Тёмный

Undavalli Arun Kumar Goosebumps Words About Pawan Kalyan Over YS Jagan Defeat | Janasena Party | Stv 

Sahithi TV
Подписаться 876 тыс.
Просмотров 574 тыс.
50% 1

Watch here Undavalli Arun Kumar Goosebumps Words About Pawan Kalyan Over YS Jagan Defeat | Janasena Party
#UndavalliArunKumar #PawanKalyan #YsJagan #JanasenaParty
Welcome to Sahithi Tv
Sahithi Tv is One Stop for All Entertainment Videos from Cinema Industry. Its all about Latest Telugu Movie Updates, Celebrity Interviews, Movie Events And Etc... Apart From Movies This Sahithi Tv Channel Provides Political Content Of Telugu States Andra Pradesh And Telangana With Live Updates.
Do Follow Our Offical Social Media Handle For Continued Updates
/ sahithitv7
Chandra Babu Strong Counter On KCR Return Gift | CBN Reaction On Telangana Elections Result | Stv
• Chandra Babu Strong Co...
Rayapati Aruna Serious Reaction On TDP Supports Congress Rather Than Janasena In TS Elections | Stv
• Rayapati Aruna Serious...
ఏడిపించేసాడు🙏 Pawan Kalyan Heartfelt Speech About His Painful Days From Past To Present | SahithiTv
• ఏడిపించేసాడు🙏 Pawan K...
Click Here to Subscribe
/ @sahithitv2

Опубликовано:

 

2 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 611   
@prasadbc2934
@prasadbc2934 3 месяца назад
ఉండవల్లి గారి మొహంలో అసూయ బాద. స్పష్టంగా కనపడుతుంది. 😅
@gopalrao9146
@gopalrao9146 2 месяца назад
శోకాలు పెట్టి ఏడుస్తున్నట్లు ఉంది గా.
@arunasrinu5044
@arunasrinu5044 Месяц назад
👍👍👍👍👍👍👍👍💯👌😂
@deepakvarmap2671
@deepakvarmap2671 3 месяца назад
పవన్కళ్యాణ్ ఇగో ని లేపి.వైసీపీ పార్టీ వాళ్ళు పడుకున్న దున్నపోతుని లేపి మరి తన్నీచుకున్నారు ఇప్పుడు అనుభవించాతున్నారు 😂😂😂😂😂
@malliedigae9913
@malliedigae9913 3 месяца назад
ఊసరవెల్లి చాలు ని చెత్త సలహాలు మాత్రం టీడీపీ కీ ఇవ్వకు రా అయ్యా నువ్వు నీగురించి నాకు బాగా తెలుసు నాకు భూతులు వస్తాయి కానీ మాట్లాడను నువ్వు నిజంగా ఊసరవెల్లి ఊసరవెల్లి ఊసరవెల్లి
@farukhshaik1
@farukhshaik1 3 месяца назад
Eaxact cheppav bro, veedu nijam ga usaravelli. Veedu
@DileepKumarvnb
@DileepKumarvnb 3 месяца назад
ఉండవల్లి అరుణ్ కుమార్ కాదు ఊసరవెల్లి అరుణ్ కుమార్..
@SubbarajuPmv
@SubbarajuPmv 3 месяца назад
True
@vadrevujogarao2847
@vadrevujogarao2847 3 месяца назад
Its absolutely true. He is HMV of YSR's family. I honestly suggest if he keeps his mouth shut and go to exile or else he will be shown his place. Its better to keep decoram of himself or else he will be taken to task by the party memebers
@arunasrinu5044
@arunasrinu5044 2 месяца назад
😂😂😂😂😂😂😂😂😂😂😂
@niceguy3116
@niceguy3116 3 месяца назад
సినిమా లోనే కాదు పొలిటికల్ గ కూడా పవర్ స్టార్ మా పవన్ గారు . జై జనసేన
@arunasrinu5044
@arunasrinu5044 Месяц назад
❤❤❤❤❤❤
@himaseshupoduri1966
@himaseshupoduri1966 3 месяца назад
ఈడు మళ్ళీ డ్యూటీ ఎక్కేసాడు రా బాబోయ్ బ్రతికున్నంత కాలం రామోజీరావుని వేధించి వెంటాడాడు ఇప్పుడు ఎవడి వంతో....
@AnilB-tt6nw
@AnilB-tt6nw 3 месяца назад
PAPPU GADINI KUDA VEDINCHI VEDINCHI VEDINCHI
@MrSangu007
@MrSangu007 3 месяца назад
Inka Pavan Kalyan garini
@himaseshupoduri1966
@himaseshupoduri1966 3 месяца назад
@@MrSangu007 ఈ ముసలి నా కొడుక్కి అంత సినిమా లేదు భాయ్ జగన్ అంతటి వాడినే చెప్పి మరీ అతఃపాతాళానికి తొక్కేసాడు పవన్ కళ్యాణ్ గారు ఈడెంత గుడ్డు మీద ఈకలాంటోడు.
@adinarayananarayana1258
@adinarayananarayana1258 3 месяца назад
Anna ee. L. Koduku. No. Pettanna. But, on. Thinghi. Eedu. Boommeda. Undakoodadu. Ple. Anna
@ballasrinivasarao5006
@ballasrinivasarao5006 3 месяца назад
Em peekaledu thammudu undavalli take it easy ok
@sudharsanaraoallada3649
@sudharsanaraoallada3649 3 месяца назад
జగన్ వొడిపోయినందుకు ఊసరవెల్లి తెగ మదనపడిపోతున్నాడు. వైఎస్ఆర్ తరువాత జగన్ అని ఎందుకు చెప్పట్లేదు
@sdsameer-zm2il
@sdsameer-zm2il 3 месяца назад
నాసి రకం మధ్యం తెచ్చి ,మద్యం రేట్లు ఎందుకు పెంచారని వైసీపీని అడిగితే ముట్టుకుంటే షాక్ తగలాలి అని చెప్పారు.నాసి రకం మంది తాగి ప్రజల ఆరోగ్యం క్షీణిస్తుంది అంటే కుడా కూడా YSRCP పట్టిచుంకోలేదు, ఇ విధమైన వైఖరికి ప్రజాలు విసుగెత్తారు సరే అయితే బస్ ఛార్జీలు, కరెంట్ ఛార్జీలు, పెట్రోల్ వ్యాట్, ఇసుక, రిజిస్ట్రేషన్ రేట్లు ఎందుకు పెంచారు.ఒక సారి కాదు అనేక సార్లు పెంచారు. కరెంట్ ఛార్జీల భారం అయింది అంటే ఒక్కరు పట్టించుకోలేదు. ఇంట్లో నివసించకపోయిన ,జీరో యూనిట్లకు కూడా ₹200 నుంచి ₹300 ఛార్జీలు ఉంటాయి. బస్సు టిక్కెట్టు తిసున్నప్పుడల్లా , మధ్యం కొన్నపుడల్ల , కరెంట్ బిల్లు వచ్చినపుడల్లా ,ఇసుక కొనుగోలు చేసేటప్పుడు (పాత ప్రభుత్వాన్ని ఆలోచించేలా చేస్తుంది) ఒడిoచాలని కసి పెరిగేది ప్రజలకు అవి అన్నీ షాక్ ఇవ్వటానికా? ప్రజలకి షాక్ ఇస్తారా? చర్యకు ప్రతిచర్య ............ఒడించి ప్రజాలు షాక్ ఇచ్చారు రేట్లు భరించలేనపుడు ప్రభుత్వం మారితే రేట్లు తగ్గిస్తారు అని ప్రజలు భావిస్తారు ,పెంచుకుపోతే ఓట్లు వేస్తారా? ప్రభుత్వ దగ్గర డబ్బు ఉంటే సంక్షేమ పథకం అమలు చేయండి 100 లో 40 మందికీ సంక్షేమ పథకం ఇవ్వటానికి , పదే పదే రేట్లు పెంచి 100 మందికీ బాధ పెడతారా? 90 శాతము ఇచ్చిన వాగ్ధానాలు అమలు చేసాము అంటున్నరు ఎ మేనిఫెస్టో లో రేట్లు పెంచేస్తాము అని చెప్పలేదు ,మరి ఎందుకు పదే పదే రేట్లు పెంచేశారు రేట్లు అనేవి డైరెక్ట్ గా ప్రజలందరికి ఇంపాక్ట్ చేస్తుంది,ఇతర సమస్యలు కొన్ని వర్గ ప్రజలలో ప్రత్యక్షంగా ప్రభావితమవుతాయి ఒడి పోయిన తరువాత ఎందుకు ఓడపాయమో అర్థం కవటములేదు అని చెప్పు కుంటున్నారు కొంత అభివృద్ధి + కొంత సంక్షేమ పథకాలు + పెరిగిన రేట్లు = 2019 TDP ఓడిపోయారు ఎక్కువ సంక్షేమ పథకాలు + విపరీతంగా పెరిగిన రేట్లు = 2024 YCP ఓడిపోయారు రెండిట్లో కామన్ ---రేట్లు పెరగటము పెరిగిన ఖర్చు గురించి అడిగితే సంక్షేమ పథకాల గురించి వైసీపీ మాట్లాడుతుంది అభివృద్ధి గురించి అడిగితే సంక్షేమ పథకాల గురించి వైసీపీ మాట్లాడుతుంది ,డెవలప్‌మెంట్ కి సంక్షేమ పథకాలకు తేడా తెలియదు ఉపాధి గురించి అడిగితే, సంక్షేమ పథకాల గురించి వైసీపీ మాట్లాడుతుంది ప్రతిపక్ష పార్టీ అడిగినా, ప్రజలు సమస్యలపై అడిగినా వైసీపీ నుంచి ఒకే ఒక్క సమాధానం సంక్షేమ పథకాలకు బటన్లు నొక్కుతున్నాం వ్యతిరేక ఓట్లు చీలనెవ్వము అంటుంటే తెలివైనా అతనూ సమస్య ఎక్కడ ఉందో చూడాలి మరియు పరిష్కర మార్గం చూడాలి కానీ మీరు కలసి పోటీ చేయకండి నేను ఒక్కడినే సింహాలా వస్తాను అంటరు. ఇపేడేమో అంత వ్యతిరేకత ఉంది అనుకోలేదు అంటున్నరు మీకై మేరే మేము మంచి పనులు చేసాము అని చెప్పుకోకూడదుమీరు మంచి పని చేశారని ప్రజలు చెప్పాలి ,ప్రజల కోణంలో చూడాలి ఎంత బాధ అనుభవించు ఉంటెఅంత కసిగా వొట్లు వేసారు ఇప్పుడైనా తెలుసుకుంటారు అని భావిస్తున్నా..............
@bhavaninaidu4241
@bhavaninaidu4241 3 месяца назад
Super
@talepallenagaraj1785
@talepallenagaraj1785 3 месяца назад
వీడు లొఫెర్....
@humungous09
@humungous09 3 месяца назад
చాలా బాగా విశ్లేషించారు. కరెంట్ చార్జీలు భారీగా పెంచారు. పవన్ కళ్యాణ్ ను తిట్టుకోడం అనవసరం. నేనైతే జగన్ దిగిపోవాలని ఓట్ వేసేను. పరిపాలన దుర్భరంగా ఉండేది.
@trues272
@trues272 3 месяца назад
Good 👍 100%currect
@Sknews737
@Sknews737 3 месяца назад
ఉండవల్లి అరుణ్ కుమార్ వైసిపి కోవర్ట్
@Govindarao-lg4kx
@Govindarao-lg4kx 3 месяца назад
పవన్ కళ్యాణ్ వలనే కుటమి విజయం 🎉🎉🎉🎉
@AnilB-tt6nw
@AnilB-tt6nw 3 месяца назад
PAWAN KALYAN ANE VADIKI 2024 LO VACHINA VOTLU 6% MAATRAME.... VAADU DECIDE FACTOR GA EPPUDU UNDADU VADOKA KONKISKA GOTTAM GADU
@jagankumarjagan3997
@jagankumarjagan3997 3 месяца назад
Lekapothe TDP & babu ki antha scene ledu..
@genuined476
@genuined476 3 месяца назад
NDA 🥛🚲 🪷 🥛🚲🪷💯💯💯🎊🎉 💖💖 JAI hoo PAWAN KALYAN 🎉🎊🎉🎊 WELL DESERVE WIN 💯💯💯✊🏻✊🏻✌🏻✌🏻💪💪 🥛🥛 PSPK 🔥🔥🔥 JSP + NDA 💪💪✊🏻✊🏻✊🏻✌🏻✌🏻✌🏻
@DasariKrishna-d7u
@DasariKrishna-d7u Месяц назад
​@@genuined476😢hh have uhhhhhhhh the hu to the huhhh
@arunasrinu5044
@arunasrinu5044 Месяц назад
👌👌👌👌👌💯💯👍
@niceacademy8961
@niceacademy8961 3 месяца назад
మనోడు వృద్ధానారి ప్రతివ్రతా లాంటోడు. పైకి మాట్లాడ్తున్న లోపల ఏడుస్తున్నాడు
@AnandT-f9r
@AnandT-f9r 3 месяца назад
వీడు జానాలో వుండే సాక్షి, tv9 and Ntv
@chinnabora2322
@chinnabora2322 3 месяца назад
వేణు స్వామి వుండవల్లి గారు ఇద్దరు ఒకే రకం
@maddulachandu6757
@maddulachandu6757 3 месяца назад
అరుణ్ కుమార్ గారు మీకు చాలా బాధగా ఉంది కదా
@VayOfBwNHI
@VayOfBwNHI 3 месяца назад
దయచేసి మేధావులు, విశ్లేషకులు అయిన తెలకపల్లి రవి గారు, ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు, కె.స్. ప్రసాద్ గారు, జయప్రకాష్ నారాయణ గారు, ఉండవల్లి అరుణ్ కుమార్ గారు, జె.డి లక్ష్మినారాయణ గారు... ఇటువంటి అందరికి ఒక మనవి... 2014-2019 మధ్యలో బాబు గారు పరిపాలన, అభివ్రుద్ది ఎంత బాగ చేసినా మీరు అది చెయ్యలేదు, ఇది చెయ్యలేదు, మోడి ని ఎదిరించలేదు అని చాల పత్తిత్తు కబుర్లు చెప్పారు. మీరు చేసిన నెగేటివ్ విశ్లేషణ కూడ బాబు గారు ఓడిపోవడానికి ఒక కారణం... 2019-2024 మధ్యలో ఉన్న ప్రభుత్వం పెద్దగా చేసింది ఎం లేదు.. పైగా ఉన్న అభివ్రుద్ది మార్గాన్ని పట్టించుకోకుండా నాశనం చేసింది... రాష్ట్రం అప్పుల కుప్ప అయింది.. వ్యవస్తలు అన్ని అదుపు తప్పాయి.. అయినా మీరు 2019-2023 మధ్యలో నొట్లొ ఎం పెట్టుకున్నారో తెలియదు.. అందుకేనేమొ ఎం మాట్లాడలేదు.. ఇప్పుడు 2024 లో బాబు గారు అధికారంలోకి రాగానే మళ్ళి నిద్ర లేచారు... ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి బయలుదేరారు.. రాష్ట్రం చాల దెబ్బతిన్నది.. ఇంకోసారి మీ తప్పుడు విశ్లేషణల వల్ల ప్రజలు ఆలోచనలు పక్కదారి పడితే చాలా ప్రమాదం జరిగే అవకాశం ఉంది.. అందుకని ఈ ఒక్కసారికి దయచేసి మీరు ఒక 5 సంవత్సరాలు విశ్లేషణలు ఆపెయ్యండి.. బాబు గారిని ప్రశాంతంగా పరిపాలన చెయ్యనివ్వండి.. రాజధాని అంటే ఒక్క రోజులోనో, ఒక్క నెల లోపో , ఒక్క టర్మ్ లోనో అయ్యేది కాదు.. గ్రాఫిక్స్ అని మళ్ళి గోల చెయ్యకండి.. ఆయన చెయ్యగలిగింది ఆయన చేస్తాడు.. కుదిరితె మాట్లాడకుండ కుర్చోండి.. లేకపోతే ప్రజలు వై.సి.పి వాళ్ళని ఎలా అసహ్యించుకున్నారో మిమ్మలని కూడా అలానే అసహ్యించుకుంటారు ...
@AnilB-tt6nw
@AnilB-tt6nw 3 месяца назад
2014 - 2019 LO EM ABHIVRUDDI CHESADU CHANDRA BABU , KONNI EXMPLES CHEPPU .... OORIKE ENDUKU PANIKIRANI OKA KULAGAJJI KUKKANI SIMHASANAM EKKINCHARU KULA DARIDRULU
@sudharsanaraoallada3649
@sudharsanaraoallada3649 3 месяца назад
Sooooooper
@manikanthagannavarapu7791
@manikanthagannavarapu7791 3 месяца назад
yes
@kvsbabu2124
@kvsbabu2124 3 месяца назад
@@AnilB-tt6nwAP will never develop who ever comes to power, unless the caste based politics are not over.
@jamisaikumar6691
@jamisaikumar6691 3 месяца назад
Nejama sir velake ala chiptha budeya vasthundi
@makkevijaykranth3406
@makkevijaykranth3406 3 месяца назад
Trend setter ma kalyan sir🎉🎉❤❤
@ramarangoi1775
@ramarangoi1775 3 месяца назад
జై పవర్ స్టార్ జై Janssena
@srishapenohit1756
@srishapenohit1756 3 месяца назад
జైలుకి వెళ్తే సింపతీ వస్తుంది అంటున్నాడు ఇతను. కానీ, కేజ్రీవాల్ జైలుకి వెళ్ళాడు, అయినా ఢిల్లీ లో ఒక్క MP సీట్ కూడా గెలవలేదు. జైలుకు వెళ్తే పాయింట్లు కాదు, ఎందుకు వెళ్ళాడు అనేది ముఖ్యం. జగన్, కేజ్రీవాల్ కరప్షన్ చేసారు. జగన్ మీద చార్జిషీట్లు కూడా కోర్ట్ లో సబ్మిట్ చేసారు. CBN కేసులో పూర్తిగా తన మట్టిని అంటించే ప్రయత్నం జగన్ చేశాడు కనుక పాయింట్లు వచ్చాయి అంతే..
@taranagesh6902
@taranagesh6902 3 месяца назад
వీడు నాకు హోటల్ వావార్ పెట్టినప్పుడు రూ. 5, 500 ఎగదోబ్బాడు.. ఇంతవరకు ఇవ్వలేదు సరికదా, నన్నూ, నా షాపుని లేపేస్తా అన్నాడు.. చాలా నీచ నికృష్టడు...
@gopalrao9146
@gopalrao9146 2 месяца назад
నిజం నిప్పు లాగా వదిలారు బ్రో
@shaikeliyas4474
@shaikeliyas4474 3 месяца назад
ఇంకా వేడి మీడియా సమావేశాలకి జర్నలిస్టులు వస్తున్నారా ఏపీలో ఒక రాబందు ఎవడైనా ఉన్నాడు అంటే అది వీడే
@suryanarayanasurya945
@suryanarayanasurya945 Месяц назад
Pavan. Kalyan. Is. A. King. Meakar. in. Andhra Pradeash. Is. Great. Love you Anna. 🥛🥛🥛💐💐💐💙💙💙🙏🙏🙏
@uppa81
@uppa81 3 месяца назад
100% correct ga chepparu..na manasulo vunnadi..❤
@ఓంశాంతి
@ఓంశాంతి 3 месяца назад
లోలోపల ఎంత బాధ పడుతున్నారో అర్ధమవు తోంది సార్😃😃😃😃😃😃😃
@jojibabug
@jojibabug 3 месяца назад
Masteru, join ysrcp.. ఎందుకు ముసుగు లో గుద్దు లాట
@phalgunanandigana8187
@phalgunanandigana8187 3 месяца назад
That is Power Star Pawan Kalyan Sir 💕
@pullaiahb2337
@pullaiahb2337 3 месяца назад
మీరు నిజం చెప్పారు సర్.
@yerukalasudhakar3511
@yerukalasudhakar3511 3 месяца назад
జగన్ నీ అరెస్టు చెయ్యొద్దని ఆర్డర్ చేస్తున్న ఉండవల్లి
@karunakumari8645
@karunakumari8645 3 месяца назад
Miru annukunnatlu avvadu em cheyaleru gelichina andam ledu valu faces lo
@raju6837
@raju6837 3 месяца назад
ఊసరవెల్లి =ఉండవల్లి 100 persent
@shivam4892
@shivam4892 3 месяца назад
Dayachesi veedi interview lu cheyoddu
@ginnidevi3615
@ginnidevi3615 3 месяца назад
Yes jagan odipovali ade maa ajendaa Jai janasenaa
@yogi7454
@yogi7454 3 месяца назад
ఇదొక్కటి కరెక్ట్ గా చెప్పావు,ఊసరవెల్లి
@NT-64783
@NT-64783 3 месяца назад
ఒక వ్యక్తిని/సంస్థని/వర్గాన్ని పనిగట్టుకుని ద్వేషించే, మనసులో మాటని నిర్భయంగా బయటకు చెప్పలేని ఇలాంటి వాళ్ళ మాటలకు ఇంకా విశ్వసనీయత వుందా?
@dubasisuryarao5340
@dubasisuryarao5340 3 месяца назад
100% కరెక్ట్ మీరు చెప్పినది
@MdZahidbashaBashaap
@MdZahidbashaBashaap 3 месяца назад
Jai power Star Jai kurnool
@Prasad-q5x
@Prasad-q5x 3 месяца назад
అరెస్ట్ చేయకుండా ఆస్తులు జప్తు చేయడం జరుగుతుందా?
@gopiswaroop5317
@gopiswaroop5317 3 месяца назад
Ayya expert gaaru....meeru pspk ni separate contest cheyyamannav..ne notlo jaggu m...aa pettukoo
@RayalaPeddaBrahmaiah
@RayalaPeddaBrahmaiah 2 месяца назад
Super ann
@satishsatish.2699
@satishsatish.2699 3 месяца назад
ఇంకా క్యాస్ట్ తీయకండి ఒక్కడి మాట ఆలోచించుకోండి మీ ప్రెస్ మీట్ ఇన్నాళ్లు ఇంత రాలేదు మళ్లీ ఇప్పుడు పెడతారు అది మాకు తెలుసు ఇప్పుడు
@MdZahidbashaBashaap
@MdZahidbashaBashaap 3 месяца назад
Jai power Star Jai pitta puram Jai hind
@kotaiahn4111
@kotaiahn4111 3 месяца назад
సూపర్ సార్
@meghanarekha1529
@meghanarekha1529 3 месяца назад
Vachesadu duty ekkeaadu annayaaAaaa😂😂😂
@ramvalavala1828
@ramvalavala1828 3 месяца назад
Super
@rasoolbashashaik1834
@rasoolbashashaik1834 3 месяца назад
మాటల మాంత్రికులు ఉండవల్లి గారు. అంతా బుష్. ఎత్తుతారు దించుతారు.
@chandrasekarazad7451
@chandrasekarazad7451 3 месяца назад
ఎప్పుడు అవారిపక్కన వుంటాడో ఎవరికి తెలియదు
@arjundharmure938
@arjundharmure938 2 месяца назад
ఈ ఊసరవెల్లి ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎలా భరిస్తున్నారో
@chandbashad1036
@chandbashad1036 3 месяца назад
Sir spach time lo other sides nunchi koddiga resounds vastunnai adi koddiga chusikunte baguntundi..
@myworldpkcult
@myworldpkcult 3 месяца назад
నీ బాధ ఎవరికి రాకూడదు
@pallalasomireddy5182
@pallalasomireddy5182 3 месяца назад
Sir miko visayam artham kavatam ledu tdp 42% voting ycp ki 45 % voting 2019 to 2024 varuku undi idi susi 45% + 13%= 58 % voting ani gelusta manukunnaru but 13%. anedi criss voting that 13 % vote will be desided to formating of new govt and ycp 45% also loss 42% and remaining 3% ycp vote share also loss due his behaviour it is 100% correct
@mohanlucky818
@mohanlucky818 3 месяца назад
ఊసరవెల్లి గాండూ.... చంద్ర బాబు కీ, పవన్ కీ ఫిట్టింగ్ చాలా నిధానం గా పేట్టాలని చూస్తున్నాడూ😂😂😂😂😂
@gandreddisekhar1100
@gandreddisekhar1100 3 месяца назад
Super Words Jai janasena Thank you
@paladugusrinivas9789
@paladugusrinivas9789 3 месяца назад
నీలం వల్లవలనే ఆయన అన్నిదుష్కార్యాలు చేసాడు
@medikondayerraiahyerraiah126
@medikondayerraiahyerraiah126 2 месяца назад
జై జనసేన
@KrisM-uu5hr
@KrisM-uu5hr 3 месяца назад
Pawan always great❤❤❤ Because of Pawan only TDP government formed, else hopeless.
@SaathishTeddu
@SaathishTeddu 3 месяца назад
సిగ్గు లేకుండా ఎలా మాట్లాడుతూ ఉన్నాడు చూడండి.
@ananthram
@ananthram 3 месяца назад
ఏదైనా సరే లాండ్ టైటిలింగ్ ఎఫెక్ట్ ప్రజలను అత్యంత ప్రభావితం చేసిందిగురుగారు
@raoadari54
@raoadari54 3 месяца назад
జగన్ ఆల్వేస్ కింగ్ పవన్ గారికి మొదలవుతాయి కష్టాలు నెరవేరని హామీలతో గెలిచారు
@arunkusuma9377
@arunkusuma9377 3 месяца назад
Arunkumar is best spokesman. ❤
@rajendrav9968
@rajendrav9968 3 месяца назад
ఊసరవల్లి కన్న త్వరగా మన ఉండవల్లి మారుతుoటారు
@NaStyleNaIstam
@NaStyleNaIstam 3 месяца назад
Nakenduko Mirchi movie lo Dialogue gurthukostundi , Meru mararra meru, maararu
@venurayarakula
@venurayarakula 3 месяца назад
Real ga chepparu
@prasanthivirupakshi7698
@prasanthivirupakshi7698 3 месяца назад
Eeyana undavalli ladhu usaravalli
@theotherme9965
@theotherme9965 3 месяца назад
Without Janasenians, there is no Janasena, no Pawan Kalyan. All credit goes to Janasenians for their tremendous hardwork. Kudos !!!
@NaniBalla-z5s
@NaniBalla-z5s 3 месяца назад
Jaiyopavan
@traditionalthantra7088
@traditionalthantra7088 3 месяца назад
అసలు ఇలాంటి వారు చెప్తున్న సమాచారం ఏటువంటి రూపంలో వున్నా చూడటం చాలా పెద్ద తప్పు....
@mallikarjunababu7632
@mallikarjunababu7632 3 месяца назад
Undavalli ninnu nammamuraaa Babu..nuvvu kulli,kulli,Edustuu vuntaavu.
@hindusthantransport637
@hindusthantransport637 3 месяца назад
ఊసరవెల్లి తన పేరు మార్చి కుంటది.. సిగ్గు పడతుంది
@mallikarjunaalavala3992
@mallikarjunaalavala3992 3 месяца назад
అవునవును! ఎటుగాలి వీస్తే మనమాట అటు! మన మేదస్సు అంతగొప్ప స్థాయిలోనిది. కాకపోతే అదిగాలి వీచిన తర్వాతే బయట పడుతుంది.
@abhinavreddy7510
@abhinavreddy7510 3 месяца назад
పవన్ కళ్యాణ్ సొంతగా రాలేదు. కుటమి మోసం లో భాగం. అయ్యి గెలిచాడు
@rajurajukumar3888
@rajurajukumar3888 3 месяца назад
TREND SETTER❤ PAWAN KALYAN ❤
@rajuk3201
@rajuk3201 3 месяца назад
Avunu.....E elections lo yelagaina Jagan ane Niyantha Vodipovalanedi Memu tesukunna Nirnayam....
@naiduvs7042
@naiduvs7042 2 месяца назад
వీడి విశ్లేషణ అంత ఎదుపుగొట్టు చాలా థెయ్లివైనవాడుగా గర్వం
@sureshkumardevulapally
@sureshkumardevulapally 3 месяца назад
Waste fello
@ballasrinivasarao5006
@ballasrinivasarao5006 3 месяца назад
That is power star
@venkataprasadarja3852
@venkataprasadarja3852 3 месяца назад
Good Video 😊😊😊
@hello4787
@hello4787 3 месяца назад
వుండవల్లి కాదు, వుసరవిల్లి
@SingupuramNeelayya-vv1le
@SingupuramNeelayya-vv1le Месяц назад
Undavayya !!!!! Undavalli. Cheppi....cheppi...pavankalyan....pathalaniki...thokkadamenti sir.....Thokkedantha...EVMLE..??
@genuined476
@genuined476 3 месяца назад
NDA 🥛🚲 🪷 🥛🚲🪷💯💯💯🎊🎉 💖💖 JAI hoo PAWAN KALYAN 🎉🎊🎉🎊 WELL DESERVE WIN 💯💯💯✊🏻✊🏻✌🏻✌🏻💪💪 🥛🥛 PSPK 🔥🔥🔥 JSP + NDA 💪💪✊🏻✊🏻✊🏻✌🏻✌🏻✌🏻
@_Pray_Pray_Pray
@_Pray_Pray_Pray 3 месяца назад
మీరు నీతిమంతులా!!! ధైర్యముగా ఉండండి... మీరు తప్పు చేసినట్లుగా భావిస్తున్నారా!!! పరీక్షించుకొండి... మీరు నిజంగా తప్పు చేశారా!!! సరిచేసికొండి... నిజాయితీ లేనివారు ఎవరైనాసరే!!! దేవుని తీర్పు తప్పించుకోలేరు... బైబిల్ సత్యాలు - సామెతలు 24:16 నీతిమంతుడు ఏడుమారులు పడినను తిరిగి లేచును ఆపత్కాలమునందు భక్తిహీనులు కూలుదురు. యోబు 20:4 దుష్టులకు విజయము కొద్దికాలముండును భక్తిహీనులకు సంతోషము ఒక నిమిషమాత్రముండును. సామెతలు 16:12 రాజులు దుష్టక్రియలు చేయుట హేయమైనది నీతివలన సింహాసనము స్థిరపరచబడును.
@nageswaraop5996
@nageswaraop5996 3 месяца назад
Vundavalli support lost 5 years YCP party and confifent on victory..but TDP allians got land slide victory...his immagines are wrong... wrong way of thinking
@jayapalareddy2645
@jayapalareddy2645 19 дней назад
This you said impartiality At least you said this rightly but your FACE AND HEART IS TO THE SIDE OF JAGAN.
@HariPrasad-og9bc
@HariPrasad-og9bc 3 месяца назад
వీళ్ళు ఇద్దరే అయితే ఎలక్షన్ ప్రశాంతగా జరిగేవా.
@srisaiassociates6587
@srisaiassociates6587 3 месяца назад
ఇతను ap కి మంచి జరిగితే తట్టుకోలేడు, kcr and jagan 2019 లో ap డెవలప్మెంట్ లేనప్పుడు ఒక్కసారి కూడా మాట్లాడలేదు. ఎందుకంటే ఇతనికి తింటానికి, ఉంటానికి మరియు మాట్లాడని అన్నీ ఉన్నాయి
@naryanatnari272
@naryanatnari272 2 месяца назад
ఊసరవెల్లి నువ్వు తొందరగా వెళ్లి జగన్ పార్టీలో చేరు రోజుకొక మాట మాట్లాడితే నీకు ఎలా ఉందో గాని చూడడానికి మాకు అసహ్యంగా ఉంది దయచేసి తొందరగా వెళ్లి జగన్ పార్టీలో చేరు
@kvr1048
@kvr1048 Месяц назад
అయ్యా మీరు అన్ని బాగా మాట్లాడుతున్నారు, బాగా ప్రజలకు అర్థం ఎలా చెప్తున్నారు అనేక విషయాల పట్ల. దయచేసి మీ ద్వారా మేము ఇంకో విషయం తెలుసుకోవాలనుకుంటున్నాను అయ్యా. జరిగిన ఐదేళ్ల కాలంలో అవినీతిలో పట్ల మీరు మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను
@srinivasyadagani8956
@srinivasyadagani8956 3 месяца назад
మీడియా మిత్రులు, అతి తెలివి ఎక్కువైన ఇటువంటి మూర్కులకి విలువ ఇవ్వకుంటే బావుండేది ........ ట్రోలింగ్ వీడియో చేసేవారు ఐతని గత ప్రెస్ మీట్ల లో వ్యాఖ్యలు ఇప్పటివి పోలుస్తూ వీడియో చేస్తే బావుండు
@taranagesh6902
@taranagesh6902 3 месяца назад
వీడికి అప్పు చేసి, బెనర్లు రాసాను.. సాయంత్రానికి మీ అమ్మమ్మకి ఇచ్చేస్తా అన్నాడు..ఇదంతా 3 పుష్కరాల క్రితం.. ఇప్పుడు కోట్లు, కోట్లు వున్నాయి. అయినా ఇవ్వలేని దరిద్రం లో వున్నాడు.. నేను ఇప్పటికి దరిద్రంలో బ్రతుకుతున్నా వాడికంటే బెటరగా వున్నా.. చీ..
@ganeshchathurthik8347
@ganeshchathurthik8347 3 месяца назад
ఇంకా వీడి మేధావి సలహాలు ఎవరు తీసుకుంటున్నారు...సిగ్గు వాడికి లేకపోతే మీకు అయినా ఉండాలిగా సిగ్గు వాడిని కూర్చో బెట్టి ప్రశ్నలు వేయడానికి.... వీడికి ఉండవల్లి కంటే ఊసరవెల్లి అనేది బాగా నప్పుతుంది😂😂😂
@srinivasaraokommalapati8749
@srinivasaraokommalapati8749 3 месяца назад
మీరు చెప్పింది అబద్దం...రోజా రెడ్డి కొడాలి అనిల్ కుమార్ అంబటి పేర్ని నాని గుడివాడ గాడు ..వివేక హత్య ...ఇవే జగన్ రెడ్డి ఓడిపోవడం కారణం
@anandkumar.k8622
@anandkumar.k8622 3 месяца назад
Ni sollu evariki Kavali mi news channels ki vere Pani లేదా
@kamalakarakamal5852
@kamalakarakamal5852 3 месяца назад
pavn ki koncham respect ivvadi sir vadu anakandi. ippudu deputy cm
@nagaraj6988
@nagaraj6988 3 месяца назад
😂😂😂 అన్న మళ్లీ వచ్చాడు..
@SivaNage-o7p
@SivaNage-o7p 3 месяца назад
జగన్ చేసిన అవమానంతో , ప్రళయకాల రుద్రుడు అయిపోయాడు ....అదే ఆయన నాశనానికి నాంది ...
@MounikaAlathuru
@MounikaAlathuru 2 месяца назад
Manodu MLA kavadaniki 15 years ayindi MLA candidate ni adukoni seat tisukini gelichinodu matalaki value untada?????
@nageswararaojavvadiii
@nageswararaojavvadiii Месяц назад
జగన్ ఓడి పోవాలని అపోజిషన్ పార్టీకి అనుకుంటే సరిపోతుందా ప్రజలు కూడా అనుకుంటున్నారు కాబట్టి జగన్ ఓడిపోయాడు దానికి బలమైన పునాది పవన్ కళ్యాణ్ గారు వేసారు పవన్ కళ్యాణ్ లేకపోతే వైసిపి ఓడిపోదు ఇది నిజం జై జనసేన
@KRKumarKolikapogu
@KRKumarKolikapogu 3 месяца назад
ఉండవల్లి...! పొలిటీషియన్ని అరెస్ట్ చేయకూడదు, చంద్రబాబు ని అరెస్ట్ చేశారు పాయింట్లు పెరిగాయి, జగన్ని అరెస్ట్ చేస్తే పాయింట్లు పేరుగుతాయి అని జగన్ అరెస్ట్ కాకుండా ఉండాలని ప్రయత్నిస్తూన్నావు కాని జగన్ జైల్ కి వెళ్ళడానికి, చంద్రబాబు గారిని అరెస్ట్ చేయడానికి తేడా ఉంది. జగన్ పై వేలకోట్ల స్కాం చేశారని CBI ఆధారాలు చూపించింది. 43 వేలకోట్ల ఆస్తులని అటాచ్ చేసింది. జగన్ జైల్ కి వెళ్తే జనం పట్టించుకోరు. ఏదొ కోడాలి నాని, రోజా, అనిల్, అంబటి, వల్లభనేని వంశీ, పేర్ని నాని, విజయ సాయి లాంటి వారు కార్యకర్తలకి మందు సీసాలు, బిర్యానిలు పెట్టి ధర్నాలు చేయిస్తారు అంతేకాని జనం స్వచ్చందంగా రోడ్లపైకిరారు. కాని అవినీతి స్కామే లేని స్కిల్ కేసులో ఆధారాలు లేకుండా చంద్రబాబు గారిని అక్రమంగా అరెస్ట్ చేశారు. అందుకే AP, తెలంగాణా లలో మాత్రమే కాదు దేశ విదేశాలలో జనం స్వచ్చందంగా తండోపతండాలుగా రోడ్లమీదకి వచ్చి 53 రోజులు నిరసన ప్రదర్శనలు చేసారు. కాబట్టి ఉండవల్లి నువ్వేమి నీ మేథావి తెలివితేటలు చూపించి రాజకీయ నాయుకులని అరెస్ట్ చేయొద్దు పాయింట్లు పేరుగుతాయి అని సలహాలు ఇవ్వక్కర్లేదు.
@dr.swarupranjanmajhi3880
@dr.swarupranjanmajhi3880 3 месяца назад
This fellow is an old fox....a dramatist....why press & media wasting time for taking interview....he is only a two times mp....he is not a political scholar.......
@nageswararaokamarsu9771
@nageswararaokamarsu9771 24 дня назад
లాయర్ గా. మీకేమీ INCOME లేకపోయినా you tuber గా ( అనవసరంగా ) వస్తున్న
@GopalPerla
@GopalPerla 2 месяца назад
ఉండవల్లి × ఊసరవెల్లి ఒక్కటే, స్వయంప్రకటిత మెంటల్ మేధావి ఈ ఊసరవెల్లి.😢😢😢😢😢
@SmB-b6q
@SmB-b6q 3 месяца назад
ఇంతకు ముందు తెలుగుదేశం హయాంలో రెండు రకాల క్వార్టర్ బాటిల్స్ తీసుకురమ్మంటే వాడు ఒక్కటేతెచ్చాడు ఆవొక్కబాటిల్ టేబిల్ పై పెట్టి చంద్రబాబుని విమర్సిడంకోసం ప్రస్ నిపిలిచి ఆమందు బాటిల్ లో మందు గురిం చి దానిరేటుగురించి అరగంట లక్చర్ దంచాడు జగన్ మందు గురించి అదిత్రాగిఎందరో మరణిస్తే నోటి కి పక్షవాతంవచ్చింది
@rkraod
@rkraod 3 месяца назад
Pawankalyan value ippudu telisindi
@skvali326
@skvali326 3 месяца назад
అయ్యా మేధావి చెప్పేది ఏదో డైరెక్ట్ గా చెప్పయ్యా దమ్ముంటే లేకపోతే ప్రెస్ మీట్ ఇవ్వమాకండి మీరు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు
Далее