వరలక్ష్మీ మాయమ్మ సిరు లీయవమ్మా
పరమపావనివమ్మ బంగారు బొమ్మ
వరలక్ష్మి మాయమ్మ..
1. క్షీరాబ్ధి తనయ సింహాసనం ఇత్తు
కోరి ధ్యానము చేసి తల్లి పూజింతు..
2. మల్లెలు మల్లెలు కొల్లగా తెచ్చి
తెల్ల కలువులతోని దేవి నిను పూజింతు..
3. శుక్రవారం లక్ష్మి శుభములు ఇడు మమ్మ
సౌభాగ్యము లిచ్చి మము దీవించమ్మ..
వరలక్ష్మి మాయమ్మ సిరులీయవమ్మ🙏
28 сен 2024