ఊర.......💥మాస్ ట్రైలర్ 🔥🔥🤩 ప్రభాస్ అన్న అభిమానుల తరఫున నుండి నట 🦁 బాలయ్య బాబు గారికి ఈ సినిమా సంక్రాంతికి భారీ విజయం కావాలని కోరుకుంటున్నాము🔥 నట సింహం గర్జన 🦁 ఎలా ఉంటుందో చూడాలి అభిమానులకు అయితే 🤙మాస్ జాతరే 🔥💥
గాడ్ ఆఫ్ మాసెస్ మన బాలయ్య గారికి వీరసింహారెడ్డి సినిమా మంచి అఖండమైన విజయం సాదించాలి అని మనసుపూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రొం పవన్ కళ్యాణ్ గారి ఫాన్స్.. ☺️❤🔥
Jai balayya , he is in mid 60 but see his energy , he looks so young. I hope it could break the collection of akhanda movie. What a energy and dialog delivery , Jai balayya Jai Jai balayya . Biggest fan from Karnataka.
అసలు ఇంత మాస్ మూవీ..., ఇంత బాగా తెరకెక్కించారు... అంటే..., నిజంగా గోపిచంద్ మలినేని గారికి హృదయ పూర్వక కృతజ్ఞతలు. జై గాడ్ ఆఫ్ మాసేస్ జై బాలయ్య. ____నందమూరి కళ్యాణ్ రామ్ అన్న ఫ్యాన్స్ 🔥🔥🔥
సంతకాలు పెడితే బోర్డు మీద పేరు మారుతుందేమో కానీ ఆ చరిత్ర సృష్టించిన వారి పేరు మారదు.. మార్చలేరు 🔥🔥 #NTRLivesOn #JaiNTR #VeeraSimhaReddy #srihari_reddy_chitturu #itdpnellorerural
@@rednamananth7629 ఫేక్ కలెక్షన్ వేసుకుంటే 100 ఏంటి 1000 cr అయినా వస్తాయి రా ఎర్రి పూకా కానీ గ్రౌండ్ లెవెల్ లో రియాలిటీ వేరు, చిరంజీవి అంతగా పోతు మగాడు అయితే సొంత ఉరిలో ఒక మహిళ చేతులో ఎందుకు ఓడిపోయ్యడు పవన్ కళ్యాణ్ రెండు చోట్లో అడ్రస్ లేకుండా ఎందుకు పోయాడు, క్రేజ్ అంటే కుక్క లా అరవడం కాదు ఓట్స్ వేసి గెలిపించడం బాబు మోహన్ గెలిచాడు కదా రా మూడు సాల్లు MLA గా సిగ్గు లేదు మీకు మాట్లాడానికి
Nee mokam raa..oka balayya fan ga naaku nachaledu..movie teeste SSR,nn type lo undaali bgm kooda baledu...SSR,nn are evergreens...malli balayya b.gopal tho teeyalani korukuntunna
@@rednamananth7629 ఆయన 100 కోట్ల షేర్ కొడతాడో, 150 కోట్ల షేర్ కొడతాడో తర్వాత చూద్దాం లే బ్రదర్..ముందు మన లైఫ్ లో మనం ఎంత కొట్టామో చూసుకుంటే బెటర్..ఆయన కి ఈ సినిమా పోయినా, హిట్టయినా పెద్ద తేడా ఉండదు..ఇతరుల కామెంట్స్ ని కించపరుచుతు కాలం వెళ్లబుచ్చకుండా ముందు నువ్వు వెళ్ళి ఏదో ఒకటి కొట్టు పో..
అభిమానుల కి కిక్ ఇచ్చే మూవీ మాస్ ఫ్యాన్స్ కి హుషారు తెచ్చే మూవీ అన్న చెల్లి అనుబంధం - కుటుంబ సమేతంగా చూసే మూవీ... PERFECT PANDAGA COMMERCIAL BOMMA #VeeraSimhaReddy