ప్రైస్ ది లార్డ్ అమ్మా దేవుని యొక్క ఆశీర్వాదాలు అన్ని విషయములలో మాకు కలగ జేసినట్టుగా ఉందమ్మా దేవునికే మహిమ ఘనత ప్రభావము లు చెల్లును గాక ఆమేన్ ఆమేన్ ఆమేన్
Amazing and superb video. Trillions of thanks to Sis. JOY CHERIAN garu, other sisters and all team members involved in this cassette. This cassette is a good resource and also this video /audio can be played in all functions and churches before starting function/ceremony .
Praise the lord sister. Na peru laxmi , nenu delivary aye 7 days avutudi ma babu ki jaundies ekkuva aye 18 hourse treatment taruvata cheputa annaru so normal ravalani prayer cheyagalaru plz sister..
ఒక పని చేయ్ బ్రదర్ ! మొదట్లో అంతే ఉంటుంది.కాబట్టి మీరు దేవుని దగ్గర ఇలా ప్రార్ధించండి. " తండ్రి నన్ను కన్నది నువ్వు, నన్ను పోషించేది నువ్వు,రేపు నే రావాల్సింది నీ దగ్గరకే.నా సమస్తం నువ్వైనప్పుడు నా సమస్తం నీ కర్పించడం న్యాయం కాబట్టి నాయనా నిన్ను విడిచి పెట్టి ఒక్క నిమిషం కూడా ఉండలేని మనస్సును, జీవితాన్ని నాకివ్వండి.నిన్ను స్తుతించకుండా ఉండలేని జీవితాన్ని ఇవ్వండి.ఇది నీ చిత్తమైతే, ఇందులో న్యాయము ఉంటే, నువ్వు ప్రాణం పెట్టింది నాకోసమే అయితే నా ప్రార్థన ఆలకించి సమాధానం దయచేయండి.నాకు ఇష్టమైనవన్నీ దూరం చేయండి నీ చిత్తాన్నే ఇష్టంగా భావించే మనస్సు ఇవ్వండి " అని ప్రార్థించు సమాధానం ఖచ్చితంగా వస్తుంది.రావడం లేట్ కావచ్చు రావడం మాత్రం పక్కా.నేను ఇలానే చేశాను సమాధానం వచ్చింది.కొంచెం లేట్ అయ్యిందంతే.సమాధానం ఎంత లేట్ అయితే అంత ఘనంగా ఉంటుంది.నా ప్రాణం పోవడమే కానీ తనను మర్చిపోవడం అసాధ్యం అనుకున్నప్పుడు నేను ప్రేమించిన అమ్మాయి కోసం చేసా ఈ ప్రార్థన.నీ చిత్తం అయితే వివాహం జరిగించు లేకుంటే పూర్తిగా ఆ ఆలోచనే తీసివేయండి.రెండు కుటుంబాలు పెళ్లికి ఒప్పుకున్నారు కానీ అది దేవుని చిత్తం కాదు.అందుకే నేను వద్దన్నాను.అది దేవుని చిత్తం కాదు అందుకే ఆ ఆలోచన కూడా నాకు లేకుండా చేశాడు నా దేవుడు.ఆ బాధను కూడా మర్చిపోయేలా చేశాడు.ఆయనకే సమస్త మహిమ ఘనత ప్రభావములు చెందును గాక ! 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
I can't thank holy spirit god enough for these 1000 praises to start with.its a wish come true.thank you Father for our yeshuva lord Jesus Christ.amen.alleluia
Nice video for Jesus and who follow Jesus. Am interested to learn these 1000 praises to Jesus and eternal father. His name is above everything and a lot of praises to Father, son and holy Spirit for ever and ever. 🌹🌷🌹🌹
Amma praise the lord 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 hallelujah amen devuniki mahima kalugunugaka amen nenu roju mimmalni subhavartalo mee vakhyam tammudu vakhyam kuda vintunnanu na bharta Stephen anarogyamto unnaru na daggira leru ga aaru nelalga mee vakhyame nannu bratikistundi dhairyam istundi na bharta Stephen anarogyamto unnaru prardhana cheyandi Amma deevinchandi ashirvadinchandi Amen hallelujah
I had a desire if it can be made as song it would be very nice to hear continuously, Really God be glorified for satisfying my heart's desire, And for ur excellent ability.....
Amen thanks to God bless you heartily all amen hallelujah jusus name amen hallelujah God with us amen hallelujah glory to God your my heart your my marcy your my love your my way your everything your wisdom king amen hallelujah
Thank you, Amma! For this powerful blessings you have bestowed in our lives and helping us to up lift our spirit in hard times and lead from heart with this 1000 namalu to reach almighty.