Sir sprkler filter కి ఆ పేరు ఎలా వచ్చింది. కార్బన్ ని కలిపితే reaction mass purification ఎలా జరుగుతుంది అది solid రూపం లో ఉంటుందా లేక powder ఆ... Powder అయితే liquid తో mix అవుతుంది కదా. I flow beds మనం ముందుగానే prepare చెయ్యొచ్చు అన్నారు అది ఎలా. 8", 12" అన్నారు కదా అవి దేని size లు. Plate కి plate కి మధ్యన ఎంత gap ఉంటుంది. మనం reaction mass ని pump చేస్తున్నాం కదా first plate మీదే ఎక్కువ pressure పడుతుందా, starting లో ఉంది కదా. ఒక pad గానీ cloth గానీ minimum ఎన్ని batches కి use చేస్తాం. కార్బన్ pads use చేస్తే purity ఉంటుందా... ఇవీ ఎందుకు prefer చెయ్యరు..ఎక్కువ cost ఉంటుందా.. Hot water circulation continue గా ఇస్తారా, vent pipe doom jacket లోని pressure బయటికి పంపుతుందా... లేక filter media దగ్గర ఉన్న pressure ని బయటికి పంపుతుందా.. sir please answer to my doubts