Excellent video. మీ వీడియోస్ ఎన్నిసార్లు చూసినా చూడాలి అనిపించేలా చేస్తారు.. మీ వీడియోస్ చూస్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది.. అలాగే ఆ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అంటే నాకు చాలా ఇష్టం మనసు హాయిగా ఉంటుంది అది వింటుంటే
మన సినిమా నిర్మాతలు వాళ్ళ కు బుర్ర మెదడు లేవు అనుకుంట. ఇంత అందమైన అద్భుతమైన ఇళ్ళు. వదిలేసి బోలెడు ఖర్చుతో విదేశాలు వెళ్లి సినిమాలు తీస్తున్నారు.😅😅😅😅😅😅😅. హర్ష గారు పుణ్యమా అని మంచి మంచి పల్లెటూరి ఇళ్ళు చూస్తున్నాము.
Most of the Kshatriyas in villages of East&West Godavari Districts buy annual requirements of pulses, spices including soaps etc once in a year before start of the summer.
Last lo Manduva house chupincharu Motham thiyavalisindhi. Ee video motham chusina inka chudalani vundhi. Super bayya. Chala kastapaddaru. Chala bagunnayi houselu. 👌👌👌👌👍👍
జై కోనసీమ జైజై కోనసీమ జైహింద్ ఏ పేరు వద్దు కోనసీమ ముద్దు కోనసీమ పేరు ముందు తోక తగిలించవద్దు అంతా వరకు మనం శాంతియుతంగా ఉద్యమం చెయ్యాలి రాబోయే ఎన్నికల్లో కోనసీమ జిల్లా లో ఎవరు ఏ రాజకీయ పార్టీలకి నాయకులకు ఓట్లు వెయ్యకండి ముఖ్యంగా రాజోలు అమలాపురం గన్నవరం రిజర్వేషన్లు నియోజకవర్గం స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఏపార్టీ కి ఓటు వెయ్యకండి నోటాకు మాత్రమే ఓటు వెయ్యండి కోనసీమ పౌరులుగా ఆత్మ గౌరవంతో బ్రతకండి జై కోనసీమ జైజై కోనసీమ జైహింద్
దాదాపు వంద ఏళ్ళ క్రితం British వారు పెద్ద సంఖ్యలో నివశించిన గ్రామం French Yanam సమీపంలో ఉన్న George Peta గ్రామం అప్పట్లో ఈ George Peta గ్రామాన్ని British వారు George Town అని పిలిచేవారు ఆ బ్రిటిష్ వారి హయాంలోనే ముస్లింలు కూడా పెద్ద సంఖ్యలో నివసించేవారు అందుకు గుర్తుగా ఈ జార్జ్ పేట గ్రామంలో కాస్త లోపలికి వెళ్ళగానే ఒక మసీదు శిధిలాలను మనం చూడవచ్చు. ఆ గ్రామంలో మేం ఏడు సంవత్సరాల పాటు నివశించాం. ఈ జార్జ్ పేట గ్రామంలో కొందరు ముఖ్యమైన ఆంగ్లేయ అధికారుల సమాధులు కూడా ఉన్నాయి హర్ష శ్రీ రామ్ గారూ మీరు జార్జ్ పేట గ్రామానికి వెళ్ళి explore చెయ్యాలి.
Hi Harsha ji, Namaste. Video is nice. You have to add one or two points etc in every video 1. What are the transport facilities like transport buses and autos etc 2. If you add this also very useful for viewers even if they want yo see or visit the place. Pl think overon the same. Thanks and Regards Krishnakumar tn❤❤
మీరు మండువా లోగిల్లను చాలా చక్కగా చూపిస్తున్నారు. కోనసీమ లో కొత్తపేట మండలం వాడపాలెం గ్రామంలోని బండారు పెద్దవెర్రియ్య గారి మేడ వుంది. ఆయన ఆ ఊరికి 50 సంవత్సరాల ఏకగ్రీవంగా ప్రెసిడెంట్ చేసారు.ఆ రోజుల్లో సత్రం కట్టించి రోజూ భోజనాలు పెట్టించేవారు .
Kings means Rulers. These people are not Kings. They are Kashatriyas by caste. Few Kshatriyas might be ruled like the rulers in other castes. Reddy rajas, Velama Rajas, Balika Rajas, Telaga Rajas etc. So pl don't use the word Kings.