Тёмный

TV9 Graphical presentation on AP PRC issue || ఏపీ పీఆర్సీ నివేదికపై టీవీ9 ప్రజెంటేషన్ 

TV9 Telugu Live
Подписаться 13 млн
Просмотров 188 тыс.
50% 1

Опубликовано:

 

30 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 1,2 тыс.   
@ramakrishnaraobaliboyina5395
@ramakrishnaraobaliboyina5395 2 года назад
PRC ని సరిగ్గా స్టడీ చేసి అప్పుడు మీ ప్రెసెంటేషన్ ఇస్తే బాగుండేది. మీది మీది జ్ఞానం తో చెప్పోదు. మీ ఛానల్ విలువ తగ్గించుకో వద్దు.
@anandaraokuda72
@anandaraokuda72 2 года назад
Yes Sir
@agnoorchandrasekhar445
@agnoorchandrasekhar445 2 года назад
Entha thinna saripodhaa meeku... సిగ్గు sharam undaali konchem
@swamygantla2561
@swamygantla2561 2 года назад
Miru revenue department na sir, Me department ki salaries avasram leadu, eanduku antea miru aviniti parulu, prajalu raktam tagutaru.
@Ramakrishna-jt8tn
@Ramakrishna-jt8tn 2 года назад
Correct sir. Own burra vaduthunnaru.
@p.naveenbabu8604
@p.naveenbabu8604 2 года назад
Obviously correct andii
@harinath7157
@harinath7157 2 года назад
Half knowledge presentation 👏👌🙌😌
@vvramana1983
@vvramana1983 2 года назад
Nidhi full a qutar
@ఆనందవిహారి
@ఆనందవిహారి 2 года назад
Musukora boku employ gaa
@varaprasadvirtualclassroom
@varaprasadvirtualclassroom 2 года назад
E lekkalani employees ki teliyavana me presentation. Illiterate people ki cheppandi me pitta kadhalu nammutaru.maku kadu.
@sravansai6889
@sravansai6889 2 года назад
@@vvramana1983 bolu employee entra . Anni chotla okala unte ikkada mathram lekka verega undhi. Adhi thelko mundhu
@khemanath5952
@khemanath5952 2 года назад
Nil knowledge
@thavitinaidupandranki7438
@thavitinaidupandranki7438 2 года назад
సాక్షీ 2 = టీవీ 9
@balu5702
@balu5702 2 года назад
మీ జీతాలు తగ్గితే అప్పుడు మీకు తెలుస్తుంది. Govt తరుపున వత్తాసు పలుకుతూ చాలా బాగా ఉద్యోగుల మీద మీ అక్కసు వెళ్లగక్కారు.మీకు చదువు చెప్పిన గురువునో, మీ సేవలు అందిస్తున్న ఉద్యోగినో విషయం అడిగితే PRC మీద ఇంత కంటే బాగా చెబుతారు. ప్రజలకు వాస్తవాలు చెప్పండి, మీ సొంత అభిప్రాయాలు కాదు. Central PRC లో అన్నీ బెనిఫిట్స్ స్టేట్ PRC లో ఉన్నాయా? ఉద్యోగికి నష్టం కల్గించే వాటిని central PRC నుండి తీసుకుని, లాభం వచ్చేవాటిని వదిలేశారు. మరి దాని గురించి మీరు అడగరా?
@RamanaVSmountains
@RamanaVSmountains 2 года назад
Yes
@sesibabugantyada4479
@sesibabugantyada4479 2 года назад
Good analysis 👍 government employees ki e lekkalu duty lo vunte baagu.
@krishnaraovankala7412
@krishnaraovankala7412 2 года назад
ఏమి ఇస్తుంది చెప్పండి. సెంట్రల్
@krishnaraovankala7412
@krishnaraovankala7412 2 года назад
10 year's ki ఇస్తే 4000పెరిగింది. అది తెలుసుకోండి.సార్
@chaitanyag8727
@chaitanyag8727 2 года назад
9 am ki vastaru 4pm ki velatharu Madhya lo chala panulu chesukunttaru. Sarees ammutharu, intrest ki money, plats, cheetee vyaparamm. One lakh ala saripothaE.
@madhuaparna
@madhuaparna 2 года назад
మాకు వయస్సు పెంపు అవసరం లేదు సామీ
@MrRavioo7
@MrRavioo7 2 года назад
Mare.... asalu 60 daka brathiki undatame goppa.... 62 years ki guarantee untunda.. evariki upayogam
@kiranbalisetty3971
@kiranbalisetty3971 2 года назад
Mari employees union 62 years vaddu ani first time enduku cheppaledu appudu chankalu guddukoni chappatlu kottaru eppudu enti e lolli
@MrRavioo7
@MrRavioo7 2 года назад
@Kiran Balisetty employees retirement age 58 bro... adi penchatam govt Ishtam.. tagginchakoodadu ... ee year n next year govt employees retire ayyevallu chala mandi unnaru... vallaki ivvalsina gratuity amount chala untundi anduke 62 ki penchi aa amount ivvatam present tappinchukunnaru... but Ala cheyyatam valla promotions late avutayi... new recruitments baga taggipotayi
@shaikbabu1613
@shaikbabu1613 2 года назад
ఎంత తీసుకున్నాడు వీడు prc అని చెప్పటం రాలేదు
@jayakrishnabitragunta9500
@jayakrishnabitragunta9500 2 года назад
TV9=sakshi tv
@phabibkhan574
@phabibkhan574 2 года назад
Exactly, correct resemblance 👍
@lokeshreddy4522
@lokeshreddy4522 2 года назад
Yes i also feel
@RAVIKUMAR-nk3ir
@RAVIKUMAR-nk3ir 2 года назад
మీరు మిడి మిడి జ్ఞానంతో చెప్పారు. దీన్ని బట్టి మీకు prc మీద ఏ మాత్రం అవగాహనా లేదని అర్థం అవుతుంది.మీరు పూర్తిగా ప్రభుత్వానికి అనుకూలంగా చెప్పారు. ఇది కరెక్ట్ కాదు. Da లు పక్కన బెట్టి జీతాలు పెరిగాయా,లేదో చెప్పండి. Hra కేంద్రం ప్రకారం ఇస్తే మరి కేంద్రం బేసిక్స్ ఇవ్వండి.మీరు పూర్తిగా అవాస్తవాలు ప్రచారం చేస్తూ ఉద్యోగుల్లో ప్రజల్లో తప్పుడు అభిప్రాయం వెళ్లేలా చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు.
@bandidurga1431
@bandidurga1431 2 года назад
Correct sir cheppamanamdi 9 TV variki
@medararamesh6187
@medararamesh6187 2 года назад
Correct
@nagananthpisapati5975
@nagananthpisapati5975 2 года назад
🙃🙃🙃🙃🙃
@MyLifeMyRulezz
@MyLifeMyRulezz 2 года назад
DA ante money a ga...haha
@hanumanthreddy99
@hanumanthreddy99 2 года назад
Meeku state paristhiti ela unna meeku matram Baga peragali salaries , corona time lo kuda , migata valla paristhiti enti, teachers Baga Pani cheste enduku prajalu private schools ki fees kadutunnaru, teachers kuda valla pillalaku private school lo ne cherpistaru, ante Mee own teachers ela pani chestunnaro meeku telusu, kani meeku Baga salaries kavali , great sir , pani takkuva pay ekkuva, same interest teaching meeda enduku ledhu, Hyderabad , banglore only IT companies valla lakhs of crore income kani new state enno challenges kani , pani sariga cheyyakonda only Money kavali, private school lo teachers takkuva pay vunna Baga Pani chestaru, okkasari alochinchandi enthamandi employees nijayitiga chestunnaro
@sudhattam3618
@sudhattam3618 2 года назад
బాబు నువ్వు చెప్పింది 100 పర్సెంట్ కాదు 200 పర్సెంట్ తప్పు.... రావలసి వున్న da లు add చేశారు.... తప్పు 23 పర్సెంట్ antey తగ్గింది... pls learn calculations
@bandidurga1431
@bandidurga1431 2 года назад
Yes Anna nuvvu cheppindi correct
@anandaraokuda72
@anandaraokuda72 2 года назад
You are wrong sir.
@bandidurga1431
@bandidurga1431 2 года назад
@@anandaraokuda72 5 DA Lu pending
@parthasarathi6580
@parthasarathi6580 2 года назад
మేము దాచుకున్న జిపిఎఫ్ డబ్బులో ఎందుకు లోనే ఇవ్వరు⁉️ టీవీ9 వారు చెప్పండి, ఇది న్యాయమేనా ధర్మమేనా మీకే తెలియాలి
@nageswaraop5996
@nageswaraop5996 2 года назад
Pending DAs giving instead of PRC FITMENT...Worst prc in history
@sumanthkumar35
@sumanthkumar35 2 года назад
అయ్యగారు, అమ్మగారు, బాగనే విశ్లేషణ చేసారు. రాష్ట్రం ఆర్థిక పరిస్థితి దయనయం గానే ఉంది. మీ యిద్దరూ ఒక రెండు నెలల జీతం రాష్ట్రం కి సహాయం చెయ్యగలరు. మీరు ఉద్యోగులే కదా కొంచం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ని అర్థం చేసుకొని మీ వంతు సాయం అందించాలని కోరుతున్నాం..
@srinivasnaidupolamarasetti4073
@srinivasnaidupolamarasetti4073 2 года назад
మేము రెడీ మీరు రెడీ య
@venkatesuluvaddi5142
@venkatesuluvaddi5142 2 года назад
అన్ని రాష్ట్రాలు ఆదాయం పెరుగుతుంటే మనకి ఎందుకు పెరగలేదు మహాప్రభో..
@raghuram8645
@raghuram8645 2 года назад
Okka cmny ni thiskuraaru..okkadiki udyogam raadu.. inka ela peruguthundi
@primefansofprimal9539
@primefansofprimal9539 2 года назад
Endhukante unna cm iron leg kabatti
@Msiva-my5mb
@Msiva-my5mb 2 года назад
@@raghuram8645 బొల్లి గాడు 6 కోట్లు ఉద్యోగాలు ఇచ్చాడు కద?
@use20003
@use20003 2 года назад
@@Msiva-my5mb era ayana ki Una bolli ni ekkiristunave. Devudu chustunadu gurtu petko. Nuvu bathike unav niku anubhavinche karma tondarlone istadu. Don't worry. Chandra babu time lo development entha jarigindo andarki telsu. Ipudu mi anna ochi em pikutunado Kuda andaru chustunnaru poyi pani chusko ra lathkor
@jayk315
@jayk315 2 года назад
2015 to 2019 lo Chandrababu CM ga unnnapuudu kuda ilane undi endukante kottha rastram kabatte , and this tenure we have covid due to which 52,000 crores spend by the Govt ,so it take some time to recover again.
@ramchiacademy333
@ramchiacademy333 2 года назад
ఎంత తీసుకున్నావు నాన్న.....????? అస్సలు నువ్వు ఏమి అనుకుంటున్నావు...నువ్వేదో హార్వర్డ్ యూనివర్సిటీ లో Economics లో Honors చేసినట్టు అంత బాగా వివరిస్తున్నారు.... మీరు CS గారు overall గా gross తగ్గట్లేదు అని చెబుతున్నారు అన్నావు గా.... అలాంటప్పుడు...కొత్తగా PRC వలన ఏం ఉపయోగం లేనట్టే కదా... ఉద్యోగులు ఉపాధ్యాయులు కూడా ప్రభుత్వ సేవకులే కదా .. వారికి మంచి చేయాల్సింది ప్రభుత్వమే అని మీకు తెలియదా??? ప్రత్యేకం గా ఎటువంటి పెరుగుదల లేనట్టు మీరు చెబుతున్నారు కదా.... కాబట్టి....మాకు మీరు శభాష్ అని చెప్పిన PRC G.Os రద్దుపరచి....old Salaries ఇచ్చేస్తే పోతుంది కదా......
@nindrajagadish5149
@nindrajagadish5149 2 года назад
అవును.మా(. ప్రభుత్వ, ఉద్యోగుల, ప్రజల ) సమయాన్ని , ధనాన్ని వృధా చేశారు.
@nageswaraop5996
@nageswaraop5996 2 года назад
Well said sir
@Tsomoriri
@Tsomoriri 2 года назад
మీకెందుకు సామీ అర్ధం కాని ఈ ప్రజంటేషనులు అవీ. పీ.ఆర్.సీ దాని పూర్వా పరాలూ తెలీకుండా.... ఏదో మాములు వార్తా సమాహారంలా తెగ వూదేస్తున్నారు. పూర్తిగా తెలుసుకుని ప్రజంటేషన్ ఇవ్వండి..లేదంటే ప్రశాంతంగా ఉండండి...తొక్కలో లెక్కలు చెప్పకుండా.
@RamanaVSmountains
@RamanaVSmountains 2 года назад
Yes 👍
@sunkunagesh9458
@sunkunagesh9458 2 года назад
5 DAలు పాత PRC ప్రకారం యి చ్చి తర్వాత కొత్త PRC GOల ప్రకారం చూడు అన్న. 62 సం పెంచవలసిన అవసరం లేదు. మీ బందువులు ఉన్న వారిని అడగండి తెలుస్తోంది
@krishnaraovankala7412
@krishnaraovankala7412 2 года назад
కొత్త PRC వస్టే da లు రావు.0నుండి స్టార్ట అవుతాయి
@vijayarao2102
@vijayarao2102 2 года назад
The
@devilgames1541
@devilgames1541 2 года назад
Babu... All. Employees are intelligent to you, do not try wrong explanation...
@mannemraveendra9776
@mannemraveendra9776 2 года назад
ప్రతీ ఎంప్లాయీస్ కి పే రివిజన్ కమీషన్ మీద పూర్తి అవగాహన ఉంది సామీ
@vvramana1983
@vvramana1983 2 года назад
Andharu govt empolyees Mari ani Union's Edhu ku
@shaikshaheda552
@shaikshaheda552 2 года назад
Jagan daggara enta teesukunnavu guru
@satwikreddy123
@satwikreddy123 2 года назад
అబ్బో బాగానే చెప్పాడు అనుకున్నా.. అసలు PRC అంటేనే ఏమిటో కూడా తెలియదు వీళ్లకు... కరెక్ట్ గా తెలుసుకొని మళ్ళీ వాస్తవాలు చెప్పండి బ్రో...EMPLOY GOVT ని అర్ధం చేసుకున్నారు కాబట్టే 27 నుంచి 23 కి PRC ని తగ్గించిన ఏమి అనకుండా సైలెంట్ గా వచ్చారు .అయిన GOVT HRA లో కూడా కోత పెడితే ఎలా....ఇలా అనింటిలో కోత పెడితే CORRUPTION పెరిగిపోయే ప్రమాదం ఉంది
@jayk315
@jayk315 2 года назад
Inthaki PRC Ante ento nuvvu kuda cheppaledu
@manojkumartummala7162
@manojkumartummala7162 2 года назад
Already undi ga govt offices lo corruption.... inka perugudhi antara ante vallu demand chesinatu ivakunte lanchalu tesukuntaru anamata isthe tesukoru wahvaaa
@krishnaraovankala7412
@krishnaraovankala7412 2 года назад
సార్ మీరు స్కూల్ లో సిల్లనుస్ పూర్తి chesara చెప్పండి.teacher అయితే...
@maharajbvk8836
@maharajbvk8836 2 года назад
ఇప్పుడే రిటైర్మెంట్ ప్రకటన చేస్తే వాళ్ళందరి డబ్బులు ఇవ్వ లేక 62 years కి పెంచింది
@surya90878
@surya90878 2 года назад
ఇదీ అసలు నిజం
@K.atchimnaidu1989
@K.atchimnaidu1989 2 года назад
Retaierment Age 62 years. But unemployment possion emiti.
@THE_VLOG24
@THE_VLOG24 2 года назад
Chappalu royalu amukundham
@anil9708
@anil9708 2 года назад
Unemployment pension annadu ga jagan anna....Next vaallu thagulu kuntaaru...inka state lo ధర్నాలు రెగ్యులర్ గా ఉంటాయి
@ramaraok2592
@ramaraok2592 2 года назад
ఎవడు 62 సంవత్సరల కి ఎవడు పెంచమన్నాడు, అలాగే మీరు ఖచ్చితంగా అర్ధం చేసుకొని ప్రెసెంటేషన్ ఇవ్వండి, అంతే కానీ తప్పుగా చెప్పి ప్రజలను తప్పు దోవ పట్టించవద్దు
@kalurijayanna7312
@kalurijayanna7312 2 года назад
Chaduvula cheppani villaku jeethalu penchala 5th class vaniki English words ravu
@madhavimyla8401
@madhavimyla8401 2 года назад
ఇలా చెప్పాటానికి మీరు ఎంత money తీసుకున్నారు sir
@rajaburra7230
@rajaburra7230 2 года назад
ఇప్పటికి కూడా సిగ్గు లేకుండా జగన్ రెడ్డి ప్రభుత్వం ను వెనకేసుకొస్తున్నారు ఛీఛీ
@krishnaraovankala7412
@krishnaraovankala7412 2 года назад
అన్నా రాజకీయాలు వద్దు. సబ్జెక్ట్ చెప్పు
@pakkurthhiveerababu999
@pakkurthhiveerababu999 2 года назад
ఎవడ్రా నువ్వు prc అంటే ఏమిటో తెలుసా
@nccalumniclubofap9113
@nccalumniclubofap9113 2 года назад
ధరలు ఏవి పెంచకండి- DA లు ఇవ్వకండి. ప్రతి ఒక్కరికి గిట్టుబాటు ధరలు పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ను అడుగుచున్నారే. మరి ధరలు పెరిగినప్పుడు మరి ఉద్యోగుల కు ధరలకు అనుగుణంగా ఇచ్చే DA లను సక్రమంగా ఇవ్వకుండా,ఆలస్యంగా ఇచ్చే DA లను కలుపుకొని జీతం పెరిగిందంటే ఆలోచించాలి గదా. ధరలు పెరిగేకొద్దీ జీతాలు పెరగాలి.ధరలు పెరిగి జీతాలు పెరగకపోతే పరిస్థితి ఉహించండి. వాస్తవమైన ఈ విషయాలు చెప్పండితప్పా అవాస్తవం లు వల్లించి చెప్పినా ఎవ్వరు నమ్మరు బ్రదర్.
@hanumanthreddy99
@hanumanthreddy99 2 года назад
Emi daralu perigayo cheppandi sir
@yesukumari5236
@yesukumari5236 2 года назад
@@hanumanthreddy99 petrol entha gas entha
@hanumanthreddy99
@hanumanthreddy99 2 года назад
@@yesukumari5236 petrol ki gas ki Mee salary mottam ayipotunda , Mari evi penchakunda government income ela vastundi cheppandi , meekante entho mandi paristhiti dayaneyanga undhi, covid time lo kuda anni penchali ante elaga this is like black mailings , Mee salary lo 25 percent kuda Rani abhagulu unnaru, kani meeru pani chesedi vallaki upayogam ledhu endhu kante mimmalni meere nammaru , poor people private school lo valla pillalaku chaduvu kosam appu chesi chadivistunnaru , chivarki most of the government employees and government teachers private school ke pamputaru, kani meeku jeetalu matram penchali, idi anyayam kadha madam
@THE_VLOG24
@THE_VLOG24 2 года назад
@@hanumanthreddy99 land rates chudandi sir house rents chudandi as well as hotel lo charges and petrol gas inka registration charges vehicles prices and GST is also increased for electronic gadgets inka chala vunayi telsukoni mataladu Paytm batch sir
@kalurijayanna7312
@kalurijayanna7312 2 года назад
Daralu peregedi rupees jeethalu peregedi velu rupayalu ne chaduventho cheepp"u 0"chaduvulu
@varaprasad-ts9md
@varaprasad-ts9md 2 года назад
ఐ ఆర్ 27 ఇచ్చి ఫిట్మెంట్ 23 కు తగ్గిస్తే పెరిగినట్టా తగ్గినట్టా బేవార్స్ 5 డీఏ లు కలిపి పిఆర్సి అంటారా కడుపుకు అన్నం తిన్నారా లేక గడ్డి తిన్నారా బెవార్స్
@SR-vb7tl
@SR-vb7tl 2 года назад
పేద వాడు ఈ corana కష్ట కాలం లో పని దొరక్క ఆకలి తో వుంటే వుంటే మీరూ మాత్రమే నెలకి వేళలో జీతాలు తీసుకుంటున్న మీరు మీకు వచ్చిన డబ్బుతో రేట్లు perigana అన్ని కోనుకొని తిన గల సామర్ధ్య వుంది అది పేద వాడు డబ్బు లేక నిత్య అవసర సరకులు కొనుకిని సామర్ధ్య లేదు..మీరు ఒక్క సరి ఆలోచించండి
@Yours_soul
@Yours_soul 2 года назад
ఉచిత పథకాలు అని కోట్లలో ఖర్చు పెడ్తున్నారు గా దాని మీద ని అభిప్రాయం?
@damanageswararao6479
@damanageswararao6479 2 года назад
సూపర్ గా చెప్పారు మిత్రమా
@varaprasad-ts9md
@varaprasad-ts9md 2 года назад
@@SR-vb7tl మేము పేద కుటుంబం నుంచే వచ్చాం బ్రదర్. I R ఆయనే ఇచ్చారు ఇప్పుడు తగ్గించి జీతాలు పెంచాము అంటున్నారు అది ఎంతవరకు కరెక్ట్. అంతే కాకుండా వేమక్కి తీసుకుంటాము అంటున్నారు ఎవడు ఇవ్వమన్నారు మళ్ళీ వెనక్కి ఎవరు తీసుకోమన్నారు 5 DA లు పెండింగ్ పెట్టి ఇప్పుడు ఇస్తున్నారు మాకు ఇవ్వాల్సినవి అడుగుతున్నాం తప్ప ఎక్స్ట్రా అడగటం లేదు HRA తగ్గించారు. మీరు కూడా విషయం తెలుసుకుని మాట్లాడితే బావుంటుంది తెలియకుండా మాట్లాడితే అర్థం ఉండదు బ్రదర్
@varaprasad-ts9md
@varaprasad-ts9md 2 года назад
@@SR-vb7tl నాకు ఉద్యోగం వచ్చి 12 సంవత్సరాలు 3 సంవత్సరాల క్రితం 3 సెంట్ల స్థలం లోన్ తీసుకొని కొన్నాను ఇంకో 4 సంవత్సరాలు లొన్ కట్టాలి సర్వీస్ ఇంకా 12 సంవత్సరాలు వుంది లొనే అయిపోయి మళ్ళీ నేను లొన్ తీసుకొని ఇల్లు కొనాలి సాధ్యమయ్యే పనేనా. అదే పేదవారికి ఇళ్ల స్థలం ఇస్తున్నారు అంతే కాక ఇల్లు కట్టి ఇస్తున్నారు. ఇంకా ఆరోగ్య శ్రీ ఉంది అమ్మ ఒడి ఇలాంటివి చాలా. మాకు రోగం వస్తే డబ్బులు పెట్టి ట్రీట్మెంట్ తీసుకోవాలి ఆడబ్బులు మల్లి 80%ఎప్పుడు వస్తాయో కూడా తెలియదు ముందు ఖర్చు పెట్టుకోవాలి ఇలాంటి చాలా వున్నాయి బ్రదర్
@tirumalarao3984
@tirumalarao3984 2 года назад
ఉద్యోగస్తులకు తిన్నది అరక్క ప్రైవేటైజేషన్ చేయాలి మొత్తం
@abdulraheman9012
@abdulraheman9012 2 года назад
Yes absolutely correct
@chittycpss715
@chittycpss715 2 года назад
PRC మీద పూర్తిగా అవగాహన చేసుకుని న్యూస్ ప్రెసెంట్ చేసి ఉంటే బాగుండేది🙄
@benjaminjobpetergorrapati2809
@benjaminjobpetergorrapati2809 2 года назад
AP లో ఉద్యోగులకు కేటాయించిన జీతం పెరగడానికి కొత్తగా ఇచ్చిన సచివాలయ ఉద్యోగాలు, వాలేంటీర్లు etc... వేరే రాష్ట్రాల్లో అవి లేవు. కాస్త స్పృహలో ఉండి మాట్లాడండి sir
@rajugaru1
@rajugaru1 2 года назад
Meku Salaries Saripovatledha
@benjaminjobpetergorrapati2809
@benjaminjobpetergorrapati2809 2 года назад
@@rajugaru1 జగదీష్ గారూ... ఉద్యోగులు మాకు జీతాలు పెంచొద్దు మొర్రో పాత జీతాలే ఇవ్వండి అంటుంటే ప్రభుత్వం కాదు జీతాలు పెంచుతాం అని ఎందుకు బలవంతం చెయ్యడం? పాత జీతాలు ఇచ్చి 10వేల కోట్లు మిగిల్చుకోవచ్చు కదా! జీతాలకు ఎక్కువ ఖర్చు చేస్తున్నాం అని ప్రభుత్వం అంటోంది... మాకు వద్దని ఉద్యోగులు అంటున్నారు.
@benjaminjobpetergorrapati2809
@benjaminjobpetergorrapati2809 2 года назад
@@rajugaru1 నేను ఉద్యోగస్థుడ్ని కాదు... student ని... DSC, Appsc కోసం prepare అవుతున్న విద్యార్థులకు, 62 కు రిటైర్మెంట్ వయసు పెంచడం వల్ల ప్రభుత్వ ఉద్యోగం అందని ద్రాక్షగా మారింది.
@balupolice6720
@balupolice6720 2 года назад
DISTRICT HEAD QUARTERS LO 20% TO 8% = 12 LOSS AND IR 27 TO 23%= 4% LOSS TOTAL 16% LOSS IN MY BASIC
@prasadboddala2762
@prasadboddala2762 2 года назад
old prc with DA s tho ivvamanandi govt ki manchidi kada
@vempatimuralimohan
@vempatimuralimohan 2 года назад
RETIREMENT BENEFITS IVVALEKE 62 YEARS KI PENCHINDI. YUVATHAKU UDYOGA AVAKASALNI TAGGINCHINDI.
@srinivasulugollapalle1903
@srinivasulugollapalle1903 2 года назад
సచివాలయం ఉద్యోగాలు ఎవరు అడిగారు ఇవ్వలేనివాళ్లు రిక్రూట్మెంట్ చేయకూడదు 2. వాలంటీర్స్ దండగ ఖర్చు
@Yours_soul
@Yours_soul 2 года назад
Evaru adagaledu maha brabu... Sare echede anuko... Vallu chese works niku kanipinchav
@praveennaidu2130
@praveennaidu2130 2 года назад
సమ్మె చేస్తే జయలలిత గారిలా తీసేయ్యాలి.. వీళ్ళ అహంకారానికి ఇదే కరెక్ట్.. రాష్టం ఎటు పోయిన పర్లే మేము దండిగా తినాలి అనే ధోరణిలో ఉన్నారు మీరు..మీకంటే ఉద్యోగం లేని చాలా మంది యువతకు వీళ్లకు ఇచ్చే శాలరీ లో 50% ఇచ్చిన చాలు ఇప్పుడున్న ఉద్యోగులు వారం లో చేసే పనిని రెండు రోజుల్లో చేస్తారు... వీళ్లకు రాష్ట్ర బడ్జెట్ మొత్తం ఇచ్చినా సరిపోదు ఏమో... ప్రజలు కోసం ఉన్నాయి ఈ వ్యవస్థలు.. తిని బొక్కడానికి కాదు వేలకు వేలు జీతాలు.. ప్రజలు తిరగబడి చెప్పుతో కొట్టె రోజులు దగ్గర్లో ఉన్నాయ్.. లంచం, వృత్తిలో తప్పు చేసే ఏ ఉద్యోగిని సస్పెండ్ కాదు జాబ్ లో నుండి తీసేయాలి ఆలా చేస్తే 80% ఉద్యోగులు ఉద్యోగాలలో ఉండరు.. ప్రజలకూ మాత్రమే తెల్సిన పచ్చి నిజo ఇది..
@hanumanthreddy99
@hanumanthreddy99 2 года назад
Super sir true
@gurajalanarasimha5611
@gurajalanarasimha5611 2 года назад
Yes
@bhaskarreddy9986
@bhaskarreddy9986 2 года назад
This is true statement
@sravansai6889
@sravansai6889 2 года назад
Adigindhi patha jeethalu dhantlo thappemundhi. Mundhu 62 ni 58 ki chesthe ati chala mandhiki jobs dhorukthay. Itu bagane untadhi. Valladhi vallu adigithe thappe mundhi.
@relationshippsycholigy9602
@relationshippsycholigy9602 2 года назад
చాల కష్ట పడి వివరించారు. గొప్ప బాకా!
@aviavinash9493
@aviavinash9493 2 года назад
Presenting with out minimum knowledge gross salary means including dearness allowance recently government announced 20% you should calculate excluding dearness allowance and check gross salary.
@srinivasnaidupolamarasetti4073
@srinivasnaidupolamarasetti4073 2 года назад
మాకు పాత జీతం చాలు రాష్ట ప్రభుత్వం ఆర్ధిక పరిస్థితి బాగోలేదు కావున మేము ప్రభుత్వం కి ఫుల్ సపోర్ట్ 🤝
@chitralapavan58
@chitralapavan58 Год назад
L
@raghavayadhalla
@raghavayadhalla 2 года назад
8 సంవత్సరాల క్రితం పెంచారు ఇప్పుడు పెంచినట్టు అంటున్నారు కానీ IR ఎక్కువ ఇచ్చాం ఇప్పుడు తిరిగి ఇవ్వమంటున్నారు ఇంకో 10 సంవత్సరాలు పెంచరు సెంట్రల్ పే కమిషన్ ప్రకారం, అంటే ఇంకో 10 సంవత్సరాలు ఈ తగ్గించిన salary తో ఎలా బ్రతకాలో చెప్పండి 2015 లో ఉన్న ధరలు ఇప్పటి ధరలు తగ్గాయా లేక పెరిగాయా మరి మా జీతం పెరిగిన ధరల ప్రకారం పెరగాలి కానీ ఇంకా తగ్గడమెంటి Covid ఇబ్బందులలో రాష్ట్రం ఉంది అని ఇంతవరకూ ఎవరూ మాట్లాడలేదు వచ్చిన వారం రోజులలో CPS రద్దు చేయాలి కదా అప్పుడు corona కూడా లేకపాయే మరి అప్పుడు నువ్వు ఎక్కడున్నావో Retirement Age 62 ఇవ్వడం మాకేమీ వరం కాదు ఎవరిమ్మన్నారు, నిరుద్యోగాన్ని ఎవరు పెంచమన్నారు మాకు 58 చాలు ఎవరో మంత్రి గారు చెప్పారు 1500 రూపాయలు నెలకు ఇంటి అద్దె సరిపోతుంది అని మరి తిరుమల నంధకం వసతి భవనం లో ఒక రోజు అద్దె ₹1000 ఎలా పెంచారో దానికి కూడా వివరణ ఇవ్వండి ఈ రోజు బొత్స గారు అన్నారు అదుపులో ఉండండి అని మీడియా ముందు వారు ఎలా మాట్లాడతారో వేరే చెప్పనక్కరలేదు ఏమీ ఇవ్వకుండా అంకెల్లో గారడీ అనేది మీరు కూడా బాగా వంటపట్టించుకున్నారు
@kondurishobha3171
@kondurishobha3171 2 года назад
d.a. lu bagane perugutayi kada sir
@raghavayadhalla
@raghavayadhalla 2 года назад
@@kondurishobha3171 తాత్కాలిక ఆనందాల కోసం మేము వెంటపడట్లేదు
@rajeshtiruvaipati4712
@rajeshtiruvaipati4712 2 года назад
పెరిగిన రేట్ల గురించి కూడా మట్లాడవయ్యా
@bhaskarreddy9986
@bhaskarreddy9986 2 года назад
Common man should make this complaint. You are not common. Your salary can fetch at least 4 educated unemployed people.
@pvgangadhar5974
@pvgangadhar5974 2 года назад
Employees పని చేసి జీతం అడుగుతున్నారు. అది వాళ్ళ హక్కు. IAS ల సోది మీరు చెప్తున్నారు. పాత DA లు ఇప్పుడు ఇచ్చి పెరిగిందని చూపిస్తున్నారు.
@pradeepsriram4926
@pradeepsriram4926 2 года назад
Rey rey, evadra ee presentation chesindhi. FALSE EXPLANATION BY J TV
@gvukumar4200
@gvukumar4200 2 года назад
Prc వలన ఏ ఒక్క ఉద్యోగి సంతోషంగా లేరు ఇది వాస్తవం
@aiimsdotcom214
@aiimsdotcom214 2 года назад
టీవీ9 న్యూస్ అంటే నాకు ఇంతవరకు ఒక మంచి అభిప్రాయం ఉండేది, ఈరోజు ఈ న్యూస్ ద్వారా మీరు అది పోగొట్టుకున్నారు.
@srinuthota5480
@srinuthota5480 2 года назад
S
@nelloresureshbabu7713
@nelloresureshbabu7713 2 года назад
YES. IT IS NOW BECAME SAKSHI
@lokeshreddy4522
@lokeshreddy4522 2 года назад
Yes
@devagudipati9427
@devagudipati9427 2 года назад
రిటైరయ్యె వారికి డబ్బులు ఇవ్వలేక పెంపు నిర్ణయం తీసుకున్నట్టు తెలియడం లేదా !?
@kumarpenubarthi444
@kumarpenubarthi444 2 года назад
విలేకర్ గారు మీరు బాగా ఎక్స్ప్లైన్ చేశారు కానీ మేము చెప్పేది కూడా మీరు వినండి ఒక సారి ఫైవ్ ఇయర్స్ కి ఇవ్వాల్సిన పిఆర్సి టెన్ ఇయర్స్ ఇవ్వడం కరెక్టేనా అదేవిధంగా ఎప్పుడో ఇవ్వాల్సిన DA ఇప్పుడు మెసేజ్ చేసి ఇవ్వడం కరెక్టేనా అదేవిధంగా డి ఏలు మెసేజ్ చేయకుండా పి ఆర్ సి రిలీజ్ చేస్తారా అప్పుడు బయటపడుతుంది అదేవిధంగా పాత గవర్నమెంట్ ఇచ్చిన హెచ్ఆర్ఏ స్లాబులు తీసేయడానికి ఈ గవర్నమెంట్ కి ఏ హక్కు ఉంది అదే విధంగా మీకు ఒక ప్రశ్న సెంట్రల్ స్కిల్స్ వేరు స్టేట్ స్కిల్స్ వేరు ఇవి తెలియకుండా మీరు మాట్లాడవద్దు ఫైవ్ ఇయర్స్ కి ఇవ్వాల్సిన పిఆర్సి టెన్ ఇయర్స్ కి ఇస్తే ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ ఎంత నష్టపోతారు మీకు తెలుసా పాత గవర్నమెంట్ ఇచ్చిన మాకు హక్కులు ఈ గవర్నమెంట్ ఎందుకు తీసేస్తుంది అదేవిధంగా ఈ గవర్నమెంట్ ఏమన్నా ఇవ్వాలనుకుంటే ఇవ్వండి అంతేగాని పాత గవర్నమెంట్ ఇచ్చిన టి వి తీసే హక్కు గవర్నమెంట్ లేదు అదేవిధంగా ఇంకొక విషయం 62 ఏళ్లు మాకు అవసరం లేదు ఇంకొక విషయం ఈ విషయం మేం మాట్లాడకూడదు కానీ మీరు ఈ విధంగా ఎక్స్ప్లైన్ చేశారు కాబట్టి చెబుతున్నా మంత్రులు ఎమ్మెల్యేలు శాలరీస్ 52 శాతం పెంచారు ఈ విషయం మీకు తెలియదా దయచేసి విలేకరి గారు లాస్ట్ ఫైనల్ గా ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను మేము 23 శాతం ఇస్తే కూడా మీరు ఏ బాధ పడలేదు కానీ ఈ 3 GO వల్ల చాలా మానసికంగా దెబ్బతిన్న మాకు టెన్ ఇయర్స్ పిఆర్సి వద్దు ఫైవ్ ఇయర్స్ గే పిఆర్సి కావాలిదయచేసి నిజాలు చూపించండి అంతేగాని ఇలాంటి ఎక్స్ప్లనేషన్ చేయొద్దు మీ ఛానల్ మీద మీరే విలువ పోగొట్టుకుంటారు
@gb.5174
@gb.5174 2 года назад
చెత్త టీవీ9 నిజాలు చెప్పడం చేతగాని మీ ఛానల్ ఎందుకురా
@krishnaraovankala7412
@krishnaraovankala7412 2 года назад
సెంట్రల్ ఉద్యోగస్తులకు స్టేట్ స్టేట్ ఉద్యోగస్తులకు ఒకటే పీరియడ్ పెడితే తప్పేముంది. పై చెప్పిన వాటిలో తప్పేమైనా ఉందా సార్. పాత పిఆర్సి లాస్ట్ జీతం కొత్త పి ఆర్ సి మొదటి మొదటి శాలరీ కంపేర్ చేసుకోండి డీజే లు లేకుండా పెరిగిందా లేదా
@arunasri155
@arunasri155 2 года назад
Kothadhi vaddu pathadhi kavali antunteli, ante ardham kavtla, salaries peruguthunhho thuguthundho, vedhava
@PrasadPrasad-qf3lq
@PrasadPrasad-qf3lq 2 года назад
గంగా
@surendrascienceeducation
@surendrascienceeducation 2 года назад
బజన మొదలు పెట్టేసార....
@KLNarayanaReddy
@KLNarayanaReddy 2 года назад
మన ఆంధ్ర ప్రదేశ్ ని ఉత్తర ప్రదేశ్, మధ్య ప్రదేశ్, లాంటి రాష్ట్రాల సరసన నిలిపిన ఘనత మన జగనన్న కే చెందుతుంది..
@nanisiripuram4828
@nanisiripuram4828 2 года назад
ఆదాయం Lekapothe emchestaru mari।।।।
@nidimorudevendranath2426
@nidimorudevendranath2426 2 года назад
You are great
@rajasekhardasyam9790
@rajasekhardasyam9790 2 года назад
పాపం మీరు దగ్గుతూ చాలా కష్టపడి విశ్లేషణ చేసారు....మీరు ఒక్కటి అర్థం చేసుకోవాలి...మాకు కొత్త పి.ఆర్. సి. వద్దు అనే చెబుతున్నాం...మా పాత జీతాలు ఇస్తే చాలు...పేరివిజన్ కమీషన్ కి అర్థం లేకుండా పోతుంది... కమీషన్ రిపోర్ట్ నాలుగు సార్లు ఎందుకు పొడిగించారు....రద్దు చేసేసి అధికారులు మాత్రమే ఇస్తే సరిపోయేది కదా...3సం. ల తర్వాత ఇలా ముడి పెట్టడం కరక్ట్ కాదు కదా.... ఉద్యోగుల కూడా ఈ రాష్ట్రంలో జగన్ గారి పరిపాలనలో ఉన్న వ్యక్తులు కదా....ఆయన అన్ని వర్గాలకు చాలా చేసారు... ఉద్యోగులు కూడా ఆయన ఇస్తామన్నవే అడుగుతున్నారు....
@voiceoframoji675
@voiceoframoji675 2 года назад
PRC 2018 లో ఇవ్వాలి కధ. ఇంత వరకు ఎందుకు ఇవ్వలేదు ? దాని మీద చర్చ పెట్టండి. కేంద్రం D.A విడుదల చేసిన ప్రతిసారి state govt. DA విడుదల చెయ్యాలి కధ. ఎందుకు విడుదల చేయలేదు?. Prc కమిటీ నివేదిక ఎందుకు బయట పెట్టడం లేదో దానికి కోసం అడగండి. 2018 లో పెట్రోల్ 74 /- ఇప్పుడు 110/- , 2018/లో వంట నూనె 90 /- ఇప్పుడు ఎంత????? 180/- ఉంది ...నిత్యావసర ధరలు పెరుగుతుంటే..... జీతాలు పెంచుతారా ? తగ్గిస్తారా ? కాగ్ లెక్కలు అన్ని govt. Employees దగ్గర వున్నాయి. మీరు ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు.
@krishnaraovankala7412
@krishnaraovankala7412 2 года назад
10 సంవత్సరాల పిఆర్సి ఇచ్చే సెంట్రల్ గవర్నమెంట్ 18 నెలల తరువాత పిఆర్సి రూపాయి కూడా అరియర్స్ ఇవ్వలేదు
@sundarreddymedagam3106
@sundarreddymedagam3106 2 года назад
These are not correct. Dongalekkalu.DA maa baaki.ivi kalapakudadu
@dsquare6352
@dsquare6352 2 года назад
సత్య గారు మీరు విడివిడి విజ్ఞానంతో మాట్లాడుతున్నారు. మీకు అసలు PRC..DA గురించి మీకు తెలియదని మకు..అర్థం అవుతుంది.... సామీ....😀😀😀
@suravajjhulasuryaprakash2825
@suravajjhulasuryaprakash2825 2 года назад
ప్రభుత్వం మీకు ఇచ్చిన ఇచ్చిన నివేదికను చదివి వినిపించడం జర్నలిజం
@santusandy4710
@santusandy4710 2 года назад
Bro nivedika kaadu script
@kishoreh5526
@kishoreh5526 2 года назад
Current
@chukkasomasekar3701
@chukkasomasekar3701 2 года назад
దేశంలో పని పాటా లేని వాళ్ళు ఎవరైనా వున్నారు అంటే అది టీవీ 9 వాళ్లే
@talluris.prabhakar2782
@talluris.prabhakar2782 2 года назад
ఒక బంట్రోతు కి ఇచ్చే చాలి చాలని జీతము పెంచాలి? వాళ్ళకి ఉద్యోగుల ఇచ్చే జితములో సగము కూడా ఉండదు వాళ్ళకి
@charlesgujjarlapudi5953
@charlesgujjarlapudi5953 2 года назад
ప్రభుత్వ వాదన మాత్రమే వినిపించావు. వుద్యొగుల వాదన ఏది?
@ganiindian6251
@ganiindian6251 2 года назад
ఇంత పనికి మాలిన మీడియా కేవలం ఆంధ్ర ప్రదేశ్ లో మాత్రమే చూడగలం.. థూ మీ బతుకులు చెడ, ఈ news చదువుతున్న ఎదవ నా కొడుకు 5 ఏళ్ల క్రితం ఎంత జీతం తీసుకున్నాడు, ఇప్పుడు ఎంత తీసుకుంటున్నాడు.. పనికి మాలిన సలహాదారులు, ప్రజా ప్రతినిదులు పెంచుకున్న జీతాలు, అలవెన్సులు అనవసర సచివాలయాలు, వాలంటీర్ వ్యవస్థ రంగులేయడం, తీయడం రేషన్ వాన్ లు , ఆ జీతాలు అన్నీ ఉల్ఫా ఉల్ఫా...
@saiphanindra6731
@saiphanindra6731 2 года назад
Correct sir
@nageswaraop5996
@nageswaraop5996 2 года назад
GOOD counter sir
@ganiindian6251
@ganiindian6251 2 года назад
@@nageswaraop5996 thankyou
@ganiindian6251
@ganiindian6251 2 года назад
@@saiphanindra6731 🤝🤝🤝🙏
@ganiindian6251
@ganiindian6251 2 года назад
@@nageswaraop5996 r u from chittoor dist
@jagadeeshsaragadam1353
@jagadeeshsaragadam1353 2 года назад
Good explanation sir
@thellababu8721
@thellababu8721 2 года назад
అసలు టీవీ9కు పనిచేసే సిబ్బంది(పనికిరాని వెధవాలికి) HRA నిబంధనలు నీకు తెలుసా???
@jayk315
@jayk315 2 года назад
Good presentation 👏
@samuelprasad5066
@samuelprasad5066 2 года назад
Central Payment system is different,state payment sistem is good for state employees.
@PrasadPrasad-qf3lq
@PrasadPrasad-qf3lq 2 года назад
ఇన్ని పన్నులు వేస్తున్నా రాష్ట్ర ఆదాయము పెరగలేదంటే ‌లోపం ఎక్కడ ఉందో చూసుకోవాలి అదే మా బుర్ర తక్కువ ముఖ్యమంత్రికి లేదు
@paravadabhavani4951
@paravadabhavani4951 2 года назад
ప్రభుతవోద్యోగులు ఇంత డబ్బులు సంపదను తీసుకుంటుంటే సాధారణ మానవుడు ఏమి బతక గలడు
@anil9708
@anil9708 2 года назад
మన జగన్ గారు, ప్రజలందరికి రక రకలు గా వాగ్దానం లు చేసి, రాష్ట్ర ఆర్థిక స్థితి ని నాశనం చేసాడు...నీకు అది కనపడటం లేదా?
@vijju7376
@vijju7376 2 года назад
Mundu emduku MLA ki antha salary emduku antha mandi salahadarulu govt ki sajjala okkadu sarpoda??? Vallaki memu emduku tax kattali
@nagenderguttula737
@nagenderguttula737 2 года назад
Super presentation 👌
@jmraju858
@jmraju858 2 года назад
జనాలను ఏర్రిపప్పలని చేస్తున్న టీవీ9 కు పెద్ద నమస్కారం.పెండింగ్ లో ఉన్న DA ని కలిపి PRC వలన జీతం పెరిగింది అని ఎలా చెప్పవయ్యా . కొత్త hra ప్రకారం తిరుపతి లాంటి టౌన్ కి 3 వేలకి ఇల్లు రెంట్ కి ఎవడు ఇస్తాడు. తెలియని వాళ్ళు చూస్తే ఈ ఉద్యోగులు ఏదో గంతెమ్మ కోరికలు కోరుతున్నారు అంటారు. దాదాపు గా నెల కి ఒక మిడిల్ క్లాస్ ఉద్యోగి 7 వేలు నష్టపోతున్నారు.
@kondurishobha3171
@kondurishobha3171 2 года назад
meeku own house leda sir
@THE_VLOG24
@THE_VLOG24 2 года назад
@@kondurishobha3171 baga chaparu government employees ki every 2 to 3 years ki transfer avutadi appudu akkada chasta akkada illu katukovala nuvvu Paytm batch aa anti 😂😂😂 pedha konda arri papa la vunav 😂
@ashokkumar-id6uc
@ashokkumar-id6uc 2 года назад
@@kondurishobha3171 have some sense before commenting or giving reply.know the facts and come .me intlo tv leda annantha simple ga adigesav own house Leda ani
@muralibabu6012
@muralibabu6012 2 года назад
అయ్యా మీరు చాలా బాగా కష్టపడి PRC గురించి చెప్తున్నారు కొద్ది వాటర్ తాగండి సార్...😁😁😁😁😁
@polisettinarendrakumar9651
@polisettinarendrakumar9651 2 года назад
జగ్గన్న ఉచిత స్కీం లు మానేస్తే ఏపీ ఎప్పుడో అభివృద్ధి చెందేది.జగన్ గారు మీకు పక్క ఎమ్మెల్యే సీట్ కన్ఫర్మ్.... ✍🏻
@GooD-kb8fj
@GooD-kb8fj 2 года назад
జనాలకు ఆదాయాలు తగ్గించి మీకు జీతాలు లక్షలు ఇస్తా వుంటే మీరు దేశాన్ని ఆక్యూపీ చేసేవచ్చు ఇప్పటికే జీతాలు అంతకు మించి అన్నట్టు వున్నాయ్
@ashokkumar-id6uc
@ashokkumar-id6uc 2 года назад
@@GooD-kb8fj half knowledge comment pettankandi boss kasta reality telusukoni matladandi prathi gov employee rich avvadu andariki kastalu untayi . Grow up
@prameelakatikireddy1422
@prameelakatikireddy1422 2 года назад
Neekenty antha baada ,prajalaku uchitaschemes este ..ave maaku help avtunnayi.
@talluris.prabhakar2782
@talluris.prabhakar2782 2 года назад
నేను కేంద్ర ప్రభుత్వ రిటైర్ ఉద్యోగిని, జీతాలు పెంచడమూ అంటే income tax కట్టడము కోసమే ? తక్కువ జీతాలు ఉన్న వాళ్ళకే పెంచాలి
@venkatdasari1357
@venkatdasari1357 2 года назад
ఏ ఎంప్లాయిస్ గవర్నమెంట్ సలహాదారులు, చైర్మన్ లు ఇంకా ప్రభుత్వం తాబేదారుల జీతాలు కూడా ఉద్యోగస్థుల ఖాతా లో వేస్తున్నారు సర్
@alphaclothstorehyderabad8791
@alphaclothstorehyderabad8791 2 года назад
Good sir
@nccalumniclubofap9113
@nccalumniclubofap9113 2 года назад
మాకు 58 సంవత్సరాలకే రిటైరవ్వాలనుకుంటే బాబు గారు 2 మరి ఇప్పుడు మరో రెండేండ్లు పెంచి నలుగురి నిరుద్యోగులకు మొండి చెయ్యి చూపిస్తున్నారు.
@nallisiva7870
@nallisiva7870 2 года назад
60నుండి62 కి పెంచమని ఎవరు అడిగారు మీ భజన చాలు సాక్షి 2 లా ఉంది టీవీ9
@anil9708
@anil9708 2 года назад
జగన్ అన్న, అడ్డ ధిద్ద మైనా వాగ్దానం ల తో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గుల్ల చేసాడు...ఇంకా ఆ భగవంతుడు కూడా మనల్ని కాపాడలేదు. This is వాస్తవం
@repanaanjaneyulu7620
@repanaanjaneyulu7620 2 года назад
సూపర్ గా చెప్పవు
@Kish7777
@Kish7777 2 года назад
1,30,000 గ్రామ సచివాలయంలో ఉద్యోగాలు, 50,000 rtc ఉద్యోగాలు ఇచ్చిన సీఎం ని ఇబ్బంది పెట్టడం సరి కాదు
@ravireddyvuduturi1108
@ravireddyvuduturi1108 2 года назад
Thanks its really good explanation sir, Now everyone understands this running topic...
@shrenani3354
@shrenani3354 2 года назад
Rey Sakshi9 ani pettukondi,Miru Bajana Chesindi Chalu Avoid Sakshi9
@Kish7777
@Kish7777 2 года назад
బాగా చెప్పారు. ఇది చూసైనా బుద్ది తెచ్చుకుంటారు. ప్రజలకి బాగా అర్థం అవుతుంది. రాష్ట్ర ఆదాయంలో 32 శాతం వీళ్ళకి ఇవ్వాలా
@parthasarathi6580
@parthasarathi6580 2 года назад
2024 lo 62 years 64 years 👍👌🏼👌🏼
@kankanalaramabrahmam4832
@kankanalaramabrahmam4832 2 года назад
Meeru thopu sir
@bharateeyagirijan5886
@bharateeyagirijan5886 2 года назад
10yrs PRC HRA CCA Broad ga analysis cheyandi sir. ఎంతో competition lo achieve inni సంవత్సరాలు Experience undhi inni lakshala మంది ఉద్యోగులు Protest chesthunnaru ante....? అర్ధం cheskondi. Support cheyyakapoyina parledhu. Ila side track pattinchadam badhakaram ani employees bhavisthunnaru.
@vankajagadish6140
@vankajagadish6140 2 года назад
ముందు 27% I. R ఇచ్చి ఇప్పుడు 23 % ఫిట్మెంట్ ప్రకటిస్తే తగ్గినట్టా పెరిగినట్ట మీ టీవీ9 టీం కే తెలియాలి..ఒకసారి ఉద్యోగుల వైపు నుండి వాదన మీద పవర్ పాయింట్ ప్రెసెంటషన్ ఇస్తే నిజాలు బయటకి వస్తాయి
@tejakumar9461
@tejakumar9461 2 года назад
Show the calculations without considering DAs.
@jvr42
@jvr42 2 года назад
Yes Sir
@kirankumarone
@kirankumarone 2 года назад
వీడు జగనన్నా కి భయపడ్డాడు
@sujathanarasaraopet9554
@sujathanarasaraopet9554 2 года назад
అనవసరమైన స్కీం లకి ఇచ్చే డబ్బులు కష్టపడి పనిచేస్తున ఉద్యోగస్తులకు ఇవ్వచ్చు కదా. Covid time లో ప్రాణాలకు తెగించి పని చేసినాము. నేను ఒకటే అడుగుతున్నాను ఆటో డ్రైవర్ లకి, పొదుపు సంఘాలకి, చేయూత, తోడు దేనికి రాష్ట్రం ఆర్థిక ఇబ్బందులో ఉన్నపుడు. ఈ ప్రభుత్వం అని ఫ్రీ గా డబ్బులు ఇస్తూ ఉంటే సోమరిపోతులు గా జనము తయారు అవుతున్నారు. దీనికి ప్రభుత్వం మూల్యం చెల్లించక తప్పదు.
@anjijagan3928
@anjijagan3928 2 года назад
Meera kastapadi pani cheshedi prajala blood suckers
@yammalayammala4200
@yammalayammala4200 2 года назад
@@newstube40 నైస్ anna
@bhaskarreddy9986
@bhaskarreddy9986 2 года назад
First preference is for the benefit of people who are living far bellow the poverty line. Jagan is doing this.Don't say that these are useless schemes. You are also saying that you are working hard. Is your work as hard as that of a private employee doing the same work as that you are doing.
@prameelakatikireddy1422
@prameelakatikireddy1422 2 года назад
Nv chusava somaripotulantunnav ,neekenti antha baada uchitaschemes esthe ,avi pedavallaku enta helpavtunnayo,,mee edupu edo meru edavandi ,dwacra sangalu meeda padi edustav enduku
@mpraju8973
@mpraju8973 2 года назад
Vaallu votlu veyaledha vaallu minushyulu kaadha mee okkare manushyula
@anurakeswar5022
@anurakeswar5022 2 года назад
Very good presentation , clearly know what is this. Tq
@nandurunsm9316
@nandurunsm9316 2 года назад
అయ్యా,2018నుండి 2021 వరకు విడతలవారీ ఇవ్వాల్సిన డిఎ లు ఒకేసారి ఇస్తే పెరుగుదల కనిపిస్తుంది.అశుతోష్ పిఆర్ సి కమిటీ బయటపెట్టు.
@gantasalasatyanarayana334
@gantasalasatyanarayana334 2 года назад
Correct sir
@ramanareddymalireddy7193
@ramanareddymalireddy7193 2 года назад
Do u know how employees salary expenditure increased.
@sris6172
@sris6172 2 года назад
ఎంతకు అమ్ముడుపోయావు నాయనా,,,, ఇదేనా PRC మీద నీకున్న అవగాహన
@chandrudukummari4172
@chandrudukummari4172 2 года назад
AP employees 62-58 years ki tagginchaali
@THE_VLOG24
@THE_VLOG24 2 года назад
58 ka 😂😂 60 bro
@swamymba39
@swamymba39 2 года назад
Super explanation by Satya
@ashokpari1433
@ashokpari1433 2 года назад
Prc 2018 lo ivvali kada aa roju calculation chesi presentation ivvandi ee roju telengana employe ki ap employe salary ki comparison kuda ivvandi people ki appudu thelusthundi evaridi wrongo
@ananinani3164
@ananinani3164 2 года назад
ఇంతకు ముందు CM ga చేసిన వాళ్లకు ఇన్ని తెలివి తేటలు లేవు పాపం
@Ramakrishna-jt8tn
@Ramakrishna-jt8tn 2 года назад
Evaru ivvamannaru 62 years.
@sivakatesi9494
@sivakatesi9494 2 года назад
AP lo salarys kosam 2020-21 lo 110% annaru Mari 36% ani rendo sari antunnaru, ante govt abhadam aduthundi , aadayam thaggaledu.
@repurikoteswararao9832
@repurikoteswararao9832 2 года назад
Spr బ్రో
@sunilmadasu8415
@sunilmadasu8415 2 года назад
Half knowledge tho program cheyakandi
@gudavalligiri4213
@gudavalligiri4213 2 года назад
Good jarnalisam
@ajaybaburajam2017
@ajaybaburajam2017 2 года назад
u added 5 DA s to the new PRC scales and made it higher salary. That's not correct
@srinivasareddy6642
@srinivasareddy6642 2 года назад
No need to increase retirement age
@nikhilallada8522
@nikhilallada8522 2 года назад
Rule prakaram Time ki Salaries ivvamanu first... Welfare schemes evaru adigadu...
Далее
skibidi army returns (skibidi toilet 77)
00:49
Просмотров 2,5 млн
Quinn did NOT expect this one - ESL Dota 2
00:34
Просмотров 138 тыс.
AP PRC Fitment 43% for Emplyoees : TV5 News
5:33
Просмотров 301 тыс.
skibidi army returns (skibidi toilet 77)
00:49
Просмотров 2,5 млн