Hello viewers, Thanks for watching the videos and thanks for the continuous support, give your like, comment on the video, and share with your family and friends. www.youtube.com/@5starsoflifesafety256/featured Thank you all for your support.
Very nice tips mam.....you are great women mam👌👌👌👌👌👌👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏.... battalu pindinappudu oka dress ki veroka dress colour atukunte ela tholaginchali for Ex: Yellow colour dress ki blue colour ayethe ela tholaginchalo cheppandi mam plz 🙏🙏🙏🙏🙏
నేను సెకండ్ హ్యాండ్ లో lininings, falls, hair bands, clips తెచ్చుకున్నాను. మా ఇల్లు చాలా చిన్నగా ఉండడం వల్ల ఎక్కడ ఎలా set చేయాలో అర్ధం కావడం లేదు ప్లీజ్ ఒక సలహా చెప్పండి..
మా వాషింగ్ మిషను బయట బాల్కనీలో ఉంటదండి దానికి ఎండ తగలకుండా వానకు తడవకుండా ఏమన్నా చేయండి అంటే మా వారు తిడుతున్నారు దీనికి ఏదైనా ఒక మంచి సలహా చెప్పండి ప్లీజ్