Тёмный

Vallabhaneni Vamsi Counter To Nara Bhuvaneswari | Chandrababu Naidu | AP Politics | Yuvagalam 

Yuva Galam
Подписаться 730 тыс.
Просмотров 257 тыс.
50% 1

Vallabhaneni Vamsi Counter To Nara Bhuvaneswari | Chandrababu Naidu | AP Politics | Yuvagalam
#vallabhanenivamsi #narabhuvaneswari #chandrababu #ysjagan #apassembly #appolitics #apnextcm #apelections2024 #tdpvsycp #socialpost #yuvagalam
Description:
Welcome to our Yuva Galam channel, where we dive deep into the world of politics, providing you with insightful analysis and thought-provoking discussions on current events and policy matters.
As always, we encourage you to engage in the conversation by leaving your thoughts, questions,Public Talks and opinions in the comments section below. Your feedback is invaluable to us, and it contributes to the diversity of perspectives that make our discussions enriching.
📈 If you find this content informative and engaging, please consider subscribing to our channel for more in-depth political analysis and updates. Don't forget to hit the notification bell to stay informed about our latest uploads.
🌟 Connect with us on social media for real-time updates and additional content:
📷 Instagram: / yuva_galam
📘 Facebook: / yuvagalam2030
Thank you for joining us on this journey to better understand the political landscape. Your support is what drives us to continue providing you with valuable insights and fostering informed discussions on the issues that matter most.
➤ Reach us at:sales@socialpostdigital.com
Regards,
Yuvagalam Team

Опубликовано:

 

21 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 364   
@rpo2007
@rpo2007 5 месяцев назад
మాటలు కాదు.జీవితంలో ఎదవ నోటితో ఇంకెవరినీ అవమానించలేని విధంగా ఈ ఎదవకు గుణపాఠం నేర్పించాలి.శాసనసభ గౌరవాన్ని నిందలకు,బూతులకు నిలయంగా మార్చేసిన సైకోగాడికి ట్రీట్మెంట్ అవసరం... తరువాత అన్న కళ్ళలో ఆనందం కోసం సభ్యత, నాగరికత మరిచి దిగజాపోయిన ఈ ఎదవకు...
@Jai_Bharat478
@Jai_Bharat478 4 месяца назад
ఎట్లా కంట్రోల్ చేయాలో తెలుసు అని వాగిన వంశీ అడ్రస్ ఎక్కడ కనీసం వైసిపి కులదేవత కి అయినా తెలుసా అడ్రస్
@nookalanagaraju8224
@nookalanagaraju8224 6 месяцев назад
పరువు వున్నవారు మాత్రమే పరువు నష్టం దావా వేస్తారు
@busanagaribhemanna4955
@busanagaribhemanna4955 5 месяцев назад
ఈ కొటేషన్ పెట్టె వాళ్లకు ప్లీజ్ ఉందా పరువు
@rgtelugugamer2120
@rgtelugugamer2120 5 месяцев назад
అరేయ్ బాబు పక్కకి వెళ్లి ఆడుకో పో
@shivam4892
@shivam4892 4 месяца назад
@@busanagaribhemanna4955unte pettarugaa ….
@satyamnerella6080
@satyamnerella6080 5 месяцев назад
ఎవుడ్రావీడు ఇంత టాలెంటెడ్గా వున్నాడు. అవునులే మన జగనన్నతో స్నేహంచేస్తే ఇంతేమరి పొయ్యేకాలం దాగుకొచ్చినా సిగ్గువుండదు
@gvrrao3225
@gvrrao3225 6 месяцев назад
పరువు ప్రతిష్ట అనేవి అందరికీ ఒకటే, అసెంబ్లీలోను, బహిరంగంగానూ నోటికొచ్చినట్టు మాట్లాడిన వారికి పరువు ప్రతిష్టల విలువ గౌరవం గురించి ఏమి తెలుస్తాయి. న్యాయస్థానాలను కూడా వాడుకుంటూ , న్యయమూర్తులపైన నిందలు వేస్తూ, న్యాయ వ్యవస్థ గౌరవం కూడా దిగజార్చుతున్నారు.
@PrasadLanka-v4q
@PrasadLanka-v4q 5 месяцев назад
Karma returns amma
@ఇస్సాకు-1-3-7-9
@ఇస్సాకు-1-3-7-9 5 месяцев назад
ఇలాంటి వారికి కాలమే సమాధానం చెబుతుంది
@rajaraomadasu3125
@rajaraomadasu3125 5 месяцев назад
తండ్రి గురించి ఎందుకులేమ్మ..
@b.lillypuspavati5554
@b.lillypuspavati5554 6 месяцев назад
420batch nundi God save Ap save Amaravathi
@nhrao55
@nhrao55 6 месяцев назад
Vodaloddu CBN kutumbanni.
@narasingaraokada7509
@narasingaraokada7509 6 месяцев назад
Super.amma
@viplavib2181
@viplavib2181 6 месяцев назад
అన్నం తినటం మానేసి పాపం నాలుగేళ్లైంది
@parribhaskar8256
@parribhaskar8256 6 месяцев назад
మొత్తానికి సిగ్గు చేటు మనం 😂😂😂😂😂😂😂ఒకరికి కూడ తెలివి లేని పిల్లలు 🤣🤣🤣🤣🤣
@mohanbabupm5778
@mohanbabupm5778 5 месяцев назад
Great respects smt. Buvanamma garu jai tdp
@sreedevikalidindi851
@sreedevikalidindi851 5 месяцев назад
Janaalni verrollani chesi great
@subbaraju1472
@subbaraju1472 5 месяцев назад
అమ్మ మంచి గ బ్లెండ్ అయ్యాడు మీ చిట్టీనాయుడు
@sailajabeeram6500
@sailajabeeram6500 6 месяцев назад
Avunaa..nijamaa
@ashokkumarchallapalli8547
@ashokkumarchallapalli8547 4 месяца назад
బాగా ఆక్టివ్ గా ఉంది పెయిడ్ బ్యాచ్.
@kommireddymuralikommireddy5216
@kommireddymuralikommireddy5216 5 месяцев назад
మహానుభావుడు కడుపున చెడబుట్టిన నువ్వు నీ భర్త బ్రతికేది మీకోసమే అని అందరికీ తెలుసులే
@rsrprasad8118
@rsrprasad8118 5 месяцев назад
Kulagajji tho samskaram kuda marichavu. Nee bharya ku leka nee thalliki leka kuthuriko ee paristhithi yeduraithe aa viluvalemito thelusthayi. Ithara streelanu asabhyamga matladatam , danini samardhinchatam , sontha thalli patla PAPAM cheyatamtho samanamu.
@Raja_rama
@Raja_rama 5 месяцев назад
Nuvvu vasthe saripoyindaa? Antha durada gaa unte intikelli nee oellaanni nee thalli ni anu
@krishnakolla9554
@krishnakolla9554 2 месяца назад
Nee.yamma.nee.noru.padipoddi
@swarnalatha1396
@swarnalatha1396 2 месяца назад
Defamation case should be filed on you definitely
@subrahmanyambathula9218
@subrahmanyambathula9218 5 месяцев назад
మీ తండ్రి పై చంద్రబాబు చెప్పులు వేయించినపుడు ఈ పౌరుషం ఎక్కడికి పోయింది మహాతల్లీ?
@gedelayogendra1339
@gedelayogendra1339 5 месяцев назад
100 nijame anna ❤️.... Jai NTR Garu ❤️
@rajeshavirneni
@rajeshavirneni 5 месяцев назад
La pa ti maaya lo padite chepul vesaru ani..tdp vala matalu 🙃
@umadevilakhamraju4445
@umadevilakhamraju4445 4 месяца назад
Veyinchatam nuvvu choosaava notikedhosthe adhi maatladavadhu
@Naresh-wq7zq
@Naresh-wq7zq 4 месяца назад
నీకేం తెలుసురా మాట్లాడుతున్నావ్ గురించి
@nalimelasadaiah1167
@nalimelasadaiah1167 4 месяца назад
ప్రజల తీర్పును గౌరవించాలి మిత్త్రులార
@Jayden-Jay77
@Jayden-Jay77 5 месяцев назад
తెలుగు ఇంకా నేర్చుకోవాలి మేడం మీరు
@p.prasadarao-tm2qs
@p.prasadarao-tm2qs 5 месяцев назад
ఆమె బతికేది ఆమె కోసమే నీకోసం కాదు మీకు ఏం చేస్తారో చెప్పడానికి కాదు టిడిపి వాళ్ల జాతి నిజం తెలుసుకోండి ప్రజలారా
@bathinasobhanadri3807
@bathinasobhanadri3807 5 месяцев назад
Jai vamsi Anna
@princeprasad8474
@princeprasad8474 6 месяцев назад
Family mottham inthenaa
@prudveevantaramu8461
@prudveevantaramu8461 6 месяцев назад
అవును వైఎస్ఆర్సీపీ ఫ్యామిలీ అంతా ఇంతే
@swathim3279
@swathim3279 5 месяцев назад
S andi
@sulochanareddy7208
@sulochanareddy7208 6 месяцев назад
ఆ రోజు press మీట్ ఎందుకు పెట్టలేదే amma
@mintudhillu3493
@mintudhillu3493 5 месяцев назад
Pettaruga meeru chudaleda
@swathim3279
@swathim3279 5 месяцев назад
Pettaru CBN sympathy kosam. But work avaledu
@Livehappilyeveryday
@Livehappilyeveryday 5 месяцев назад
ఆయన స్వర్గంలో ఉండి కూడా బాధపడుతాడు 😢
@RameshGoud-h7i
@RameshGoud-h7i 6 месяцев назад
Jai Cbn Sir Jai Tdp
@magalurmuralidhar5603
@magalurmuralidhar5603 6 месяцев назад
Jai Matha Di👍✨
@ramaraoippili496
@ramaraoippili496 5 месяцев назад
ఎన్టీ రామారావు గారి క్యారెక్టర్ బ్లాక్ చేశారు ఎక్కడున్నారమ్మ మీరు
@ravirajupadmaraju4730
@ravirajupadmaraju4730 5 месяцев назад
JAI.VAMSIANNA
@keerthimanda2679
@keerthimanda2679 5 месяцев назад
పప్పు గారి తెలుగు ఈవిడ గారి దగ్గర నుంచి వచ్చిందా 😂
@Suryanakirikanti-gj9qv
@Suryanakirikanti-gj9qv 5 месяцев назад
Chandra babu 420
@democracy1045
@democracy1045 5 месяцев назад
నాన్నగారు అర్థాంతరంగా పదవి పోగొట్టుకున్నాడు ఒక వెన్నుపోటు నాయకుడికి బలిఅయి. అప్పుడు ముందుకు వచ్చి మాట్లాడితే నువ్వు గొప్ప స్త్రీ అవుతుంది. ఇప్పుడు కాదు.
@relieableapralshyderabad1799
@relieableapralshyderabad1799 22 часа назад
Venpothu nuv chusava
@prasadnizampatnam2303
@prasadnizampatnam2303 5 месяцев назад
మీ ఆయన మీ నాన్న దగ్గరనుండి ముఖ్యమంత్రి పదవి లాక్కున్నప్పుడు ఏమైంది ఈ పౌరుషం
@Raja_rama
@Raja_rama 5 месяцев назад
Nee bonda
@kannegantisaiteja6007
@kannegantisaiteja6007 4 месяца назад
Orey pooka Neku pourasham unte oka sari nee phone number and address pettu 😂
@kameswararaopemmaraju7773
@kameswararaopemmaraju7773 4 месяца назад
పదవీ లాక్కోటం కాదురా లక్ష్మీ పార్వతి చేతుల్లోకి వెళ్లకుండా కాపాడాడు రా దరిద్రుడా
@mosesdevarakonda5667
@mosesdevarakonda5667 2 месяца назад
వచ్చిందండి వయ్యారి భామలు 😊😅😮😢😂
@venkatachalamp4208
@venkatachalamp4208 5 месяцев назад
అమ్మా భువనేశ్వరీ గారు మీ పెంపకము గురించి విపులంగా వివరించారు బాగుంది కానీ మీ భర్త CBN గురించి మీ నాన్న గారు శ్రీ NTR గారు ఆయనను మోసగాడు దుష్టుడు దుర్మార్గుడు అవినీతిపరుడు వెన్నుపోటు దారుడు అని అన్న విషయం మీరు మార్చిపోయినట్లు ఉన్నారు కానీ ప్రజలు ఇంకా గుర్తుపెట్టుకున్నారు.
@lalithabaggu6514
@lalithabaggu6514 5 месяцев назад
Enko mata kuda annaru nenu cheppalenu
@ramaraosri9502
@ramaraosri9502 5 месяцев назад
అలా అనిపించింది ల పా నే..
@rlmurthy
@rlmurthy 5 месяцев назад
Jai NTR
@jayalakshmi706
@jayalakshmi706 4 месяца назад
అలా అంది భువనమ్మ తండ్రి కాదు , ల పా భర్త.
@sankarkumar2788
@sankarkumar2788 6 месяцев назад
తల్లీ మీ తండ్రి గారి పౌరుషం మీకు ఉంటే, NTR గారు పెట్టిన party నుండే అతనిని గెంటిన మీకు, చెప్పులు వేయించి కనీసం బాధను కూడ వ్యక్తం చేయని మీకు ఆ పౌరుషం ఉంది అంటే ప్రజలు నమ్మరు.
@suguna112
@suguna112 4 месяца назад
భువనేశ్వరి పరువు నువ్వు తీసిన ఆమె భువనేశ్వర్ యొక్క దేవత నువ్వు ఎంత
@mnagendrababu875
@mnagendrababu875 5 месяцев назад
రోజా మేడం గురించి మాట్లాడేప్పుడు ఎక్కడ ఉన్నారు
@mintudhillu3493
@mintudhillu3493 5 месяцев назад
Roja madam gaari gurinchi assembly lo matladaledu ..adhi bayata
@keerthimanda2679
@keerthimanda2679 5 месяцев назад
​@@mintudhillu3493 Ekkada itey em iendhi tappu ni tappu Ani cheppochu ga
@mintudhillu3493
@mintudhillu3493 5 месяцев назад
@@keerthimanda2679 Ee boothulu culturar..matalu..asulu start chesindi velle kadha?
@keerthimanda2679
@keerthimanda2679 5 месяцев назад
@@mintudhillu3493 Avuna Mari Chintamaneni Prabhakar, Bonda uma , Devineni Uma, Mari vallu ? YCP vallu start chestey villu nerchukovatanniki villu em ina uggi palu tage pillala ?
@mintudhillu3493
@mintudhillu3493 5 месяцев назад
@@keerthimanda2679 Antunte paduthu untara
@nkyproperties9948
@nkyproperties9948 5 месяцев назад
అందుకేనా మీ నాన్న ను చెప్పులతో కొట్టించిది భూవన
@vijayavardhineni3393
@vijayavardhineni3393 4 месяца назад
Roudy rajyam andukey busthapitam y.c.p😂
@chowdarypaturi505
@chowdarypaturi505 5 месяцев назад
నువ్వు మీ నాన్న గురుంచి 1995 లో ఎందుకు మాట్లాడలేదు మీకు ఆ భగవంతుడు బుద్ది ప్రసాదించాలని కోరుకుంటూన్నాను మీకు సిగ్గు లేదు ఆ మహానుభావుని కడుపున పుట్టిన్నందుకు
@ravikirany2k
@ravikirany2k 6 месяцев назад
Manushulu kani vaalla gurinchi em maatladutharule talli...devudu unte anthakanthaku anubhavistharu
@rudranshunarne
@rudranshunarne 6 месяцев назад
Pradeekumar Amma chelli kuda manchi business chestaru
@ramammap.v3286
@ramammap.v3286 5 месяцев назад
నీకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చిన మీ నాన్న పై మీ ఆయన చెప్పులు వేస్తే నోరు విప్పని నీవు ఇప్పుడు బజారుకు ఎక్కడం లో అర్ధం లేదు.
@sitanannuri
@sitanannuri 4 месяца назад
It is not talking about father,she is talking about useless MLA and behavior in assembly. Better to understand that
@annaagrofarms7541
@annaagrofarms7541 6 месяцев назад
Avunu😂😂
@prabhakararaodvs3515
@prabhakararaodvs3515 5 месяцев назад
Madam what you have done to such a great father? Think it over.
@bharatchittturi8895
@bharatchittturi8895 6 месяцев назад
Vallabhaneni Vamsi oka పశువు
@subbameka1890
@subbameka1890 6 месяцев назад
Am samadhanam chabutaru.Vaginappudu takeda.Avarini pattukoni neevu rajakeeyam loki vachhayo gurtu tachhuko.Oka upadyayulaku puttina vadavu.Konchamaina samskaram ladu neeku.
@aramanaiah5740
@aramanaiah5740 5 месяцев назад
CBN Educated and knowledgeble leader
@bharathiduggineni4334
@bharathiduggineni4334 4 месяца назад
మీపార్టీ వాళ్ళు lokesh ఎవరికీ పుట్టాడు అన్నపుడు నువ్వు అమ్మ అబ్బకి పుట్టుంటే ఖండించక పోవటం తప్పుకాడా
@rajasekharmodugumudi8710
@rajasekharmodugumudi8710 4 месяца назад
వేరే ఆడవారు కూడా గౌరవం గానే ఉంటారు...మీరు ఒక్కళ్ళే ఆంధ్రాలో ఆడవాళ్ళు కాదు...
@pottiappalaraju5613
@pottiappalaraju5613 5 месяцев назад
Jai cbn jai tdp
@ravirajupadmaraju4730
@ravirajupadmaraju4730 5 месяцев назад
420.YELLOW.DRAMALU
@rajenderraovishnudas8997
@rajenderraovishnudas8997 5 месяцев назад
Nannagari. Ejjath. Teesinavu
@navis_store
@navis_store 4 месяца назад
అవును గానీ...! మీ సైకోలుకి న్యాయవ్యవస్థను గౌరవించేటంతటి సంస్కారం లేదు కదా!
@ArunMosali
@ArunMosali 6 месяцев назад
Aboo votes pothaiani em natisthunav vamshi
@babubennyprabhakararaoboll2348
@babubennyprabhakararaoboll2348 5 месяцев назад
Amma thalli, mee family kramsikshana gurchi AP andariki thelusu. Chalaa manchidi.
@srinivasreddy1877
@srinivasreddy1877 5 месяцев назад
Money mind people's
@narasimharaomovva4565
@narasimharaomovva4565 5 месяцев назад
In front crocodile festival
@gajulapallipeddireddy5670
@gajulapallipeddireddy5670 5 месяцев назад
తెలుగు సరిగా రాదు, తెగులు దేశమంట.
@krishnagoalla23
@krishnagoalla23 5 месяцев назад
ఆ రోజు అసెంబ్లీలో జరిగింది నీవు చూడకుండా మాట్లాడుతున్ళావు. నీ గురించి తప్పుగా ఎవరూ మాట్లాడలేదు. ఆ రోజు అసెంబ్లీలో TDP MLA లు బాబాయ్ గొడ్డలి అని గోలచేస్తూ దానిమీద చర్చజరగాలి అని అసెంబ్లీ సమావేశాలకు పదే పదే ఆటంకం కలగజేస్తున్న సమయం లో అంబటి రాంబాబు బాబాయ్ గొడ్డలి మీదా చర్చోద్దాం మాధవ రెడ్డి హత్య గురించి కూడా చర్చిద్దాం అన్నారు. వెంటనే నీ భర్త మిగిలిన వారు లాకౌట్ చేసి బైట ప్రెస్ మీట్ పెట్టి వెక్కి వెక్కి ఏడ్చాడు అంతే.నిన్ను ఎవరూ ఏమీ అనలేదు. కావాలంటే ఆరోజు అ‌సెంబ్లీ సమావేశాలను మరొక సారి చూడండి. నీ మొగుడు ఎంత నీచుడో నీకే అర్ధమౌతుంది.
@harikrishnamekala6194
@harikrishnamekala6194 4 месяца назад
ఎమ్ మాట్లాడుతున్నావ్ బ్రో....ఈ వంశీ గాడు,కొడాలి గాని కోరలు పీకుతారు ఇంక... రౌడీలు లాగా వుండేవారు.... నేల నాకించారు ప్రజలు....
@venkateswarlu.a1904
@venkateswarlu.a1904 5 месяцев назад
Amma,Bhuvaneswari garu,meeru cheppinavanni kuda CBN garike varthisthayi.
@rajasekharmodugumudi8710
@rajasekharmodugumudi8710 4 месяца назад
మొన్న మీ బూతులు విన్నాము తల్లీ..మీ సొంత డబ్బా ఆపండి
@pvrswamy4912
@pvrswamy4912 6 месяцев назад
Very well, excellent bhuvaneswari garu. Veedhi kukkalu arusthaayi. Pattinchukovaddu. Amma, vaallu anubhavisthaaru.
@vijayavardhanrajudeta831
@vijayavardhanrajudeta831 6 месяцев назад
Meeru mathram andari sthreelani anocha.Mee aayana vere aadavarini annappudu emi chesavu.Nuvvu okkadanivena aadadanivi
@SaiRam-ev1hi
@SaiRam-ev1hi 5 месяцев назад
అమ్మ భువనేశ్వరి ముందు నీ మొగుడికి చెప్పు ముందు నిన్ను కించ పరిసింది నీ మొగుడి అసెంబ్లీలో నీ గురించి ఏమి మాట్లాడకపోయినా నీ మొగుడు అసెంబ్లీ బయటకు వచ్చి నిన్ను తప్పుగా మాట్లాడింది నీ మొగుడు నువ్వు నీ కుటుంబం నీ తండ్రి గురించి ఎంత ఇదిగా మాట్లాడుతున్నావ్ నీ మొగుడు నీ తండ్రిని ఎంత అరాచకం చేశారు లాస్ట్ కి నీ తండ్రి ఎన్ని కష్టాలు పడి చనిపోయాడు అప్పుడు గుర్తుకు రాలేదా నీ తండ్రి నీకు నేర్పిన తల్లిదండ్రులనుయల మీరు చూశారు ప్రపంచమంతా చూసింది నీ తండ్రికి ఎంతమంది పిల్లలు పుట్టిన కూడా సంస్కారం లేదు ఒక్కరికి కూడా మీ నాన్న ఎవరు అసలు ఏవిధంగా చనిపోయాడు అందరికీ ప్రపంచం అంతా తెలుసు మీ నాన్నకి చివరిదశలో ఏ కొడుకు కూతురు కూడా ఎవ్వరు కూడా అన్నం పెట్టే దిక్కు లేదు చివరికి లక్ష్మీపార్వతి దిక్కు అయినది
@sitanannuri
@sitanannuri 4 месяца назад
CBN has not killed NTR. He has taken that step with all MLA s suggestions to save from going into hands of incapable lady. But where as Jagan support is there in killing his babies. IT is fact as pe r CBI report. Why are you talking about old false allegation, talk about recent murder
@JAHA535
@JAHA535 4 месяца назад
ఒరేయ్ ఎర్రి పుష్పం...ఎన్టీఆర్ కి లక్ష్మీ పార్వతి దిక్కు అవడం కాదు....NTR ని పెళ్లి చేసుకోవడం కోసమే తన జీవితం లోకి వచ్చింది అని ఎన్టీఆర్ తన నోటితోనే చెప్పాడు.....NTR ని తన కుటుంబం నుండి వేరు చేసింది ఆ రాక్షసి లపాకి ... దానిని మద్దతు చేసే మీ YCheaP బ్యాచ్ సంస్కారం గురించి మాట్లాడడమా........అసెంబ్లీ లో ఎం జరగలేదా....అంబటి రాంబాబు నిలబడి గంట, అరగంటి గురించీ ఇప్పుడు చర్చ ఎందుకు అని ఏదో మాట్లాడుతుంటే....వెనుకనుండి "మరి లోకేష్ ఎలా పుట్టాడు" అని అరిచారు.... సిగ్గు లేకుండా జగన్ రెడ్డి నవ్వుతూ కూర్చున్నాడు మీ ఇంట్లో, జగన్ రెడ్డి ఇంట్లో ఆడవాళ్ళు అలాంటివాళ్ళేనేమో అందుకే నీకు ఏమనిపించలేదు...
@tambibetala6026
@tambibetala6026 5 месяцев назад
Bootayswari Garu
@gajulapallipeddireddy5670
@gajulapallipeddireddy5670 5 месяцев назад
అమెగురించి మాట్లాడినందుకు కాదట, అసెంబ్లీలో మాట్లడిందుకట. ఆహా..
@nagarajub1202
@nagarajub1202 6 месяцев назад
Ap vaddu Hyderabad po pudeing
@BhudeviReddy-v4n
@BhudeviReddy-v4n 4 месяца назад
Anduru adavali kada
@BhudeviReddy-v4n
@BhudeviReddy-v4n 4 месяца назад
Roja garu adavali
@nkvsubramanyam1321
@nkvsubramanyam1321 6 месяцев назад
అన్నం తిన్న వాడు ఎవడు పొడు అని ఇప్పుడు ఏమి తిన్నవు
@boppudisrao9320
@boppudisrao9320 6 месяцев назад
Jai TDP best of luck Venigandla 🎉🎉
@varaprasadneela8438
@varaprasadneela8438 5 месяцев назад
ఏమి చేస్తే హెరిటేజ్ కు ఉపయోగం ఉంటుందో మాట్లాడుతూ ఉంటారు... మీ నాన్న గారు అవసాన దశలో ఎ మీ వల్ల ఎన్నో ఇబ్బందులు పడ్డారు
@chintalapuisambireddy3639
@chintalapuisambireddy3639 5 месяцев назад
NTR కు కూడు పట్టలేదుగాని ఆ పోవురసం వచ్చిందా..
@BVL99995
@BVL99995 4 месяца назад
So sad
@janakirambagathi6630
@janakirambagathi6630 5 месяцев назад
నీ కోసము బ్రతుకు తున్నారు మరి ఇక్కడ మాటలాడు వద్దు
@Kynr999
@Kynr999 6 месяцев назад
Jai Jagan Garu Jai YSRCP Jai Vamshi
@sivaramakrishnaguntaka3142
@sivaramakrishnaguntaka3142 5 месяцев назад
TDP vallaki Telugu pranounsation radu
@shivaramakrishna1023
@shivaramakrishna1023 4 месяца назад
Roja MLA
@jayannavusupetla1516
@jayannavusupetla1516 6 месяцев назад
😂😂😂veellu maararu dhondhu dhonedee 🤪😅😅😅🙏
@Mcsr-oj6fu
@Mcsr-oj6fu 6 месяцев назад
Ammani bhuvaneswari, Vamsi gaaru cheppindi andaru vinnaru , meeru yenduku bhujalu thadumukontunnaru, assembly lo bull 🐂🐂 adey nee thammudu mandu biginchi yentha vulgar ga maatalado thelusa...
@polumallikarjuna8784
@polumallikarjuna8784 3 месяца назад
Roja Inka waste fellow since she scolded so many people
@r.mallikarjunasharma6564
@r.mallikarjunasharma6564 5 месяцев назад
వీళ్ళు తెలుగు కూడా సరిగ్గా నేర్చుకో లేదు ఎన్టీఆర్ నుండి,
@gedelayogendra1339
@gedelayogendra1339 5 месяцев назад
Vamsi anna 💯 nijamu miru chepputhunnadi sir 💯❤️🇺🇿
@suryanarayana7622
@suryanarayana7622 5 месяцев назад
Amma meeru cheppevi mee Bhartaku vartistayi .cbn ki Last elections.
@relieableapralshyderabad1799
@relieableapralshyderabad1799 22 часа назад
Assembly lo ranku la meda charcha chisena 😮lk tihar 😮jail lo veyyala sighu sharam nethi jathi Leni lk lo 😢
@Erannants409
@Erannants409 6 месяцев назад
Jbjp 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@mogathadakalavenkateswararao
@mogathadakalavenkateswararao 5 месяцев назад
Jai TDP
@SetaramayaErukulapati
@SetaramayaErukulapati 5 месяцев назад
Bhuvi.oka.sayko
@vhn8346
@vhn8346 5 месяцев назад
నీ గురించి థప్పుడుగా ఏమి అన్నారు వివరించి చెప్పాలి లోడ లోడా వాగటం కాదు
@prakashraopratapa327
@prakashraopratapa327 5 месяцев назад
What vamsi is talking nonsense.
@kbksharma733
@kbksharma733 6 месяцев назад
Vamcigadinimatuku vadalakoodadu veediki 3rd digree evvali
@jogaiahjilla906
@jogaiahjilla906 5 месяцев назад
Baligadiki....
@VnraoVnrao-s2y
@VnraoVnrao-s2y 5 месяцев назад
ప్రెస్ మీట్ లో, ప్రజలు మధ్యలో ,నీ లాగా ఏ మనిషి, కుటుంబ స్త్రీలు ను,దుర్భాషలాడబోడు,అస్సెంబ్లీ లో నీ వాగుడు కూడా,కోర్టు లో,చెప్పు,
@sadhvimanivallabhaneni7478
@sadhvimanivallabhaneni7478 5 месяцев назад
First you mend your husband and son.Then you talk about assembly.
@sivannarayanaanukonda705
@sivannarayanaanukonda705 5 месяцев назад
Jai tdp and jai cbn and jai bhuvaneswari madam
@kishorebellpau5314
@kishorebellpau5314 6 месяцев назад
జనజాగరణ ..ఆమెకు..(...జన నిందాస్త్రాలు నీకు)😂😅😊
@sayedkhadarbasha4764
@sayedkhadarbasha4764 5 месяцев назад
Amma🙏 talli🙏 mi bhartha cbn gare mimmalani avamanm chesi vadukunnadu 🙏 mari babu jagan anna ni tittade niku vinapadaleda talli
@vinukondanarayanaraju5738
@vinukondanarayanaraju5738 5 месяцев назад
😢
@RameshBabu-vf8yv
@RameshBabu-vf8yv 4 месяца назад
vallabhaneni vamsi. 25.05.24. thanks you sir. basavaiah.ashok babu bosu suresh
@showreddy8798
@showreddy8798 5 месяцев назад
Madhavareddy కి చెప్పు అక్కడికి వెళ్లి.
@ashoks2254
@ashoks2254 5 месяцев назад
Harathi Velli Avinash ki cheppinattu
Далее