గురువుగారికి నమస్కారము గురువుగారు వారాహి అమ్మవారికి మేము 16 వారాలు పూజ చేసుకున్నాము ఆ తరువాత నవరాత్రుల్లో నేను పూజ చేసుకుంటానని మొక్కుకున్నాను ఇప్పుడు ఈ అవకాశం వచ్చింది కానీ మేము ఇండియాలో కాకుండా కెనడాలో ఉంటాము అయితే ఈ శనివారం రోజున మాకు జాబు ఉండటం వల్ల నేను రాత్రి సమయంలోనే పూజ చేయాలి అనుకుంటున్నాను 16 వారాలు చేసినప్పుడు కూడా సాయంత్రం పూజనే చేసుకున్నాను ఇప్పుడు నవరాత్రుల్లో కూడా సాయంత్రం పూజనే అది కూడా ఎనిమిదిన్నర తర్వాతనే చేసుకోవాలనుకుంటున్నాను నేను కలశం అలాగే అఖండ దీపం పెట్టాలని అనుకుంటున్నాను మరి రాత్రి సమయమే అమ్మవారికి పూజ నేను స్టార్ట్ చేసుకోవచ్చా.. నా కామెంట్ కి తొందరగా రిప్లై వస్తుందని ఆశిస్తున్నాను దయచేసి తొందరగా ఇవ్వగలరు
నాకు ఈ వారాహి అమ్మ వారి పూజా విధానము ఇప్పుడే మీ వీడియో ద్వారా తెలుస్తోంది ఈరోజు మరీ దీక్ష సమయం అయిపోయింది మళ్ళీ ఎప్పుడు ప్రారంభం చేసుకోవచ్చు.అలాగే పీఠం ఉద్వాసన విధానం తెలియజేయగలరు
స్వామి మాపెద్దనాన్న చనిపోయారు రెండ్డు నెలలు అవుతుంది కార్యక్రమాలు నెల దినం అయిపోయింది కానీ మాఇట్లో రోజు చేసే పూజ చేయడం లేదు మా పెద్దవాళ్ళు మూడు నెలల వరకు చేయవద్దు అని అంటున్నారు కారణం ఏంటంటే మా నాన్న గారు చనిపోయి సoవత్సరం 6నెలలు కావస్తుంది మాకు మల్లన్న దేవుడు వున్నాడు కాబట్టి ఇంట్లో మైలాలు తీయనిది పూజ చేసిన తరువాతే రోజు ఇంట్లో పూజ రోజు చేయవచ్చు అంటున్నారు మరి వరహి అమ్మవారి మంత్ర జపం చేయవచ్చా
గురువుగారు చాలా వివరంగా చెప్పారు ధన్యవాదములు.. 🙏.. నాదొక సందేహం.. ఈ పీఠం 15 వా తారీకు ఉద్యాపనం చేస్తారు అట కదా ఆరోజు ఈవెనింగ్ పూజ అయిపోయాక మరి పీఠం కదపొచ్చు అంటారా లేక... ఎలా చేయాలి వివరించండి
Namaskaram swamy, I am studying in South Korea but I will do this vratam...but I have few questions 1) Varahi ammavariki evening Puja important antunnaru so 6th July roju brahmhamuhurtam lo kakunda sunset ipoyaka after 7pm vratam start chesi next day nundi morning and evening Puja cheyocha?????? 2) Ma parents India lo untaru nen Korea lo vratam chestanu , so na parents kuda non- veg tinakunda undala????? 3) I don't have ammavari vigraham then how can I do abhishekam??? 4) Pasupu ganapati ni 9 days ipoyaka emi cheyali??? 5) deepam ki Mustard oil matrame use cheyali Ani antunnaru konni videos lo , a oil use cheyali please clarify sir?????? Very sincere thank you for your time swamy
స్వామి నేను ఒకటి అడగాలనుకుంటున్నాను గుప్త నవరాత్రులు అంటే ఎవరికి తెలియకుండా ఇంట్లో చేసుకోవడమా అదే ఇంటి పక్కన వాళ్లకు కూడా తెలిసేటట్టుగా చేసుకోవడమా గుప్త అంటే ఏమిటి స్వామి ఇది ఒక ప్రశ్న చెప్పండి
Swami nenu pergant nenu amma valla intlo unnanu,ee Pooja maa amma kuda chstundi nenu kuda amma tho ee Pooja chskovchu ahh, Ante intlo reendu sarulu Pooja chychu ahhh
Guruvu garu office ki velle ladies deekshalaga kakunda poojalu chesukovachunaaa.. Morning and evening Ma lanti vallaki process oka vedio lo cheptara andi Danyavadaalu
Swamy enni korikalu korukavali ? malli korukovala vadda? edaina oka korika korunkunte best aa ? Anxiety and rahu dosam potunda ... ? Plzz reply Swami ...?
పూజా కార్యక్రమాలు బాగా చెప్పారు. ఒక్కటీ తప్పా. అమ్మ వారీ విగ్రహం నిత్యం పూజ గది లో వుంచుకోవచ్చ... ఒక్క రోజు....పూజ చియ్యకుండ వుండకూడదు.....అనే బయపైడుతున్నారు....అన్ని ఫోటోలు తో పాటు..అమ్మవారిని...వుంచుకోవచ్చా.... ఉగ్ర రూపం అదే ఇదే అనే అంటున్నరు....ఏం చెయ్యమంటారు....స్వామి చిప్పందే ప్లీజ్,,,
Om sri mathre namah🙏 maaku marriage ayyi 8 years completed guruvugaru eppudu 9th year maaku santhanam ledhu. Naa sakthi koladhi varahi navarathrulu modhati sariga cheyyalanukuntunnanu santhanam kosam am cheyyali
Nenu ivlany video cushanu guruvu garu. Aety ivla friday kada house clean cheyodu kada. Repu clean cesukovochu ha pooja start cesukovachu kada. Ammaru ledu normal ga ceyocha