ప్రతి ప్రాణి చావును చవి చూస్తుంది. మరియు నిశ్చయంగా, తీర్పు దినమున మీ కర్మల ఫలితం మీకు పూర్తిగా ఇవ్వబడుతుంది. కావున ఎవడు నరకాగ్ని నుండి తప్పించబడి స్వర్గంలో ప్రవేశపెట్టబడతాడో! వాస్తవానికి, వాడే సఫలీకృతుడు. మరియు ఇహలోక జీవితం కేవలం మోసపుచ్చే సుఖానుభవం మాత్రమే! Quran. 3:185
@@mecnaci it means there is no revelation after it, everyone has to believe in the last prophet Muhammad(peace be on him). It also means that you will not believe in Earlier revelations except that is according to last revelation.