లోపాముద్ర, రామకృష్ణ పరమహంస పేర్లు పెట్టటం హిందు మత పిచ్చా! లోపాముద్ర అమ్మవారిపేరు. లలిత సహస్రనామాల్లో ఒకటి. రామకృష్ణ పరమహంస పేరు పెట్టుకుంటేనే ఈయన ప్రశ్నిస్తున్నాడు, ఆంధ్రాలో తిలక్, లెనిన్, అజాద్, గాంధి, నెహ్రు అని పేర్లు పెట్టుకునే వారి మాటేమిటి!
విరించి ఆసుపత్రి, పేషెంట్ల నడ్డి విరిచే ఆసుపత్రి. కోవిడ్ మహమ్మారి టైంలో కోవిడ్ ప్రోకాల్ పాటించకుండా, చాలా ఎక్కవ చార్జి చేసి, కోవిడ్ పేషెంట్ల ముక్కుపిండి అధిక మొత్తంలో జబ్బు వసూలు చేశారు. ఈవిడకు ప్రజా సేవ కన్నా, తమ స్వార్థమే ముఖ్యం. అహంకారం పాళ్ళు కూడా కాస్త ఎక్కువే.
ఒక respect ఇచ్చి address చెయ్యడం రాకుండా ఇచ్చింది వచ్చింది అని ఏకవచనం ప్రయోగం చేస్తూ introduce చెయ్యడం చాలా వికారం గా ఉంది...గౌరవించడం రానివారు మీకెందుకు ఈ interviewer స్థానం
తెలంగాణలో 70% ప్రజలు కేసీఆర్ వెంటే ఉన్నారు. కేసీఆర్ ఓడిపోవడానికి అసలు కారణము కాంగ్రెస్, బిజెపి కలిసి ఆడిన నాటకము. కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి అయి అన్ని రికార్డులు బద్దలు కొట్టడంతో పాటు, వేరే రాష్ట్రంలలో కూడా అడుగుపెట్టి దేశ ప్రధాని అయితే (దేవే గౌడ లాగ) తమ ఉనికి పోతుందని, దక్షిణభారత దేశ నాయకులు గద్దె ఎక్కడం ఏ మాత్రం ఇష్టం లేని బద్ద శత్రువులైన కాంగ్రెస్, బిజెపి ఒకటై ఈవీఎంల ద్వారా ఓడగొట్టినారు. ఇది అర్థం చేసుకోండి ప్లీజ్. చాలామంది లైట్ తీసుకుంటున్నారు. పాపం ప్రజలని ఏమీ అనవద్దు. ఈవీఎంలను రద్దు చేసి, ఈరోజు కు ఈ రోజు బ్యాలెట్ ఎలక్షన్లు జరుగుతే గనుక 119 కి 110 సీట్లు బిఆర్ఎస్ కి వస్తాయి. మన భారతదేశ కీర్తి ప్రతిష్టలను, అభివృద్ధిని మనం నిజంగా కాపాడుకోవాలి అనుకుంటే, బ్యాలెట్ ఎలక్షన్లు జరగాలి, తద్వారా నిజమైన ప్రజాభిమానం ఉన్న నాయకులు గెలుస్తారు,ప్రధాన మంత్రిగా అవుతారు. వచ్చే ఎంపీ ఎలక్షన్లలో కాంగ్రెస్కు బిజెపికి మధ్య ప్రధానంగా పోటీ ఉంటుంది ప్రధానమంత్రి కోసం కాబట్టే ఈసారి కాంగ్రెస్కు దుబ్బాక,హుజురాబాద్ మునుగోడులో దొరికినట్టు 17 స్థానాలలో డిపాజిట్లు రావడం కూడా కష్టమే. అదే విధంగా బిఆర్ఎస్ కి 18 ఎంపీ సీట్లు రావడం ఖాయం. ఇది రండ రేవంత్ రెడ్డికి తెలుసు కాబట్టే, కల్లు కాంపౌండ్ లో కల్లు తాగిన లేబర్ లాగా వాగుతున్నాడు.
బీజేపీ అనేది ఆర్ఎస్ఎస్ కు చెందిన వివిధ విభాగాల్లో రాజకీయ అంగంగా గుర్తుంచుకోండి. ఆర్ఎస్ఎస్ ప్రముఖంగా హిందుత్వ భావజాల ఆధారిత సంస్థ.అంతేగాని నోటికొచ్చినట్లు విశ్లేషణల పేరుతో,మీ స్వంత ఉద్దేశాలను జోడించి అవాకులు చవాకులు మాట్లాడటం సరియైనది కాదు.భావ స్వాతంత్ర్యం ముసుగులో ఇష్టమొచ్చింది ప్రచారం చెయ్యొద్దు.
ఓరి లుచ్చా బీజేపీది అధికార దాహం అంటావు కాంగ్రెస్ 70 సంవత్సరాలు పరిపాలన చేసింది కదా మరి ఇంకెందుకు రా దానికి పరిపాలన మరి బిజెపి నే పరిపాలన చేయొచ్చుగా మరి
జమీందారులు, పారిశ్రామిక వేత్తలు, ఆగర్భ శ్రీ మంతులు , మేధావులు , విద్యా వేత్తలు.. రాజ నీతిజ్ఞులు,కళాకారులు… పీఠాధిపతులు ,గురువులు..ఎందరో గొప్ప పనులు సాధించిన మహానభావులున్నారు..👌👍👏
Etuvanti meedhaavulu Medhaavulu Mana Deesaaniki kaavaali thallii All round champion Sakthi Swaruupiniki maa joohaarulu Sathakooti 🙏🏻🙏🏻🙏🏻🌹 Ammavaari get up loovunna Ammavaariki maa Hrudaya pprvaka namaskaramulu Ammaa Aa Ammaa Anna padamloone Emidivunnadi preema Aapyaayata vijayamu ninnu varinchaali Andaru baagundaali All the best Maa thallii👍👌😊😊
vIranchi hopsital closed several times ,she is the owner of virivnhi hopspital ,Viricnhi hopspital sveral times and cloised beacuse of money extracting too much umnecessary
नारी शक्ती winning🏆💪 looks certain now. Non manifesto मीम पार्टी, by, rejecting नारी शक्ती वंदन bill, ओबेसि lost all educated muslim mahila, yuvaa, girls, youth votes of पाता बस्ती. Revolt of muslim आधी आबादी महिला against मजबी मोलना मुल्ला male dominated मजबी vote bank, dictates, शरिया polygamy,misogyny,halaala, exploitation, non Nasbandi, women health, women empowerment, child education, विकास, uniforn women's laws, are for change from past 40 years of परिवार वाद, are now enmasse voting to माधवी लता जी looks certain. Good luck 🍀🤞history in making in winning 🏆💪 first महिला saansad of Hyderabad.... भाग्य नगर.
congress kanna adikaradaham 60 years nasanam inadi manadesamlonae manam paraie vallalaga bhathekinamu ippudanna melukonandi muslims anae dammu manaku ledu
@@kishoresharma1587 why is Pakistan coming here mf Don’t have dare to talk about india how BJP and rss spreading hatred and violence to divide people in the name religion Know the facts and comment on social media Don’t be idiot and shameless Tell your parents to get educate and give good bought to you Get well soon