Тёмный

Unbelievable Facts About Our Universe || Special Focus || NTV 

NTV Telugu
Подписаться 9 млн
Просмотров 634 тыс.
50% 1

Unbelievable Facts About Our Universe || Special Focus || NTV.
For more latest updates on news :
► Subscribe to NTV News Channel: goo.gl/75PJ6m
► Like us on Facebook: / ntvtelugu
► Follow us on Twitter At : / ntvteluguhd
► Circle us on NTV News Channel G+: goo.gl/sJy2d8
Watch NTV Telugu News Channel, popular Telugu News channel which also owns India's first women's channel Vanitha TV, and India's most popular devotional channel Bhakti TV.

Опубликовано:

 

8 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 430   
@singervenky3669
@singervenky3669 3 года назад
విశ్వం యోక్క రూపం చీకటి ( నలుపు ), దేవుడు అనుకుంటున్నా శ్రీకృష్ణుడి కలర్ నలుపు, అందుకే శ్రీకృష్ణుడి తల్లి అయినా యశోద దేవి శ్రీష్ణుడు చిన్నప్పుడు మన్ను తింటే నోరు తెరిచి చూపమంటది అప్పుడు ఆ నోటిలో విశ్వం మొత్తాన్ని చూపిస్తాడు... హిందు పురాణాలలో సృష్టి యొక్క రహస్యం ఉంది వాటిని నేరుగా చెప్పకుండా దేవుడు అన్న కాన్సెప్ట్ తో చెప్పారు... శాస్త్రవేత్తలు లేని టైం లో నే ఎంతో అద్భుతమైన సైన్స్ ని మన సనాతన గ్రంధాల్లో పొందు పరిచారు దీన్ని విడిచి పెట్టి ఎక్కడెక్కడో వెతుకుతున్నారు. ఒక్క సారి ఈ గ్రంధాలను సైన్స్ ప్రకారం తెలుసుకునే ప్రయత్నం చేస్తే అద్భుతాలు అర్ధం అవుతాయి. ఈ విశ్వం మొత్తం శ్యునం నుండి వచ్చింది ఆ పాయింట్ నే దేవుడు పరమాత్మ, యెహోవా, అల్లా అన్నారు... అంటే మనమ్ దేవుడు అనుకుంటున్నా శక్తి ఈ సృష్టి మొత్తం వ్యాపించి వుంది ప్రతి అణువులో దేవుడే ఉన్నాడు... మనం ఎందుకు అర్ధం చేస్కోలేకపోతున్నాం... ఇక్కడ దేవుడు అంటే ఏంటి? అంటే మన మనుగడకు ఉపయోగ పడే దేన్నైనా దేవుడు అని చెప్పారు పెద్దలు అంతే కానీ ఎక్కడో పైన కుర్చీ వెస్కొని కూర్చొని మనని చూస్తూ ఉంటాడు అనుకోవడం పొరపాటు ( ఇందుగలడు అందు లేడను సందేహం వలదు ఎందెందు వెతికిన అందందే కలదు వాడు... ఎంత గొప్ప అర్ధం ఉంది ఈ వాక్యం లో ) శివుడు అంటే రుద్రుడు అని, రుద్రుడు అంటే వైబ్రేషన్ అని అర్ధం... ఇప్పుడు మన సైంటిస్ట్ లు ఈ విశ్వం మొత్తం ఒక వైబ్రేషన్ వల్ల గ్రహాలూ, నక్షేత్రాలు ఏర్పడుతున్నాయి... తిరిగి ఈ సృష్టిలో కలిసిపోతున్నాయి.. అంటే లయం చెందుతున్నాయి.... ఇంత గొప్ప సైన్స్ మనం దేవుడు అన్న ఒక్క మాటతో పక్కకు పెడుతున్నాం... ఏర్పడ్డ ప్రతి ది సృష్టిలో కలిసిపోతుంది కాబట్టి శివుణ్ణి లయకారుడు అంటారు. హిందు దేవుళ్ళు ఏవైతే ఉన్నాయో వాటిని సైన్స్ ప్రకారం అర్ధం చేస్కోండి. ఎన్ని అద్భుతాలు తెలుస్తాయి చూడండి. ప్రపంచానికి ఆయుర్వేదం, యోగ శాస్త్రం అందించిన గొప్ప దేశం మన భారత దేశం.. అఆయుర్వేదం లో ఉండే ఫార్ములా తీసుకొనే ఆధునిక మందులను తయారు చేస్తున్నారు... పార్మా కంపెనీ లు.... మన దేశం లో మన నిత్య జీవితం లో వాడే ఆహారపు అలవాట్లు మొత్తం ఆయుర్వేదమే, పసుపు, మిరియాలు, లవంగం, ఇలాచీ, శొంఠి, ఇంకా అనేకం... ఇదంతా సైన్స్ కాదా? మన ఆచారాలను గ్రంధాలను ఒక మతం తో ముడిపెట్టకుండా లోతుగా పరీక్షించండి అపారమైన విశ్వ రహస్యాలు ఉన్నాయి... ఇదంతా మూఢనమ్మకాలు కావు 🙏 హిందు గ్రంధాల్లో దేవుడు అనే కాన్సెప్ట్ లేదు... కానీ మనకు ఉపయోగంగా ఉన్నాయి కాబట్టి దేవుడు అని పిలవడం లో తప్పులేదు.... సూర్యుడు, చంద్రుడు, ఇతర నక్షత్రాలు వీటన్నింటిని దేవుడు అనుకుంటాం ఎందుకు అంటే నిజానికి అవి లేనిది భూమి మీద జీవం ఏర్పడక పోయేది, చెట్లు పుట్టలు,రాయి రప్ప వీటన్నింటిని దేవుడు అంటామ్ ఎందుకు అవి లేకుంటే జీవం మనగలగడం కష్టం కాబట్టి.... ఆలోచించండి. దేవుడు ఎక్కడో లేడు మన చుట్టూ, మన ప్రతి అణువులో ఉన్నాడు.... అంటే మన మనుగడకు ఉపయోగ పడే శక్తే దేవుడు.. 🙏🙏🙏 🌌🌌🌌🌌
@snehabaipalli8079
@snehabaipalli8079 3 года назад
Baga chpparu
@Wellthylife.
@Wellthylife. 2 года назад
Exllent ga chepav brother
@SatyaCreationsAtoZ
@SatyaCreationsAtoZ 2 года назад
🙏🙏🙏🙏🙏🙏🙏
@user-xd7kt8vp6z
@user-xd7kt8vp6z 2 года назад
😒 ఆహా తూచ్ ఇదంతా అబద్దం. దేముడు అంటే యేసు. అతను మాత్రమే దేముడు ఇంకెవ్వలూ కాదు సృష్టిని 2k ఇయర్స్ కింద తయార్ చేసిండు 6 రోజుల్లో కంప్లీట్ చేసిండు జనాల కోసం సిలువ కి ఎలాడబడి సచ్చిపోయిండు ---- గొఱ్ఱెలు.. 🤪
@yellappachinthakindi32
@yellappachinthakindi32 2 года назад
బహు బాగుగా ఉంది. వేదాంత పండితుల వలే వివరించారు
@ganagallaprasanth9495
@ganagallaprasanth9495 6 лет назад
Adi elativi programes cheste bagutundi super
@AnkaraoNakka
@AnkaraoNakka 3 года назад
హాయ్
@ARAMU75
@ARAMU75 3 года назад
ఇవి మన హిందు ఋషులు ఎప్పుడొ చెప్పారు. యుగాలు. మహ యుగాలు. మన్వంతరాలు
@siddakkagarirajesh5324
@siddakkagarirajesh5324 2 года назад
S bro
@HariMayan321
@HariMayan321 6 лет назад
explanation is excellent
@Moinbhaai
@Moinbhaai 3 года назад
I just want to give some knowledge , think peacefully what IAM saying , in my opinion god is one who is sustainer and creator and destroyer but not in a human form , why because the universe is a big thing and the creator of universe is unimaginable thing or power anything it can't become a human even if it wills , again thair are somany things around tells us it is something that running all this things , and same in way thair are somany things that tell thair is not god , example :- creating something from nothing is what God but how I don't ? This tells god is not thair . After reading my comment do you believe in human god or God or no God ,reply me.
@SUNNY-BOUI
@SUNNY-BOUI 4 года назад
వీటన్నిటి గురించి బైబిల్ చాలా ఖచ్చితమైన వివరణ ఇచ్చింది ...
@rajupendra8619
@rajupendra8619 Год назад
Yas
@ganjiguntaveeranjineyulu1153
Baibul puti 200. Years ayunadi viriki teliyadu
@cheelavishnu7312
@cheelavishnu7312 6 лет назад
Universe created by Lord Shiva
@nagaraju-md9cr
@nagaraju-md9cr 7 лет назад
please post the video on "law of attraction"
@teluguchapter5936
@teluguchapter5936 7 лет назад
adii srusti dharmam.....
@satyanarayana9021
@satyanarayana9021 7 лет назад
all religious Gods are creation of humans who generally hides their inner feelings about other people or things ,,so there is no ------ ....only fear& laziness about new
@pesala8524
@pesala8524 6 лет назад
Exactly my feelings
@Moinbhaai
@Moinbhaai 3 года назад
The heavens, We have built them with power. And verily, We are expanding it" quran(51:47). There has been some
@maddiguntlaravikumar4725
@maddiguntlaravikumar4725 Год назад
అద్భుతం అద్భుతం
@gsubhakararaju9785
@gsubhakararaju9785 3 года назад
సృష్టిలో ఉన్న విశ్వం గురించి సైన్టిస్తులు పరిశోధనలు చేస్తున్నారు కానీ ఈ విశ్వాన్నంతటినీ సూర్య చంద్రులను భూమి ఆకాశాన్ని సృష్టించిన నిజ దేవుడిని గుర్తించలేని గ్రుడ్డితనంలో ఉన్నారు.
@vivekg2560
@vivekg2560 6 лет назад
Lord Shiva created universe who else... Hara hara Mahadeva
@Moinbhaai
@Moinbhaai 3 года назад
Brahma Ra china😅
@durgaprasadsamantula699
@durgaprasadsamantula699 6 лет назад
Creater is the lord Shiva
@jaggujagadeesh4737
@jaggujagadeesh4737 5 лет назад
Om namah shivaya
@technicpubgplayertelugu8634
@technicpubgplayertelugu8634 5 лет назад
There is only Lord
@balusai6572
@balusai6572 5 лет назад
s
@kirankumar-gf5yz
@kirankumar-gf5yz 5 лет назад
Myth😂😂
@rsk9724
@rsk9724 5 лет назад
Thokemkaadu
@spk1431
@spk1431 6 лет назад
creator of the world is Lord Shiva....
@bhargavireddy8423
@bhargavireddy8423 6 лет назад
shiva prasad k. Yes
@vinnuvinny7902
@vinnuvinny7902 5 лет назад
Bible can give u all answers.because god created the creation
@abhishekkallam9525
@abhishekkallam9525 5 лет назад
Thats your perception , of being dumb
@daviddaveedu3892
@daviddaveedu3892 4 года назад
Crt read bible u got all ans5
@Goutham369
@Goutham369 2 года назад
What jesus told to you in your dream Is he did or not Explain me If not jesus is nothing
@gubdhalavenugopal6979
@gubdhalavenugopal6979 Год назад
Mg
@VishnuVardhan0747
@VishnuVardhan0747 4 года назад
This subject is endless....
@pillapvsrsubbaro5788
@pillapvsrsubbaro5788 5 лет назад
God created the universe
@j.malliswamymalliswamy7111
@j.malliswamymalliswamy7111 6 лет назад
the universe creater lord mahadeva siva
@saikumardevarakonda3854
@saikumardevarakonda3854 5 лет назад
Then show the proof bloody
@Moinbhaai
@Moinbhaai 3 года назад
@@saikumardevarakonda3854 that ediot don't know that Brahma created the universe not shive😅 , Brahma means creator ,we Muslims believe in a god but we don't worship a form because God is not a small thing ,god is power , god is not male female human , that's why we call that power creator ,sustainer etc but we don't make any form , I said Allah this things to you to give some knowledge about Islamic God.
@VNRTHOUGHTS
@VNRTHOUGHTS 6 лет назад
This creation of nature
@Moinbhaai
@Moinbhaai 3 года назад
I just want to give some knowledge , think peacefully what IAM saying , in my opinion god is one who is sustainer and creator and destroyer but not in a human form , why because the universe is a big thing and the creator of universe is unimaginable thing or power anything it can't become a human even if it wills , again thair are somany things around tells us it is something that running all this things , and same in way thair are somany things that tell thair is not god , example :- creating something from nothing is what God but how I don't ? This tells god is not thair . After reading my comment do you believe in human god or God or no God ,reply me.
@sribhavanimaggamwork2874
@sribhavanimaggamwork2874 Год назад
Thank you universe 🙏🙏
@manjureddy378
@manjureddy378 6 лет назад
Lord Vishnu created this world -- bhagvathgeetha
@vnmgamingofficial2662
@vnmgamingofficial2662 5 лет назад
Manju Reddy 😂😂😂 wow gud joke
@chandrasekharcreations6949
@chandrasekharcreations6949 5 лет назад
It not world bro its universe
@VadupuHemouna
@VadupuHemouna 6 лет назад
Iam The CREATOR
@gkr1148
@gkr1148 7 лет назад
'Don't try to think about it," cuz u will never find Answer for these topic ఎందుకంటే ఏ subject ఐన Deep గా వెల్తె చివరికు మిగిలేది "0"
@sunnykishore
@sunnykishore 6 лет назад
GK రాజశేఖర్ not 0 it's 'Suunyamu'
@Rocky-fk5kj
@Rocky-fk5kj 5 лет назад
True bro....
@dorababugts9150
@dorababugts9150 5 лет назад
Not exactly
@bannuvijay5012
@bannuvijay5012 5 лет назад
S the answer was in the bible
@venkataramaiahvaddi4101
@venkataramaiahvaddi4101 4 года назад
Nuv antundhi space gurinchaa bro . Space gurinchi aithe migiledhi 0 ne
@harshateja9432
@harshateja9432 6 лет назад
The created is lord shiva
@s.srinivas5768
@s.srinivas5768 5 лет назад
Harsha Teja siva ela devudu ?
@kannaiahable
@kannaiahable 7 лет назад
God created the universe. No bigbang.
@hemuvanama5587
@hemuvanama5587 5 лет назад
No u r not correct the cosmic explosion which was held on origin of the universe
@hemuvanama5587
@hemuvanama5587 5 лет назад
It is created by big bang not god
@MR-gr3zf
@MR-gr3zf 5 лет назад
@@hemuvanama5587 no big bang nothing ...it is created by god.. if big bang really really..how all the planets are happened to be circle only.. and only earth has water and no other planet does not have water ..it's all god creation for only earth
@mudesammu9223
@mudesammu9223 7 лет назад
Ie viswam rahasyam nenu find out chesthanu in my future there is noo impossible in this universe
@janajana4640
@janajana4640 5 лет назад
Super
@NageshTalari-kf3ku
@NageshTalari-kf3ku 5 лет назад
All the best 👍
@jaswanthdasari7799
@jaswanthdasari7799 4 года назад
Up
@manikantak6516
@manikantak6516 6 лет назад
Real
@michaelgoodnews
@michaelgoodnews 6 лет назад
ఏలయనగా పూర్వమునుండి ఆకాశముండెననియు, నీళ్లలో నుండియు నీళ్లవలనను సమకూర్చబడిన భూమియు దేవుని వాక్యమువలన కలిగెననియు వారు బుద్ధిపూర్వకముగా మరతురు. 6 ఆ నీళ్లవలన అప్పుడున్న లోకము నీటివరదలో మునిగి నశించెను. 7 అయితే ఇప్పుడున్న ఆకాశమును భూమియు భక్తిహీనుల తీర్పును నాశనమును జరుగు దినమువరకు అగ్నికొరకు నిలువచేయబడినవై, అదే వాక్యమువలన భద్రము చేయబడియున్నవి. 8 ప్రియులారా, ఒక సంగతి మరచిపోకుడి. ఏమనగా ప్రభువు దృష్టికి ఒక దినము వెయ్యిసంవత్సరములవలెను, వెయ్యిసంవత్సరములు ఒక దినమువలెను ఉన్నవి. 9 కొందరు ఆలస్యమని యెంచుకొనునట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు గాని యెవడును నశింపవలెనని యిచ్ఛయింపక, అందరు మారుమనస్సు పొందవలెనని కోరుచు, మీ యెడల ధీర్ఘశాంతముగలవాడై యున్నాడు. 10 అయితే ప్రభువు దినము దొంగవచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించి పోవును, పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దానిమీదన 11 ఇవన్నియు ఇట్లు లయమై పోవునవి గనుక, ఆకాశములు రవులుకొని లయమైపోవు నట్టియు, పంచభూతములు మహావేండ్రముతో కరిగిపోవు నట్టియు, 12 దేవుని దినపు రాకడకొరకు కనిపెట్టుచు, దానిని ఆశతో అపేక్షించుచు, మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోను భక్తితోను ఎంతో జాగ్రత్తగలవారై యుండవలెను. 13 అయినను మనమాయన వాగ్దానమునుబట్టి క్రొత్త ఆకాశములకొరకును క్రొత్త భూమికొరకును కనిపెట్టు చున్నాము; వాటియందు నీతి నివసించును. 14 ప్రియులారా, వీటికొరకు మీరు కనిపెట్టువారు గనుక శాంతముగలవారై, ఆయన దృష్టికి నిష్కళంకులు గాను నిందారహితులుగాను కనబడునట్లు జాగ్రత్త పడుడి.
@s.srinivas5768
@s.srinivas5768 5 лет назад
michael good news Jesus always lord & god !!!
@comedySankar
@comedySankar 5 лет назад
నువు erripappa అని అన్నారు
@sindhu60
@sindhu60 Год назад
Good msg
@Muralikrishna77779
@Muralikrishna77779 11 месяцев назад
😂😂విశ్వం లో ఆకాశం ఇక్కడ ఉంది ఆకాశం ఉండి అంటే భూమి బైబిల్ లో చెప్పినట్టు బల్ల పరుపుగా ఉండాలి కాని గుండ్రం గ ఉంది గ. ఆదం హవ్వ లు ను దేవుడు పుట్టించాడు అన్న కాలానికి ఇప్పటికీ 6300 years సుమారుగా అవుతుంది కాని అంతకు ముందు శిలాజాలు dionosars అస్తికలు eladorukutunnai కొంచం అలోచిచింది చూడండి
@cenema.angleraju8263
@cenema.angleraju8263 4 года назад
Actually in the state of solids it is in 0 when itdisperse it becomes 1 one...it becomes once again. Solid state that is. 0 zero. Now theary becomes. 0'1 0
@pranaykumarammu1737
@pranaykumarammu1737 7 лет назад
supar b
@vijayadurga856
@vijayadurga856 Год назад
Visvam srusti bramha vishnu maheswarulu ammavari nundi erpadindi chaduvu telivi nunchi neeti telusukoni devudi arthalu telusukoni andaru manishi janmalo oke kutumbam tho young ga healthy ga happyga neat ga daivanugraham prathyaksham ga manchi mandulatho aaharam tho anni vuchitam ga andaru baguntaru
@NimishakaviSaikrishna
@NimishakaviSaikrishna 5 лет назад
miru cheppe dhanikanna background music ke akkuva undji
@srinivasraonalam1782
@srinivasraonalam1782 4 года назад
Yes
@Arun88993
@Arun88993 3 года назад
మా మనువడు, ఇవాళ పొద్దున ఆడుకోడానికి వెళ్లి మళ్ళీ ఇప్పుడు తిరిగి వచ్చాడు. అన్నంత ఈజీ గా చెప్పేసేవుగా సృష్టిలో ఇసుమంత కూడా లేని రేణువు వై ఉండి, దేవుని సృష్టిపై నీ ఉహలతో మాట్లాడుతావా,, సిగ్గు లేదు అబద్దం చెప్పడానికి
@balajik2795
@balajik2795 6 лет назад
Nice
@anjaneyuluanji6236
@anjaneyuluanji6236 7 лет назад
Listion varaha avatharam
@Moinbhaai
@Moinbhaai 3 года назад
I just want to give some knowledge , think peacefully what IAM saying , in my opinion god is one who is sustainer and creator and destroyer but not in a human form , why because the universe is a big thing and the creator of universe is unimaginable thing or power anything it can't become a human even if it wills , again thair are somany things around tells us it is something that running all this things , and same in way thair are somany things that tell thair is not god , example :- creating something from nothing is what God but how I don't ? This tells god is not thair . After reading my comment do you believe in human god or God or no God ,reply me.
@nagalakshmineelam5533
@nagalakshmineelam5533 Год назад
Super good sir
@nandunandy7066
@nandunandy7066 2 года назад
Thank you❤🌹🙏universe🌌 1000 times
@valalaviswa5022
@valalaviswa5022 5 лет назад
Super sir
@rajeshrajraj8828
@rajeshrajraj8828 7 лет назад
Good information Thank u Ntv
@Moinbhaai
@Moinbhaai 3 года назад
I just want to give some knowledge , think peacefully what IAM saying , in my opinion god is one who is sustainer and creator and destroyer but not in a human form , why because the universe is a big thing and the creator of universe is unimaginable thing or power anything it can't become a human even if it wills , again thair are somany things around tells us it is something that running all this things , and same in way thair are somany things that tell thair is not god , example :- creating something from nothing is what God but how I don't ? This tells god is not thair . After reading my comment do you believe in human god or God or no God ,reply me.
@ARAMU75
@ARAMU75 3 года назад
సంఖ్యలు తెలుగులొ చెప్పండి ఒక తెలుగు వారిగా తెలుగు వారి గురించి చెభుచున్నారు.
@sailajadivakaruni6680
@sailajadivakaruni6680 2 года назад
Andaru manishi janmalo day am pratyakshamga okkokutumbam tho anni free ga saswatham ga vundali. Ledante prema daivam purthiga pothundi
@manmadhudu.telugu1232
@manmadhudu.telugu1232 3 года назад
Hi
@Danraj-df1eu
@Danraj-df1eu 5 лет назад
👏👏👏👌
@udaykiran6714
@udaykiran6714 7 лет назад
if there are multi universes ,collision of multiuniverses lead to form energy that energy lead to form big bang process
@Moinbhaai
@Moinbhaai 3 года назад
I just want to give some knowledge , think peacefully what IAM saying , in my opinion god is one who is sustainer and creator and destroyer but not in a human form , why because the universe is a big thing and the creator of universe is unimaginable thing or power anything it can't become a human even if it wills , again thair are somany things around tells us it is something that running all this things , and same in way thair are somany things that tell thair is not god , example :- creating something from nothing is what God but how I don't ? This tells god is not thair . After reading my comment do you believe in human god or God or no God ,reply me.
@swamyayyappa2608
@swamyayyappa2608 2 года назад
⭐Stars akasham lo avariki kanabaduta levu andhu. Avi andhuku mayamaiponavi telusukondi sarch cheyadi
@nagaraju9984
@nagaraju9984 3 года назад
Good
@Brahmaiahchinnari
@Brahmaiahchinnari 7 лет назад
media vallu marara inka???? meeru cheppe dantlo ekkuva sollu untundi kaani matter mathram thakkuva....... ga.... untundi... suthi lekunda sootiga edi cheppalera????
@pesala8524
@pesala8524 6 лет назад
Vadla Brahmaiah they said exactly according to science
@VishnuVardhan0747
@VishnuVardhan0747 6 лет назад
Sootiga chepte half an hour ela vastundi program
@kasiviswanath7981
@kasiviswanath7981 5 лет назад
Nuvvu Sodhi rayamaku vallu correct ga ne chepparu
@rameshnaik1012
@rameshnaik1012 4 года назад
Emaindhira ra lafoot
@AliAli-dj4ei
@AliAli-dj4ei 4 года назад
Bhick
@vishnumurthyjanagani1917
@vishnumurthyjanagani1917 5 лет назад
NTV wonderful people
@planetleaf
@planetleaf 6 лет назад
Nice video
@JanakiRamCosmicTube
@JanakiRamCosmicTube 6 лет назад
Hi, Friends I am janakiram, this is my JanakiRam.cosmictubechannel. I am very much passionate to make science, spiritual, mysterious, wonders and entertainment videos ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-gB4al4VSI-s.html&ab_channel=JanakiRam.cosmictubechannel
@Moinbhaai
@Moinbhaai 3 года назад
I just want to give some knowledge , think peacefully what IAM saying , in my opinion god is one who is sustainer and creator and destroyer but not in a human form , why because the universe is a big thing and the creator of universe is unimaginable thing or power anything it can't become a human even if it wills , again thair are somany things around tells us it is something that running all this things , and same in way thair are somany things that tell thair is not god , example :- creating something from nothing is what God but how I don't ? This tells god is not thair . After reading my comment do you believe in human god or God or no God ,reply me.
@manjulapradhan4312
@manjulapradhan4312 2 года назад
I love universe
@AnilKumar-eg5oi
@AnilKumar-eg5oi 7 лет назад
Super
@allaramu7623
@allaramu7623 5 лет назад
అంతు చిక్కిన కాదు. అంతు చిక్కని
@joshuachirra6022
@joshuachirra6022 5 лет назад
బైబిల్ లో స్పష్టంగా వ్రాయబడి యున్నది. దానిని చదివిన వారికి అర్థమయ్యే అవకాశం ఉంది.
@sarveshcheta9019
@sarveshcheta9019 6 лет назад
Interest
@vilenlucky7935
@vilenlucky7935 5 лет назад
Bible clear ga chadavandi, visvam gurinchi telustundi
@rameshgolkonda9303
@rameshgolkonda9303 5 лет назад
Andhuke devudu dheyam Anni unayi
@anil8097
@anil8097 4 года назад
Chepinde chepi chepi champutaru entra babu. Intresting topic emaina telsukundam ani open cheste
@gmadhu6413
@gmadhu6413 6 лет назад
Great research Ntv Team Proofs are there in bible, scientists are following the bible 1 In the beginning✽ God created the heaven✽ and the earth. 2 And the earth✽was✽ desolate and void✽; and darkness✽was upon the surface of the deep.✽ And the Spirit of God moved✽ upon the surface of the waters. 3 And God said✽✽, “Let there be light”; and there was light✽. Explanations for the above 3rd sentence >>>{》》Psalms 33:6-9 6 ✽By the word of the LORD the heavens were made, and all the host of them by the breath of his mouth. 7 He gathers the waters of the sea together as a heap. He lays up the depth in storehouses. 8 ✽Let all the earth fear the LORD. Let all the inhabitants of the world stand in awe of him. 9 For he spoke and it was done; he commanded, and it stood firm.》》} 4 ✝And God saw the light, that it was good, and God divided the light from the darkness. 5 ✝And God called the light day, and the darkness he called night. And the evening and the morning were the first day.✽✽ 1:1 కీర్తన 33:6, 9; 102:25; యెషయా 42:5; 45:18; యోహాను 1:2-3; కొలస్సయి 1:16; హీబ్రూ 1:2; ప్రకటన 4:11. సృష్టి ఆరంభం ఎప్పుడో మనకు తెలియదు. కొన్ని వందల కోట్ల సంవత్సరాల క్రితమని కొందరంటారు. కొన్ని వేల సంవత్సరాలే అని మరి కొందరంటారు. బైబిలులో సృష్టి ఆరంభమైన సమయం ముఖ్యం కాదు గాని సృష్టి జరిగిందన్న సత్యమే ప్రధానం. ఈ జగత్తు శాశ్వతం కాదు. దేవుడొక్కడే శాశ్వతుడు (కీర్తన 90:2). జగత్తు ఉనికిలోకి రాకముందే దేవుడున్నాడు. ఆయన ఈ విశ్వాన్ని శూన్యంలోనుంచి తన వాక్కు ద్వారా, అపరిమితమైన తన శక్తిద్వారా చేశాడు. ఈ మహా సృష్టికర్త ఈ మొదటి వచనంలో కనిపిస్తున్నాడు. ఈ అధ్యాయంలో ఆయన గురించి 30 సార్లు రాసివుంది. బైబిలు గ్రంథమంతా ఆయనను గురించిన వృత్తాంతమే. ఆయన మహాకార్యాలూ, అద్భుత వాక్కుల గురించి ఈ గ్రంథం మనకు చెప్తున్నది. ముఖ్యంగా మానవజాతి పట్ల ఆయన వ్యవహారాలనూ తన గురించిన సత్యాన్నీ ఆయన వారికిలా వెల్లడి చేసినవాటినీ ఇది మనకు తెలియజేస్తుంది. ఆయన్నెలా చేరుకోవాలో, ఎలా ఆరాధించాలో ఆయన మనకు ఉపదేశిస్తున్నాడు. దేవుని ఉనికిని గురించిన రుజువులతో బైబిలు ఆరంభం కావడం లేదు. ఆయన జరిగిస్తున్న చర్యలతోనే ఇది మొదలైంది. ఆయన చర్యలు ఆయన ఉనికిని తెలియజేస్తున్నాయి. ఆయన చేసిన పనులను బట్టి ఆయనెలాటివాడో మనం కొంత నేర్చుకోవచ్చు. కీర్తన 19:1-2; యెషయా 40:25-26; రోమ్ 1:20 చూడండి.
@satishs2226
@satishs2226 4 года назад
Viswam ok infinite Mana kallu kontavaraku chdagalam. Kani Mana chytelo unna okka annuvee kuda tanallo okka viswani dachukundee evishayam teallusa.
@lovaraju2468
@lovaraju2468 4 года назад
వినాయక
@ojbiddikamurali7261
@ojbiddikamurali7261 5 лет назад
It's very this universe formed by Big bang,,, All organisms came big bang
@Moinbhaai
@Moinbhaai 3 года назад
I just want to give some knowledge , think peacefully what IAM saying , in my opinion god is one who is sustainer and creator and destroyer but not in a human form , why because the universe is a big thing and the creator of universe is unimaginable thing or power anything it can't become a human even if it wills , again thair are somany things around tells us it is something that running all this things , and same in way thair are somany things that tell thair is not god , example :- creating something from nothing is what God but how I don't ? This tells god is not thair . After reading my comment do you believe in human god or God or no God ,reply me.
@manojkumarmotoori8219
@manojkumarmotoori8219 4 года назад
2:39 vispotam kadu vispotanam, telugu kuda radu telgu news channel nadputunnaru
@Moinbhaai
@Moinbhaai 3 года назад
I just want to give some knowledge , think peacefully what IAM saying , in my opinion god is one who is sustainer and creator and destroyer but not in a human form , why because the universe is a big thing and the creator of universe is unimaginable thing or power anything it can't become a human even if it wills , again thair are somany things around tells us it is something that running all this things , and same in way thair are somany things that tell thair is not god , example :- creating something from nothing is what God but how I don't ? This tells god is not thair . After reading my comment do you believe in human god or God or no God ,reply me.
@rajusarikela6469
@rajusarikela6469 5 лет назад
Entha thelusukunna anthuchikkadhu Devude dhigi vachi cheppali Vistharinchadam anedhi bhrama valladhi
@dayakarrao2206
@dayakarrao2206 6 лет назад
No assumptions please, be sure. The purpose is the KEY. HUMAN is the KEY of the Universe. So, why are you, the one who speaks here? Purpose is not hidden. Purpose is found for everything 'in and around human'. But for human? Findout or you are and will be waste. Universe is for human survival for some time till Death. Write to me.
@Moinbhaai
@Moinbhaai 3 года назад
I just want to give some knowledge , think peacefully what IAM saying , in my opinion god is one who is sustainer and creator and destroyer but not in a human form , why because the universe is a big thing and the creator of universe is unimaginable thing or power anything it can't become a human even if it wills , again thair are somany things around tells us it is something that running all this things , and same in way thair are somany things that tell thair is not god , example :- creating something from nothing is what God but how I don't ? This tells god is not thair . After reading my comment do you believe in human god or God or no God ,reply me.
@mallikarjunapalla1099
@mallikarjunapalla1099 3 года назад
Big bank independent theory But why it's not depend on time it's confusion but cost 🕸
@sk.sadikhabasha654
@sk.sadikhabasha654 6 лет назад
nice
@Shankarkalla
@Shankarkalla 5 лет назад
First like
@lokeshvarmalokeshvarma3062
@lokeshvarmalokeshvarma3062 4 года назад
Mystery
@valivali8114
@valivali8114 7 лет назад
God create
@shashishashishashikanths2636
@shashishashishashikanths2636 6 лет назад
plz send me details of moon videos
@kathikiranbabu6468
@kathikiranbabu6468 6 лет назад
noce
@AmeerKhan-vg4ls
@AmeerKhan-vg4ls 8 лет назад
this universe coming from big bang
@JanakiRamCosmicTube
@JanakiRamCosmicTube 6 лет назад
Hi, Friends I am janakiram, this is my JanakiRam.cosmictubechannel. I am very much passionate to make science, spiritual, mysterious, wonders and entertainment videos ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-gB4al4VSI-s.html&ab_channel=JanakiRam.cosmictubechannel
@ramyavarsha6364
@ramyavarsha6364 6 лет назад
Ekkadidi ee Big Bang haa nuv puttakamundu nundi unda universe create kakamundu nundi undaa
@srinivasareddy570
@srinivasareddy570 Год назад
Big bang padhardam ekadidhi adhi ela vachindhi a dhuli kanalu ekada vi my dowt🎉
@drjhansilakshmi2990
@drjhansilakshmi2990 4 года назад
మీరు చెప్పే విషయాలు ఎంతో బాగున్నాయి. కానీ మీ voice సరిగా వినపడకుండా ఆ background music బాగా లేదు...వినే ఏకాగ్రత distrub అవుతోంది దానివల్ల.. దయచేసి అది లేకుండా విడియోలు పెట్టండి.
@saitejagoud339
@saitejagoud339 5 лет назад
Aasalu bhoomi puttaka.mundu bhoomi.place lo am undhi akasham any kilometerlu Inka ani gagalu.leka petagalara Tell me answer
@sowjanyakammili752
@sowjanyakammili752 4 года назад
Earth and heaven are created at same time Before them there is nothing God created everything from nothing that's why we called him God please read Bible starting chapter once( Genesis)
@kingvijith
@kingvijith 4 года назад
Yadasthithi vaadam is correct.
@reddyreddy2476
@reddyreddy2476 4 года назад
Ok
@dilliranirajaiah4139
@dilliranirajaiah4139 5 лет назад
Add lu lost lo veyandi
@narendarpitla7278
@narendarpitla7278 5 лет назад
It's take
@ImranKhan-sz7mk
@ImranKhan-sz7mk 5 лет назад
Viswam gurinchi doubt vunna vallu "Quran" chadavandi chala clear ga raasi vundi 1400 years ki purvam.... bhumi aakasyalanu mariyu purti prapamchanni krama paddatilo viraamam lekunda nadipinchevaadu "ALLAH" vokkade💪💪💪
@saihemanthtalluri4852
@saihemanthtalluri4852 5 лет назад
we know that birth of Universe may be taken by two ways i.e there are many Theory. but there two theory are famously know (1)BIG BANG THEORY AND (2)steady state theory.why your linking religious view to science.it is not right to link them.if you time with you than please make research on universe and einstein's special relativity or black holes.
@Moinbhaai
@Moinbhaai 3 года назад
I just want to give some knowledge , think peacefully what IAM saying , in my opinion god is one who is sustainer and creator and destroyer but not in a human form , why because the universe is a big thing and the creator of universe is unimaginable thing or power anything it can't become a human even if it wills , again thair are somany things around tells us it is something that running all this things , and same in way thair are somany things that tell thair is not god , example :- creating something from nothing is what God but how I don't ? This tells god is not thair . After reading my comment do you believe in human god or God or no God ,reply me.
@lingamchinagalla7512
@lingamchinagalla7512 6 лет назад
back ground music bad
@venkataramanakanupuru5602
@venkataramanakanupuru5602 4 года назад
2020 hit here
@balakrishdreamboy3702
@balakrishdreamboy3702 7 лет назад
insufficient mattar
@Moinbhaai
@Moinbhaai 3 года назад
I just want to give some knowledge , think peacefully what IAM saying , in my opinion god is one who is sustainer and creator and destroyer but not in a human form , why because the universe is a big thing and the creator of universe is unimaginable thing or power anything it can't become a human even if it wills , again thair are somany things around tells us it is something that running all this things , and same in way thair are somany things that tell thair is not god , example :- creating something from nothing is what God but how I don't ? This tells god is not thair . After reading my comment do you believe in human god or God or no God ,reply me.
@pabbireddyarjun4370
@pabbireddyarjun4370 2 года назад
🙏🙏🙏🙏🙏🙏
@andrewphilll7934
@andrewphilll7934 3 года назад
ah bookale villa chetha explanation
@nikhilmvl9216
@nikhilmvl9216 6 лет назад
Science prakaaram devudu ledu anthey. Andhuke science ni science laa choodaali. Vaallu devudu ledanna maatraana devudu lenattu kaadu. Adi oka nammakam anthey.
@anveshreddyk8466
@anveshreddyk8466 3 года назад
Telescope ని కనిపెట్టింది Galileo కాదు..ఆయన కేవలం ఖగోళ శాస్త్రం లో telescope ని ప్రవేశ పెట్టాడు.కనిపెట్టలేదు.అంతకుముందు ఉన్నదాన్నే ఆయన మెరుగులు దిద్ది దాని వాడకం మొదలుపెట్టాడు.అంతే.!
@kamalsagar145
@kamalsagar145 6 лет назад
kamalhassan
@Ajaykumar-pr8qi
@Ajaykumar-pr8qi 3 года назад
Mana rushulu eppudo chepparu
@mannibalaji9084
@mannibalaji9084 6 лет назад
samadhanam dorakadani meere chepthunnaru maralaa ee vedio avasaramaa.
@venuveerla9984
@venuveerla9984 6 лет назад
Just everyone read the Bible nd get the genuine answers from the Bible. Jesus is Kings of Kings Lord of Lord Nd god of gods. All praise to go for Jesus only. Praise to the living God.
@sudheerreddy1271
@sudheerreddy1271 6 лет назад
but how to finish this
@nagarajsnagaraj8532
@nagarajsnagaraj8532 6 лет назад
univers is in box
@srushtikartha-paramathma641
@srushtikartha-paramathma641 5 лет назад
విశ్వానికి ఆది - అంతం రెండూ లేదు. విశ్వం (విష్ణు విశ్వేశ్వరుడు) అనాది నుండి ఉండి అనంతమైనది (అనంతుడు ఆదిదేవుడు)
@sowjanyakammili752
@sowjanyakammili752 4 года назад
No there is end to universe but there is no end to God
@saitejagoud339
@saitejagoud339 5 лет назад
Meru akasham ne touch cheyandi Inka chesina tharuvatha aadi ala undho cheyandi ok
@pastorprabhuji3696
@pastorprabhuji3696 3 года назад
Bible 1st page 1st chapter total infarmation
@johnfernandez4415
@johnfernandez4415 7 лет назад
Don't tell won words Study BIBLE & TELL TRUTH
@pavanch7529
@pavanch7529 4 года назад
Hi friends, I am from another planet😊😉✌️..How r u..😊?
@apparaodasari2693
@apparaodasari2693 6 лет назад
what will happen if Big Bang occur? The matter which was blown at the time of Big Bang will never return.
@Kkrao035
@Kkrao035 5 лет назад
Its Absolutely true bro...
@Kkrao035
@Kkrao035 5 лет назад
It is not possible to return back at the beginning place.. it is expanding continuously upto the force and fuel will be zero. Because there is no end in the universe...
@Moinbhaai
@Moinbhaai 3 года назад
I just want to give some knowledge , think peacefully what IAM saying , in my opinion god is one who is sustainer and creator and destroyer but not in a human form , why because the universe is a big thing and the creator of universe is unimaginable thing or power anything it can't become a human even if it wills , again thair are somany things around tells us it is something that running all this things , and same in way thair are somany things that tell thair is not god , example :- creating something from nothing is what God but how I don't ? This tells god is not thair . After reading my comment do you believe in human god or God or no God ,reply me.
@apparaodasari2693
@apparaodasari2693 3 года назад
Moin Uddin There are three qualities , which are ruling this Universe . 1 :-- Formation or creation . 2 :-- Protect 3 :-- Destroy . We call the super power , who poses these three qualities . It is impossible for anyone to imagine the size , shape of this Universe . The creator is much more greater than all . We are nothing in this Universe . We feel good or bad . Feel good means happy . We suffer with bad or evil . We feel happy in Heaven -- Hell means punishment . In this way , the man who punish the Evil is called God , because he protect the people , by punishing Evil . That is , the man who got the qualities , Protect and destroying Evil is called GOD . God is different from Creator . CREATOR is. ALMIGHTY . God is he who poses the qualities of CREATOR .
@Moinbhaai
@Moinbhaai 3 года назад
@@apparaodasari2693 no sir your applying your believe system in the reality , god is the power which created us .god punishes the us for doing evil things , god gave us life to test us and he who leaves according to the will of God will get heaven ,he who denys god and does bad things get hell .
Далее
Men Vs Women Survive The Wilderness For $500,000
31:48
It was hard 😂
00:15
Просмотров 896 тыс.
IT'S MY LIFE + WATER  #drumcover
00:14
Просмотров 18 млн
Они захватят этот мир🗿
00:48
Просмотров 312 тыс.
Men Vs Women Survive The Wilderness For $500,000
31:48