దారులు వేరైనా చేరే గమ్యం ఒక్కటే అని మతాలు వేరైనా పరబ్రహ్మ ఒక్కటే అని నమ్మిన మహానుభావులు రామకృష్ణ పరమహంస ఆ మహానుభావునికి నా హృదయపూర్వక నమస్కారములు 🙏🙏🙏 శ్రీ మాత్రే నమః 🙏🙏🙏🌹🌹🌹🌹🌹
రామకృష్ణ గారిది నిజమైన భక్తి. అలాంటి భక్తి రసం మనలో సగమైనా ఉండాలి మనకు భక్తి అంటే ఊరికే గుడికి వెళ్లి అక్కడ సహస్ర నామార్చన చేయడం అంతే. శివరాత్రి రోజు ఉపవాసం పేరుతో కడుపు మాడ్చు కోవడం అలా కాదు ఉపవాసము ఉండి ఒకే ఒక భగవన్నమాన్ని రోజంతా ఉచ్చరించాలి. అలాగే రాత్రి సినిమాలు చూడకుండా భగవన్నామాన్ని స్మరించాలి అప్పుడే శివరాత్రి ఉన్నట్టు లెక్క అప్పుడే పుణ్యం వస్తుంది
I am doing kolkotta kali puja in my childhood time since 25 years.i like her.so many times my mother said should nt do.but I nt listened till now continuing.
రామకృష్ణ పరమహంస తన భార్యలో కూడా కాళీమాతను దర్శించి తరించిన మహనీయుడు రామకృష్ణ పరమహంస. ప్రతి స్త్రీలో కాళీమాతను దర్శించుకునే వారు ఆయన తన తపశ్శక్తితో కాళీమాతను ప్రత్యక్షం చేసుకున్న భగవంతునిఅవతారమే రామకృష్ణ పరమహంస. ఆయనకు తగిన ఇల్లాలు శారదామాత. జై బోలో సద్గురు మూర్తులకు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
💐🙏 IT'S A FACT THAT TRUE TRANSFORMATION TAKES PLACE IN ONE'S LIFE BY 1) DEVELOPING LIKE/ LOVE TOWARDS SUCH PURE SOULS, 2) CONTINUOUSLY GATHERING INFORMATION ABOUT THEM, REMEMBERING THEM, REMEMBERING THE INCIDENTS HAPPENED IN THEIR LIVES OFTEN, 3) VISITING SUCH HOLY PLACES CONNECTED WITH THEM, 4) INTERACTING WITH SIMILAR DEVOTEES AND FIRST AND FOREMOST BELIEVING THEM FULLY AND SURRENDERING TO THEM COMPLETELY. Thank you 🙏
I believe 3 three saints in india 1. Bhudda Bhagavan 2. Sri Ramakrishnulu.3. Sri Ramanamaharshi this saints sacrifice their lives in enlightening to the people's og india
అమ్మా,మీరు ఒక సన్యాసి వారి ని పరిచయం చేయటానికి వచ్చినపుడు గౌరవం గా మీయొక్క చీరను భుజాల చుట్టూ కప్పుకుంటే వారిని మరింత గౌరవించినట్లు అవుతుంది,ఆలోచించండి, ఆచరించండి......తప్పు గా భావించవద్దు.
the great couple role models to genetations couple should travel with an ATTACHMENT and FRIENDSHIP to travel in the ocean of life biological needs are just windowside pleasunts namo namaha
When an individual realizes his own self as the over SOUL there is no necessity to keep the body further and the body is shed just as one leaves the vehicle at the end of journey.This is the state of of God Realisation where the infinite power ,knowledge and Bliss are enjoyed incessantly and such a God Realised soul is called, the Sadguru,The Perfect Master,The qutub .The aim of life is to love God and the goal of life is to become one with God ,The Man-God is sadguru like Adi sankara,Ramakrishna Paramahamsa,Kabir,Hafiz .
"manchi" program ilantivi chesi "media" mana "sanatana Dharmamu" ni KaPADaNdni,danyavadamulu.mana "Dharmam" gurunchi kaneesam rojuki oka "Ganta" ketayinchandi, mana "BHARATADESANNI' KaPADaNdni.