Тёмный

Uniform Civil Code | Law Commission Seeks Fresh Suggestions | What It Signals || Idi Sangathi 

ETV Andhra Pradesh
Подписаться 7 млн
Просмотров 89 тыс.
50% 1

140 కోట్ల జనాభా. భిన్న మతాలు, భిన్న కులాలు. భిన్న ఆచారాలు, భిన్న సంప్రదాయాలు. ఇదీ స్థూలంగా భారతదేశ నేపథ్యం. ఇంతపెద్ద చరిత్ర ఉన్న ఈ దేశానికి ఒకటే రాజ్యాంగం. ప్రజలందరికీ రాజ్యాంగమే శిరోధార్యం. కానీ చట్టాలే కాస్త విభిన్నం. వివాహం, వారసత్వానికి సంబంధించి మతపరమైన ఆచారాలు, సంప్రదాయాలకు అనుగుణంగా ఒక్కో మతానికి వేర్వేరు చట్టాలు. ప్రపంచంలో మరే దేశంలో లేని విధంగా మతాల ఆధారంగా చట్టాల అమలు. దీనిపై సుదీర్ఘ కాలంగా దేశంలో భిన్నాభిప్రాయాలు, వివాదాలు. ఈ నేపథ్యంలో వీటి పరిష్కారానికి అంటూ పుట్టుకువచ్చిందే ఉమ్మడి పౌరస్మృతి అంశం. మతంతో సంబంధం లేకుండా పౌరులందరికీ చట్టం ఒకే విధంగా వర్తింపజేసేదే ఈ ఉమ్మడి పౌరస్మృతి. భాజపా చిరకాల వాంఛ అయిన ఇది ఇప్పుడు మరోసారి తెరమీదకు వచ్చింది. దీనిపై సంప్రదింపుల ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు లా కమిషన్‌ ప్రకటించింది. చాలాకాలం స్థబ్దుగా ఉన్న అంశం మళ్లీ ఎందుకు తెరమీదకు వచ్చింది. వచ్చే పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో మోదీ సర్కార్‌ దీనిపై బిల్లు తెచ్చే ప్రయత్నాల్లో ఉంది అనడానికి ఇది సంకేతమా
#IdiSangathi
----------------------------------------------------------------------------------------------------------------------------
#etvandhrapradesh
#latestnews
#newsoftheday
#etvnews
----------------------------------------------------------------------------------------------------------------------------
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo....
-----------------------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Channels !!!
☛ Visit our Official Website:www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : goo.gl/9Waw1K
☛ Subscribe to our RU-vid Channel : bit.ly/JGOsxY
☛ Like us : / etvandhrapradesh
☛ Follow us : / etvandhraprades
☛ Follow us : / etvandhrapradesh
☛ Etv Win Website : www.etvwin.com/
-----------------------------------------------------------------------------------------------------------------------------

Опубликовано:

 

18 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 490   
@balaganiranjithkumar5986
@balaganiranjithkumar5986 Год назад
మంచి ప్రాధాన్యత ఉన్నా నిర్ణయం తీసుకున్నారు
@trivediumeshsharma5921
@trivediumeshsharma5921 Год назад
ఈ చట్టం చేయగల దమ్ము న్న ఓకే ఒక పార్టీ భాజపా.
@gollavenkatmahendranaidu6472
చట్టాలు అనేటివి అందరికి సమానంగానే ఉండాలి .కులానికి ,మతానికి సపరేట్ law అనేది ఉండకూడదు ,UCCఅనేది కచ్చితంగా దేశానికి కావాలి
@moviesclips2925
@moviesclips2925 Год назад
మీరు చెప్పినది కరెక్టే బ్రదర్ మరి అలాంటప్పుడు రిజర్వేషన్స్ ఎందుకు ఉంచాలి ?
@gollavenkatmahendranaidu6472
@@moviesclips2925 రిజర్వేషన్ ఉంచమని ఎవరు చెప్పారు?
@笨蛋-p9b
@笨蛋-p9b Год назад
​@@moviesclips2925 ఉండకూడదు అండి
@thakurshankarsingh7276
@thakurshankarsingh7276 Год назад
Reservations anevi aardhika paristhithula aadharanga vundali, dhaniki kulam peru matham peru vundakudadhu.
@isnkjhsb
@isnkjhsb Год назад
​​@@moviesclips2925ఈ దేశంలో కేవలం భారతీయులు అనగా హిందువులు.. హిందువులలో కులాల వలన అణిచివేయ పడ్డ వారు కోసం రిజర్వేషన్లు పెట్టారు దాన్ని ఎవరూ కూడా అడ్డుకోలేదు..రిజర్వేషన్లు valid అని రాజ్యాంగము చెప్పింది ... అయిన ఇస్లాం లో,chriatainity లో కులాలు ఉండవు వారికి కుల రిజర్వేషన్లు ఎందుకు చెప్పుతావా??
@venkatyalamati3285
@venkatyalamati3285 Год назад
UCC is very much required for India... it's really too late to implement... No more delay should happen... కమునికృష్ట పార్టీలు, ఇంకా కొంతమంది నికృష్ట కాంగ్రెస్ పార్టీ నాయకులు మాత్రమే దీన్ని వ్యతిరేకిస్తారు... మిగిలిన వారికి ఎటువంటి సమస్యా ఉండదు. ఇది మనకు చాలా అవసరమైన చట్టం. ఇది ఎప్పుడో చేసి ఉండాల్సింది..
@MUBBK
@MUBBK Год назад
Bjp will loose if made .
@bjyms1006
@bjyms1006 Год назад
@@MUBBK BJP doesn’t care win or lose. BJP cares only what’s best for India. BJP will win definitely. Mark my words
@suraj9506
@suraj9506 Год назад
Yes correct bro
@ramanarao3016
@ramanarao3016 Год назад
@@bjyms1006 yes bjp cares about country. It will do what is best for india.
@venac0036
@venac0036 Год назад
I support ❤. We unite 💪 India great.
@kosik.32
@kosik.32 Год назад
ఉమ్మడి పౌర స్మృతి ఖచ్చితంగా ఉండాలి.
@madhuruppa6971
@madhuruppa6971 Год назад
Very good decision; jai BJP
@srinivaskotagiri4376
@srinivaskotagiri4376 Год назад
ఒకే దేశం. ఒకే చట్టం..జై హింద్
@knareshyadav9553
@knareshyadav9553 Год назад
Oke kulam vaddha ra lanjakodaka
@shaikmahammadzubair356
@shaikmahammadzubair356 Год назад
Oke daivam kooda...
@rasika8860
@rasika8860 Год назад
@@shaikmahammadzubair356 oke divam shiva
@surya-ek4ur
@surya-ek4ur Год назад
​@@shaikmahammadzubair356avunu oke daivam Mahadev 🔱
@kavurisrinivas3431
@kavurisrinivas3431 Год назад
భాజపా లక్ష్యం కాదు...మన దేశానికి అత్యవసరం..దేశ ప్రగతికి మూలం
@Ramcharan-zp8cp
@Ramcharan-zp8cp Год назад
Avunu bro
@uraju-bharath
@uraju-bharath Год назад
ఇదే కామెంట్ పెడదామని వీడియో ఒపెన్ చేశా...👍👍👍😊😊😊
@ananthasivareddy3822
@ananthasivareddy3822 Год назад
డ్రామోజీ అలాగే రాస్తాడు. వాడికి దేశం కంటే వాడి పిచ్చే ఎక్కువ కాబట్టి
@sudhakarrajuallala6781
@sudhakarrajuallala6781 Год назад
Edhi bjp tho ne sadhyam.
@sunkaravisweswararao9172
@sunkaravisweswararao9172 Год назад
🙏🏼🙏🏼👏👏👏🙏🏼🙏🏼
@sunusunu4683
@sunusunu4683 Год назад
కచ్చితంగా ఈ నెరవేరాలని ఈటీవీ వారిని కూడా కోరుతున్నాను ఎందుకంటే హిందుస్థాన్ లో మైనారిటీలను బుజ్జగింపు రాజకీయాలు చేస్తున్నాయి పార్టీ అందరికి ఒకే చట్టం ఉండాలి
@isnkjhsb
@isnkjhsb Год назад
ఇప్పుడు ముస్లిములు పందుల్ల కనీ మెజారిటీ కి అంచు దూరంలో ఉన్నారు..
@maradanikrishnamurthy6010
@maradanikrishnamurthy6010 Год назад
True Indian will support uniform Civil code. This is not for relegion,this is for Bharat.
@jagadeeshchowdharykasturi2242
Very good decision 👏 👌 👍 🙌
@srisailamk4482
@srisailamk4482 Год назад
అందరికి ఓకే చట్టమ్ ఓకే నాయం చాలా మంచి నిర్ణయం
@naveee572
@naveee572 Год назад
ఇప్పుడు నిజమైన secularists లు ఎవరో తెలుస్తుంది.....
@santhoshananthula8917
@santhoshananthula8917 Год назад
మంచి నిర్ణయం తీసుకున్నారు జయహో నరేంద్ర మోడీ జీ భారతదేశం అభివృద్ధి చెందాలంటే కొన్ని రకాల చట్టాలు రావాలి జైశ్రీరామ్ భారత్ మాతాకీ జై భారతదేశం అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ పార్టీ ఉండకూడదు కాంగ్రెస్ ముక్తా భారత్
@muralinkrishna1108
@muralinkrishna1108 Год назад
దేశానికి పనికొచ్చే పనులు చేస్తామంటె తురకలకోసం కష్టపడే ప్రతిపక్షాలు ఊరుకుంటాయ,,😂🤣😂
@sreeranganath4940
@sreeranganath4940 Год назад
bharat lo Hinduvulaku maatrame lenidi ...freedom of speech and freedom of expression....
@shobadevara6162
@shobadevara6162 Год назад
Twitter tillu KTR ఇటువంటి ముఖ్యమైన అంశం మాట్లాడటానికి, గుండె ధైర్యం ఇయనగారికి, ఇయాణ అబ్బకు వుందా,ఈ సూడో సెక్యులర్ లు,నిమ్మకు నీరెత్తనట్లు వున్నారు
@Indian_Railways4U
@Indian_Railways4U Год назад
Arey lingam gu balsinda🔥
@muralinkrishna1108
@muralinkrishna1108 Год назад
@@Indian_Railways4U ఎరా నీకు బలిసినది కావాలంటె తురకల దగ్గర సున్తి చేసింది ఉంటుది,,🍆🍆👅👅👅🤣😂🤣
@rameshpatel2658
@rameshpatel2658 Год назад
UCC తీసుకురావడం మంచి పరిణామం
@gopalraomakarla492
@gopalraomakarla492 Год назад
ఎస్ భారత్ దేశం లో ప్రజలందరికీ ఓకే చటం వుండాలి నేను coman civil code ని సమర్డిస్తునాను జై హింద్
@smmithrak3925
@smmithrak3925 Год назад
All must support this irrespective of caste and creed
@devulapallyramchandraiah739
I strongly suggest Uniform Civil Code. One India one civil code to all Indian citizens. Parliament should introduce this bill (UCC) and get it passed
@atlurivenkatesh
@atlurivenkatesh Год назад
One country one code... Uniform civil code
@ghantavenkatasitaramanamur5006
We want a unified civil code Rule is rule for all inspite of cast cader and zender We will give our 100% support.
@tirupathiraokarpurapu2264
@tirupathiraokarpurapu2264 Год назад
ఖచ్చితంగా ఉమ్మడి సివిల్ చట్టం ఉండాలి.అప్పుడే దేశం ఒక్కటిగా ఉంటుంది
@harekrishnaramu7481
@harekrishnaramu7481 Год назад
నేను యూనిఫామ్ సివిల్ కోడు కు అంగీకరిస్తున్నాను జై హింద్ జై భారత్ మాతాకీ జై
@thirupathijuttu7526
@thirupathijuttu7526 Год назад
It should be must , i supporting ucc
@venkataraosurapati1786
@venkataraosurapati1786 Год назад
నెరవేరాలి,, ఏ దేశములో లేనప్పుడు మన దేశములోనే ఎందుకు ఉండాలి,,,
@vamsivikasbuddha123
@vamsivikasbuddha123 Год назад
turakalu 4 pellillu 10 mandi pillalatho bharat ni turakala desham cheyalani chustunnaru
@srinivask8109
@srinivask8109 Год назад
Uniform Civil Code very essential for the country. I support MODI JI in this regard
@madhubodda1954
@madhubodda1954 Год назад
UCC తీసుకొని వచ్చే ముందు.....దేశం లో ముందుగా 'ఖాన్ ' గ్రేస్ పార్టీ నీ నిషేధించాలి
@subbu2024
@subbu2024 Год назад
yes. Khan gress must out from Maa Bharat.
@RameshRamesh-fb6cj
@RameshRamesh-fb6cj Год назад
అవును
@sathishreddy6339
@sathishreddy6339 Год назад
We need free rice free money don't want this kind off act
@sreeranganath4940
@sreeranganath4940 Год назад
correct...congress party RSS ni nishedinchinappud..BJP congress ni nishedinchatam kooda correctee...
@ttagore1552
@ttagore1552 Год назад
😂😂😂😂
@devendrareddy4108
@devendrareddy4108 Год назад
I am full support this rule..
@mahimahesh2707
@mahimahesh2707 Год назад
చట్టాలు అనేవి అందరికీ సమానంగానే ఉండాలి ఒక దేశం ఒక ఒక రాజ్యాంగం ఒక చట్టం, ప్రస్తుత పరిస్థితుల్లో భారతదేశానికి ఐదు ముఖ్యమైన చట్టాలు తీసుకు రావలసిన అవసరం ఉంది, 1) ఉమ్మడి పౌరసత్వం, 2) ఉమ్మడి విద్యా విధానం, 3) caa nrc చట్టాలు కటినంగా అమలు చెయ్యాలి, 4) మార్పిడి నిరోధక చట్టం, 5) గో హత్య నిషేదం చట్టం. ఈ చట్టాలను ఖచ్చితంగా కఠినంగా అమలు జరగాలి, పాకిస్తాన్ బంగ్లాదేశ్ మయన్మార్ నుంచి ఎటువంటి పర్మిషన్ లేకుండా దొంగచాటుగా ప్రవేశించిన రోహింగ్యాలను వెంటనే కనిపించే వాళ్ళను విదేశాలకు పంపించాలి ఇది త్వరగా చేయాలి వాళ్ళు ఇక్కడికి వచ్చి పది సంవత్సరాలు అయితే కొంతమంది స్వార్థ రాజకీయ నాయకులను పట్టుకుని ఈ దేశ పౌరసత్వం తీసుకున్నారు అది దేశ భద్రతకు చాలా ప్రమాదం
@krishnamurty869
@krishnamurty869 Год назад
Support UCC which will ensure better future of the country
@janardhanreddy7372
@janardhanreddy7372 Год назад
ఉమ్మడి పౌరసత్వం సాధిద్దాం
@jayasimhasabbavarapu922
@jayasimhasabbavarapu922 Год назад
very good decision
@miriyalaPepper
@miriyalaPepper Год назад
సర్వ మత సమానత్వం అంటూ సెక్యులర్ దేశం చేసినప్పుడు. అన్ని మతాలకు ఒకెచ్చట్టం తప్పు ఏముంది. #IsupportUCC ❤
@ravindra9133
@ravindra9133 Год назад
UCC...... AMBEDKAR gari kala.....idhi thappa kunda అమలు కావాలి........జై భీమ్......జై భారత్......❤❤
@chiruboini6264
@chiruboini6264 Год назад
Don't spread false news..
@janardhanvanna
@janardhanvanna Год назад
It will not sink in to Indian minds immediately but if it is immediately implemented it is very good
@surendraraju6483
@surendraraju6483 Год назад
Useful to India and needful to India.I Support Uniform Civil Code
@nagaraju-bh3nc
@nagaraju-bh3nc Год назад
I will support ucc
@suryanarayanarajuvegiraju5788
BJP cheyyaleka pothey enkka evvaru cheyyaru.
@vamsivikasbuddha123
@vamsivikasbuddha123 Год назад
reservations kuda bjp ne teeyagaladu akrama chorabatlanu pampadam kuda bjp valle avuddi
@sby6379
@sby6379 Год назад
Good decision
@gangadarapallepu7010
@gangadarapallepu7010 Год назад
👍చాలా మంచి నిర్ణయం
@ravindra9133
@ravindra9133 Год назад
ఇవన్నీ అందుకు Modi జి .....మాకు FREE గా అన్ని ఇవ్వండి....FREE BUS , FREE CURRENT , FREE FOOD , FREE మందు , అన్ని FREE గా ఇవ్వండి .....సిగ్గు ,శరం , మానం ,మర్యాద ఏం లేకుండా సోమరి పోతుల్ల బ్రతుకు తం....అంటే.... ఏదో దేశం అంట ......😂😂😂😂
@KIRANKUMAR489
@KIRANKUMAR489 Год назад
One Nation and One Law..Jai Hind
@venkataramanareddybadam2285
ఒక దేశం ఒకే ప్రజా ఒకే చట్టం వుండాలి
@darbeverygreatdicisionprem7043
We welcome union common civil code
@krovvidiseshachalam4885
@krovvidiseshachalam4885 Год назад
Delay చెయ్యకుండా perfect గా, mistakes లేకుండా చెయ్యండి. అంబేద్కర్ జి ఎప్పుడో చెయ్యమని చెప్పేరు
@narsimhacheera1797
@narsimhacheera1797 Год назад
ఇప్పటికే చాలా ఆలస్యం అయ్యింది.ఎప్పుడో చట్టం చేయాల్సి ఉండే....
@puttalaxman9111
@puttalaxman9111 Год назад
I support UCC BJP Govt taken a very good decision for better future of Bharat.
@ramaraokancharlapalli6448
@ramaraokancharlapalli6448 Год назад
ఒకే దేశం ఒకే చట్టం అవసరమైన దే భాజపా లక్ష్యం నెరవేరుతుంది దేశ క్షేమం కోసం ఇది అవసరమైనది
@sudeepkolipaka3592
@sudeepkolipaka3592 Год назад
సెక్యులరిజం అంటే, మత నియంత్రణ అధికారం, జనాభా నియంత్రణ చట్టం, మత మార్పిడి చట్టం, జాతీయ జనాభా రిజిస్టర్, యూనిఫాం సివిల్ కోడ్ తప్పనిసరి. లేదంటే మనుగడ ప్రశ్నార్థకం. అధికారం, రాజకీయాలు, డబ్బు, భావోద్వేగ ఆటలు నేటి ఆందోళనకర పరిస్థితిని ప్రభావితం చేశాయి. హిందూ సమాచారం, నెట్‌వర్కింగ్, కమ్యూనికేషన్ సిస్టమ్‌లు, హిందూ వేద విశ్వవిద్యాలయం, హిందూ ఎండోమెంట్ ట్రస్ట్, హిందూ మత నిర్వహణ వ్యవస్థలు తక్షణం అవసరం
@nickysiragam16
@nickysiragam16 Год назад
జయహో భారత్..🚩🙏🙏🙏🔥🇮🇳🇮🇳🇮🇳🏡
@krishnamurty869
@krishnamurty869 Год назад
UCC is also mentioned in constitution but no party and PM dare to implement it so far
@vamsivikasbuddha123
@vamsivikasbuddha123 Год назад
hindus ki chattalu vunnayi kaani muslims 4 pellillu chesukovacchu 3 sarlu talaq cheppi vidakulu icchi' malli amenu pelli chesukovaali ante ame enkokarini pelli chesukoni gadipi vidakulu teesukunte malli pelli chesukovacchu
@prasanthadusumalli6614
@prasanthadusumalli6614 Год назад
మేడమ్ మి ఆయన ఇంకో పెళ్లి చేసుకుంటే తెలుస్తుంది
@srikanthgatla9529
@srikanthgatla9529 Год назад
UCC చట్టం ఈ దేశానికి అవసరం. ఈ చట్టం త్వరగా వస్తే మంచింది
@KIRANKUMAR489
@KIRANKUMAR489 Год назад
it's good.. for nation... still now we are following old system in civilized culture... need this signal Law... we welcome...
@gamingff4505
@gamingff4505 Год назад
India ki ucc avasaram chala undi
@manoharsai7908
@manoharsai7908 Год назад
I support uniform civil code
@shaikkasimsaheb2256
@shaikkasimsaheb2256 Год назад
During Indus valley civilization ,there were no any caste nor any religion in our country. There were honest, hardwork, unbias prudence brotherhood compulsory helping others in good deeds. We want our country should be caste free religion free crime free country . We want common civil code like common criminal law. Jai every second honest Jai every second hardwork.
@vangasatyanarayanareddy7465
We saport UCC.....
@mrb515
@mrb515 Год назад
యూనిఫామ్ సివిల్ కోడ్ దేశానికి అత్యవసరం చట్టాలు అందరికి సమానంగా వర్తించాలి.
@mahimahesh2707
@mahimahesh2707 Год назад
ప్రతి భారతీయ పౌరుడు మీరు మీ ఈమెయిల్ అకౌంట్ నుంచి కేంద్ర ప్రభుత్వానికి ఇంకా హైకోర్టు వారికి ఒక ఈ మెయిల్ పెట్టండి మేము ఉమ్మడి పౌరసత్వాన్ని సపోర్ట్ చేస్తున్నాను అని మనం పెట్టే ప్రతి ఒక్క పోస్ట్ కోర్టు వారికి ఉమ్మడి పౌరసత్వం చేయడానికి అంత బలాన్ని చేకూరుస్తుంది.
@puttadilliprasad6441
@puttadilliprasad6441 Год назад
desam baagulante uniform civil code kaavali
@gshprasad
@gshprasad Год назад
Desam baagupaDe pani khangress eppudu ayina chesindaa??
@puttadilliprasad6441
@puttadilliprasad6441 Год назад
@@gshprasad ade khangress bro daaniki desam ni nasanam cheyyadam matrame telusu
@ramachary9690
@ramachary9690 Год назад
దీనిని ఉమ్మడి జాబితానుండి తీసేసి కేంద్రపరిదిలోకి తీసుకురావాలి.నా సపోర్టు మాత్రం యూనిఫాం సివిల్ కోడ్ కు ఉంటుంది.
@ap5news163
@ap5news163 Год назад
ఇప్పుడు దాకా దేశం ప్రశాంతంగా ఉంది. దేశం మొత్తం మణిపూర్ చేద్దామనే ఆలోచనలో ఉన్నారు. మనుస్మృతి సభ్యులు.
@vishnupayasam
@vishnupayasam Год назад
UCC ni vyathirekisthunnavante nuvvu thappakunda anti nationalist ve.maku telusu.
@surya-ek4ur
@surya-ek4ur Год назад
Oray babu koncham chaduvukora half knowledge tho comment anduku Ra 😂
@nagamohanjawaji7848
@nagamohanjawaji7848 Год назад
Undali Law is equal to all
@mgrsagar1982
@mgrsagar1982 Год назад
🇮🇳🇮🇳 జై భారత్
@Boss-iw6xc
@Boss-iw6xc Год назад
Super Modi ji ❤❤❤
@indian2385
@indian2385 Год назад
భిన్నత్వం లో.. భిన్నత్వం ఉండకూడదు.. భిన్నత్వం లో ఏకత్వం ఉండాలి.. బిజేపి కరెక్ట్ గా చేస్తోంది జై శ్రీ రామ్
@loveindiajaihind.883
@loveindiajaihind.883 Год назад
It's not BJP's aim indian constitution's aim. It's necessary to implement in India.
@sbeemreddy6765
@sbeemreddy6765 Год назад
Should impose without any agitation. Jai hind.
@boddepallikumaraswamy8001
@boddepallikumaraswamy8001 Год назад
Yes ..ravali modhi....kavali one nation one civil law.
@csrao1966
@csrao1966 Год назад
Excellent 👊👏👏👏
@chaitanyakrishna8177
@chaitanyakrishna8177 Год назад
I believe Uniform civil code is the basic human right. But don't impose moral policing . It doesn't mean people are supposed to follow customs, rituals imposed on them. Without affecting rights of individual as per Constitution, uniform civil code needs to be implemented.
@gajjishivabharathi3125
@gajjishivabharathi3125 Год назад
One National one civil code 💯💯💯
@balanagupuppala2118
@balanagupuppala2118 Год назад
Desaniki ilanti chattalu kavali..... Bharat bagupadali.... Bharat Mathaki Jai 🙏🙏🙏
@srinvasm-g8x
@srinvasm-g8x Год назад
I support UCC Important for development and integrity India..
@kanakarajuvanapala1698
@kanakarajuvanapala1698 Год назад
Sure ,no doubt,it should be done
@srinusrinivas7880
@srinusrinivas7880 Год назад
Infrastructure Good & Dovalapment
@santhoshb8439
@santhoshb8439 Год назад
Jai UCC ❤
@G-N-R
@G-N-R Год назад
Jai Hind 🇮🇳 Jai Sree Ram. Jai BJP
@munikrishnaiahmekala472
@munikrishnaiahmekala472 Год назад
One nation one civil code Iis correct Jai Hind Jai Bharat 🎉🎉🎉🎉
@subbireddymaddimadugu
@subbireddymaddimadugu Год назад
I am suggesting ETV news channel also i am strongly interested about one nation,one law.ucc protects our india definitely at the same time our Indian intelligence services want to control the terrerisam because so many countries r acting but not digesting our india improving so we want to be careful 🚩🚩🚩🚩🚩🙏🙏🙏🙏🙏
@Madhav1806
@Madhav1806 Год назад
Concurrent list lo unna subject ni centre & State modify cheyochu kaani centre chese daniki valid unttadi oka Vela state same subject paina chesthe daniki valid unddadu
@mahadev-ki5oh
@mahadev-ki5oh Год назад
80% Hindus ki leni noppi 20% unna Muslim ki embaada 20%valladi kaadu ee desham
@Kalki-yc5tm
@Kalki-yc5tm Год назад
ఇది హిందువుల దేశం , తప్పు చేస్తే తల తీసే గొప్ప చట్టాలు రావాలి...
@chiruboini6264
@chiruboini6264 Год назад
That's sharia law
@user-yb9po3si9g
@user-yb9po3si9g Год назад
I strongly support Uniform Civil Code... జై హింద్
@poornamln1688
@poornamln1688 Год назад
It is mandatory now for India... must need to implement...Khan party zero avvali..Jai hind...Jai Bharat
@kalyadapusrikanth1514
@kalyadapusrikanth1514 Год назад
#ISupportUCC
@RamChettamaina-iq3xp
@RamChettamaina-iq3xp Год назад
Super
@Suryudu968
@Suryudu968 Год назад
ఉమ్మడి పౌర శృతి దేశానికి చాలా అవసరం.
@ganganaguntlalokessh817
@ganganaguntlalokessh817 Год назад
ఇది బీజేపీ పార్టీకే కాదు దేశానికి దేశ ప్రజల ఆకాంక్ష జై హింద్
@meesalanageswararao9564
@meesalanageswararao9564 Год назад
Nice decision
@yadagirik5104
@yadagirik5104 Год назад
ఇది బీజేపీ కార్యం కాదు. భారతీయుల చిరకాల స్వప్నం, మతానికో చట్టం కులనికో చట్టం కాదు భారతీయులందరికీ ఒకెచట్టం కావాలి.
@raajaendar
@raajaendar Год назад
*ఎప్పుడొచ్చ్చామన్నది కాదు బుల్లెట్ దిగిందా లేదా👌👌👏👏*
@achyuthanandgupta3392
@achyuthanandgupta3392 Год назад
Uniform Civil Code should be implemented. It will be supported by almost all citizens of India. A few will against to this,who are anti Indians
@gshprasad
@gshprasad Год назад
Khangress, AIMIM and SDPI unDagaa.. ee janma lo avvanivvaru...🤭🤭🤭
@Bharat56586
@Bharat56586 Год назад
It is too late Hearty welcome UCC
@bharavisharma2307
@bharavisharma2307 Год назад
this is required for the nation as a secular state it is necessary. then their is a meaning for secular word
@ramasudhakararao518
@ramasudhakararao518 Год назад
It is not only objective of BJP but also objective of every citizen India
@katikaswathivishal9723
@katikaswathivishal9723 Год назад
జై భీమ్
Далее
9 PM | ETV Telugu News | 19th September 2024
22:25
Просмотров 92 тыс.
How to Build a Homemade Bike Using a Barrel
00:21
Просмотров 1,2 млн
Dora was kidnapped and then… 😨 #shorts
00:18
Просмотров 2,9 млн
Bike Vs Tricycle Fast Challenge
00:43
Просмотров 19 млн
Gravitas Plus: Uniform Civil Code: Is India ready?
9:30
How to Build a Homemade Bike Using a Barrel
00:21
Просмотров 1,2 млн