Тёмный

TV5 Sambasivarao Sensational Comments On KCR and BRS Party | AP Telangana CMs Meeting | TV5 News 

TV5 News
Подписаться 6 млн
Просмотров 159 тыс.
0% 0

TV5 Sambasivarao Sensational Comments On KCR and BRS Party | AP Telangana CMs Meeting | TV5 News
#chandrababu #revanthreddy #kcr
Watch TV5 News LIVE : • TV5 Telugu News LIVE
Subscribe : / @chinnichitralu
The channel telecasts hourly Telugu news bulletins and 30 special news bulletins, with the support of 294 special reporters in every constituency of the Telugu states of Andhra Pradesh and Telangana, in addition to bureaus in Hyderabad, Vishakapatnam, and Vijayawada.
Its news bulletins last round 20-25 minutes (without including commercials).
One of the channel's notable features is its business content. Market analysts provide financial analysis to the audience on a day-to-day basis. The channel has won the best business show award from a national television awards committee
Subscribe to TV5 News for Latest Happenings and Breaking news from Andhra and Telangana.
For More Updates
► TV5 News Live : • TV5 Telugu News LIVE
► Subscribe to TV5 News Channel: goo.gl/NHJD9
►Our Website : www.tv5news.in
► Like us on Facebook: / tv5newschannel
► Follow us on Twitter: / tv5newsnow
► Follow us on Pinterest: / tv5newschannel

Опубликовано:

 

5 июл 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 225   
@manumanohar9877
@manumanohar9877 5 дней назад
కేసీఆర్ బుద్ధి మారలేదు.
@y.veerababu7318
@y.veerababu7318 5 дней назад
కెసిఆర్ కి మంచి మానవత్వం తెలవదు అవకాశవాద రాజకీయం చేస్తాడు కానీ రేవంత్ రెడ్డి గారు అలా కాదు ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసినవాడు రేవంత్ రెడ్డి గారు
@sivangim8626
@sivangim8626 5 дней назад
Mentally Blind people ki telupu nalupu ga, nalupu telupu ga kanipisthadi. ACTIONS SPEAK LOUDER THAN WORDS. EVVARIKI MANAVATHVAM VUNDO EVARIKI LEDO EYES AND MIND OPEN VUNNAVALLAKI ANDARIKI TELUSTUNDI. FAKE PROPAGANDA FOLLOW AYYEVARIKI ARTHAM KAADU.
@yenugulavenkataprasad5918
@yenugulavenkataprasad5918 5 дней назад
తెలంగాణ సోదరులు కెసిఆర్ కి ఎన్ని గిఫ్టులు ఇచ్చిన ఇంకా సరిపోలేదట ఇప్పుడు చంద్రబాబు గారు రేవంత్ రెడ్డి గారు కలిసి ఇస్తే అప్పుడు బాగుంటది కేసీఆర్ కి కేటీఆర్ కి
@laxmikanthneela981
@laxmikanthneela981 3 дня назад
గిఫ్టులు బాగ ఎక్కువయిపోతున్నాయి. అన్న తట్టుకోగలడా
@RamanaDondla
@RamanaDondla 3 дня назад
​@@laxmikanthneela981 Stoke vache potadu
@PrasadPassu-hv9vb
@PrasadPassu-hv9vb День назад
Jaiiii kcr jai telangana god of Telangana ❤
@E.HanumantharayappaE.Han-lb9ro
@E.HanumantharayappaE.Han-lb9ro 5 дней назад
వాళ్ళని అలాగే ఉండనివ్వండిసార్ నష్టపోయేది వాళ్లే kcr జగన్ ఒకే జైల్లో భజన చేసుకోవడమే
@prasannak789
@prasannak789 4 дня назад
😂😂😂😂
@DigitalMarketingOnlineCourse-9
@@prasannak789 ఇక్కడ కొన్ని ఆంధ్ర CBN కుక్కలు మొరుగుతున్నాయ్ నాలుక కోస్తాం తెలంగాణ లో ఓవర్ ఆక్షన్ మింగితే
@anjaneyulukaka9314
@anjaneyulukaka9314 5 дней назад
Best of luck for Andhra Pradesh and Telangana people.
@jiptoy203
@jiptoy203 5 дней назад
Yes. KCR worst.
@GopalarajuDantuluri
@GopalarajuDantuluri 5 дней назад
💯 super brother
@suryanarayana1640
@suryanarayana1640 5 дней назад
You are right sir
@srinubandla4817
@srinubandla4817 5 дней назад
ఆడి పోసుకోవడం తప్ప వేరే పని ఉంది ముక్కోనికి! 2019లో వీడు తుగ్లక్ద్వారా కుట్రలు చేశాడు చేశాడు రిటర్న్ గిఫ్ట్ అందుకున్నాడు!...
@Poss72
@Poss72 4 дня назад
ఈ ముక్కోడు ఏపీ ని సర్వ నాశనం చేసాడు 😡సీబీన్ కంటే గొప్పోన్ని అని మొక్కొని బాధ
@KannaiahKalyanakuppam
@KannaiahKalyanakuppam 2 дня назад
Telamgana sadhamhusen K.C.R
@RajuYadav-ev9vk
@RajuYadav-ev9vk 3 дня назад
ఎలక్షన్ అయిపోయాయి ఇపుడు కూడా ఎందుకు సార్ ఈ భజనలు తెలుగు రాష్ట్రాలలో చాలా సమస్యలు ఉన్నాయి వాటి మీద కొంచెం దృష్టి పెట్టండి సార్. 🙏
@rambabumajji16
@rambabumajji16 5 дней назад
దేవుడు ఉన్నాడనే నిదర్శనం ఈ సీన్ చూస్తుంటే తెలుస్తుంది 👌👌🙏🙏
@ssssssss9107
@ssssssss9107 5 дней назад
We are so happy for this meeting ❤
@venkataramana719
@venkataramana719 5 дней назад
Jai sir CBN garu and beloved Ma Revanth Anna.
@ladivenky6660
@ladivenky6660 5 дней назад
జై శ్రీ రామ్🙏🙏🙏జై విజయ వారాహి అమ్మవారు తల్లి🙏🙏🙏🙏🙏 జై అమరావతి జై తెలుగు దేశం జై టీడీపీ జై జనసేన జై బీజేపీ జై నారా చంద్రబాబు నాయుడు గారు 🙏✌️✌️✌️🥛🥛🥛🪷🪷🪷
@raavisuman5605
@raavisuman5605 5 дней назад
Jaicbn.jaireventhgaru.
@friedpt6719
@friedpt6719 5 дней назад
IDHI EKKADHI VIDHI VYPARITYAMO TELIGYADHU,, cbn emo BJP KI SUPPORT.. REVANTH EMI CONGRESS BJP KI BADDHA VYATHIREKI.. MEE PERVESRION ENTO ARDHAM AVVATLEDHU
@user-me6nm4mh2l
@user-me6nm4mh2l 5 дней назад
Jai.CBN.TDP
@kishanraojakkula3614
@kishanraojakkula3614 5 дней назад
Jai Revanth Reddy
@madhavilatha1870
@madhavilatha1870 5 дней назад
Yes good CM
@rajaraonaidufollowers
@rajaraonaidufollowers 2 дня назад
అన్నదమ్ములు వేరుగా ఉన్న కలిసే వుంటారు/మనతెలుగు వాళ్ళు తెలివైన వాళ్లు🤝🤝🤝🤝🤝
@mahalakhu6011
@mahalakhu6011 5 дней назад
Very wrst fellow kcr ktr
@mohanraosunku4882
@mohanraosunku4882 5 дней назад
Kcr is not intrested in settling the issues because he wants to raise sentiment when ever he want he is gajadonga
@saikiranff8351
@saikiranff8351 5 дней назад
Welcome a.p cm and tg cm
@suryanarayana1640
@suryanarayana1640 5 дней назад
We are all brothers and sisters 🙏🙏
@DurgaPrasad-mj5cd
@DurgaPrasad-mj5cd 5 дней назад
Jai cbn Jai Revanth anna
@srinivasarao8823
@srinivasarao8823 3 дня назад
ఢిల్లీలో కూడా ఏమైనా ఇబ్బందులు వచ్చినప్పుడు తెలుగు రాష్ట్రాల ఎంపీలు అందరు ఒక్కటీ కావాలి. 👍
@SuryaPrakash-tq9zz
@SuryaPrakash-tq9zz 5 дней назад
దోచుకున్నారు ఇంకా ఏడు స్తున్నారు
@ISSAKKANDREGULA-wm6qk
@ISSAKKANDREGULA-wm6qk 5 дней назад
CBN చూసిన CBN గురించి ప్రస్తావన ఎత్తిన కొంతమంది సైకోలు గా మారిపోవడం ఈ పదేళ్లు చూస్తూనే ఉన్నాం - CBN ఉనికి సహించలేని సైకోలు - పూనకం వచ్చినట్టు ఊగిపోయే సైకోల్ని CBN చెక్ పెట్టారు
@kosik.32
@kosik.32 4 дня назад
పోలవరం నిర్వాసితులకు పునరావాసం న్యాయం కోసం భద్రాచలం పూర్తి రెవెన్యూ డివిజన్, అశ్వారావుపేట తాలూకా, బూర్గంపాడు అశ్వాపురం మండలాలను ఆంధ్రప్రదేశ్ లో కలిపి భద్రాచలం కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటు చెయ్యాలి. పోలవరం నిర్వాసితులకు భూమి కి భూమి, ఇంటికి ఇల్లు రావాలంటే భద్రాచలం కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటు చెయ్యాలి.
@Ramesh-gp5zo
@Ramesh-gp5zo 5 дней назад
జై సీబీన్
@sv2200
@sv2200 5 дней назад
మహా ముఖ్య మి(ని)ష్టర్స్ మీటింగ్ అహో బ్రహ్మాండము , ప్రజలకు పనికి వచ్చే పాలనలో ఎన్నాళ్ళకో ఇలా మిత్రపక్షాల మీటింగ్ లో మంచి జరుగుతుంది జరగాలి అని అందరూ అనుకుంటూ ఉంటే , స్టేట్స్ ను ముంచేసే వారి అభిప్రాయాలు ఇలా వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికి కూడా , శునక బుద్ధి శునక తోక బుద్ధి ఇంతేనేమో కదా 😮
@kishanraojakkula3614
@kishanraojakkula3614 5 дней назад
Jai Congress, jai Revanth Reddy
@krishnasreyamsh3530
@krishnasreyamsh3530 5 дней назад
Well said Sir perfectly true
@msr70241
@msr70241 5 дней назад
CBN GARU MEANS GOD and CBN garu sir is a Legend Leader , and a visionary leadership of God.
@kalyanvarma4843
@kalyanvarma4843 5 дней назад
Jai జర్నలిజం సోనియా అక్క ఒప్పుకోవాలిగా ammaa
@nasarshaik7573
@nasarshaik7573 5 дней назад
Tdp lo putti periginaa vishapu mokka Kcr . aa mokka ippudu kullipothu kudaa, gabbunu vedajallinantha naatrana ,kcr nu evadu pattinchukoru. Cbn gaaru ap ummadi cm chesina vaariki aa gouravam dakkindhi.hats app to revanth reddy cm gaaru
@dudalaramesh5891
@dudalaramesh5891 5 дней назад
Revanth Reddy garu start ur own party
@udayabhaskarsappa-fn5kt
@udayabhaskarsappa-fn5kt 5 дней назад
Sentiment tho win cheyaali anukunnaru, prajalu ointment raasaaru
@sreekanth7115
@sreekanth7115 4 дня назад
Kcr కి BRS కి కావాల్సింది తెలంగాణ ఆంధ్ర వాళ్ళు ఇండియా పాకిస్తాన్ లాగ కొట్టుకోవాలి అప్పుడే బి.ఆర్.ఎస్కి లాభం. తెలంగాణ లో బీఆర్ఎస్ ఒక్కటే ఉండాలి అనుకుంటున్నారు కేసీఆర్ గారు , అది కష్టం.
@PrasadPassu-hv9vb
@PrasadPassu-hv9vb День назад
Bro ala anukunte ap vallanu eppudo ibbandi pette vallu kcr Telangana la unna ap settlers ki chala pradanyam ichindi jai kcr jai telangana ❤
@vishnuKomire-or8cu
@vishnuKomire-or8cu 5 дней назад
JAI KCR
@kummaripochaiah5570
@kummaripochaiah5570 5 дней назад
CBN garu ante Telangana prajalaku gouravame , CBN Garu vision gala vyakti
@chsatheeshkumar1139
@chsatheeshkumar1139 5 дней назад
ఓటుకు .....నోటు .గురించి కూడా చెప్పు
@jkumar66
@jkumar66 5 дней назад
Good achievement,weldone 👏👏all the best both states cms🎉🎉sannasula gurinchi assalu maatlaadukonavasaram ledu..
@RaviKumar-jp5yl
@RaviKumar-jp5yl 3 дня назад
Brs పార్టీ సేంట్ మెంట్ ని రెచ్చగొట్టి రాజి కీయంగా లబ్ది కోసం కాళేశ్వరామ్ అవినీతి విద్యుట్ అవినీతి ఫోన్ టాపింగ్ మిషన్ భగీరద దీనినుంచి ప్రజల దృష్టి మళ్లీంచిటానికి మ్మెల్యే ల నుంచి వలసలు ని కాపడుకోవటం brs పార్టీయ్ దసరా కల్లా చిలిపోవటం కాయం టీ టీడీపీ పార్టీ బలపడటం కాయం పక్క జై సీబీన్ జై లోకేష్ రవికుమార్ ఖమ్మం టౌన్ సెక్రటరీ
@rajupatlavath9482
@rajupatlavath9482 4 дня назад
Brs ఓడిపోయింది నీ లాంటి వల్ల...,.
@girijakotha1408
@girijakotha1408 5 дней назад
There is absolutely no problem between CBN and BRS party leadership. Only KCR and his family has hatred with CBN and ANDHRAS. Kcr had already paid heavy price for unreasonable hatred shown towards CBN.
@aswathakumarnr6909
@aswathakumarnr6909 3 дня назад
నీచులు ఎప్పటికి మారరు. అందుకే కేసీఆర్‌కి దేవుడు అందమైన రిటర్న్‌ గిఫ్ట్‌ ఇచ్చాడు
@sarmaannadanam7132
@sarmaannadanam7132 5 дней назад
TRS ni BRS chesi J CR gare telegana prajala athma gouravaanni naasanam chesaru.
@bhaskarpavuluru7312
@bhaskarpavuluru7312 3 дня назад
అందుకే ఒక్క mp కూడా లేదు, ఇక పార్టీ కూడా ఉండదు, కడుపు మంట , ఏమీ. చెయ్యాలో అర్ధం కాక ఈ విషాన్ని కక్కుతున్నాడు, కూతురి జీవితం జైల్లో పోయే, ఇక వీడుకూడ జైలు పాలై ఉన్న ది , ఉంచుకొన్నది పోయే
@1955prasad
@1955prasad 5 дней назад
It is a good meet. Issues will not be solved immediately. Need to have 10 to 12 meets. At least few issues will be settled in the interest of both states.
@pathipatinarasimhulu9135
@pathipatinarasimhulu9135 4 дня назад
Padavi kosam prajalanu vadukoni padavi anubavenchee na great ledar💐💐💐
@ravinanduru8215
@ravinanduru8215 3 дня назад
KCR was targeting only CBN never dared to question YSR! TG movement started in2001 and CBN was in power till 2004! YSJ targeted CBN with an assumption that he is responsible for his Jailing! CBN is being a gentleman sustained that!
@venkatadasp1888
@venkatadasp1888 3 дня назад
కే సి ఆర్ కు ఇంకా బుద్ధి రాలేదు రాదు.
@U1chary
@U1chary 3 дня назад
ఎం చెప్తిరి ఎం చెప్తిరి ఎన్నికల ఐపోయినవి
@yenugulavenkataprasad5918
@yenugulavenkataprasad5918 5 дней назад
నమస్తే సార్ సాంగ్స్ కెసిఆర్ కి చంద్రబాబు గారు అంటే ఇష్టం ఉండదండి ఎందుకంటే చంద్రబాబు గారు పరిపాలన ప్రజలకు ఉపయోగపడేది కెసిఆర్ ది అధికారం కోసం తెలుగు ప్రజల్ని కలిసి ఉండే వాళ్ళని విడగొట్టి అధికార దాహంతో అధికారం 10 సంవత్సరాలు చేజిక్కించుకున్న కేసీఆర్ కాబట్టి కెసిఆర్ కి చంద్రబాబు నాయుడు తెలుగుదేశం ఇష్టం ఉండదండి చంద్రబాబు నాయుడు లాంటి లేటెస్ట్ ఉంటే కేసీఆర్ లాంటి లీడర్స్ కి వాళ్ళ ఆటలు సాగవు
@sabavathgopal9902
@sabavathgopal9902 5 дней назад
మీ బాబుకి అంత సీన్ లేదండి తెలంగాణ వైపు చూడడానికి కూడా భయపడాలి ఉత్తుత్తి ఫోన్ టాపింగ్ కేసు చెపితేనే పారిపోయిన బాబు ఈ బాబు కి అంత సీన్ లేదండి వస్తాడు అతి త్వరలో మళ్ళీ వస్తాడు మా సింహం జై కెసిఆర్ జై తెలంగాణ😅😅😅😅
@sabavathgopal9902
@sabavathgopal9902 5 дней назад
తుగ్లక్ గిడ్ లకు అని 0 కాస్త చూసి మాట్లాడండి గురువుగారు మళ్లీ హైదరాబాద్లో అడుగు కూడా పెట్టలేదు
@srinivasulu9054
@srinivasulu9054 5 дней назад
😊😊
@KrishnaKrishna-xi4wr
@KrishnaKrishna-xi4wr 3 дня назад
Trs rip ysrcp rip ysrcp from jksm mudiraj snr ntr vrbmni tg 🙏 seve ap
@venkatgundabolu6291
@venkatgundabolu6291 5 дней назад
Well said. Both the governments are planning to have unity and showing to the country about their selfless friendship to resolve and progress together... Jai ho.
@venkatanaidunagaraju1361
@venkatanaidunagaraju1361 5 дней назад
Gunta nakkalaku dhochhukovadam tappa vision, development undadu
@s.bikshapathibikshapathi8177
@s.bikshapathibikshapathi8177 День назад
కెసిఆర్ గాని అంత వెస్ట్ ఫెల్లో ఎవ్వడు లేడు,,
@vodhiralaajay2092
@vodhiralaajay2092 3 дня назад
పగలో మాట, రాత్రో మాటా కెసిఆర్ ను పట్టించ్చుకోకండి
@abhiram9122
@abhiram9122 4 дня назад
కేవలం మదం
@rajkumarkanchinadham6120
@rajkumarkanchinadham6120 2 дня назад
✌️✌️✌️✌️
@vasu0870
@vasu0870 5 дней назад
KCR family eppudu TDP meeda, andhra peope meeda edupu …. Evvaro dochukunnaaru antaaru… Ippudu andariki ardhamaindi…. Veella family ne dochukundi ani…
@jagarapulakshminarayana3355
@jagarapulakshminarayana3355 5 дней назад
✌️✌️✌️🤚🤚
@Tprh122
@Tprh122 4 дня назад
Makunna samacharam prakaram jagan gelustadu annaru Cut cheste telangana lo kindha kosesaru Anduke mundu mana intlo em avtundi chusi matladali😂
@practiseforazure
@practiseforazure 5 дней назад
2 weeks nundi students protest chastha, meru anduku news cover chayaru and vishalashana chapparu? Why only debates/discussions permitted to politicians, why not for students and common people?
@user-pe3ip5vz5b
@user-pe3ip5vz5b 5 дней назад
Mukkodu ts mukkoli ap iddaru ki Telugu raastraala prajalu vaatha గట్టిగా petti nAaru villA kulhu buddi ponicharu nat
@yugandharb1648
@yugandharb1648 5 дней назад
అన్నా మీ విశేషా బాగుండి కానీ ఎవరిని నచ్చిన పార్టీ కి గాళ్లు సపోర్ట్ చెయ్యడం తప్పు ఏలా అవుతుంది మరి ఎన్టీఆర్ హయాంలో కాంగ్రెస్ పార్టీ కి వ్యతిరేఖంగా టీడీపీ ని స్థాపించింది ఎన్టీఆర్ గారు మరి ఆల్ంటి కాంగ్రెస్ దగ్గరకి చంద్ర బాబు వెళ్ళడం యేమిటి చెప్పండి,తెలంగాణ కి టీడీపీ ఏమి ద్రోహం చేసింద గుర్తుకు తెచ్చుకోండి మీ యనమల రామకృష్ణుడు తెలంగాణా పదమే వాడుకోండి అన్నడు ఇంకా చంద్ర బాబు తెలంగాణ ఉద్యమాన్నే అనాచాలని చూశాడు చెప్పుకుంటూపోతే చాలా ఉన్నాయ్ చివరగా చెప్పేది ఏమిటంటే మీకు టీడీపీ అంటే ఇష్టం అందుకే పొగడుతున్నావ్ నీలాగే వేరే వాళ్లకి కూడా ఉండాలని పాలన లేదు ఎవరు ఎవరు కలిసిన వాళ్ల రాజకీయాల కోసమే తప్ప వేరే ఉండదు మీ లాంటి మేధావులకి అధి అర్థం కాదు అని నేను అనుకోవటం లేదు
@dhruvakumar2116
@dhruvakumar2116 4 дня назад
Manishi nizam
@patelsrinivasulureddy5457
@patelsrinivasulureddy5457 2 дня назад
KCR inka Babu ni villain ga chupinchi voters ni gelavalanukubtunnaru. He should desist from this activity. It will not workout in the present situations
@subhachunduru3800
@subhachunduru3800 5 дней назад
We are welcoming Both C.M.smeet
@gbalijepalli
@gbalijepalli 5 дней назад
yes comparate to people of Andhra T.S. by nature are good in approach. This weakness taken as advantage by KCR and minted mony from the state in ten years. Now KCR wants to pay 100 crores for the release of his daughtor so called "kadigina Muthyam" from Thihar jail. How come he can account for this money to public?. If ACB attacks his PAM house we can unearth treasury of the T.S wealth from here. But Beware of snakes in & around this. These states are seperated only of his personnel advantages not for public interests.He promised Sonia to merge his party into Congress but he cheated Sonia after the formation of TS.God bless you all. Jai Hindu.
@DurgaPrasad-mj5cd
@DurgaPrasad-mj5cd 5 дней назад
Jai Revanth jai cbn
@shekarreddy9531
@shekarreddy9531 5 дней назад
🖐️🖐️🖐️🖐️🎉🎉🎉🎉
@badribadrinath69
@badribadrinath69 3 дня назад
CBN AP CM BUT HE WILL STAY AWAY FROM AP PEOPLE IN HYD.
@PatlollaJagadeeshwar
@PatlollaJagadeeshwar 4 дня назад
Jai pasupuu batch ..jai jai mana kulapollaki
@venkateshwarulu3184
@venkateshwarulu3184 4 дня назад
Kcr the Balupu sir manamu kalisi undhamu
@ShyamSunderMudumba
@ShyamSunderMudumba 4 дня назад
INTANNADU ANTANNADE--? DELHI LO EMI-? INTANNADU ANTANNADE--? HYDERABAD LO RMI-? --? HASTINA VELLANU VELLADU ?TIRIGI RANU VACHADU, --HYDERABAD LO--?😮😮😮😅😅😅 YELLOW MEDIAS BHAJANA STOPPED?😮😮😮
@sudhakarvangala33344
@sudhakarvangala33344 2 дня назад
Kcr gani ki CBN garu anty personal kopam.
@sravanyadlapalli7528
@sravanyadlapalli7528 3 дня назад
Cbn oka rajakiya vyabhichaari
@vinaybhushanj1789
@vinaybhushanj1789 3 дня назад
Five Rv channels damaged jagan and succeeded same way trying to damage trs.bjp in telangana
@user-se3iw1jt8e
@user-se3iw1jt8e 4 дня назад
మీ మీ ఛానల్ ప్రజల సమస్యలు రాష్ట్రంలో ఉన్న సమస్యలు దేశంలో ఉన్న సమస్యలు కనిపించదు కేవలం కొన్ని పార్టీలకు భజన చేయడమే మీ ఛానల్ పని
@subbaiahbonthala7910
@subbaiahbonthala7910 День назад
KCR, KTR ,HARISH they are praying dirty politics,
@venkatgoura4868
@venkatgoura4868 5 дней назад
Telangana prajala ku chesindeni ledu jai amaravathi 🙏
@hanumandlachandra57
@hanumandlachandra57 2 дня назад
Inka AP capital develop chesukondi. Mi Alana midi
@kotesrwarrao5740
@kotesrwarrao5740 3 дня назад
TRS DURATMULAKU TDP /CBN BHAYAM.EERSHA UNNADI THEY ARE NO MATCH TO TDP/CBN GOD BLESS CBN GARU GOD BLESS TTDP GOD BLESS TELUGUPEOPLE GOD BLESS INDIA
@MANHOHARR
@MANHOHARR 5 дней назад
Jai TDP your MANHOHARR
@eshwaribaidasari6505
@eshwaribaidasari6505 2 дня назад
BRS party why opp ante big softwhere company and other industrial gaa develop avutundhi ani kcr opp cbn
@badribadrinath69
@badribadrinath69 3 дня назад
Meru mee rajadani kosam adgandi.
@nemanisrinivasarao304
@nemanisrinivasarao304 4 дня назад
Oka niyantha kutumbam chaythilo 10years telangana petti vimukthi thaychhukunnamu inka chaalu veella kutumbanni terminate chaysaru prajalu
@santhudongri9081
@santhudongri9081 5 дней назад
Jai BRS Jai KCR ✊✊✊✊✊✊✊✊✊✊😎🤏🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥
@user-ok6sz8fn5c
@user-ok6sz8fn5c 5 дней назад
Than q brother pachi avakaashavaadulu veellatha jai kcr, Evadu power lo vunte vvalla sanka naake vaallani cheppu kottali
@lakshmanaraopalakula757
@lakshmanaraopalakula757 5 дней назад
Pettandi Gaddi sir kcr gariki
@ksatthibabu9693
@ksatthibabu9693 5 дней назад
Cbn great ra babu nee gola ameeti . ..
@giriadepu2907
@giriadepu2907 5 дней назад
Thela ga na kadu TV 5 edur chustundo
@jaihind11
@jaihind11 5 дней назад
After all the trouncing, kcrao still wants to follow divisive politics
@avunamama
@avunamama 4 дня назад
Em matladukunnaru. Hyderabad ni dosukundam ana. Mee pacha batch la ki hyd lo nirudyogula samasyalu kanipinchava.
@misritha5928
@misritha5928 5 дней назад
Me andhra vallu kcr ki support chesharu gatha ennikallo
@RojaRamani-nl9zz
@RojaRamani-nl9zz 4 дня назад
Ala ap ki padi yedistene ksr ki brathuku leka pote Telangana lo manugada vundadhu malli ee vonka pedite cm avvachu ani ante kani telanganaki manchi cheyyali anikadhu
@kumarreddyksp8988
@kumarreddyksp8988 5 дней назад
Babu Nevu over action vaddu anna
@venkatramana6739
@venkatramana6739 5 дней назад
Friendship is must for two states, even than BRS looks enemy, very cunning fellow, here also, playing game,, ippa tinna visvasam ladu
@massadda5449
@massadda5449 3 дня назад
Kcr telangana ap droohi 1400 mandhini minginaa droohi kaleswaram emaindhi raa nayanaa 7 lcs appulu ni ayya kadatada nuvu form house lo paduko inkha
Далее
Dora’s Tyla Dance is Everywhere 😨 #shorts
00:14
Просмотров 1,5 млн
Дарю Самокат Скейтеру !
00:42
Просмотров 1,9 млн
7 AM | ETV Telugu News | 11th July 2024
21:23
Просмотров 288 тыс.