Тёмный

Unanswered Questions In Kalki 2898 Ad Movie 

Mahidhar Vibes
Подписаться 929 тыс.
Просмотров 134 тыс.
50% 1

Опубликовано:

 

29 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 464   
@chintapallirajesh
@chintapallirajesh 3 месяца назад
ఆయుధం పడితే కర్ణుడు / ఆయుధం విడితే భైరవుడు it's భైరవ 😅
@yashwanthsooryamekala3730
@yashwanthsooryamekala3730 3 месяца назад
అంటే ప్రభాస్ ది negative పాత్రనా? మహాభారతంలో కర్ణుడు విలన్ కదా
@chintapallirajesh
@chintapallirajesh 3 месяца назад
అలాగే అనుకో బ్రో ఎవరి ఇష్టం వాళ్ళది
@kishorekkk9789
@kishorekkk9789 3 месяца назад
Super cheppav
@devallabalaswamy891
@devallabalaswamy891 3 месяца назад
Villain kaadu bhayya​@@yashwanthsooryamekala3730
@viswanathtirupathi9376
@viswanathtirupathi9376 3 месяца назад
@@chintapallirajesh Climax Tappa Migata Movie Lo Hero Prabhas Aa Leka Amitabh Aa Ani Doubt Vachindi Climax Vere Level
@kbdsai5739
@kbdsai5739 3 месяца назад
Alasyamayyama mahidhar anna😅
@gartampraveen6783
@gartampraveen6783 3 месяца назад
Where is Roxie
@lolhuh252
@lolhuh252 3 месяца назад
why not 175 hits hard
@scherry8589
@scherry8589 3 месяца назад
ఓం రౌత్ ని మాత్రం ఎవరూ వదలడం లేదు 😂😂😂😂😂😂😂😂
@yaswanthkakani5927
@yaswanthkakani5927 3 месяца назад
Why not 175 is personal 😂😂
@Chinna-1992
@Chinna-1992 3 месяца назад
Wait for few months. Votes vesina prajalle porakalatho choppulatho kodutharu cheppinavi cheyakunte 😂😂😂😂😂
@ramanaidupathivada4080
@ramanaidupathivada4080 3 месяца назад
I dnt think so that will happen​ ever@@Chinna-1992
@Naturalstone007
@Naturalstone007 3 месяца назад
Abba avuna😮😅​@@Chinna-1992
@yaswanthkakani5927
@yaswanthkakani5927 3 месяца назад
@@Chinna-1992 prathi paksham lekunda chesaru next party lekunda iyidhi😂
@saritham4278
@saritham4278 3 месяца назад
Cinema gurinchi cheppara jagan gurinchi howley
@bhukyamahesh4551
@bhukyamahesh4551 2 месяца назад
క్లైమాక్స్ లో కమలహాసన్ విల్లుపడతాడు అన్న ఎవరు పట్టుకోలేని ఆయన ఎట్ల పడతాడు ఆయనకు ఎక్కడి నుంచి వచ్చాయి పవర్ఫుల్
@yugendharchatla8823
@yugendharchatla8823 3 месяца назад
మీరు రివ్యూ లు ఇవ్వాలంటే మహాభారతం దాని చుట్టూ ఉన్న కథలు తెలియాలి
@gskvlogs178
@gskvlogs178 3 месяца назад
Bhairava Karna ga Mari Fight Chesindi Motham Bujji Dagira Footage Untadi ade Point Vadutaru Anukunta Next Part lo
@SaiKumar-hz6zh
@SaiKumar-hz6zh 3 месяца назад
Why not 175 😂😂😂 emotional damage 😅
@venkatreddy3330
@venkatreddy3330 3 месяца назад
నాకూ అదే డౌట్,అలా ఎందుకు పెట్టారు అని.ఏ భారతం కూడా కర్ణుడు కలియుగంతంలో పుడతాడు అని చెప్పలేదు,అదీకాక అర్జునుడికి పోటీలా చూపించారు.సినిమాటిక్ లిబర్టీ ఫైట్స్,గ్రాఫిక్స్ లో చూపించొచ్చు గానీ క్యారెక్టర్ లో చూపించకూడదు కదా. మాయాబజార్ మొత్తం లిబర్టీనే, కానీ టైటిల్ నే మాయా అని పెట్టారు.
@jagadeeshjagadeesh9796
@jagadeeshjagadeesh9796 3 месяца назад
మీరు చెప్పే యాడ్ కోసం ఇన్ని వీడియోలు చేస్తున్నారా 😂😂😂
@gangadharganga2421
@gangadharganga2421 3 месяца назад
Yes idhe anukunta your correct bro vadu pramosan chesikuntunnadu
@PavanGarigipati
@PavanGarigipati 3 месяца назад
Thumb nail ki answer : this is a fictional story.
@rajunaga2141
@rajunaga2141 3 месяца назад
Anni cheptunnaru kaani asalu Main point gurunchi discuss cheyatla yevaru. That is Birth of kalki.. Deepika ( Sumathi ) carry chestunna baby just lab experiment. Kamal hassan ( Supreme yaskin ) ichina formula. Asalu kalki god ni artificial ga mother womb lo yela create chestunnaru ..? Anyone how explanation .??
@jangalasubhash2117
@jangalasubhash2117 3 месяца назад
Karnudu raledu...may be ayana soul or genes anedi bhairava lo undi...anduke aa stick pattukunapudu matram ae karnudu untadu...it's logical and makes sense.
@4mouli
@4mouli 3 месяца назад
Lasting for 432,000 years (1,200 divine years), Kali Yuga began 5,125 years ago and has 426,875 years left as of 2024 CE. Kali Yuga will end in the year 428,899 CE.
@akshays2449
@akshays2449 3 месяца назад
నీకు మహాభారతం తెలియక పోతే మూసుకొని ఉండు రా హూక కర్ణునుకి కూడా స్వయం మరణము తనంతట తాను చావుని కోరుకునే వరం ఉంటది సేమ్ భీస్ముడి లాగా అలాగే కర్ణుడి చనిపోయాక తన దేహాన్ని ప్రకాశవంతమైన సోల్ ని స్వాయంగా సూర్యభగవానుడు తీసుకెళుతాడు అతని సోల్ కి మరణం లేదు కేవలం బాడీ కి మాత్రమే
@dhanunjaya1907
@dhanunjaya1907 3 месяца назад
Is it right?
@harishd3429
@harishd3429 3 месяца назад
నువ్వు చెప్పింది నిజం కాదా తెలియదు గానీ కల్కి పురాణంలో కర్ణుడు ఎలా వచ్చాడు
@harishd3429
@harishd3429 3 месяца назад
కల్కి పురాణం....లో కర్ణుడు గురించి లేదు కదా
@vishweshwargoud3030
@vishweshwargoud3030 3 месяца назад
సహస్రకావచుడు కర్ణుడు కర్ణుని నర నారాయణులుఅంతకుముందు 999 సార్లు సంపుతారు మహాభారతంలో చివరిసారి చచ్చిపోతాడు. మహాభారతంలో జరిగిన చరిత్ర
@mohansatish8558
@mohansatish8558 3 месяца назад
Yes
@sarath02005
@sarath02005 3 месяца назад
Why not 175 😂😂
@KS19144
@KS19144 3 месяца назад
Ni bonda ra
@RajDash-sr6jq
@RajDash-sr6jq 3 месяца назад
​@@KS19144antha nachindha aadi bondha??
@rowdyboyindia5109
@rowdyboyindia5109 3 месяца назад
​@@KS19144balupu thaggaledu enkaaa
@pa1
@pa1 3 месяца назад
😂
@RekandarSriPrasad
@RekandarSriPrasad 3 месяца назад
Anna mitalagy kadhu ❌ History ani chepandi ✅
@rajatmohan22
@rajatmohan22 3 месяца назад
Anna movie decent level ani cheppi ippudu dani meedha 500 videos theyadam thappu bro
@aprasad7790
@aprasad7790 3 месяца назад
🤦🤦బ్రో కర్ణుడి కవచకుండలం లో అమృతద్రవాలు వాస్తు ఉంటాయి చనిపోయింది కర్ణుడే కానీ అతని శక్తివంతమైన కవచకుండలాలు ఇంద్రుడికి ఇచ్చాడు ఆ కవచకుడలే ఆ మంత్ర అస్థాలతో ఆ అమితవచ్చన్ అంటే అశ్వద్ధామ కి ఇంద్రుడు ఇచ్చాడేమో అని నేననుకుంటున్నాను అది అతని చేతికి అంటే ప్రభాస్ చేస్తికి రాగానే సూపర్ పవర్ అంటే కర్ణుడు శక్తి వస్తాయేమో మరియు ఆ నక్షత్రం లో ప్రభాస్ పుట్టదేమో అని అనుకుంటున్న
@murtyanantapalli7935
@murtyanantapalli7935 3 месяца назад
తప్పు, అశ్వత్థామ చేతిలో ఉన్న కర్ర కర్ణుడి విల్లు, దాని పేరు విజయ
@kingcyclonebysrikar8528
@kingcyclonebysrikar8528 3 месяца назад
Bro aa weapon karnudi di and karnudu matramaa control chayagalladu, why not karna has a rebirth
@manojthota9975
@manojthota9975 3 месяца назад
Alasyam ayyama acharya puthra
@upparaanji138
@upparaanji138 3 месяца назад
సింపుల్ బ్రో RRR మూవీ లో అల్లూరి సీతారామ రాజు అండ్ కొమరం భీం ఫ్రెండ్స్ అని చెప్పారు కానీ వాళ్ళు వేరే వేరే ప్రాంతాలకు చెందినవారు మూవీ కోసం వాడారు సెం ఇది కూడా అంతే
@venkatreddy3330
@venkatreddy3330 3 месяца назад
అక్కడ రాజమౌళి ముందే చెప్పాడు, మనకి తెలియక ముందు వాళ్ళుకి కొన్నేళ్ల సమయం ఉందిగా అని.కొంత టైం వాళ్లిద్దరి చరిత్ర ఎవరికీ తెలియదు.
@shankar5677
@shankar5677 3 месяца назад
Basicga......basicga..... basicga.....
@yashu2743
@yashu2743 3 месяца назад
Gudhuu Gudhhuu Okaa 30Video lu Ayina Gudhuu Minimum 😂😂😂
@sriprasad3863
@sriprasad3863 3 месяца назад
Bro ashwathama hand lo stick kadhu adhi Vijaya dhannussu adhi only karnudiki access Reply ur answer
@arjunchalla80
@arjunchalla80 3 месяца назад
Cheppadu kada bro adi cinima auto graphy ani Asalu ala anukunte kaliyugam lo karnudu ledu
@MysteryoftheChemistry
@MysteryoftheChemistry 3 месяца назад
Prabas ni matramey highlite cheyyaru Annintilo..ivi chala parts untayi .Avengers type..untadi .many heroes will enter in the movie
@DevaRaju-x3u
@DevaRaju-x3u 3 месяца назад
Antha jagantakam. Tini nidhyapodham manaki enduku bro
@ANILCRIC2608
@ANILCRIC2608 3 месяца назад
Movie lo tiger 🐅 amayindhi Rajendra Prasad medaki vachina tiger
@theboys.s
@theboys.s 3 месяца назад
కర్ణుడి జీవిత చరిత్ర చెప్పు అన్న 🥺
@shekar9517
@shekar9517 3 месяца назад
అతనికి తెలిస్తే కదా చెప్పడానికి😂
@Trendsetters3920
@Trendsetters3920 3 месяца назад
Dhana veera sura karna movie chudandi
@Ygtgameryt460
@Ygtgameryt460 3 месяца назад
Mahabharatam mothamlo karnude hailet
@harikaraorao7514
@harikaraorao7514 3 месяца назад
Karnudu, dhuryodhanu, dhruthaeastdu are d main villains in vyasa mahabharatam..
@harikaraorao7514
@harikaraorao7514 3 месяца назад
Dhana Veera shurakarna karna nt ramarao sir chesaru..but story mottham rubbish fiction..
@sureshsurya1239
@sureshsurya1239 3 месяца назад
అన్నయ్య నాకు తెలిసి..కల్కి అవతారం మెందే తెలిసి వుంటుంది అందుకే ప్రెగ్నెన్సీ మహిళలు సిరం కోసం వెయిట్ చేశాడు..... అప్పుడే దీపిక పదుకొనె కొంచే బ్లడ్ కే కలి యొక్క అవతారం కమలహాసన్ కి వస్తుంది....
@me_meghafilms
@me_meghafilms 3 месяца назад
నువ్వు ముసుకోబే ఫ్రస్ట్ ముందు మూవీ బాగుంది అని రివ్యు ఇచ్చావ్ తర్వాత కర్ణుడు ఎందుకు వచ్చాడని వీడియో చేస్తున్నావ్ నికే క్లారిటీ లేదు ఫ్రస్ట్ డైరెక్టర్ అంత రీసర్చ్ చేసినవాడు మిస్టెక్ ఎందుకు చేస్తాడు వాడికంటే ఫ్రస్ట్ నీకు ఉచ్చ ఆగట్లేదు పార్ట్ 2 దాకా అగండ్ర ఎందుకు మిలో మీరే ఎదో క్రియేట్ చేసుకొని మమ్మల్ని దొబ్బుతారు
@svsvasu1176
@svsvasu1176 3 месяца назад
Why not 175 its ok But what about SUPER 6 🤣😂😅
@nawazsharif5655
@nawazsharif5655 3 месяца назад
Karnudu aayudham karnuditho ne connected untadi adi karnudu tappa inkokaru yevaru vadaleru....Adi vere valla chetilo oka normal weapon ga untadi...but since it is connected only with karna it becomes a super weapon i the hands of karna...example ga cheppalante Thor hammer ni Thor matrame use cheyagalgutadu alaga... Miru baga gamaniste cinema lo Ashvathaama ee dialogue kuda cheptadu....
@satyatmv
@satyatmv 3 месяца назад
ఎందుకు మన తెలుగు సినిమాలు , అర్జునుడి కంటే కర్ణుడి ని గొప్పవాడుగా అసత్యం చెప్తాయ్ , యేమాత్రం భారతం అవగాహన ఉన్నా, పాండవుల చేతిలో కర్ణుడు యెన్ని సార్లు ఓడిపోయాడో అర్ధం అవుతుంది. ఎన్టీఆర్ , డీవీఎస్ కర్ణ సినిమాలో కర్ణుడి పాత్ర వేయడం వల్ల, కధ మొత్తం మార్చి కర్ణుడిని మహావీరుడిగా, పాండవులేమో వెధవలుగా చూపించాడు. అవగాహన లేని ప్రజలు అదే నిజమని నమ్ముతున్నారు. ఇ డైరెక్టర్ కూడా ఆ అబద్దానే చూపిస్తున్నాడు. లిబర్టీ పెరు మీద అసత్యాలు చూపించాడు.
@harikaraorao7514
@harikaraorao7514 3 месяца назад
Exactly..andharu aa karnudu ni hero Ani feel avthunnar
@rajeshchilimuri3153
@rajeshchilimuri3153 3 месяца назад
Bro, bhairava and DQ madhya story 2 nd part ki amaina connection vunda akkada bhairava chepthdaunkada ma nanna avaro kuda teliyadu nenu captain ki dorikanu ani
@nishuth6525
@nishuth6525 3 месяца назад
2 part lo kalki putadu asalu matter ki vasthe deepika ki kalki putakunda chaniporhundhi next 6000 years ki story pothundhi twist ante ilaa undali😂😂😅😂
@manivardhan237
@manivardhan237 3 месяца назад
Appatlo duryodhana, ante karnudi mitrudu, ippudu kali 😮
@sohailcreations5560
@sohailcreations5560 3 месяца назад
Asal aaa kalki dna formula kamal hassan deggara endhuku vundhi broo kalki natural ga pudathaaru kadha mari movie lo kali A kalki ki create cheyyadam enti broo.......
@shankarmendyala3584
@shankarmendyala3584 2 месяца назад
Why not 175 and Omraut is extremely personal 💀💀
@bommaliganesh2694
@bommaliganesh2694 3 месяца назад
PROJECT K. =. KARNA 💥🔥🔥🔥
@RamavathShiva-g3x
@RamavathShiva-g3x 3 месяца назад
Anna kalki ga prabhas ni chuse avakasam unda double action
@rameshkasireddy2039
@rameshkasireddy2039 3 месяца назад
Adi director ni adgu Veedikem telstadi..
@srini641
@srini641 3 месяца назад
Arjunudi ghadivanni Kamal garu Ela lift chesaru? ( I mean arjunudi ghandivnni manavulu evaru muttukoleru kada alantidi. Kamal Hasan garu Ela lift chayagarigaru?)
@varunvotla593
@varunvotla593 3 месяца назад
I think last kamal hasan gandivam ethadu so part 2 lo gandivam tho unna suprime ki and vijayadanasu unna prabhas(karna) ki yudham untadi ani anukuntunna bro
@PavanKumar-bh5yp
@PavanKumar-bh5yp 3 месяца назад
Bow ni yevaru patttukunaa sadyam kaledhu kani last lo kamalhasan patukundu kada ela sadyam ayindhi 😮
@baddelasiva1346
@baddelasiva1346 3 месяца назад
Puttaboya kalki one drop sirum theesukunnadu kada andhuke pattukunnadu
@agastya3583
@agastya3583 3 месяца назад
One drop vesadu ga
@TheSanthoshteja
@TheSanthoshteja 3 месяца назад
Adhi arrow kadhu Bow
@RavitejaNimmala
@RavitejaNimmala 3 месяца назад
Cinema lo padukunnava bro
@shekar9517
@shekar9517 3 месяца назад
అది గాండీవం, arrow కాదు, 🏹 bow అర్జునుడి ఆయుధం
@upendraprasad5171
@upendraprasad5171 3 месяца назад
Asalu aa lab lo unna subjects andaru women pregnant ainatlu choopinchaaru edo formula inject chesi. Asalu oka male person prameyam lekunda test tube baby kooda not possible kada mari oka formula inject chesthe vaallu pregnant ela ayyaru?
@rbg_yt3500
@rbg_yt3500 3 месяца назад
Y not 175 ....🤣🤣
@manikantakavulu6757
@manikantakavulu6757 3 месяца назад
kalki 2 యూనివర్సల్ సినిమాలో ఒంకో హీరో ఉండే అవకాశం ఉందా
@chinnaroy222
@chinnaroy222 3 месяца назад
Feature Lo Kalki Charecter Avaru Chaystaru Anadani Meda Baga Interest ga Undi , Hipe Pechudamani Ah Charecter Ki Ah Rubber Stamp Galani Pattadam Kanna Suit Ayye Valani Petadam Better
@vijaykumarchinthala7708
@vijaykumarchinthala7708 3 месяца назад
Aswathama karnudini marachipoyada prabhas tho fight chesthunappudu gurthuraledha
@HaraharaShambho-jz6wb
@HaraharaShambho-jz6wb 3 месяца назад
భైరావుడు లోకి కర్ణడు వస్తాడు. మహాభారత కాలం ( ద్వాపర లో కౌరవవులు వైపు న )లో అశ్వదామా అపద ఉన్న అప్పుడు కర్ణడు కాపాడతాడు... కలియుగం ( మంచి వైపు )లో ఆశ్వదామా కోసం కర్ణడు వచ్చాడు.
@harikaraorao7514
@harikaraorao7514 3 месяца назад
Really bro meru ekada mahabharatam chadivar?
@Karthik-d3q
@Karthik-d3q 3 месяца назад
Brother 1st puranalu telikapothe muskoni pls reviews ivvaku ....ciematic liberty kadhu ne bondha em kadh ....krishnudu karna ki kaliyugam lo malli pudatav ane varam istadu ..idi anta karna thana kavachakundalalu ni danam ichinapudu jarigiidi and also krishna chepthadu karna ki neevu prajalni uddaristav kaliyigam lo ani ala reincarnate aina character ne chupettaru ..
@michealhemsley9993
@michealhemsley9993 3 месяца назад
Firat of all, kasi enduku ala ayyindi...complex ela form ayyindi chepte bagundu
@patnamateeshraj9661
@patnamateeshraj9661 3 месяца назад
Redemption bro karnudu anyayam tho kalisi chanipoyadu kadha malli punarjanmalo vachi nyam vaypu undi Redemption thechukuntademo
@rakelasurajkumar2481
@rakelasurajkumar2481 3 месяца назад
Cinema ki high ravadaniki wrong info chupistha ra ?
@EPISODIC__MEMORIES_
@EPISODIC__MEMORIES_ 3 месяца назад
Where is roxy... 😂😂😂 Girlfriend......
@AryanKethavath999
@AryanKethavath999 3 месяца назад
Yeyaraina clarity esthara telugu day 2 collection huge drop asalu reason theliyedu Kani blockbuster movie😢
@kiranprasad6679
@kiranprasad6679 3 месяца назад
Mahidhar garu...oka doubt...karnudu past lo kuda prabash ye ipudu kuda prabash ye kadha...stick pattukunna tarvathe karnudu prabash ani gurthuku vastundhi aswadhama ki...mari aswadhama tana brother face ne marchipoyada...????
@venkymamavmmamdasa4754
@venkymamavmmamdasa4754 3 месяца назад
Ann ni reviews kosam ఎదురు చూసాను అన్న 30,06,24
@ravitejaveerlapati1539
@ravitejaveerlapati1539 3 месяца назад
IF KALKI COMES AFTER 6000+AD THEN HIS MOTHER HOW BECOME PREGNANT IN 2898 AD
@subbuk9716
@subbuk9716 3 месяца назад
మొదటి నుంచి తమిళనాడు నుంచి వచ్చిన హిందూ పురాణాల సినిమాలు…వక్రీకరించేవి గానే ఉంటున్నాయి కలియుగం లో కర్ణుడు ఏంటి? అశ్వథామ కి ఎలేవేషన్ ఇచ్చి … అర్జునుడు శ్రీకృష్ణుడికి ఎలివేషన్ ఇవ్వకపోవడం
@ChidVanhi
@ChidVanhi 3 месяца назад
కరెక్టుగా చెప్పారు. కలి ప్రభావం...
@sdsm7479
@sdsm7479 3 месяца назад
Karna character Bhirava character total different but why ?
@CHANDU-pw2js
@CHANDU-pw2js 3 месяца назад
Bro kalki kuda prabhas chesthada ,kalki putti pedda ayina tarvatha.
@Ridergaming-l6v
@Ridergaming-l6v 3 месяца назад
Last lo grandivam kali purushudu ela patukunadu enduku patukunadu
@saiganeshofficel
@saiganeshofficel 3 месяца назад
నువ్ ఏం అయిన డైరెక్టర్ ఆ అన్నా. ..Q& A చెప్తున్నావ్
@Whateryoghi
@Whateryoghi 3 месяца назад
Prat 2 einko chiranjeevi vastadu
@Sandy11765
@Sandy11765 3 месяца назад
Kamal hassan duryodhanudu bro mahabaratham lo duryodhanude kali rakshasudu epudu duryodhanude
@Mrbrothers5517
@Mrbrothers5517 3 месяца назад
Kalki 2898d 3d version review bro
@SrinathAdepu
@SrinathAdepu 3 месяца назад
Project - k Maybe project Krishna Endhukante suprime oka formula Pregnant ladies ki inject chestaru kadha adhi maybe lord krishna dna to chesina formula kavachu Andhuke pregnant ladies serum teesukoni Atade ee vishwaniki dhevudu kavalani chustundu
@psworld45
@psworld45 3 месяца назад
meru story writing chayavachuga avvaro chasina daniki meru chala fell avuthunaru
@Manohar-e9j
@Manohar-e9j 3 месяца назад
అర్జునుని గాండీవం దొరుకుతుంది కదా...అది సుప్రీం యాస్కిన్ ఎందుకు తీసుకుంటాడు...
@rajkumarelugam1741
@rajkumarelugam1741 3 месяца назад
Minimum pg undaali ardhm avvali ante
@Muralindt
@Muralindt 3 месяца назад
Movie last lo bujji okati cheptundhi bhairava ki "manam ekadaki velthamo telidhu ani" emina teliste cheppu bro
@mnrao1432
@mnrao1432 3 месяца назад
Bro... 1) Weapon vere charcater dhi dorikite... Inko... Character trance vastadi ga... Example..vallu vellina place lo... Enko Mythology charcater weapon dorikite? 2) aa serum..Prabhas teesukunte...Prabhas .. Kalki avutaadu ga...😂😂😂
@gaslambasha317
@gaslambasha317 3 месяца назад
నేను సినిమా చూడడానికి వెళ్లిందే కమల్ హసన్ గారి కోసం అలియాస్ సుప్రీమ్ యాస్కిన్🎉😊😮
@BharathPrakahaal
@BharathPrakahaal 3 месяца назад
శంబాల పరిస్థితి: ఏముందిలే ఇంకా పడుకో..
@Nature59099
@Nature59099 3 месяца назад
Bhairava is travelling to to FUTURE for birth of KALKI
@nandishreddy8593
@nandishreddy8593 3 месяца назад
I have doubt that how kamalhassan become Supreme is it any story behind it
@SrikanthSadimelaVlogs
@SrikanthSadimelaVlogs 3 месяца назад
Panem dikku leka vacchindu 😂😂😂 Part 2 vacchedhaka yevvariki uccha aaguthaledhu kada Analisis perutho baane samapdisthunnaru 😅😅😅😅
@DurgaprasadNagipogu
@DurgaprasadNagipogu 3 месяца назад
Verey tollywood actors .. unde avakasam unda .. brohh eee cinematic universe loo
@4mouli
@4mouli 3 месяца назад
Om ravath 😂😂😂
@KalyKalyan-wq7iz
@KalyKalyan-wq7iz 3 месяца назад
Karna kakunda parshuram reference vuntey chala logical vundedhi❤
@n.v.hanumanthrao03
@n.v.hanumanthrao03 2 месяца назад
1:41 why not 175 🤣
@viswanathrajagopal9986
@viswanathrajagopal9986 3 месяца назад
When second part will come..
@shivaprasad-jd8ld
@shivaprasad-jd8ld 3 месяца назад
Karnuduki vuna Shapala vala Ala Marichi potundu Ani director chupinchali anukuntundu ani Naa Abiprayam
@shivasaitechjosh8040
@shivasaitechjosh8040 3 месяца назад
Y ur relieving the climax twist anna😢😢😢😢
@x-smartff2793
@x-smartff2793 3 месяца назад
Cheppadu ga bro spoiler alert ani
@srinivaskumarkollapudi7543
@srinivaskumarkollapudi7543 3 месяца назад
కలి యుగం లో భైరవ కర్ణుడి లా పుడతాడు ఆయుధం చేతికి రాగానే కర్ణుడిలా మారుతాడు ద్వాపర యుగం లో కురుక్షేత్ర యుద్ధం లో కర్ణుడు అశ్వద్ధామ కి సహాయం చేస్తాడు కాబట్టి కలి యుగం లో కూడా ఆయుధం పట్టగానే కర్ణుడిలా మారగానే అశ్వద్ధామ కి మరలా సహాయం చేస్తాడు
@harikaraorao7514
@harikaraorao7514 3 месяца назад
Really bro..ekada chadivaru meru mahabharatam?
@savarasinghsingh232
@savarasinghsingh232 3 месяца назад
కర్ణుడు //కల్కి --2మహాభారతం స్టోరీ స్టార్ట్ కల్కి -2లో కర్ణుడు చనిపోతాడు ఇది డైరెక్టర్ ఊహలో 🤔
@Pathivadamahesh-r5z
@Pathivadamahesh-r5z 3 месяца назад
Last lo prabash hand lo unadi karnudu vijaya danushu hay Kada bri
@moviehacks7866
@moviehacks7866 3 месяца назад
Bro game changer epudu release avvudo clarity ivvvu
@devarajdh6170
@devarajdh6170 3 месяца назад
Ashwaddama malli bhairava ni pattukuntada ledaa?
@opsatya..esports..channel6185
@opsatya..esports..channel6185 3 месяца назад
Jagnandha Radhachakralu vastunyi.. 🔥 Bhukampam tappista.. Fire 😈
@sureshkola4986
@sureshkola4986 3 месяца назад
Reincarnation of karna is Bhairava. Reincarnation of Krishna is Kalki. I think like that. Soul has no end, just body changes. Very few knows they are Reincarnation.
@koushikachyutha004
@koushikachyutha004 3 месяца назад
Ahh 200 years nunchi yaskin ela brathiki unnadu?
@saisagarsagar5675
@saisagarsagar5675 3 месяца назад
Why not 175😂😂😅
@maheswararao4444
@maheswararao4444 3 месяца назад
అన్నా నువ్వంటే చాలా అభిమానం కానీ నువ్వు చేసే ప్రమోషన్స్ వల్ల స్టార్టింగ్ లోనే వీడియో మీద ఇంట్రెస్ట్ పోతుంది ఇలాంటివి లాస్ట్ లో పెట్టు అన్నా ఇంట్రెస్ట్ ఉంటే చూస్తారు లేకపోతే లేదు
@epiccreation746
@epiccreation746 3 месяца назад
Review from 1:21
@BikarshaShaik
@BikarshaShaik 3 месяца назад
I like ur details
@nsp7553
@nsp7553 3 месяца назад
మీ వీడియో ఫస్ట్ టైమ్ చూస్తున్న,, మీకు ఇంతమంది సుబ్క్రైబర్లు ఎందుకో 🤦‍♂️అర్ధం కాలేదు,,, 🤔
@Venu_hyd
@Venu_hyd 3 месяца назад
Haha 175😂😂
Далее
Дикий Бармалей разозлил всех!
01:00
Kalki 2898 Ad Movie Part 2 Expected Story
12:31
Просмотров 52 тыс.
Arjuna Vs Karna Who Is More Powerful ? #kalki2898ad
9:55
Devara Part 1 Movie Unanswered Questions
14:08
Просмотров 120 тыс.