Тёмный

Veda Jyotisham-Class 2 - References to Jyotisha Shastra in ancient scriptures-Dr.A.Sreenivasa Sarma 

Kameswari Foundation
Подписаться 1,9 тыс.
Просмотров 460
50% 1

అందరికీ నమస్కారము!!!
అమ్మవారి అనుగ్రహంతో, పూజ్యగురువుల ఆశీస్సులతో "వేద జ్యోతిషం" కోర్సు సెప్టెంబర్11వ తేదీ ప్రారంభమైనది.
మొదటి పాఠము వీడియోను మా యూట్యూబ్ ఛానెల్ లో అప్లోడ్ చేశాము - • Veda Jyotisham Online ...
రెండవ రోజు పాఠములో గురువుగారైన - ఎ.శ్రీనివాస శర్మగారు క్రింద పేర్కొన్న విషయములను గురించి సవివరముగా వివరించారు.
1.జ్యోతిష శాస్త్ర ప్రవర్తకులు ఎవరు?
2.వేదములలో పలు చోట్ల జ్యోతిష శాస్త్రము గురించిన ప్రస్తావన
3.పురాణ,ఇతిహాసములలోని ఘట్టములను జ్యోతిష శాస్త్రముతో ఎలా సమన్వయం చేయవచ్చు?
4.జ్యోతిష శాస్త్రమునకు సంబంధించిన ప్రధాన గ్రంథములు - గ్రంథకర్తలు గురించిన విశేషములు
5.జ్యోతిష శాస్త్రములోని ప్రధాన శాఖలు
ఆ విషయాలను మీరు కూడా ఈ వీడియో ద్వారా తెలుసుకొనగలరు.
గమనిక: జ్యోతిష శాస్త్రమును గూర్చిన పరిచయమునకు సంబంధించిన మొదటి రెండు పాఠములు మాత్రమే మా యూట్యూబ్ ఛానెల్ లో చూడగలరు. తరువాతి పాఠములలో పాల్గొనదలచిన వారు క్రింది లింక్ ద్వారా కోర్సుకి రిజిస్టర్ కాగలరు.
kameswari.org/...
కోర్సు గూర్చిన మరి కొన్ని విషయాలు
పాఠములు తెలుగులో బోధింపబడును
కోర్సు వ్యవధి: 2-3 నెలలు
తరగతి సమయాలు: ప్రతి బుధవారం మరియు గురువారం రాత్రి 7 గంటలకు (IST) (via Zoom)
కోర్సు ఫీజు: ₹3250/-
మీకు ఏమైనా ప్రశ్నలున్నట్లయితే 7013946757 నెంబర్ నందు సంప్రదించగలరు.
E-mail: kameswari.foundation@gmail.com
Website: kameswari.org

Опубликовано:

 

26 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 1   
Далее
Beatrise (пародия) Stromae - Alors on danse
00:44
Свожу все свои тату (abricoss_a_tyt)
00:35
Sri Kameswari Foundation's Story - 2024
36:46
Vishnu Sahasranamam Ms. Subbulakshmi
31:27
Просмотров 10 млн
Beatrise (пародия) Stromae - Alors on danse
00:44