Sridevi drama company lo naku nachina one of the best performance 🙏🙏🙏hats off to all women's 👏👏this song dedicated to all women's 🙏🙏oka women ga nenu chaala proud ga feel avuthunna 😇
Song ni chala baga chesaru ....manchi messages echaru👏👏👏chala baga song ki correct ga attached dance dialogues add chesaru ...so .....nice👏👏👏👏👏👏😘😘❤️❤️ Respect girls 🙏🏻🙏🏻🙏🏻
ఆడవాళ్లకి respect ఇవ్వాలని అనుకుంటే ముందుగా అందరం చేయాల్సిన గొప్ప పని బస్ లో కానీ ఇంకా ఎక్కడైనా సరే వారికి కేటాయించిన సీట్లలోవారినే కూర్చోవడానికి సహకరించండి.....చాలు ఎద్దుకు ఎద్దు అలానే కూసోకుడదు... జై హింద్
మీరు చెప్పింది భగుంది but last week nenu bus lo వెళ్ళాను నాకు చిన్న పాప వుంది పులిచర్ల నుండి తిరుపతి వరకు పాపని యతుకొని నిలబడే వచ్చా ఒకరు కూడా నను కూర్చోమని చెప్పలేదు చాలా ఏడుపు వచ్చింది
@@kumerlokesh4591అంతే కదా ఇలాంటి సంఘటనలు చూసినప్పుడల్లా వెళ్లి కొట్టాలని అనిపిస్తాది బట్ ఎమ్ చేయలేము కదా సో ఎవరికి వారే మారితే తప్ప ఎమ్ చేయలేము... అందుకే మారాలి
ఇప్పుడు ఉన్న సమాజంలో ఆడదానికి ఆడదే శత్రువు అయ్యింది అంత దరిద్రంగా ఉన్నారు.......సమాజంలో చెడు పెరగడానికి పరోక్షంగా నా దృష్టిలో ఆడదే కారణం..........ఒక్కటి మాత్రం మీరు ఒప్పుకున్న ఒప్పుకోకపోయిన లగ్జరీ లైఫ్ కి అలవాటు పడి అందరం నాశనం అయిపోతున్నాం.........నన్ను క్షమించండి తప్పుగా మాట్లాడితే
Aadadhaniki aadadhi satruvu ani kachithanga magavalle rumour create chesarani arthamaindi, endukante aadadhi Magadi valla nashanam aindi kani adavalla valla kadhu ..aadadhaniki andaru satruvule especially magavallu ,adhi ee indian society lo ekkuva .. indian system, situations, society ni chuste clear ga arthamavthundi.. 🙏🙏
Video chusthune na కళ్ళలోంచి నకే తేలియ్యకుండనే నేను ఎడ్చేసన్ను ఎందుకంటే మ అమ్మ మకోసం ఎంతో ఎన్నో త్యాగం చేసింది చివరివరకు కని న let's my bed luck అకరిష్ణంలో అమే మోఖం చుసే భగ్యం లేదు నకు 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭 I missing amma love you more