మొదటి ప్రశ్న: 28 28 ఎందుకు వాడవద్దు అన్నారు?? తెగులు వస్తుంది అన్నారు అది వాస్తవం కాదు, ఎందుకు తేడా చేస్తుందో చెప్పాలి. 28 28 లో యూరియా, సూపర్ రెండు ఉంటాయి, చెను మీద వేస్తే అందులో ఉన్న సూపర్ కరగదు, యూరియా మాత్రం కరిగి మొక్కకు అందుతుంది, అంటే యూరియా మాత్రమే అందటం వలన మొక్కకు తెగులు వస్తుంది. 28 28 ఎప్పుడు వెయ్యాలి? ఆఖరి దమ్ము లేదా చెను ఊడ్చే ముందు 28 28 వేస్తే చెను తొక్కడం వలన అందులో ఉన్న సూపర్ మట్టిలో కలిసి బాగా ఉపయోగపడుతుంది. DAP అన్ని ప్రాంతాలకు అనుకూలం కాదు బాగా నల్లరాగిడి నెలల్లో చేసు స్లో అవుతుంది. 50 రోజుల్లో చేను ఎదగకపోతే తరువాత దుబ్బు చెయ్యదు ఖరీఫ్ లో 70 రోజుల తరువాత రబీ లో 60 రోజుల తరువాత వేసే ఏరువులు వృధా, అలా అని ఒకేసారి వేసేస్తే చీడ పీడలు కౌంట్రోల్ చేయలేము. మీరు చెప్పింన 10.26.26 ok అందులో ఉన్న సూపర్ కూడా కొంత వెస్ట్ అవుతుంది. అన్నిటి కంటే ముఖ్యంగా దమ్ములో 100 kg సూపర్ వేస్తే తక్కువలో అవుతుంది. తరువాత వేసే కాంప్లెక్స్ లో NPK లో p తక్కువ ఉన్నది అంటే 28.28.0 లేదా 10.26.26 లేదా 17.17.17 ఇలా మూడు అంకెలు ఉంటయి అందులో చివరి అంకె పెద్దది, మధ్యలో అంకె తక్కువగా ఉన్నది వాడుకోవాలి, మొదటి అంకె తక్కువ ఉంటే దానిపదులు యూరియా కలుపుకోవచ్చు. ఉన్నంతలో బాగానే చెప్పారు, మానేయడం కంటే ప్రయత్నం మంచిది నేను గత 15 సం గా వ్యవసాయం లాబసాటిగా చేస్తున్నాను. *నేను ఆర్గానిక్ లో కూడా బాగా చేస్తున్నాను* మద్దాల వాసు పాలకొల్లు 9848774488
2 ఏకరాకి మేదటి దపాకి ఒక బస్త ఉరియా ఒక బస్తా 14.35.14. వేసాను..రెండవ దపకి ఏమివెయ్యలి...మొదటిది వేసి 18 రోజులు అయింది మళ్లీ ఎప్పుడు ఎంత మందు ఏమి వెయ్యాలి చెప్పన్న..
Anna memu natu roju aduguna 20:20 vestamu,next 15 days ki dap1 bag ,urae 1 bag, gulikalu vestamu. 2 time sulphate 1 bag,urea1 bag vestamu,3 time photash1 bag urea1 bag vestamu
Modati dafa ga dap,urea tho patu chilated zinc 1acre ki entha motadu veyyali and powder form lo vunde zinc dap,urea lo ela kalustundi. Fertera granules 3va dafa lo veste chala late avutundemo 2va dafa lo biovita+fertera+10,26,26,urea veste saripotunda doubts clarify cheyyandi reddygaru.