Тёмный

Vanjangi: మన్యంలో ఈ అద్భుతమైన పాల సముద్రానికి వెళ్లాలనుకుంటే ఈ వీడియో తప్పకుండా చూడండి | BBC Telugu 

BBC News Telugu
Подписаться 1,7 млн
Просмотров 40 тыс.
50% 1

ఎక్కడైనా ఒక ప్రాంతానికి టూరిస్టులు వస్తారంటే అక్కడ స్థానికులు స్వాగతం పలుకుతారు. కానీ మన్యంలోని పాల సముద్రాన్ని చూసేందుకు వచ్చే పర్యటకులను రావద్దంటున్నారు వంజంగి స్థానికులు. అసలు వాళ్లు ఇలా ఎందుకు చెప్తున్నారు? మీరు పాల సముద్రాన్ని చూసేందుకు వెళ్లాలనుకుంటుంటే... ఒక్కసారి ఈ వీడియో చూడండి.
#AndhraPradesh #Vanjangi #Manyam #Tourist
___________
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
ఫేస్‌బుక్: / bbcnewstelugu
ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
ట్విటర్: / bbcnewstelugu

Опубликовано:

 

28 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 31   
@cocomanthra
@cocomanthra 8 месяцев назад
మనవాళ్ళకి బుద్ధి ఎప్పుడు వస్తుంది. అందమైన ప్రకృతిని ఆస్వాదించాలి కానీ నాశనం చేయకూడదు.
@sisiram4736
@sisiram4736 8 месяцев назад
మంచి విషయం సున్నితంగా తెలియజేశారు 🙏
@vinayhanokrayudu
@vinayhanokrayudu 8 месяцев назад
We went to this spectacular place and had an unforgettable experience! Unfortunately, as said above, many of us have little or no eco sense! That's what leads to these situations!
@somethingnew2874
@somethingnew2874 8 месяцев назад
Dustbins akkuvaga arrange cheyali
@bhagyalaxmithota7044
@bhagyalaxmithota7044 8 месяцев назад
Miru palasamdram gurinchi Cheppinattu ledu chetta gurinchi Cheppinattu vundi
@SRIKANTH...
@SRIKANTH... 8 месяцев назад
సెంట్రల్ గవర్నమెంట్ చేతుల్లోనే ఏదైనా ఉండేది,, ప్లాస్టిక్ కవర్ల . ప్లాస్టిక్ బాటిల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆపేస్తే ఈ సమస్య ఉండదు.. కానీ మన వాళ్లు అమ్ముడు పోకుండా ఎలా ఉంటారు..
@raju347-i7x
@raju347-i7x 8 месяцев назад
thagi bottles pagalagodithe ahvi polallo ki velthe vallu polam ela sedhyam chestharu museyadame correct.. janalu maranappudu close cheyadam correct option.
@sivaswamy4642
@sivaswamy4642 8 месяцев назад
రానున్న రోజుల్లో ఇంకా ప్రమాదకరమైన ప్లాస్టిక్ ప్రదేశంగా ఉంటుంది
@jsalla
@jsalla 8 месяцев назад
Thanks to bbc, The biggest issue in our country is that majority of us has no responsibility to care about our beautiful places and environment... I can see plastics every where on our lands... this is a very big issue to our country. Govt should bring strong law to stop using plastics, especially plastic bags and glasses.
@renukanaidu5706
@renukanaidu5706 8 месяцев назад
మంఛి video chesaru
@madhusaina5743
@madhusaina5743 8 месяцев назад
పర్యాటకులకు హెచ్చరిక మీరు ఏదైనా ప్రదేశానికి వెళ్ళేటప్పుడు ఎలా ఐతే వెళ్ళారో అంతే విధంగా గా తిరిగి వస్తె మంచింది ఇది ఒక్కసారి తో అయిపోయేది కాదు మిలా ఎంతో మంది వచ్చి పోతుంటారు మనకి ఎవరు చెప్పరు మనమే పరిశుభ్రం గా ఉంచుకోవాలి మనకి అంటూ సొంత మెదడు ఉంది కదా దానిని కొంచెం మంచి చేసే విధంగా వాడుదాం మనం వాడిన వస్తువులని ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా దానికంటూ ఒక స్థలం కేటాయించే ఉంటారు అక్కడ వేస్తే మంచిది దయచేసి అర్థం చేసుకోండి మన ఆనందం కోసం అక్కడ ఉన్న ప్రజలకు, జంతు జీవులకు ఎటువంటి హానీ జరగకుండా చూసుకోవాలి
@paramchintada1979
@paramchintada1979 8 месяцев назад
Explanation manchiga echaru 2:19 😊.
@englishvinglishh5601
@englishvinglishh5601 8 месяцев назад
First of all stop to produce plastic covers and bottles.. I know mine is a ridiculous argument but what to do if people are not listening. From my childhood there was no plastic we were survived everyone carries bag with them .
@suravaraprasad3797
@suravaraprasad3797 8 месяцев назад
ఒక అందమైన ప్రదేశం కనిపిస్తూనే చాలు మన వాళ్ళు దాన్ని నాశనం చేయకుండా వదలరు.
@Altantis-389
@Altantis-389 8 месяцев назад
Chala manchi pani cheseru ... last year nenu visit chesinappudu .... mountain medha chala waste vestunnaru .... minimum responsibility lekunda mountain ⛰️ medhe vestunnaru ... close chesi good work cheseru .❤
@pravallika9960
@pravallika9960 8 месяцев назад
Ban the single use plastic
@vutukuriravinderreddy5587
@vutukuriravinderreddy5587 8 месяцев назад
Fake antha mosam. Memu lambasingi velli mosapoyamu😮
@dhanahraju3564
@dhanahraju3564 8 месяцев назад
ఇక్కడ ప్రభుత్వం ఒక రూల్ పెట్టాలి పూర్తిగా చెక్ చేసి నిషేదిత వస్తువులను పంపకూడదు
@KB-sz9lu
@KB-sz9lu 8 месяцев назад
next Lakshadweep will be also like this very soon, thats why it was not allowed to enter lot of islands there, tourism not encouraged till now
@vijayiiitn
@vijayiiitn 8 месяцев назад
parents gaani, books lo gaani awareness vundhaaa ?at least oka generation books lo petti , practical ga mana schools,houses maname clean chesukune alavatu cheste , this will be changed
@bhaskararaosilla9525
@bhaskararaosilla9525 8 месяцев назад
Why does the govt ban the production of such plastic?
@pravallika9960
@pravallika9960 8 месяцев назад
2days back we visited the suryalanka beach same problem happens there also ...we couldn't enjoyed there ....after 2 hours we left that place and went to cheerala beach ....so sad to see the beach like this .
@narravenkateswarlu1928
@narravenkateswarlu1928 8 месяцев назад
Good decision by authorities
@AshokKumar-zc3ph
@AshokKumar-zc3ph 8 месяцев назад
Govt ఏం చేస్తుంది.. ఓ పద్ధతి, ప్లానింగు, ఓ మేయింటేనెన్స్ ఏమీ ఉండక్కర్లేదా.. స్ట్రిక్ట్ రూల్స్ పెట్టాలి.. డస్ట్ బిన్స్ పెట్టాలి.. చెత్త నేల మీద వేస్తే ఫైన్ ఏస్తామ్ అని రాయాలి.. అసలు ఇవన్నీ చేయడానికి టూరిజం శాఖ అనేది ఒకటి ఉండాలి.. దానికి ఒక మంత్రి ఉంటే వారు పని చేయాలి.. 🙄🙄🙄
@gravinder980
@gravinder980 8 месяцев назад
స్వేచ్ఛ ఎక్కువ అయితే ఇలాగే వుంటుంది.
@nagk935
@nagk935 8 месяцев назад
అక్కడకి వెళ్ళాక ఏ బొక్క లేదు
@TableCar-ii2bv
@TableCar-ii2bv 8 месяцев назад
Please make 1 r for bottle return
@lucifer8082
@lucifer8082 8 месяцев назад
టూరిస్ట్ ప్లేస్ కింద డెవలప్మెంట్ చేయాలి కదా అప్పుడా డబ్బులతో క్లీన్ చేయొచ్చు కదా మొత్తం ఊరులో వాళ్లకు పని దొరుకుతుంది ఇలాంటి ఐడియా రాదు
Далее
History of Satavahana Empire | Gautamiputra Satakarni
19:04
Barno
00:22
Просмотров 658 тыс.
Barno
00:22
Просмотров 658 тыс.