ఈ రోజున ఈ వీడియోని చూడడం కన్నా కాస్త ముందు కొంచం బాధ పడి ఏడుస్తున్న, తర్వాత మీరు అడగటం వాళ్లు చెప్పడం మీ రు నవడం తో నేనూ అంతా మర్చి నవుతూ ఉండిపోయా. చాలా బాగుంది ఈ వీడియో.
నీవు ఏడవకు.తల్లీ.ప్రతీ మనిషికీ ఒక్కో కథ మంజూ.ధైర్యంగా ఉండి అందరికీ ధైర్యం చెప్పండి మంజూ.నిన్ను చూస్తే ఎంతో ఆనందంగా ఉంటోంది నాన్నా.ఎంతమందికో నీవు అందమైన జీవితాన్ని అందిస్తున్నావు తల్లీ.నేను నిన్ను త్వరలోనే కలవాలని కోరుకుంటున్నాను మంజూ.
Manjula garu old age home all menbers happyga unnru God bless you great job 🙏🙏🙏🙏we are I love all my friends and mothers and fathers God loves them happy family ❤️❤️❤️❤️
Manjula Sister meeru Vallatho Vedio theesthu , Vallu matlade daniki meeru joke lu Vesthu navvuthunte, memu kooda pichchi pichchi ga NAVVUKUNTUNNAMU. Me Valle Asramam lo Vallu Chala Santhosham ga unnaru.
మీరు వీరందరికీ సొంత aathmeeyuraliga ట్రీట్ చేయడము బాగుంది.వీరందరికీ వచ్చే ఆరోగ్య సమస్యలకు,ఆహారము అందించడంలో మీరు ఎలా మెయింటైన్ చేస్తున్నారు.మీరు ఎంతమందిని ఇలాగే free gaa చూడగలుగుతారు.నాకు తె లుసు కావాలని ఉంది.వీలైతే సమాధానం ఇవ్వండి
Amma aa bharya bharthalu godarollanukuntunna amma valledusthuntey nakedupochindamma 😭😭avida yedusthu aa tatagari kannillu tattukolekapoyendii talli 😍🥰😘amma mee chira colour super undii meeku 👌👌👌
Amma ee vlog chala bagundhi konchem emotional ga vundhi chalachala majak ga vundhi ashram a oka devata yam amma andaru chalachala happyga vunnaru kani ratnammaavvani miss avuthunnamu rajammalantivalllante matalu chala baguntayi okasari aaavvatho interview cheyyandi amma