నిర్మాతల పాలిట దేవుడు అని అంటుంటారు కృష్ణ గారిని, తెలుగు సినిమా చరిత్రలో నిలిచిపోయే విధంగా సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని సినీపరిశ్రమకు అందించారు సూపర్ స్టార్ కృష్ణ గారు.
గొప్ప నటుడు డేర్ అండ్ డాషింగ్ హీరో దిగ్గజాలను ఎదిరించి నిలిచిన మహా దిగ్గజం.. హీరో కృష్ణ, ఇప్పుడు ఈయన లా దమ్ము దేర్యం సాహసం చేసే హీరోలు లేరు ఇక రారు జై సూపర్ స్టార్
అతని మాంచి తనమే ఇంతటి వాడ్ని చేసింది, రియల్ సూపర్ స్టార్ మన కృష్ణ గారు, అతనికి వున్నా అభిమానులు, అభిమాన సంఘాలు, ఏ హీరో కు లేరు అప్పటి లో ఇది జగమెరిగిన సత్యం.
7-01 2-10 10-02 18 hours ..mind blowing.. అదీ 7,8 సంవత్సరాల పాటు బాబోయ్ .. ఇప్పుడు హీరో లు కనీసం నాలుగు రోజుల్లో కూడా కృష్ణ రికార్డు ను అందుకోలేరు...work holuics మాత్రమే చేయగలరు... మరి కృష్ణ గారి ని లెజెండ్ గా గుర్తించారా ...?
తెలుగు ఫిలిం ఇండస్ట్రే లో లేజండ్స్ అంటె NTR తరువాత నటశేఖర సూపర్ స్టార్ సింహం మన కృష్ణ గారు ఎ పాత్ర చేసిన అధ్బుతం ఒకే రకమైన పాత్రలు చేయలేదు ప్రతి సినిమాను వెరి యెషన్స్ చూపరు1965 నుండి 1989 కృష్ణ గారి చిత్రలు ఎన్నో గొప్ప చిత్రాలు ఉన్నాయి. సూపర్ స్టార్ కృష్ణ గార్కి భారత రత్న దాదా సహేబ్ ఫాల్కె ఆవార్డు ఇవ్వలి దాసరి గారు మీరు 100% కరెక్ట్ చెప్పరు కృష్ణ గారు ఎంత కష్ట పడ్డరో తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అందరకి తెలుసు ఎవరి అండ లేకుండా పైకి వచ్చిన హీరో కృష్ణ గారు ఒక్కరె. మంచి చిత్రలు అంటె ఆతరం వాళ్ళదే NTR ANR Superstar krishna natabhushanam shobanbabu ఈ నాలుగురు నాలుగు స్థంబలు
I am big fan of super star Krishna Garu. I used to see his movies in my childhood. He had huge fan following in those days.daring hero moreover good humanbeing.
Superstar of TFI. See the humbleness. We never ever see such a superstar in any film industry. Proud to be fan of superstar. Later 70s n 80s his craze was phenomenon.
Annaya real lejend ante nuve nee lanti hero Telugu industry ki ravadam charitratmakam jai superstar Krishna eppatiki meere No1yentamandi vachina nuve No1
ఆ రోజుల్లో కృష్ణ పాత ఫైటింగ్ 2nd , 3rd రిలీజు సినిమాలు ఎన్టీఆర్ - ఏయన్నార్ల కొత్త సినిమాలు కలెక్షనలతో పోటీ పడేవి. అందుకే కృష్ణ పాత సినిమా నిర్మాతలని ఈ కొత్త సినిమాల నిర్మాతలు ముందప్పందం తో కొత్త సినిమాలు రిలేజ్ చేసేటోళ్లు. ఇది ఏ సినీ హిస్టరీ లో ఉండదేమో
super star krishna is always no.1 in tollywood for all time.He is living legend of Indian cinema who creates many firsts in his carrier.He acted all together highest films,multistarres,Heroines,directions as a hero,budget films,colour films,fights & songs etc.what not in tollywood.He is only acted highest films with his wife Vijayanirmala in the world.He also acted highest films with all Indian glamour superstars like Sridevi & Jayaprada.
Superrrrrstar annipinchukovadam enti.. just he was is n will be superstar. It’s just because of his braveness. Superstar fans always his fans no one like him in the world. Just phenomenon. Love u Krishnagaru.
Krishna..NTR..shoban babu..anr..krishnam Raju...these people dedication ...to work and career....never match current ❤️da heroes... There didication level is extraordinary Current heros not even ordinary
Superstar krishna garu so simple n humble. The real superstar n original superstar of telugu industry. Chest inko 5 cm peruguthadi mee Peru vinte. The true n one only superstar ever in the industry hero Krishnagaru. Meeri chesina sahasalu abbo. Never before ever again.
Wonderful Beautiful Video. Excellent CINEMA VAJROSTAVAMU CELEBRATIONS. BEAUTIFUL HERO KRISHNA. All are coming CINEMA industry peoples AMAZING. I LIKE THIS BEAUTIFUL VIDEO. THANK you so much sharing this wonderful VIDEO.