Antha bagane undhi bhayya ... But AP rajadhani Visakha ani caption endhuku pettavu.... ఇప్పటికే మన విశాఖను దిచుకున్నది చాలదా.... ఆ rushikondaki గుండు గీసేసారు కదా bhayya ... SOLDIERS ki ఇచ్చిన Lands ni కబ్జాలు చేశారు
విశాఖపట్నం కు అన్నీ ఉన్నా ఇంకా చాల్లేదా? దురాశ దుఃఖానికి చేటు అత్యాశ అన్నిటికీ చేటు. ఎవడి సౌభాగ్యాన్ని దొబ్బి అనుభవిద్దాం అనుకుంటున్నారు? అబద్ధాలు గన్నేరు పప్పు తుగ్లక్ జగన్.