Тёмный
No video :(

US Presidential Debate | 'I am Not Young Man' | Joe Biden Reacts His Performance Over Donald Trump 

ETV Andhra Pradesh
Подписаться 7 млн
Просмотров 2,8 тыс.
50% 1

మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో జరిగిన ముఖాముఖిలో తడబడటంపై అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ స్పందించారు. బైడెన్ తడబాటుకు గురవడంపై స్వపక్షం డెమోక్రాటిక్ పార్టీ ఆందోళన చెందుతున్న వేళ.. తన వయసు గురించి బైడెన్ మాట్లాడారు. తాను యువకుడిని కాదని తనకు తెలుసనీ గతంలో మాదిరిగా చలాకీగా నడవలేను స్పష్టంగా మాట్లాడలేనని చెప్పారు. గతంలోలాగా చర్చించలేకపోవచ్చు. కానీ నాకు నిజం ఎలా చెప్పాలో తెలుసు. పనిని సక్రమంగా ఎలా చేయాలో తెలుసన్నారు. అధ్యక్ష పదవిని నిర్వర్తించగలనని మనస్ఫూర్తిగా నమ్మాను కాబట్టే మళ్లీ పోటీలో ఉన్నానని తన డిబేట్ పై వస్తోన్న విమర్శలకు బదులిచ్చారు. బైడెన్ కు మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా అండగా నిలిచారు. సామాన్యుల కోసం జీవితమంతా పోరాడిన బైడెన్ కు, తన గురించి మాత్రమే ఆలోచించుకునే ట్రంప్ కు మధ్య ఎన్నికలు జరుగుతున్నాయన్నారు. ఒకరు నిజం చెప్పే వ్యక్తి అయితే మరొకరు సొంత ప్రయోజనాల కోసం అబద్ధాలు చెప్పే వ్యక్తనీ, ఇద్దరిలో ఒకరిని ఎంచుకోవడం కోసం జరుగుతున్న ఎన్నికలివి అని చెప్పారు. కేవలం ఒక్క డిబేట్ దానిని నిర్ణయించలేదని మద్దతుగా నిలిచారు. కాగా.. ఎన్నికలకు ఇంకా 4 నెలలకుపైగా సమయం ఉన్నందున బైడెన్ ను కాకుండా వేరే అభ్యర్థిని బరిలో దించే అవకాశాలపైనా డెమోక్రాట్లు చర్చించుకుంటున్నట్లు తెలుస్తోంది.
----------------------------------------------------------------------------------------------------------------------------
#etvandhrapradesh
#latestnews
#newsoftheday
#etvnews
----------------------------------------------------------------------------------------------------------------------------
☛ Follow ETV Andhra Pradesh WhatsApp Channel : whatsapp.com/c...
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo....
-----------------------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Channels !!!
☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/c...
☛ Visit our Official Website: www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : goo.gl/9Waw1K
☛ Subscribe to our RU-vid Channel : bit.ly/JGOsxY
☛ Like us : / etvandhrapradesh
☛ Follow us : / etvandhraprades
☛ Follow us : / etvandhrapradesh
☛ Etv Win Website : www.etvwin.com/
-----------------------------------------------------------------------------------------------------------------------------

Опубликовано:

 

5 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 3   
Далее
7 AM | ETV Telugu News | 6th September "2024
24:49
Просмотров 53 тыс.
Friends
00:32
Просмотров 146 тыс.
Cute kitty gadget 💛💕
00:23
Просмотров 4,3 млн
Friends
00:32
Просмотров 146 тыс.