📍 Click here to Buy the Best Health Care Devices : Thermometer : amzn.to/3TjPIeU BP Monitor : amzn.to/4chq3fg Sugar Checking Machine / Blood Glucose Monitor : amzn.to/4c8YNQl Weighing Machine : amzn.to/49SURl3 Pulse Oximeter : amzn.to/3VhwNUn Hot Water Bag : amzn.to/3VAehaj Ice Bag : amzn.to/4ceYwLC Steamer / Vapouriser : amzn.to/48Zo8JA
డాక్టర్ గారూ ఈ వీడియో చక్కగా వివరణగా చెప్పారు. థాంక్యూ. ఇదే కామెంట్స్ లో కొంతమంది వాళ్ళ డౌట్స్ పెట్టారు. మీరు మామూలుగా రిప్లై ఇస్తారు. కానీ ఎందుకోమరి ఇక్కడ ఇవ్వలేదు. మీరలా ఎప్పుడూ చేయరు. ఎంతో ఆశతో అడిగినవారి అనుమానాలు తీర్చండి pl. అది ఎంతోమందికి ఉపయోగపడుతుంది కదా. శుభరాత్రి.
మా కుటుంబంలో ఎవరికైన సుస్తి చెస్తే ముందు మి విడియోలు రిఫర్ చెస్తాను, కొంత అవగాహన కలుగుతుంది అందుకు మికు కృతజ్ఞతలు, 1) టైఫాయిడ్ జ్వరం వచ్చిన వాల్లు ఎన్ని రోజులు ఆహర నియమాలు పటించాలి? 2) టైఫాయిడ్ జ్వరం ఒక్క సారి వస్తే ప్రతి సంవత్సరం వస్తుంద? 3) widel టెస్ట్ లొ O antigen1:80 and H antigen 1:40 అని వుంది కాని పాజిటివ్ అని లేదు నెగిటివ్ అని వుందది దిని అర్దం ఎమిటి?
Thank you for your kind words... 1) Typhoid tarvata atleast 1 week diet patinchali 2) every year raadu andi ..it depends on the immunity also 3) positive means typhoid