяца назад
టీవీ5 సాంబశివరావు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు సార్ మీ పోరాటం మామూలు పోరాటం కాదు సార్ మీకు ఆంధ్రప్రదేశ్ అంటే ఎంత మమకారం సార్ ఏదైనా నాయకులు మంచితనాన్ని ముక్కు సూటిగా చెప్పే మనస్తత్వం కొంతమందికి ఉంటది అది మీ ఛానల్ కి ఉంది చాలా సూపర్ సార్ వైసిపి నాయకులు ఒకప్పుడు వాళ్ళందరూ కాంగ్రెస్ లో ఉండే వాళ్లు ఆ ఎదవలు జగన్మోహన్ రెడ్డిని జైల్లో చెప్పకూ డు తినే ఎదవ అని ఎన్నో తిట్లు తిట్టేవారు ఇప్పుడు వాడు వెనక భజన చేస్తున్నారు ఇది వైసిపి రాజకీయ చరిత్ర అంతకుమించి ఏమీ పీకేది లేదు ఆ ఎదవల గురించి ఎంత తక్కువగా మాట్లాడితే మనకి మన ఛానల్ కి మా తెలుగుదేశం కూటమి పార్టీ కి మేలు జరుగుతుంది జై అమరావతి జై స్వర్ణాంధ్రప్రదేశ్ జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం
@Ravi52345
@Ravi52345 3 месяца назад
CBN avineethi gurinchi ,cases gurinchi parliament lo rachha jarugutundi adi chusukondi first..chamba kooda bail meede vunnaadu adi marchi povaddu
@Shyam5922
@Shyam5922 2 месяца назад
​@@Ravi52345sarle nuv ni pani chusko😂
@BharathaTeluguSena
@BharathaTeluguSena 3 месяца назад
Only పులివెందుల MLA...
@srinivaskolli_
@srinivaskolli_ 3 месяца назад
ముందు జగన్ ప్రెస్ మీట్లను boycot చెయ్యండి. విలేఖరుల ప్రశ్నలకి సమాధానం చెప్పని చోటికి ఎందుకు వెళ్ళడం?
@SanthuPatel-hq2kk
@SanthuPatel-hq2kk 3 месяца назад
Nu mukora
@kurmapuramanajee3440
@kurmapuramanajee3440 3 месяца назад
ఒక నేరస్తుడిని పలకరించడానికి మరో పెద్ద నేరస్తుడూ వెళ్లాడు.
@Ravi52345
@Ravi52345 3 месяца назад
CBN avineethi gurinchi ,cases gurinchi parliament lo rachha jarugutundi adi chusukondi first..chamba kooda bail meede vunnaadu adi marchi povaddu
@Ajaykumar-ms2ln
@Ajaykumar-ms2ln 2 месяца назад
@@Ravi52345 CBN meeda investigation jarugutumdi, tappu chesinattu prove ayite siksha tappadu, ala ani EVM pagalakottadam tappu kadu anaddu
@Ravi52345
@Ravi52345 2 месяца назад
@@Ajaykumar-ms2ln 9 places lo EVM lu pagalagottaru..akkada rigging jarugutundi ani 11 times SP ki call chesthe ye reaction ledu anduke pagalagottaru rigging aapadaaniki..
@sreedharvallur
@sreedharvallur 3 месяца назад
నమస్కారం 🙏🙏🙏 సాంబశివరావు గారు, మా జగ్గు భాయ్ తో అట్లుంటది మరి 😜😜😜😜😜🤣🤣🤣🤣. జగన్ మోహన్ రెడ్డి గాడు అంటే బాగుంటది. సార్.
@gopal.kesarikesari3300
@gopal.kesarikesari3300 3 месяца назад
ఓరి జగనా , మరి నువ్వు టీడీపీ కార్యాలయం లా పైనా చేసింది ఏంట్రా ....😡😡😡
@Jamil1222-d8b
@Jamil1222-d8b 3 месяца назад
​@@Ravi52345 కాంగ్రెస్ కొజ్జా పార్టీ లో బెనర్జీ అనే వాడు వెస్ట్ ఫెలో డీఎంకే పార్టీ తో పొత్తు ఎందుకు పెట్టుకుంది కొజ్జా కాంగ్రెస్
@onepluslatest
@onepluslatest 3 месяца назад
నా అనుమానం.... పిన్నెల్లి కథ ముగించేసినా ఆశ్చర్యపోవలసిన అవసరమా లేదు మొద్దు శీను మంచి ఉదాహరణ.... మొద్దు శీను.....వైస్సార్ పులి అన్నాడు డంబెల్ కూ బలి అయిపోయారు ఆ తరువాత జగన్ నూ పిన్నెల్లి సింహం అన్నాడు ఇదేదో తేడాగా ఉంది ఎందుకైనా మంచిది..... పిన్నెల్లి భద్రత మీద ప్రభుత్వం ప్రత్యేక ద్రుష్టి పెట్టాలి
@naughtynandu144
@naughtynandu144 3 месяца назад
అవునండీ నిజం ఇదే కుటుంబం గ్రామం జిల్లా రాష్ట్రం దేశం ఎక్కడయినా ఇలానే బుద్దిచెప్పాలి
@annapurnarallapalli4507
@annapurnarallapalli4507 3 месяца назад
అలా మాట్టాడకపోతే చుట్టు ఉన్న మూక ఏమనుకుంటారో అని పిచ్చి ప్రేలాపనలు చేసాడు.
@srinivasaraotati4783
@srinivasaraotati4783 3 месяца назад
సొంత తండ్రి పక్కన పెట్టేసాడు ఆంధ్ర రాష్ట్ర ప్రజలను నాకు తండ్రి లేడు మీరే కుటుంబం నాకు ఒక అవకాశం ఇవ్వండి అని చెప్పి మోసం చేశాడు అందుకే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తెలివైన వారు కాబట్టి రెండో అవకాశం ఇవ్వలేదు సాంబ అన్న మీరు ఏం పట్టించుకోకండి నిజాయితీ ఎప్పుడు కాపాడుతుంది
@medsisrinivas9468
@medsisrinivas9468 3 месяца назад
Super
@Raoaudiocovers
@Raoaudiocovers 3 месяца назад
Ex సీఎం సాక్ష్యం చెప్పినట్టే..... పిన్నెల్లి ఈవీఎం బద్ధలుకొట్టినట్టు.....
@bandelaIQ-hx5gt
@bandelaIQ-hx5gt 3 месяца назад
నేరాలు చేసిన వారిని వెనకేసుకురావడం వల్లనే కదా ప్రజలు ఇంటికి పంపించింది ఈ విషయం వారికీ అర్థం కాలేదేమో
@Ravi52345
@Ravi52345 3 месяца назад
2019 lo kooda chamba ki 23 seats ye vachhayi..Telangana Lo TDP zero ayyindi..But still ysrcp is 5th largest party and TDP is 7th largest party..Gelupu otamulu sahajam.Adhikaaram yevariki saswatham kaadu..Ala anukunte 40 years lo chamba ne CM ga vundaali kada,yenduku just 14 years CM ga vunnadu?? Think big man..notiki yedi vasthe adi maatladadam kaadu
@sivakilaru5406
@sivakilaru5406 3 месяца назад
తెలంగాణలో టిడిపి జీరో అవటం కంటే ముందే, అక్కడ వైసిపి ని జీరో చేసుకుని, టీ ఆర్ ఎస్ లో కలిపేశారు. మర్చిపోవు ఎలా?? అర కొర జ్ఞానంతో గుడ్డిగా, అహంకారంగా పోస్ట్ లు పెట్టే కాలం పోయింది. అబద్ధాలు ప్రచారం చేసే పెద్ద సజ్జల & పిల్ల సజ్జల కనుమరుగయ్యారు.
@vizyadurgatelugutech2283
@vizyadurgatelugutech2283 3 месяца назад
మా జగనన్న సుద్దో శుద్యచ్చా సుద్దబ్యో శుద్ధహ్హా
@bhaskararaovarahabhatla.5467
@bhaskararaovarahabhatla.5467 3 месяца назад
12 ఇయర్స్ బైలు గాడు, కి రెస్పెక్ట్ ఎలా ఇవ్వాలి?
@Ravi52345
@Ravi52345 3 месяца назад
2019 lo kooda chamba ki 23 seats ye vachhayi..Telangana Lo TDP zero ayyindi..But still ysrcp is 5th largest party and TDP is 7th largest party..Gelupu otamulu sahajam.Adhikaaram yevariki saswatham kaadu..Ala anukunte 40 years lo chamba ne CM ga vundaali kada,yenduku just 14 years CM ga vunnadu?? Think big man..notiki yedi vasthe adi maatladadam kaadu
@Ravi52345
@Ravi52345 3 месяца назад
Chamba kooda jail ki vellaadu..5 members surity pedithe bail ichharu..onti ninda jabbilu ani cheppukuni lawyers ki konni vandala kotlu karchu petti bayatiki vachhadu..Parliament lo full rachha avutundi CBN avineeti gurinchi,cases gurinchi adi chusukondi first 😂😂😂
@mallikarjunay9185
@mallikarjunay9185 3 месяца назад
మీరు చెప్పినది అక్షర సత్యం sir
@srinivas3298
@srinivas3298 3 месяца назад
Wonderful సాంబశివరావుగారు
@swamireddy7619
@swamireddy7619 3 месяца назад
Good luck 🤞 TV 5
@venkateshwararaochandra8570
@venkateshwararaochandra8570 3 месяца назад
Vadike meru garu Anavodu sir sambashvararao garu👌👌👌👌👌💯
@suribabu7228
@suribabu7228 3 месяца назад
Nice 👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍
@joysulabalasubramanyam7911
@joysulabalasubramanyam7911 3 месяца назад
వాళ్ళు ఇవ్వనప్పుడు మీరేందుకు వీలు వి వావ్వాలి. ప్రొసీడ్
@bsbtalks4u
@bsbtalks4u 3 месяца назад
Agree.. Jagan ki respect evvatam radhu
@SriSai-r7g
@SriSai-r7g 3 месяца назад
Pulivendhula mla
@SudikondaAjaykumar-b4c
@SudikondaAjaykumar-b4c 3 месяца назад
వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు కేవలం ఎమ్మెల్యే అతని మాటలు ఆంధ్ర ప్రజలు పట్టించుకోవడం లేదు
@KavvadMalikarjun
@KavvadMalikarjun 3 месяца назад
🙏జగన్ గుర్తు పె ట్టు కో నిన్ను అదా o పా తా లా ని కి తొ క్క క పో తే నా పే రే ఇండియా యే కా దు 🙏జై ప వ ర్ స్టా ర్ 🙏
@RCReddylotha-x8b
@RCReddylotha-x8b 3 месяца назад
మన మాజీ ముఖ్యమంత్రి పిన్నెల్లి అమాయకుడు అంటున్నాడు.
@bharathkumar3110
@bharathkumar3110 3 месяца назад
ఏంటండీ మా అన్న ని ఎలా పడితే అలా పిలుస్తారా.... మా అన్న ని ముద్దుగా "జగ్లక్" అని పిలవచ్చు లేదా respectful గా "జలగన్న" అని పిలవచ్చు.😂😂😂😂
@MuraliNallagulla
@MuraliNallagulla 3 месяца назад
Vadu veedu anaali. Avasaram vallaki.buddi.raledu.11seetschalu
@kodavaliramu3277
@kodavaliramu3277 3 месяца назад
Well said
@chendetivenkatarathnam5660
@chendetivenkatarathnam5660 3 месяца назад
సార్, రాష్ట్రాన్ని నాశనం చేసిన వారి గురించి మాట్లాడటానికి కేటాయించే సమయంలో సగమైన రాష్ట్రాన్ని ఏవిధంగా అభివృద్ధి చేయాలో అనే విషయం పై అనుభవం కలిగిన వారిచే దయచేసి డిబేట్లు పెట్టండి.
@yogeswararaovinakollu9005
@yogeswararaovinakollu9005 3 месяца назад
జ.మో.రె. వ్యాఖ్యానాలు మతిలేని వాడి ప్రేలాపనల లా అనిపిస్తున్నాయి. సాంబశివ రావుగారూ మీ అభిప్రాయాలు సబబైనవేనేమో అని భావించడంలో దోషం ఉండదేమో. సాంబశివరావుగారూ మీరు పరువునష్ఠం దావా దాఖలు చేయగల అవకాశాలను పరిశీలించగలరు.
@bhaskararaovarahabhatla.5467
@bhaskararaovarahabhatla.5467 3 месяца назад
బాబాయ్ హంతకుడు ని ఉరి తీయ్యాల 😢😢😢.
@devarapallisulochanareddy2857
@devarapallisulochanareddy2857 3 месяца назад
సార్ జగన్ నీ ఏడుపు జైల్లో వేయండి సార్ ప్లీజ్ 🙏🙏🙏
@sarmadendukuri4372
@sarmadendukuri4372 3 месяца назад
24 seats unnapudu nuvvu TDP ki bhayapakunda yadhechaga araachakam chesina nuvvu ee roju 11 seats to emi cheyagalavo alochinchkovali , situations chala serious martunnayi telukovali
@VinodKumar-n8n5t
@VinodKumar-n8n5t 3 месяца назад
Well said
@FoodMenu444
@FoodMenu444 3 месяца назад
super ga chepparu em thaggadandi
@Ravi52345
@Ravi52345 3 месяца назад
Oreyyy sambhi gaa. Phone tampering lo bhale book ayyaavu ra..😂😂😂😂
@Jaisinghra
@Jaisinghra 3 месяца назад
TV 5 news staff family members friends journalist good night sir 🌹🙏🌹🙏 have a nice good morning 🌞 sir ❤️🙏❤️🙏🌹🌹
@varmapericherla4602
@varmapericherla4602 3 месяца назад
Only only MLA jagan anthe
@JaniNaji-ju5rl
@JaniNaji-ju5rl 3 месяца назад
Jagan nu jail lo vail....
@visible4267
@visible4267 3 месяца назад
Inka viluvalu digajaaragaka munde jagan jail lo pettandi pichivaadu pichivaagudu vaagutunndu jagan ap ki pramadakaari😢😢😢😢
@chennarayuduramaiah-fo5sm
@chennarayuduramaiah-fo5sm 3 месяца назад
Sir super 🙏🙏🙏🙏
@subbaraokolla8710
@subbaraokolla8710 3 месяца назад
Excellent analysis 👍👍👍👍👍👍
@pushpayeddu8966
@pushpayeddu8966 3 месяца назад
జర్నలిస్ట్ విలువలని కాపాడండి సార్ పబ్లిక్గా విగ్రహాలని తాగాలబెట్టిన వాళ్ళకి శిక్ష లేదా మీరు రిపోర్ట లేదా టీ డి పీ కార్యక్రత్త ప్రజల కోసం ఈక్వల్ గా పోరండి
@bhavanisankar97
@bhavanisankar97 3 месяца назад
Super sir. Continue same sir. Best of luck sir.🎉🎉🎉
@rudraprasadyerramsetty4517
@rudraprasadyerramsetty4517 3 месяца назад
Please speed justice😢
@swamireddy7619
@swamireddy7619 3 месяца назад
Samskaram Leni Jan
@tummalalokesh9264
@tummalalokesh9264 3 месяца назад
Pulivendhula Puli talukaa🦁
@sv2200
@sv2200 3 месяца назад
పిల్లి పిల్లీ నువ్వు పిల్లివేనా అని అడిగితే , కాదు కాదు పులివెందుల లోని పులిని అన్నదిట, అది ఒక దొంగ అబద్ధాలు చెప్పే దొంగ పిల్లి అని ఈ మధ్యనే అందరికీ అర్థం అయి దూరము గా నెట్టి పడేసారుట నెట్టింటి జనాలే గాకుండా , బయటి ఓటర్లు కూడా , ఆశ ఉండొచ్చు కానీ దురాశ పేరాశ ఎక్కువ అయితే నిరాశ నిస్పృహలకు లోనయి నైరాశ్యం లోకి జారుకుంటారు , అపుడు హిమాలయాలకు పోయినా మారని ఆ జీవిని ఈశ్వరుడు కూడా తన్ని పంపించి వెస్తాడేమో గా ఇక 😅😂
@krishna-ee6kl
@krishna-ee6kl 3 месяца назад
CM ga unnappudu okka press meet ledhu
@prasadkoppisetti4358
@prasadkoppisetti4358 3 месяца назад
Super sir
@m.venkataramireddy810
@m.venkataramireddy810 3 месяца назад
Super super super bro
@Raoaudiocovers
@Raoaudiocovers 3 месяца назад
ఎన్ని ఎక్కువ కేసులుంటే అంత ఇంపార్టెన్స్ ఆ ఛానల్ లో..... మీరసలు పట్టించుకోవద్దు సాంబశివరావు గారూ
@agni2340
@agni2340 3 месяца назад
Thinesina pulihoralo nimmakaya kalipinattundi, waste fellows gurinchi manaki enduku sir, we have only 4 years 9 months, pls concentrate on development of a.p, and vikasith a.p. dont waste time pls.
@Nitu555
@Nitu555 3 месяца назад
Super sir 👌
@satyanarayanameesala-ur3wf
@satyanarayanameesala-ur3wf 2 месяца назад
Sir. Meru. Meku. Sati. Yevaru Me. Vakya. Chaturyam. Amogam. E. Nechulaku. Gowravam. Yemti??
@svnprasad7639
@svnprasad7639 3 месяца назад
Jagagaru MLA matrame sir
@NaiduYeddala
@NaiduYeddala 3 месяца назад
ఊరి పడలేదు . 7 ఏండ్లు
@SrinuReddy-ee9mq
@SrinuReddy-ee9mq 3 месяца назад
Meeru pedda pattittulu kada
@KrishnaSuroju
@KrishnaSuroju 3 месяца назад
సాంబ నువ్వో comeession ఏజెంట్ వు, స్థలం ఆక్రమించిన సంగతి అందరికి తెలుసు, నీకుంది,
@lr8649
@lr8649 3 месяца назад
PINNELLI VIGRAHAM PETTANDI
@Ravi52345
@Ravi52345 3 месяца назад
YSRCP 5th largest party in india TDP 7th largest party..EVM CM..anduke gattiga modi ni special status adagaledu..dairyam ledu
@adapamaheshnaidu7906
@adapamaheshnaidu7906 3 месяца назад
జీ లో దమ్ముంటే జగన్ నీ జైల్ లో పెట్టి చూపించండి. ఇంకా మోడీ గారి బ్లెస్సింగ్స్ జగన్ రెడ్డి మీద వుందో లేదో తెల్సిపోతుంది.
@KMfamilyroohiruhaan
@KMfamilyroohiruhaan 3 месяца назад
Confirmed BY JAGAN MOHAN REDDY. 🤣🤣🤣🤣
@skysky8006
@skysky8006 3 месяца назад
ఏమిటి సార్ జగన్ మోహన్ రెడ్డి గారు మీరు చెపుతున్నది మీకు అయినా అర్ధం అవుతుందా... కాస్త అర్ధం చేసుకుని, ఆలోచించి, నెమ్మదిగా చేప్పండి సార్. .. అక్కడ మీ mla పరిస్థితి బావోలేదు అని evm పగలగొట్టాడు. అని అంటున్నారు. అసలు అక్కడ పరిస్థితి బాగోపోతే evm పగలగొట్టొచ్చున.? ఈ అధికారామ్ మీ MLA అబర్దికి ఎవరు ఇచ్చారు? ఒకవేళ అక్కడ రిగ్గింగ్ జరిగి ఉంటే సంబంధిత అధికారులకో, లేక ఎలక్షన్ కమీషనరు గారికో కంప్లైంట్ చేయకుండా తాను తనతో కుడా కొంత మంది అనుచరులను వెంట తీసుకుని పోలింగ్ బూత్ లోనికి జోరబడి అక్కడున్న ఓటర్లపై, సిబ్బందిపై దాడి చేసి ఈవీఎం పగలగొట్టవచ్చున? ఇది బాధ్యతగల ఓ MLA అభ్యర్ధికి తగునా? చట్టావ్యతిరేఖ మయిన పని చేసి మీ పార్టీ అభయర్ది కెమెరాలలో చిక్కి ప్రస్తుతం జైలులో వున్నాడు. మీరు ఆయన చేసినది ఘనకార్యం లా మీడియా వారిపైన విరుచుకు పడుతున్నారు. ఇది ఎక్కడి న్యాయం సార్.? ఒకవేళ పోలింగ్ బూత్లో రిగ్గింగ్ జరుగుతా వుండి ఉంటే అప్పుడు మీ mla అక్కడకు వెళ్లి వారికి రిగ్గింగ్ చేయకండి, చేయడం అన్యాయం అని చెప్పి ఉంటే అది అంతా వీడియోలో లో రికార్డు అయివుంది కదా అది మొత్తం జడ్జ్ గారు చూసి తీర్పు చెబుతారు. మీ అభ్యర్థి తప్పు చేయలేదు అని అంటున్నారు కదా. ... అందుకు తగిన ఆధారాలు, మరియు tdp వారు రిగ్గింగ్ చేస్తున్న ఆధారాలు ఉంటే మీ లాయరు గారికి ఇవ్వండి కోర్టు లో ప్రొడ్యూస్ చేస్తారు....అక్కడ న్యాయం గెలుస్తుంది. ఒకవేళ మీ mla అభ్యర్థి స్వాతిముత్యం అయితే ఆయన కడిగిన ముత్యంలా బయటికొస్తడు .... అప్పుడు సమస్య పరిష్కారం అవుతుంది కదా. ... నా మాట విని కోర్టులో సాక్షాలు ప్రవేశ పెట్టండి. అప్పుడు ఆటోమేటిక్ గా మీ స్వాతిముత్యం యే శిక్షా పడకుండా బయటకి వచ్చేస్తాడు. మీకు ఎవరో సలహాదారులు రాంగ్ డైరెక్షన్ ఇస్తున్నట్లు అని పిస్తువుంది సారు... గడచిన 5సంవస్తరాలు ఇలానే మీకు తప్పుడు సలహాలు ఇచ్చారు అవి ఫాలో అయ్యి మీరు అమలుచేసారు. అందువల్ల ఓటర్లు సారీరకంగాను, మానసికంగాను, ఆర్ధికంగాను ఘోరంగా హింసింప బడ్డారు అందుకే వారి దృష్టిలోను ఆలోచనల్లో నూ మీ స్థాయి దిగజారడం చేత మీరు రాష్ట్రానికి ఉపయోగ పడరు అని 151 ఇచ్చిన వారే 11కి సరిపెట్టారు. దయచేసి మీరు ప్రశాంతంగా, స్టిమితంగా ఆలోచించండి. ఒకసారి మీకు మీరు ప్రశ్న వేసుకుని చూడండి మీకే అర్ధం అవుతుంది....సమాధానం కుడా దొరుకుతుంది. ఒకవేళ ఒక సారికి అర్ధం కాకపోయినా పరవాలేదు సార్ అదే ప్రశ్న మల్లి మళ్ళీ వేసుకుని చూడండి సార్. మీరు చేసిన తప్పులు ఏమైనా ఉంటే మీ మదిలో ఫ్లాష్ అవుతాయి. మరో విషయం రెడ్ బుక్ అంటున్నారు... ఎరుపు చూసి మనం భయపడకూడదు సార్. .. వాళ్ళందరి దగ్గర red book ఉంటే ఏమైంది. ఉండనివ్వండి భయం ఎందుకు? మీరుగడచిన 5సంవస్తరాలలొ తప్పులు ఏమి చేయలేదు కదా! (మరి భయం ఎందుకు) అధికారులు కూడ తప్పులు చేయలేదుకదా! మరి వారికి భయం ఎందుకు? వాళ్లేమో తప్పుచేసిన వారి పేర్లు red book లో రాసాము అంటున్నారు. మీలో ఎవరు కుడా పలాన టైం లో, ఫలాన చోట ఫలానా తప్పు చేసాము అని ఎవ్వరూ కుడా స్టేట్మెంట్ ఇవ్వలేదు కాబట్టి అందరు స్వాతిముత్యాలే ... కడిగిన ముత్యాల బయటికి వచ్చేస్తారు... భయపడకండి సార్.... కాకపోతే వారి దగ్గర ఆధారాలు ఉంటే మాత్రం మీ స్వాతిముత్యాలకు చట్ట బద్ధంగా, న్యాయ సమీక్ష జరిగితీరుతుంది. జగన్ మోహన్ రెడ్డి గారు సంస్కృతి - సాంప్రదాయాల గురించి ఈ రోజు మీరు మాట్లాడే ముందు.... ఒక్క నిమిషం ఆలోచించండి సార్... మీ పార్టీ mla లు మంత్రులు, MP లు నోటికి తోచిన బూతులు పబ్లిక్గా ప్రెస్ లో మాట్లాడారు ... ఇదేనా మీ పార్టీ సంస్కృతి సాంప్రదాయం... ఒకడు గంట అంటాడు మరొకడు అరగంట చాలు అంటాడు, మరొకడు పూర్తి నగ్నంగా ప్రదర్శలు ఇస్తాడు, ఇంకొకడు గుడ్డు అంటాడు అది ఇంకా పొడగలేదు అంటాడు, మరొకడు అమ్మా మొగుడు అంటాడు, ఇంకొకడు డోర్ డెలివరీ చేస్తాడు, ఒకడు బుల్లెట్ దిగిందా అంటాడు, మరొకడు త...త...తత్త. .అంటాడు , ఇదేనా మీ పార్టీ సంస్స్కృతి సాంప్రదాయం... ఏవిధమయి, సరిఅయిన సాక్షాలు ఆధారాలు లేకుండా ప్రతి పక్ష పార్టీ అభ్యర్ధులపై కేసులు, వారి పార్టీ ఆఫీలపై దాడులు..., ఇదేనా మీ పార్టీ సంస్కృతి సాంప్రదాయం.... ఇలా చెప్పుకుంటూ పోతే గడచిన 5సంవస్తరాలలొ మీ పార్టీ నడచిన అన్వయించిన సంస్కృతి సాంప్రదాయాలు ఓటర్లకు ఆమోదయోగ్యం గా లేవు కాబట్టి 151 ఇచ్చిన వారే 11కు తెచ్చారు.... అసలు మంచి సంస్కృతి సాంప్రదాయాలు పాటించడం అంటే ఎలా నడచుకోవాలి అనేది కాస్త తెలుసుకుని, మీతప్పులను సరిదిద్దుకుని ప్రజలు హర్షించే విధంగా మీ విధి విధానాలు మార్చుకుంటే భవిష్యత్తులో 11 అయినా మిగులుతాయి...
@sivakesava7427
@sivakesava7427 2 месяца назад
చంద్రం సార్ మారడు కొట్టాలని అనిపిస్థాది. మా మనస్సులో ఎంత భాధ కష్టం కలుగుతా ఉందో యానకి తెలీదా ?
@Ravi52345
@Ravi52345 3 месяца назад
chamba tana 14 yela CM kaalam lo illaage 2 times DSC exam pettadu but posting lu ivvaledu..Jagan vachhaka 1983 nunchi pending lo vunna 23000 DSC post lu fill chesaadu ,anduke MEGA DSC ivvadam kudaraledu..Ayina appatiki 6000 ki march lo oppukunnaru, June lo malli 15000 ki notification isthamannaru..appudu mottam yenni ayyevi? 23000+ 21000 = 44000 ayyevi..Ippudu chamba jagan march lo istha anna 6000 plus inko 10000 istha antunnadu..sign cheyyadam goppa kaadu..notification veyyali, exam pettali, posting ivvali appudu chuddamu..
@bhagavathulasurendra4586
@bhagavathulasurendra4586 3 месяца назад
Sambasivarao garuu you are great sir don't care about that roughs sir.
@Ravi52345
@Ravi52345 3 месяца назад
2019 lo kooda chamba ki 23 seats ye vachhayi..Telangana Lo TDP zero ayyindi..But still ysrcp is 5th largest party and TDP is 7th largest party..Gelupu otamulu sahajam.Adhikaaram yevariki saswatham kaadu..Ala anukunte 40 years lo chamba ne CM ga vundaali kada,yenduku just 14 years CM ga vunnadu?? Think big man..notiki yedi vasthe adi maatladadam kaadu
@satyaNarayana-lt9el
@satyaNarayana-lt9el 3 месяца назад
Ati ghora neragalanu, akramarkalagala nindulapaina rajyanga prakaramuga lotaina vicharana jaripi neram rujuvu ainayadala IPC chattam prakaramuga tagu kathina sikshalanu vidhinchavalayunu.. Rashtra praja sottunu akramamuga dosukunna vari nundi chatta prakaramuga vasullu chechi rashtra khajanalo jamacheyalayunu. Rajakiya kakshasadhimpulu voddu. Rashtramlo santi bhadratalu chala kathinamuga patinchavalayunu.. Strillapaina jaruguchunna akramalu, daurjanyalanu, vedhimpulu krukataverlulato pekalinchali..
@sanikommuvenkateswarreddy2680
@sanikommuvenkateswarreddy2680 3 месяца назад
Niyamak kotha Jangra
@chepurikotesh
@chepurikotesh 3 месяца назад
Jagan degree చదవలేదు కాబట్టే అర్ధం కాదు
@Ravi52345
@Ravi52345 3 месяца назад
AP lo cheyyalsinavi chaala vunnaayi vaati meeda focus pettandi..anthe kaani jagan yekkadikelladu..yem chesthunnaadu..yevaritho maatlaadaadu..yenduku ra meeku avanni. Prajalaki ichhina haamilu unemployment..special statua..vijag steel plant...avi chudandi first
@Ravi52345
@Ravi52345 3 месяца назад
2014 to 2019 chamba 5 years budget yem chesaadu? Special status vaddu spl pkg kaavaali ani konni lakshala kotlu teesukunnadu, adi yem chesaadu? Polavaram ni ATM la use chesukunnadu ani modi ne annaadu,mari aa dabbu yem chesaadu? Capital development ki central nunchi baaga funds techharu ,aa funds yem chesaaru? Sankshemaalu ivvaledu, development cheyyaledu mari dabbu antha yem chesaadu? 4.5 lakshala kotlu appu chesaadu, digipotu 100 kotlu vunchaadu khazana lo..avi yenduku adagaledu..
@Ravi52345
@Ravi52345 3 месяца назад
2014 to 2019 chamba 5 years budget yem chesaadu? Special status vaddu spl pkg kaavaali ani konni lakshala kotlu teesukunnadu, adi yem chesaadu? Polavaram ni ATM la use chesukunnadu ani modi ne annaadu,mari aa dabbu yem chesaadu? Capital development ki central nunchi baaga funds techharu ,aa funds yem chesaaru? Sankshemaalu ivvaledu, development cheyyaledu mari dabbu antha yem chesaadu? 4.5 lakshala kotlu appu chesaadu, digipotu 100 kotlu vunchaadu khazana lo..avi yenduku adagaledu..
@rajendraprasadlanka3568
@rajendraprasadlanka3568 3 месяца назад
Excellent 👌 sir
@Ravi52345
@Ravi52345 3 месяца назад
CBN avineethi gurinchi ,cases gurinchi parliament lo rachha jarugutundi adi chusukondi first..chamba kooda bail meede vunnaadu adi marchi povaddu..5 members surity pedithe konni vela kotlu lawyers ki karchu pedithe ,onti ninda jabbulu ani cheppukuni bayata tirugutunnadu
@ranganayakuluaddala7423
@ranganayakuluaddala7423 3 месяца назад
Logic bagani chepparu kani nee abhimanam kolidi evm baddlakottaledu ani chebuti .....pinnnala r Reddy ki sambandhama?😂
@KMfamilyroohiruhaan
@KMfamilyroohiruhaan 3 месяца назад
ela dorikipoyadu yenti jagan mayyaaa 🤣🤣🤣
@ruparanivatturi
@ruparanivatturi 3 месяца назад
హంతకుడిని ప్రోత్సహించిన వారు కూడా హంతకులె
@venkypadala8463
@venkypadala8463 3 месяца назад
జగన్ కి చిప్ దొబ్బింది 😂😂😂
@MumtazPilla
@MumtazPilla 3 месяца назад
Psico jaggu ki mental balance tappindi scene reverse ayyesariki 😅 including Bharati throw them in Dubai type prison😂
@KavvadMalikarjun
@KavvadMalikarjun 3 месяца назад
🙏సార్ వా డు రా య సీ మ లో నే గా o డు గా డు జ గ న్ వా ని గు రి o చి ఆ లో చి o చక o డి మీ రు ప్ర జ ల గు రి o చి ఆ లో చి o చ o డి 👍
@Ravi52345
@Ravi52345 3 месяца назад
Oreyyy sambhi gaa. Phone tampering lo bhale book ayyaavu ra..😂😂😂😂
@Rayalaa205
@Rayalaa205 3 месяца назад
Super super super 3
@Seethamma-yy7tc
@Seethamma-yy7tc 3 месяца назад
Chanals hundhaga vundali.partylaku rabber stamp ga vundodhu.
@ఖిల్లా
@ఖిల్లా 3 месяца назад
సాక్షాలు అక్కర్లేదు, విచారణ, అక్కర్లేదు, ఇంకా ఏమిటీ, ఇన్వెస్టగాషన్ అక్కర్లేదు ఆ, ఒరేయ్ సాంబిగా తీర్పు కూడా నువ్వే ఇచ్చియ్యరా, ..
@padmavathitrl743
@padmavathitrl743 3 месяца назад
Inkokati Appudu Jagan gaare CM Gaa vunnaaru. Police vaaru pani cheyyaledu antunnaru appudu jagan gaare CM.
@MuraliKrishna-g5x
@MuraliKrishna-g5x 3 месяца назад
If any bothered people give your number.calling go with your need security.
@raghavendrarao.malkari2358
@raghavendrarao.malkari2358 2 месяца назад
6093 is shameless established convicted convict should be immediately kept in jail, punished severely.
@nirmalarukmangadan9264
@nirmalarukmangadan9264 3 месяца назад
Knowing that Jagan is a cheater plundered people's money thrown AP into worst position why the Govt. and courts r keeping quietly. He is unfit to ruling. Even though still barking .
@chittithalari9834
@chittithalari9834 3 месяца назад
✌️✌️✌️
@KGOVINDARAJU-i4g
@KGOVINDARAJU-i4g 3 месяца назад
Good sir👍👍👍🌹🌹🌹🙏🙏🙏👌👌👌
@ramamohanabcd7810
@ramamohanabcd7810 3 месяца назад
Vaniki opposition ki enni seats vundalo kuda teledu.. Inkela telustadi vaniki election Commission gurinchi
Далее
Лучше одной, чем с такими
00:54
Просмотров 942 тыс.
🛑самое главное в жизни!
00:11
Просмотров 256 тыс.
ОВР Шоу:  Семейные понты  @ovrshow_tnt
07:21
NTV Telugu News LIVE
Просмотров 736