Тёмный

TV5 Sambasivarao STRONG Counter to TMC MP KALYAN Banerjee Over Comments On CM Chandrababu | TV5 News 

TV5 News
Подписаться 6 млн
Просмотров 80 тыс.
50% 1

TV5 Sambasivarao STRONG Counter to KALYAN Banerjee Over Comments On AP CM Chandrababu | TV5 News
#chandrababu #pawansingh #tv5news
Watch TV5 News LIVE : • TV5 Telugu News LIVE
Subscribe : / @chinnichitralu
The channel telecasts hourly Telugu news bulletins and 30 special news bulletins, with the support of 294 special reporters in every constituency of the Telugu states of Andhra Pradesh and Telangana, in addition to bureaus in Hyderabad, Vishakapatnam, and Vijayawada.
Its news bulletins last round 20-25 minutes (without including commercials).
One of the channel's notable features is its business content. Market analysts provide financial analysis to the audience on a day-to-day basis. The channel has won the best business show award from a national television awards committee
Subscribe to TV5 News for Latest Happenings and Breaking news from Andhra and Telangana.
For More Updates
► TV5 News Live : • TV5 Telugu News LIVE
► Subscribe to TV5 News Channel: goo.gl/NHJD9
►Our Website : www.tv5news.in
► Like us on Facebook: / tv5newschannel
► Follow us on Twitter: / tv5newsnow
► Follow us on Pinterest: / tv5newschannel

Опубликовано:

 

2 июл 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 193   
@gvrrao3225
@gvrrao3225 3 дня назад
కూటమి ప్రభుత్వం ఘన విజయం సాధించడానికి అసలు కారణం జగన్మోహన్ రెడ్డి గారి కక్షపూరితంగా సాగించిన నిరంకుశ నియంతృత్వ పాలన, వారి అనుయాయులు సాగించిన బూతు పురాణం మాత్రమే. ఈ విజయం పొందటానికి చంద్రబాబు అనుభవించిన బాధలు, పడిన కష్టం, అవిరళమైన కృషి ప్రజలను ఆయనవైపు నడిపించాయి. ఆయన అనుభవం, కష్టపడి పనిచేసే స్వభావం కూడా అందుకు తోడైనాయి. కానీ ఈ విజయాన్ని గ్రహించలేకపోవడం, కేంద్ర పాలకుల కుయుక్తులు కుట్రలు వలన, కేంద్రలో ఈసారి కూడా బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనే విశ్లేషణ చంద్రబాబు బీజేపీతో సఖ్యతను కోరుకోవడం జరిగింది. బీజేపీ పార్టీకి ఉత్తరాదిలో ఎదురుగాలి వీస్తున్నందున, ఆంద్రప్రదేశ్ లో టీడీపీ ఘనవిజయం సాధిస్తుందనే సూచనలు కనిపిస్తున్నందున, ఉత్తరాదిలో ఏర్పడిన నష్టాన్ని పూడ్చుకోవడానికి ఆంద్రప్రదేశ్ లో టీడీపీ తో పొత్తుకు ఇది జనసేన ద్వారా ప్రయత్నించి సఫలీకృతులయ్యారు. కూటమి ఏర్పాటు జరిగింది. 2 శాతం ఓట్లు మాత్రమే ఉన్న బీజేపీ మరియు 6 శాతం మాత్రమే ఓట్లు ఉండి ప్రస్తుతం కొంత ఓట్ల శాతం పెంచుకుని 8 శాతానికి పెరిగిందనే అంచనాలతో ఉన్న జనసేన, 46 శాతం వరకు ఓట్ల శాతం పెంచుకున్న టీడీపీ కలసి కూటమిగా ఏర్పడి చారిత్రాత్మక విజయం సాధించి వైసీపీకి కేవలం 11 స్థానాలు మాత్రమే వచ్చేలా చేసాయి. కూటమి లేకపోతే టీడీపీ 135 + స్థానాలు మాత్రమే పొందగలిగేది, 39.5 శాతం ఓట్లు పొందిన వైసీపీ 25 స్థానాలతో ప్రతిపక్షం గా ఉండేది. జనసేన 10 స్థానాల వరకు పొందగలిగేది. ఓ 5 స్థానాలలో పోటీ తీవ్రతరంగా ఉండేది. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ ప్రజలు అదృష్టవంతులు. ఒక మంచి అనుభవజ్ఞులైన పాలకుని పాలనలో, అభివృద్ధి పదంలో పయనించబోతున్నారు.
@user-fz7sq5rx9c
@user-fz7sq5rx9c 3 дня назад
పార్లమెంట్ స్పీకర్ ను అడగండి. క ల్యా ణ్ బెనర్జీ పై సుప్రీం కోర్టు లో కేసు వే యండి.
@user-mk7by4rr7y
@user-mk7by4rr7y 2 дня назад
😂 guddha meeda kodtharu
@jyothishravan3537
@jyothishravan3537 3 дня назад
జగన్ మీద 11 సిబిఐ కేసులు, 9ed కేసులు వాటి గురంచి చెప్పండి 12 ఇయర్స్ బెయిల్ మీద జగన్ ఎలా vunnadu
@sreeramgt5120
@sreeramgt5120 2 дня назад
పకోడీ బాబా దయ వలన...!"
@sambasivarao9693
@sambasivarao9693 3 дня назад
Well said
@Ramesh-gp5zo
@Ramesh-gp5zo 3 дня назад
జై టీడీపీ
@maryrepu1027
@maryrepu1027 3 дня назад
Opposition lekunda chesaru prajalu. Great democracy in AP.
@satyavanid2753
@satyavanid2753 2 дня назад
అయన అలా మాట్లాడి నప్పుడే అనుకున్నాము పేటిఎం బ్యాచ్ అని...
@user-zh6bc3qb4b
@user-zh6bc3qb4b 3 дня назад
what you said absolutely correct sir....................aggree with you
@user-yy6uv2pw6l
@user-yy6uv2pw6l 3 дня назад
Jai TDP
@anandarao595
@anandarao595 День назад
సార్ గత ప్రభుత్వం చెసిన అరాచకాలు అంత ఇంతకాదు ఆంధ్రప్రదేశ్ ప్రజలు విసిగి పోయారు సార్ 🙏🙏🙏💐
@trinadharao9324
@trinadharao9324 3 дня назад
చంద్ర బాబు నాయుడు గారు అరెస్టు సమయంలో పోన్ రికార్డు భయటకు వస్తే మాత్రం ఖచ్చితంగా విజయం సాధించడం ఖాయమని జోస్యం
@anandtatavarty5087
@anandtatavarty5087 3 дня назад
Paapam opposition leader position ivvaledani Jalaganna frustration tho chesina pani.....😮😮
@SilarShaik-tb3cm
@SilarShaik-tb3cm 3 дня назад
కళ్యాణ్ బెనర్జీ కాంగ్రెస్ కు మద్దతుగా ఉన్నారుగా రాహుల్ గాంధీ ఇలాంటి వాళ్ళని పక్కన కూర్చోపెట్టుకొని ఆంధ్రప్రదేశ్ కు న్యాయం చేస్తాం అంటున్నారు కాంగ్రెస్ పార్టీలో స్కాంలు జరిగింది ఏపీకి ఈ పరిస్తితి రావటానికి కారణం కాంగ్రెస్ పార్టీ లీడర్ వైఎస్సార్ కాదా అప్పుడు కాంగ్రెస్ చూస్తూ ఉంది ఇప్పుడు అదే కుటుంబం ఆంధ్ర ప్రదేశ్ పతనానికి కారణం అయ్యింది వీళ్లకు అసలు ఓట్లు కూడ వెయ్యకూడదు
@annajiatla2538
@annajiatla2538 3 дня назад
Kalyan benarji nee state gurinchi matladu Maa CM gurinchi matlade arhata neeku ledu
@Khanumantharao-xg3wo
@Khanumantharao-xg3wo 3 дня назад
Good.analise.sir
@ramanaiaharunachalam2329
@ramanaiaharunachalam2329 3 дня назад
వాళ్ళ అయ్య కష్ట పడితే వచ్చాయా?.
@jyothsnaravi2513
@jyothsnaravi2513 3 дня назад
Well said sir,tdp should have given good retort
@narayanaraotakasi4651
@narayanaraotakasi4651 3 дня назад
వెరీ గుడ్ anylasis సాంబ శివ రావు గారు
@kolaparthinarasimharao7819
@kolaparthinarasimharao7819 3 дня назад
Kalyani బెనర్జీ నీ స్టోరీ ఇదా!? సూట్ కేసులు కంపెనీ 2011 లో నీ పేరు నీ కుటుంబం చరిత్రా తొందరలో నీవు కూడా జగన్ మోహన్ రెడ్డి తో జైలు లో కలుసు కొంటారుబెనెర్జీ.
@siripurapujanakidevi5604
@siripurapujanakidevi5604 3 дня назад
God bless Sabariji for her guts in her Maiden speech. SALUTES TO SABARI Madam. MAdam we applaud you for your maiden speech in Parliament. Dont allow anyone to speak bad about our CBN garu or our State. God bless you and be with you always
@ramamurthypattipati7610
@ramamurthypattipati7610 3 дня назад
ఆ బెనర్జీ జగన్ సూట్ కేసు కంపెనీల కల్పనలో భాగస్వామియని పార్లమెంట్ లోనే టిడిపి సభ్యులు చెప్పాలి! పార్లమెంట్ లో తిట్టుకొంటే కోర్టుల పరిధిలోకి రావు! జగన్ కి కలకత్తా మాఫియా వున్న సంబంధము బయటకు రావచ్చు!
@srinivasulu9054
@srinivasulu9054 3 дня назад
Jai jai TDP leader,,,,
@sambasivarao9693
@sambasivarao9693 3 дня назад
Kalyan Banerjee thoo theyri -----
@klrao8756
@klrao8756 3 дня назад
జై తెలుగుదేశం పార్టీ శ్రీశ్రీ చఁదబాబుగారు. 🎉🎉🎉🎉🎉🎉
@VijayalakshmiBoppudi
@VijayalakshmiBoppudi 2 дня назад
ఈ వైసీపీ రాష్ట్రం కు పట్టిన దరిద్రం ఈ దరిద్రం పోతే కానీ రాష్ట్రం బాగుపడదు
@MK-tz9zx
@MK-tz9zx 3 дня назад
Nice explanation.
@kindantchaitanya2031
@kindantchaitanya2031 2 дня назад
Super. Jai. AP
@guptadurgabapanna5402
@guptadurgabapanna5402 2 дня назад
Well said 👍🏻👌🏻
@kirankumarvallabhaneni6338
@kirankumarvallabhaneni6338 3 дня назад
Adhe valla cm ni ante entha godava chese vallo bengal mp balasi matladaru
@True_bond
@True_bond 3 дня назад
Mr Benarji ended up a laughing stone.
@satyanarayanparachuri2065
@satyanarayanparachuri2065 3 дня назад
Correct
@nareshKumar-sj1yc
@nareshKumar-sj1yc 3 дня назад
Good 👍
@kirankumarvallabhaneni6338
@kirankumarvallabhaneni6338 3 дня назад
Sabari garu bagane counter echaru
@apparaoganugapati520
@apparaoganugapati520 3 дня назад
Super Sir
@sarojaravva9072
@sarojaravva9072 3 дня назад
Kalyan benargy oka joker la unnadu verri vagudu.
@prakashrao5397
@prakashrao5397 3 дня назад
Atanu matalaki yedi vithess edhu.just comdey ga anipistadi aa mp gari matalu
@PrasadVantakula-o2t
@PrasadVantakula-o2t 3 дня назад
Well sir
@apparaoganugapati520
@apparaoganugapati520 3 дня назад
True
@MK-tz9zx
@MK-tz9zx 3 дня назад
Make it viral.
@inciteviews-TV
@inciteviews-TV 3 дня назад
Good
@user-lo6yr9uj6g
@user-lo6yr9uj6g 3 дня назад
Very good sir. Now maximum peoples under stand. Speekay worned benarji.
@siddhusatish5055
@siddhusatish5055 3 дня назад
Kalyan bangareej you have been arrested under ed and cdi, public given the mandate need to accept where is the proof kalyan show us or shut all your belongings be calm
@umapappu7424
@umapappu7424 3 дня назад
We thought that till now Bengal people very claver/knowledge people, But the MP of TMC have provided the openion is wrong. Sir please know that the difference between CBI And CID. Why don't remember the cases of ED/CBI on Mr. Jagan , former CM of AP. Better to take care of your West Bengal welfare, insted taking care of other states.
@penumarthisubrahmanyam6544
@penumarthisubrahmanyam6544 2 дня назад
@@umapappu7424 bengal people are wise but there are some fools are also there like this great person
@satishippili4470
@satishippili4470 2 дня назад
500cr nijamega
@phaniprakash6156
@phaniprakash6156 3 дня назад
Hope! Somebody have given amount for speaking in parliament about heritage share😄
@janakiram57
@janakiram57 2 дня назад
Jaggu Don might have paid to this Bengali don
@thanujagoriparthi6308
@thanujagoriparthi6308 2 дня назад
INDUS TOWER Share January 2024 lo entha undi 04.07.2024. Roju entha undi okasari verify cheyyandi telusthundi.
@ParameshReddy-jn2on
@ParameshReddy-jn2on 18 часов назад
Evm effort sir no people interested your government
@purimetlaramanarao3553
@purimetlaramanarao3553 3 дня назад
ముందస్తు bail తీసుకొని తప్పించు కుందామని
@dsuri5118
@dsuri5118 3 дня назад
Sir, vadi meeda (Benarjee) paruvu nastam dava veyyacha?
@lakshmidevi6113
@lakshmidevi6113 3 дня назад
✌️✌️
@harinanthaghost4213
@harinanthaghost4213 3 дня назад
Super 6❤❤❤
@mvrk5199
@mvrk5199 3 дня назад
Meeru chestundi kooda ade kada...
@venkataramudu945
@venkataramudu945 3 дня назад
we are kalyne benarji is one waste candidate. he is not eligible for MP. what is he know. he is nothing know. on Chandhra babu all cases is falls cases. not only Chandhra babu, on lac's people in Andhra Pradesh falls cases filled by jagan's team of IPS officers. that's why today people are given 11 seats for jagan.
@janakiram57
@janakiram57 2 дня назад
Keep of Mamatha
@lakshmimalineni4638
@lakshmimalineni4638 3 дня назад
🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@apollochinnam4221
@apollochinnam4221 3 дня назад
E v m win cm
@sridwarakaRam
@sridwarakaRam 3 дня назад
Avuna Mari 2019 lo?
@prasadaraodusi276
@prasadaraodusi276 День назад
దీనిని బట్టి చూస్తే...పార్లమెంట్ లో కళ్యాణ్ బెనర్జీ, నారా భువనేశ్వరి పై చేసిన ఆరోపణ నిజమేనన్నమాట. లేదంటే జగన్, కళ్యాణ్ బెనర్జీ ల సంబంధం గూర్చి నీకు ఎందుకయ్యా...?
@harinanthaghost4213
@harinanthaghost4213 3 дня назад
Mahila bus eppudu istharu❤❤
@janakiram57
@janakiram57 2 дня назад
Kalyan Benerjee is Don of West Bengal under legs of Mamatha Benergee
@nani5987
@nani5987 2 дня назад
521 kotlu nijama kada sir?.
@ust_QW5rv
@ust_QW5rv 22 часа назад
పాలన ఛత్తగావుద్ది
@kumard3622
@kumard3622 21 час назад
చంద్ర బాబు నాయుడు, మోడీ ఇద్దరికీ సిగ్గుందా.పోలవరం లో చంద్ర బాబు నాయుడు అవినీతి చేశాడని చెప్పి అదే చంద్ర బాబు తో జత కడుతావ.మొత్తం దేశ మంతా చూసింది చంద్ర బాబు నాయుడు గురించి ఆయన భాగోతం. వ్యవస్థలను మేనేజ్ చేసి కొని బ్రతికి పోతున్నాడు
@user-lb1nc9wc2k
@user-lb1nc9wc2k 3 дня назад
Eppudu Jagan gurichi ni news Radu nu hotel pu chapathi vesuku
@lollasarvani449
@lollasarvani449 3 дня назад
Babu garu tappu cheste kada meeru cheppina vanni dorakadaniki
@sreemaan5097
@sreemaan5097 3 дня назад
CBN maata mamtha vintundi kaani ah party valle CBN ni annadam chala suprise
@cherrytrivedhika9155
@cherrytrivedhika9155 2 дня назад
Win ayena vala medha buradha chaladam mana rajekayalu
@janakiram57
@janakiram57 2 дня назад
Kalyan Benerjee Isa kingpin of drug mafia on par with Jagan
@Mana_TeluguUpdates
@Mana_TeluguUpdates 3 дня назад
ఎన్టీఆర్ ఉన్నప్పుడు 1994లో ఉమ్మడి ఏపీ లో 295 సీట్స్ కి కాంగ్రెస్ కి 25 సీట్స్ మాత్రమే వచ్చాయి.. కొంచం సెన్స్ తో మాట్లాడండి సాంబశివరావు రావు గారు. మీరు సీనియర్ జర్నలిస్ట్ కదా.. అప్పుడు కాంగ్రెస్ కి ప్రతిపక్ష హోదా కూడా లేదు.. ఎన్టీఆర్ ని తక్కువ చేయకండి.. కొంచం అలోచించి మాట్లాడండి
@naaaneee4167
@naaaneee4167 3 дня назад
295 /25 is 8.5 % 175/11 is 6 % burra penchu ...kovvu kaadu
@Mana_TeluguUpdates
@Mana_TeluguUpdates 2 дня назад
@@naaaneee4167 ఎలాంటి పొత్తు లేకుండా టీడీపీ win అయింది అప్పుడు.. mind it
@Mana_TeluguUpdates
@Mana_TeluguUpdates 2 дня назад
@@naaaneee4167 ఎలాంటి పొత్తు లేకుండా టీడీపీ win అయింది అప్పుడు.. mind it
@medayhalsreenivasa5364
@medayhalsreenivasa5364 3 дня назад
Jai Bjp, Jai TDP, Jai Janasena
@janakiram57
@janakiram57 2 дня назад
TMC is Saturn to West Bengal while as YSRCP is to Andhra
@chaitanyakumar7065
@chaitanyakumar7065 3 дня назад
Sir waste of time in people like Kalyan banerjee… not from AP and he doesn’t know anything and Paytm leader ayivundachemo
@user-ve4tz4qo3l
@user-ve4tz4qo3l 3 дня назад
2009 lo kuda prajarajyam Party tdp kalisi election ki velli unte same vachedi sir
@penumarthisubrahmanyam6544
@penumarthisubrahmanyam6544 3 дня назад
But prajarajyam is the brain child of ysr, that selfish fellow wants money not the welfare of state
@MahilaTelugu
@MahilaTelugu 3 дня назад
Vijay Sai script aa kalyan benerjee matladindi..
@sreemaan5097
@sreemaan5097 3 дня назад
Mamatha benerji cbn friends kada ...mamatha should control her mp s
@penumarthisubrahmanyam6544
@penumarthisubrahmanyam6544 3 дня назад
Perhaps it is not in her knowledge that this bafoon will talk in that way with out sense in Parliament
@ParameshReddy-jn2on
@ParameshReddy-jn2on 18 часов назад
Dtp party nadamuri family
@MasthanValishaik-ck3ii
@MasthanValishaik-ck3ii 3 дня назад
2029.reepeeatavuthundi
@GowthamNelatur-tk7lv
@GowthamNelatur-tk7lv 3 дня назад
E v m win c b n
@seshasaitejatulluri2004
@seshasaitejatulluri2004 3 дня назад
NE BONDA YADAVA ABBADALU PANIKI RAVU
@anivams
@anivams 3 дня назад
Gorrelandu bulugu konda gorrelu veraya viswadabhi Rama vinura Paytm mama 😂😂😂😂 Jayahoo konda gorrelu 😂😂😂😂
@penumarthisubrahmanyam6544
@penumarthisubrahmanyam6544 3 дня назад
Foolish
@VijayaLakshmi-br7ef
@VijayaLakshmi-br7ef 3 дня назад
Kalyan benergy parlementant lo matladutunnaru Kalyan benergy nithi manthudu laga matladaru kejriwal antha nithi gala vadani kalasaru
@nagabushanambethu4597
@nagabushanambethu4597 3 дня назад
T. V 5. C B I OFICE PETTANDI. MODI GARU ME SALHATESUKUNTARU
@baby8163
@baby8163 3 дня назад
Adi Moda kudavandi
@SleepyBobsleigh-cq2pt
@SleepyBobsleigh-cq2pt 3 дня назад
This is fake
@kvramanaidu
@kvramanaidu 3 дня назад
It means ycp got 6% of seats.
@SreekanthYericharla
@SreekanthYericharla 3 дня назад
Eivvala evm. Eichhindhi
@sridwarakaRam
@sridwarakaRam 3 дня назад
2019 lo jarigindhi ipudu post pettaventi,komalo nundi bayataku vochava
@naaaneee4167
@naaaneee4167 3 дня назад
nee ammani evm dengithe nuvvu puttav 🤣🤣🤣
@narasimhareddyjagannadham3947
@narasimhareddyjagannadham3947 3 дня назад
అవును ఆంద్ర ప్రదేశ్ విషయాలు కన్నా డిల్లీ విషయాలు బాగా తేలసు‌. సూపర్.
@vubbapalli
@vubbapalli 3 дня назад
No knowledge to anchor
@Plm6998
@Plm6998 3 дня назад
Nepuka le
@gottipatinagasubrahmanyesw7649
W.b mp no1 luchha
@harinanthaghost4213
@harinanthaghost4213 3 дня назад
Bus free eppudu istharu❤ cheppendy
@rasagna6126
@rasagna6126 3 дня назад
He said Chandra shekhar Naidu .he doesn't know his correct name
@saiprasadkotha3889
@saiprasadkotha3889 3 дня назад
😂
@harinanthaghost4213
@harinanthaghost4213 3 дня назад
Strong counter strong ledu cunter iee matta otthu . Makku SUPER 6❤❤ eppudu istharu cheppendy
@schandrasekhararaoschandra5021
Super drama tyeravyenuka,inka raboye rojullo chaala dramalu nadustai.yekkada AP yekkada west Bengal.Modi,Smith sha anda vunnannalku chal dramalu nadipistaru
@maddulasatyanarayana7028
@maddulasatyanarayana7028 3 дня назад
మీ యాంకరింగ్ కంటే మీ భజన ఎక్కువ అయిపోయింది కదా సార్
@swarnabujji123
@swarnabujji123 3 дня назад
Sakshi chudadam alavatemo
@cherrylagudu7212
@cherrylagudu7212 2 дня назад
వీళ్ళకి సిగ్గు ఎక్కడ్తి
@Humanrights-ze5gq
@Humanrights-ze5gq 3 дня назад
CBN oka avinithi parudu Ani direct ga Modi ne chepparu 😅😅😅
@umamahesh8302
@umamahesh8302 3 дня назад
Jagan kantena..?😅😅😅
@anivams
@anivams 3 дня назад
Anduke Mari CBN ni bratimilaadi pothu pettukunnadiii😂😂😂😂 thandri adhikaraanni addam pettukuni 67 companies petti anduloo suitcase company la dwara tax heaven countries nundi money laundering chesi oorikoka binami palace kattina jalaga asthulu Kalla mundu kanipistunnayi Mari CBN asthulu ekkada? YSR, Sonia, Modi, Psycho Tuglak... Intha mandi enduku prove cheyyalekapoyaru antha avineethi chesi unte? Abhaddalu cheppinantha easy kaadu prove cheyyatam ... Sollu kaburlu aapi ENO taagi bojjjooo...
@prasadvallabhaneni2134
@prasadvallabhaneni2134 3 дня назад
ఆంధ్ర గురించి ఆయనకు ఎందుకు
@krama1982
@krama1982 3 дня назад
Chambaga cheeeeeeee cbeeee
@sridwarakaRam
@sridwarakaRam 3 дня назад
Entira inka digaledha...syco
@kirankumar4049
@kirankumar4049 2 дня назад
Ttttuuuuun e bratuku cheda
@sandersdev
@sandersdev 3 дня назад
Partners in crime. YCP leaders are lowest of the lowest.
@sivareddy7497
@sivareddy7497 3 дня назад
Tamering chastay vastayi sir
@srinivasarao3609
@srinivasarao3609 3 дня назад
Musukoraa doddi nayala
@Nli8N
@Nli8N 3 дня назад
లింకు విషయం ఒకసారి పక్కన పెడితే బెనర్జీ గారు అడిగిన ప్రశ్న సరక్తే కదా? CBN నీ సీబీఐ కానీ ఈది కానీ ఎందుకు అరెస్టు చేయలేదు? ఆయన సడెన్గా వాషింగ్ మెషీన్ లో ఎలా నీతిమంతులయ్యారు?
@rallapalliprasad5959
@rallapalliprasad5959 3 дня назад
ఎందుకు చేయాలి ఆయనపై ఎవరూ కంప్లయింట్ చేయలేదు గదా అదే జగన్మోహన్ రెడ్డి విషయంలో శంకర రావు ane కాంగ్రెసు m l a కంప్లయింట్ చేస్తే e d మరియు c b i కేసులు పెట్టి విచారణ చేసి 16 నెలలు jail లో పెట్టింది గత 10 సంవత్సరాలుగా bail py undi 5 years ప్రతిపక్ష నేత గా 5 years ముఖ్యమంత్రి గా ఉండి కేసుల విచారణకు kuda హాజరు కాకుండా తప్పించు కున్నాడు eyanani c b न to polchakandi
@Nli8N
@Nli8N 3 дня назад
@@rallapalliprasad5959 సార్, మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. జగన్ అప్పటి ప్రభుత్వంలో లేకుండా ప్రభుత్వ నిర్ణయాలకు కేసులు ఎదుర్కొంటున్నాడు. అవి కక్షతో పెట్టిన కేసులను కాంగ్రెస్ పార్టీ వాళ్ళు స్వయంగా అంగీకరించారు. ఒకవేళ ఇప్పటి పాలనను బట్టి ఆయనపై కేసులు పెడితే అది వేరే విషయం. కనీసం లాజిక్ ఉందని అనుకోవచ్చు. ఇక CBN గారు ఏ స్కాం చేయలేదు, హెరిటేజ్ ఊరికే అలా ఎదిగింది, అమరావతి , స్కిల్ డెవలప్మెంట్ ఇవన్నీ స్కాములు కాదు అంటే, అదే జగన్ కి కూడా వర్తిస్తుంది.
@Nli8N
@Nli8N 3 дня назад
@@rallapalliprasad5959 CBN గారు, సీబీఐ నీ రాష్ట్రంలోకి రాకుండా G.O చేసిన గొప్ప విషనరీ లీడర్ అండి. తప్పు చేసిన ఎవరైనా శిక్ష అనుభవిఒచాలిందే. వ్యవస్థలను మేనేజ్ ఎవరు చేస్తారో అందరికీ తెలుసు, మీరు అది లౌక్యం అంటారు అంతే. జగన్ తప్పు చేస్తే జైలుకు వెళ్ళాలి, అలాగే CBN తప్పు చేస్తే కూడా! మీరు ఒప్పుకుంటారా?
@penumarthisubrahmanyam6544
@penumarthisubrahmanyam6544 3 дня назад
Don't become fool like that kalyaan banerjee, how CBI and ed arrest cbn and on what basis, ?
@Nli8N
@Nli8N 2 дня назад
@@penumarthisubrahmanyam6544 you are fooling yourself and others thinking CBN is clean.
@jyothsnaravi2513
@jyothsnaravi2513 3 дня назад
Ycp may again do the same by ycp
@kandalavenkateshwarlu1524
@kandalavenkateshwarlu1524 3 дня назад
That TMC MP may be also Corruptive like his( may be) friend Jagan .
@chirravurisaichaitanya5765
@chirravurisaichaitanya5765 3 дня назад
Indian national congress Trunamool congress YSR congress Ee congress ani paeru paettukunna party laki assalu vote lu vaeyyakudadu . Vellaki vote veste rasthram, desam rendu sanka naakipotai .
Далее
7 AM | ETV Telugu News | 7th July 2024
22:18
Просмотров 152 тыс.
Conquering fears and slippery slops on two wheels!
00:18
WE COOKED A SHRIMP KEBAB  #recipe #barbecue #food
00:21
Просмотров 288 тыс.