ఎవరు ఎంత భంగము చేసిననూ పట్టు వదలని విక్రమార్కుని వలె నీ ఆలాపన నీవు కొనసాగించావు. గ్రేట్ నాయనా! ఆ భగవంతుడు మీ భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాలి అని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.
అన్నా మనం పాడే పాటకంటే హార్మోనియం, తబలా సౌండ్ ఎక్కువ ఉంటే మనలో ఎంత ప్రతిభ ఉన్నా సూన్యం... చూడండి పిల్లాడు ఈ వయసుకే అంత అభినయం తో, ప్రతిభతో పద్యం పాడుతుంటే ఒక్క హార్మోనియం తప్పా ఏమి వినపడలేదు... అది సరిచూసుకోండి అని నా చిన్న మనవి