Ntr అన్న అభిమానిగా చెపుతున్న పవన్ కళ్యాణ్ మూవీస్ అన్ని ఒక లెవెల్ but ఈ *వకీల్ సాబ్* మూవీ మాత్రం వేరేలెవెల్....👌👌👌 20 టైమ్స్ చూసా మూవీ ఎక్సలెంట్ అబ్బా....💥💥💥
Reason for his craze💥, 1. His Responsibility Towards Society 2. His Love Towards Country 3 His Care For Poor People 4. Powefull Speeches 5. His Care And Love Towards His Fans is Unmatchable...🙏
First time nenu Oka real leader ni chusthuna sir meru real life Kuda same ela ne huntaru sir .e public mee laanti Manchi vaarnu gelpincharu sir laksha kotlu dhochukune waalaake maatram vote vestaru waala jivitaalu vaalu Karab cheskuntaru but memu hupiri hunantavarku ne venkaale huntam Anna jai Pawan Kalyan jai hind
@@eshwarvg2960 ilanti vallani pattimchukunte manam pk fans ee kadu line ga 2 movies flop vachhinappudu manalni chala mandi troll chesaru kaani manam vakeel daab lanti movie kosam wait chesam
Movie daily chustanu....anna intro and intervel fight scene!he is my inspiration andhuke naa WhatsApp dp and mobile wallpaper annayya de pedatanu...endhukante naaku kastam vachina,bhada vachina aa photo chuste dharyam✊✊✊✊
జన జన జన జనగణమున కలగలసిన జనం మనిషిరా మన మన మన మన తరుపున నిలబడగల నిజం మనిషిరా నిశి ముసిరిన కలలను తన వెలుగుతో గెలిపించు ఘనుడు రా పడి నలిగినా బతుకులకొక బలమగు భుజామివ్వగలడురా వదలనే వదలడు ఎదురుగా తప్పు జరిగితే ఇతనిలా ఓ గళం మన వెన్ను దన్నై పోరాడితే సత్యమేవ జయతే సత్యమేవ జయతే సత్యమేవ జయతే సత్యమేవ జయతే జన జన జన జనగణమున కలగలసిన జనం మనిషిరా మన మన మన మన తరుపున నిలబడగల నిజం మనిషిరా నిశి ముసిరిన కలలను తన వెలుగుతో గెలిపించు ఘనుడు రా పడి నలిగినా బతుకులకొక బలమగు భుజామివ్వగలడురా గుండెతో స్పందిస్తాడు అండగా చేయందిస్తాడు ఇల చెంప జారెడి ఆఖరి అశ్రువునా పెడివరకు అనునిత్యం బలహీనులందరి ఉమ్మడి గొంతుగ పోరాటమే తన కర్తవ్యం వకాల్ తపుచ్చుకుని వాదించే ఈ వకీలు పేదోళ్ల పక్కనుండి కట్టిస్తాడు బాకీలు బెత్తంలా చుర్రుమని కక్కిస్తాడు నిజాలు మొత్తంగా న్యాయానికి పెట్టిస్తాడు దండాలు ఇట్టాంటి ఒక్కడుంటే అంతే చాలంతే గొంతెత్తి ప్రశ్నించాడో అంతా నిచ్చింతే ఎట్టాంటి అన్యాయాలు తలెత్తవంతే మొరెత్తే మోసగాళ్ల పత్తా గల్లంతే సత్యమేవ జయతే సత్యమేవ జయతే సత్యమేవ జయతే సత్యమేవ జయతే సత్యమేవజయతే Source : lyricstelugu
The best singer The best music The best song The best location The best playback singer The best love The best lawyer The best court The best hero The best judgement The best judgement The best judgement The best judgement