Super book.... Simple and good explanation.... V. Prakash sir raasina book chadavadam vallane Naku last recruitment lo Constable job vachindhi..thank you so much sir.🙏🙏
Sir నిజాముల కాలంలో తెలుగు చదువు చెప్పే దిక్కు లేదు తెలుగు ప్రజల మీద బలవంతంగా ఉర్దూని రుద్దారు దీనిని పక్కనపెట్టి భాషాభివృద్ధి కి కృషి చేశారని చెప్పారు ఇది ఎంతవరకు వాస్తవం?
Sar cheppina veshayam loo darunamyna amsam yemiti ante,vudyogam techukovali naukari cheyali ani prethi okka abyardhi nerudhyogi asa ,5%is how can minimum 10% bcoz of blood is red oxygen to breathe common
చాకలి ఐలమ్మ ,దొడ్డి కొమురయ్య గురించి తక్కువ చేసి మాట్లాడటం నొక్కి వక్కాణించడం నాకు నచ్చలేదు , వాళ్ళు పెద్ద ఎత్తున ఉద్యమాన్ని నడపక పోవచ్చు కానీ వాళ్ళ స్ఫూర్తి తో ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడింది గా , కేవలం వాళ్ళు తక్కువ కులం వాళ్ళు అని మీరు అలా మాట్లాడు తున్నారు అని నా ఉద్దేశం ,ఇంకా ఎన్ని రోజులు ఈ అణచివేతకు మేము గురి కావాలి? ,మీరు చరిత్రను మార్చి రాయొచ్చు కానీ భవిష్యత్తు లో మా అధికారాన్ని ఆపలేరు . జై భారత్ జై హింద్.
Telusuko anna history..... vallu sayuda poratam lo samidha lu matharame.. Ala ani vallani evvaru thakkuva cheyatledu..vallaki goppa gouravame dakkindi.. vallakanna inka goppa vallu unnaru..