Sorry to be so off topic but does anybody know of a method to log back into an Instagram account? I stupidly forgot the password. I would love any assistance you can give me
@Mekhi Wesson thanks for your reply. I got to the site thru google and im waiting for the hacking stuff atm. Takes a while so I will reply here later when my account password hopefully is recovered.
రంగస్థలంపై,నటన,క్రింద harmonist గురువుగారు, డో లక్,క్లారినెట్ గురువులు నటుల్ని కవర్ చేయుట అంత తేలికైన విషయం కానేకాదు. వీరివాయించాలన్నా,వారు పాడాలాన్నా ఎంత కాలం అనుభవం ఉన్నా ఆషామాషీ కాదు.ఎక్కడికక్కడ ఆ సరస్వతి మాత 100%అనుగ్రహం ఉంటే తప్ప,ఎంతటి వారైనా అసాధ్యులే అని చెప్పాలి.ఎక్కడ ఎలా మన కళ రక్షిస్తుంది?కబలిస్తుంది? అనేది జీవిత కాలం చెప్పలేము.ఎన్నో జన్మల పుణ్యం ఉండి,దైవ కృప ఉంటే,అడ్డానిని మనం కాపాడుకుంటూ,పెద్దవారి పరువు కాపాడుకుంటే తప్ప కళ మనల్ని వరించ దు.
ఆనాటి వారి కనుక ప్రతీ వారూ,తనపాత్రలలో జీవించారు,ప్రేక్షకుల్ని మోహింపచేస్తో,వారిలో కళా తృష్ణ పెంచారు.ఇప్పటి నటులంతా బాగా పాడుతున్నారు కానీ,మొహంలో హావ భావాలు 100% ఫెయిల్ అవుతున్నారు.కొద్దిపాటి విద్యకే అంతులేని గర్వాన్ని చూపిస్తున్నారు.కలారంగ ప్రముఖుల పరువు తీస్తున్నారు.ఒక్కమాటలో చెప్పాలంటే,నటుడు చెప్పినట్లు harmonist వి న వలసిన దౌర్భాగ్యం స్థితి,ఏమని చెప్పాలి?ఏమని వర్ణించను?గురువుని పోషించ లేని వానికి విద్య ఎలా రాణించగలరు?Hormonist యెంత ఓర్పుగా,నేర్పుగా,చెపితే,మనం ఈ వాళ ఇంత కళాకారులు గా ఎదిగాం?అనేది పెద్దలను చూసి తెలుసుకొంటే అర్థమవుతుంది.