వజ్రంఏ జన్మ నక్షత్రం వారు ధరించాలి? ఏ రాశి వారు వజ్రం రాయ ను ధరించవచ్చు? అసలు ఈ వజ్రం ఏ రంగులో ఉంటుంది ? వజ్రం లో ఎన్ని రకములు ఉన్నాయి ?శ్రేష్టమైన వజ్రం ను ఎలా గుర్తించగలం ? వజ్రం ధరించటం వలన ప్రయోజానాలు లేదా ఉపయోగాలేమిటి ? వజ్రం ధరించటం వలన జాతకం లో ఎటువంటి మార్పులు చోటుచేసుకుంటాయి? అనే విషయములు గురించి విఫులంగా ఈ వీడియో ద్వారా శ్రీ ఈశ్వర నాగ ప్రాసాద్ శాస్త్రిగారు వివరించారు.
In this video Shri Eeshwara Naga Prasad sharma explained about what is a Diamond stone in Vedic Astrology? How the Diamond stones are recommended based on the date of birth or the zodiac sign. What are the benefits of wearing Diamond Stone? How to overcome obstacles from routine life by wearing prescribed Diamond stone?
He also explained some important and curious facts on Diamond stone. What is a Diamond stone? How a Diamond stone looks by its color? What is the colour of a Diamond stone? How it classified, what are those and how to test the quality to know the original Diamond stone from fake ones?
Other stones,
There are 9 natural stones
1. మాణిఖ్య కెంపు Ruby or Kempu,
2. వజ్రము Diamond or Vajram,
3. ముత్యము Pearl or Muthyam,
4. పచ్చ Emarald or Pachha,
5. పుష్యరాగము Yellow sapphire or Pushya Raagam,
6. వైడుర్యము Lapislazuli or yduryamu
7. ఇంద్ర నీలము Blue sapphire or Indra Neelam,
8. గోమేధకము Agate or Gomedhakam,
9. పగడము Corals or Pagadam,
20 окт 2024