నేను తెలుగుదేశం అభిమానిని కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు చేస్తున్న పని నాకు నచ్చటం లేదు అభివృద్ధి సంగతి సరే అన్యాయంగా అరాచకాలు చేసిన అధికారులు సంగతి ఏమి చేస్తున్నారు నడుము కన్నారు తొక్కలో బుక్ అన్నారు ఇంకా అన్ని మర్చిపోదామా. ఇటువంటి విషయాల్లో ఇప్పటికే చంద్రబాబు నాయుడు మీద తిరుగుబాటు తనం మొదలైంది
చంద్రబాబు నాయుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇటువంటి క్రిమినల్ అధికారులకి శిక్ష వేస్తారు ఏమో అనుకున్నా కానీ చూస్తూ ఊరుకుంటున్నారు చంద్రబాబు నాయుడు. నాకైతే ఏమీ అర్థం కావడం లేదు ఇదే రకంగా పరిపాలన చేస్తే వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ఓడిపోవడం పక్క
కొంత మంది పోలీసులు ఇష్టం వచ్చినట్లు చేస్తారు. వాళ్ళకి షోకాసు నోటీస్ లు ఇచ్చి సంవత్సరాలు తరబడి విచారణ చేస్తే వాళ్ళకి చీమ కుట్టినట్లు కూడా ఉండదు. ఈ విధానం మిగిలిన అక్రమార్కులను ప్రోత్సించేదే కానీ భయ పెట్టేది కాదు.