Тёмный

Veeramalla Prakash Rao Sensational Interview | Warangal MP Ticket | Buchanna Muchata | Mic tv News 

Mic Tv News
Подписаться 366 тыс.
Просмотров 43 тыс.
50% 1

Veeramalla Prakash Rao Sensational Interview | Warangal MP Ticket | Buchanna Muchata | Mic tv News
#brs #buchannamuchata #mictvnews
Our Exclusive Interviews: • Mic Tv News Interview
* Buchanna Muchata: • Buchanna Muchata
* Political Point With Venu : • Political Point With Venu
* Sathish Atla : • Junior Civil Judge Gad...
Subscribe to MicTv for more videos:
bit.ly/2Ha0exW
► Like us on Facebook: / mictvtelugunews
► Visit Our Website: www.mictv.news
► Follow us on Twitter: / mictvnews
► Follow us on Instagram: / mictvin
►Follow us on Telegram : t.me/mictvnews
#MicTv.in is a Digital News platform for reporting and writing on various issues, producing videos with a specific focus on the #Telangana & Andhra Pradesh. Our content will include breaking news, detailed reporting ground reportage, news analysis and opinions.
Located at #Hyderabad

Опубликовано:

 

10 апр 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 199   
@madhusudhanrao2094
@madhusudhanrao2094 3 месяца назад
Fantastic explanation by v.prakash garu 🎉🎉🎉🎉
@Komaram648
@Komaram648 3 месяца назад
ఉద్యమ కారులకుఅవకాశం ఇవ్వాలి
@srinivasdaraveni757
@srinivasdaraveni757 3 месяца назад
good analysis prakash sir
@user-kp6je6hs7u
@user-kp6je6hs7u 3 месяца назад
చింత స్వామి అన్నగారి త్యాగాన్ని గుర్తించడం చారిత్రక అవసరం.
@A.86096
@A.86096 3 месяца назад
Sir మీ నిర్ణయం శిరోధార్యం. మీరు ప్రత్యక్ష రాజకీయాల్లోకి రండి.
@arunchavan9626
@arunchavan9626 3 месяца назад
Super sir
@purnashashikanth1122
@purnashashikanth1122 3 месяца назад
ప్రకాష్ అన్న సుదీర్ గారు పుటింది హన్మకొండ,స్కూల్,కాలేజ్, డిగ్రీ,పీజీ మొత్తం హన్మకొండలోనే ,100 శాతం సుదీర్ గారు లోకల్ కండిటెట్
@malleshamponaganti-uv1ek
@malleshamponaganti-uv1ek 3 месяца назад
Prakash... సిగ్గు పడకుండా భలే చెబుతున్నాడు
@mekalasatyanarayana7780
@mekalasatyanarayana7780 3 месяца назад
@malkeshampanuganti గారు సిగ్గు పడకుండా కాదు సిగ్గు లేకుండా భలే చెప్తున్నారు ఆనండి బాగుంటుంది.
@bhaskar2818
@bhaskar2818 3 месяца назад
Kadiyam nu odagottandi
@rajamallak5567
@rajamallak5567 3 месяца назад
Meeru cheppa vacchu kadha Anna, meealaanti kondhari sincere people oka team ga represent cheya vacchu.
@telangana2718
@telangana2718 3 месяца назад
Jai kcr ji
@n.chandrashekarreddy8566
@n.chandrashekarreddy8566 3 месяца назад
ప్రకాష్ గారు మీరు ఒక విషయం మరచి పోతున్నారు. సీట్లు ఇచ్చే సమయంలో పార్టీ లో అందరి అభిప్రాయం మేరకు టికెట్ ఇచ్చారు. Pls మీరు కొద్దిగా తెలుసుకొని మాట్లాడాలి. మీరూ చెప్పిన వారికి ఇవండీ అంటే ఎలా. మీరు చెప్పిన పేర్లు రామ్మోహన్ లాంటి వాళ్ళు మళ్ళీ కాంగ్రెస్ లోకి వెళ్ళారు అని గ్యారెంటీ లేదు సో కెసీఆర్ సీట్లు భాగానే ఇచ్చారు అని నా అభప్రాయాం
@user-bd1gq2nn4j
@user-bd1gq2nn4j 3 месяца назад
6 to 7 mp seats vastai warangal karimnagar peddapalli mahabubad medak secunderabad malkajgiri nizamabad 50 50
@MrSandeep4455
@MrSandeep4455 3 месяца назад
PadmaRao will win
@arunchavan9626
@arunchavan9626 3 месяца назад
Super
@veenagadde6767
@veenagadde6767 3 месяца назад
Jai Telangana jai kcr jai ktr Malli sir ravaali kcr garu palana maaku kavali please vote for car 🚗 in MP elections wakeup Telangana
@RJ-jp9zu
@RJ-jp9zu 3 месяца назад
కడియం శ్రీ హరి మోసగాడు , ఒప్పుకుంటున్నాం , కానీ నువ్వు బాగా ప్రమాదకారి దోపిడీ విజన్ డబ్బు లేదని చెప్పటం , కొంచం అన్న సిగ్గు అనిపిస్తే లేదా?
@T2024_1
@T2024_1 3 месяца назад
Prakash garu is a gentleman politician - KCR must recognise
@k.kalyani1233
@k.kalyani1233 3 месяца назад
Great analysts sir.
@shankarmabbu4569
@shankarmabbu4569 3 месяца назад
Sie Prakash garu KCR sir Dongalanu mosgallanu baga namminaru inka BRS lo Dongalu unnaru thasmat Jagratha.Tiger (KCR) adaviloki vellindi thondaralone uriloki vastundi.
@gravi1647
@gravi1647 3 месяца назад
I respect u sir
@srinivasiingampelli1156
@srinivasiingampelli1156 3 месяца назад
Excellent analysis and reality
@padminihemraj3052
@padminihemraj3052 3 месяца назад
Good analysis Mr Prakash Tq👏👌
@perumallajanardhan6909
@perumallajanardhan6909 3 месяца назад
ప్రకాష్ అన్న సూపర్ చెప్పినవ్
@perumallajanardhan6909
@perumallajanardhan6909 3 месяца назад
కెసిఆర్ జనులకు వస్తే 100 కోట్లు కావాలి ప్రకాష్ గారు దానికి విలువ లేదు కట్టలేము
@telangana2718
@telangana2718 3 месяца назад
Brs bsp MP
@pavankumar-kx3bi
@pavankumar-kx3bi 3 месяца назад
మీలాంటి వారు ఇలా మీడియా సంస్థల మాట్లాడటం వలన పార్టీకి కొంత నష్టం జరుగుతుంది అని మా అభిప్రాయం.....
@maheshwarchippa8514
@maheshwarchippa8514 3 месяца назад
అసలు ఈ చింత స్వామి ఎవరు అన్న..... మాది wgl లే......నాకు ఐతే గుర్తుకు రావడం లేదు........ఎవరికి వారు సలహాలు ఇస్తూ పోతే ఎవరి మాట వినమంటారు కెసిఆర్ నీ
@ShivaKumar-dq9sz
@ShivaKumar-dq9sz 3 месяца назад
చింత స్వామి మాదిగ దండోరా నాయకుడు హరిశన్న తో, కేటీర్ గారితో మరీముఖ్యంగా కెసిఆర్ గారికి కూడా చాలా దెగ్గర మనిషి Very ఇంటెలిజెంట్ మంచి మేధావి సొసైయిల్ మీడియా active ఇతను Raghunathpally proper ఉద్యమ కారుడు Suitable Candidate
@maheshwarchippa8514
@maheshwarchippa8514 3 месяца назад
@@ShivaKumar-dq9sz ఓహ్ అవునా Good..... ఈ మధ్యకాలంలో ఎక్కడ వినపడలేదు పేరు...... మాది వరంగల్ తూర్పు
@mallikarjunbaswa7236
@mallikarjunbaswa7236 3 месяца назад
✊️✊️✊️
@punitht8112
@punitht8112 3 месяца назад
Buchanna good journalist
@billakurthyswamy8306
@billakurthyswamy8306 3 месяца назад
Jai kcr💥💥💥
@TSwami-mi7yn
@TSwami-mi7yn 3 месяца назад
🙏
@jambhavatvchannel6590
@jambhavatvchannel6590 3 месяца назад
Chintha Swamy is strong candidate, no doubt but people are not ready to vote BRS
@telangana2718
@telangana2718 3 месяца назад
Kcreeee ts deudu ⛪🕋🛕
@gognene1513
@gognene1513 3 месяца назад
Prakashrao garu మారిపోయిండు కొంతవరకు. కాని ఇంకా మారాల్సింది
@JaiSreekrishnaJai1234
@JaiSreekrishnaJai1234 Месяц назад
తెలంగాణ వెస్ట్ సి‌ఎం కే‌సి‌ఆర్ రాసిపెట్టుకో ప్రకాష్ అన్న
@ShivaKumar-dq9sz
@ShivaKumar-dq9sz 3 месяца назад
100% Percent Suitable canditate చింత స్వామి
@hanmantharao5422
@hanmantharao5422 2 месяца назад
Yes we love Vinodh
@RakeshKumar-et9ks
@RakeshKumar-et9ks 3 месяца назад
Kcr good leader
@victoryshotokankaratealwal2139
@victoryshotokankaratealwal2139 3 месяца назад
1000% Correct shambipur raju gelichey vadu
@satishsiripuram5842
@satishsiripuram5842 3 месяца назад
@Buchchanna next time Evaranna”udhyama karulaki chance” KCR isthaledu ante vallani kidhi vishayalu na asunti common man kosam adagandi please Clarification: KCR in 2014 elections mundhu cheppinu TRS ippati nunchi udhyama party kadhu, fakthu rajakeeya party ani. Questions - Why only BRS/KCR should give chance to udhyamakarulu? Why was it not raised for Congress/BJP? - CONG came to power this time in state. How many were udhyamakarulu? - In case Prakash anna ask him will he raise that excuse if he gets a chance as MP from BRS? Udhyama karulu expect cheyadam la thappu ledhu and KCR/TRS gave opportunities to Balka Suman/ Gadkari Kishore/Srinivas Gowd etc…but ONLY KCR endhuku cheyali vere parties endhuku adagaru. Prakash anna laaga KCR ni badhnaam chesthundru isunti pass leni debates pettu
@gurjanivenkateshamgoud9411
@gurjanivenkateshamgoud9411 29 дней назад
ఉద్యమకారులను కే. సి. ఆర్ గారు విస్మరించి ఉద్యమకారుల సేవలను, ఉద్యమ మూలాలను మరచినందుకే ఇవ్వాళ్ళ టి.ఆర్.ఏస్ పార్టీకి ఈ పరిస్థితి. ఇప్పటికైనా కేసీఆర్ గారు ఉద్యమకారులను గుర్తించి పిలిచి మాట్లాడి వారి అభిమానాన్ని పొందితే మళ్ళీ తెలంగాణకు సి.ఏం. కేసీఆర్
@narsimhab5256
@narsimhab5256 Месяц назад
Kaani kadiyan kavya gelichindi kadaa!!!!!!!!!!
@sagarvk750
@sagarvk750 3 месяца назад
Pagati Kalalu ki paryaya padam👇 Prakash Kalalu
@sasidhar6784
@sasidhar6784 3 месяца назад
Ticket ఇస్తే గెలుస్తారు అని ఇప్పుడు చెప్పడం మరీ too much...
@razakmd5650
@razakmd5650 Месяц назад
ప్రకాష్ సార్ మీ మాటలు కెసిఆర్ గారికి చేరిన కూడా అతను మారరు సార్ ఎందుకంటే ఆయన 20 సంవత్సరాలు ఉద్యమం చేసి అలసిపోయినాడు సర్ ఈ ఒక్క ఐదు సంవత్సరాలు రాష్ట్రాన్ని వదులుకుంటే తిరిగి అతని పార్టీకి ఇక రాష్ట్రంలో తిరుగు ఉండదు సార్
@vasthavikatha123
@vasthavikatha123 3 месяца назад
We are with kcr.. Evvarini nilabettina gelipinchali.. Becoz telangana ku kcr avasaram
@vinaykmr118
@vinaykmr118 3 месяца назад
Patko po vaandi
@vasthavikatha123
@vasthavikatha123 3 месяца назад
@@vinaykmr118 patkune vunnava ippatondhi
@yadagirikesharaju3200
@yadagirikesharaju3200 3 месяца назад
Jai kcr
@vydyulayadagiri3796
@vydyulayadagiri3796 3 месяца назад
కేసీఆర్ గారు కనీస ప్రజాస్వామ్య పద్ధతులు పాటించకుండా పరిపాలన చేసిండు. ఎవరి అభిప్రాయాలు తీసుకోకుండా తన ఇష్టం వచ్చినట్లు ప్రజాధనాన్ని ఖర్చు చేసిండు. తన హితులో ,కుటుంబ సభ్యుల అవినీతిని అక్రమాలను పట్టించుకోలేదు. తను తప్ప ఎవరికీ ఏవిధమైన జ్ఞానం లేదు అనుకున్నాడు. దానికి తోడు వంది మా గదుల మాటల కు పడిపోయి మోసపోయిండు. ఉచిత పథకాలకు ఇచ్చిన ప్రాముఖ్యత అభివృద్ధికి ఇవ్వలేదు . అహం ఎక్కువ అయి ... అజ్ఞానం ఆవహించి ప్రజల తిరస్కారానికి గురై ఓడి పోయింది నిజమని ఒప్పుకోండి ప్రకాష్ సార్ ! సార్ వ్యవహారశైలి మారితే నే మళ్ళీ గెలిచేది !
@MaraboinaYakaraju-po6mg
@MaraboinaYakaraju-po6mg 3 месяца назад
100 Oksar
@addagirisrinivas6350
@addagirisrinivas6350 3 месяца назад
After a long gap we are seeing you Prakash sir, Good to see you sir, Yours Addagiri
@mbreddyphysics2962
@mbreddyphysics2962 3 месяца назад
You are now speaking correct Today also you are not getting KCR appointment
@manmadharaothipparapu2589
@manmadharaothipparapu2589 3 месяца назад
ప్రకాష్ అన్న. నీ ఖచ్చితంగా మాట్లాడుతున్నారు
@jagannathbeesam3545
@jagannathbeesam3545 3 месяца назад
This guy is lying on behalf of KCR.
@sreetech280
@sreetech280 3 месяца назад
నా చేసిన తప్పును నేను సవరించుకుంటున్న అని కేసీఆర్....తెలంగాణ ప్రజలు కచ్చితంగా క్షమిస్తారు
@anjireddymakthaguda1363
@anjireddymakthaguda1363 3 месяца назад
Sir KCR devudu sir telangana ki
@user-ej9jm4hj5q
@user-ej9jm4hj5q 3 месяца назад
Mosam etlaithadi anaadu kcr join cheskunnapudu ea suddapusa matalu kcr ku cheppaledu
@ganeshbaswapuram2615
@ganeshbaswapuram2615 3 месяца назад
V prakash sir we Respecting uuu sir. Kcr fan ni nenu v prakash sir kuda e time lo kcr ki support cheyalani aasha
@deemboytv7405
@deemboytv7405 3 месяца назад
రెండు,మూడు నెలల ముందే కేసీఆర్ అభ్యర్థులను ఖరారు చేశారు,సుమారు రూ.10 లక్షల కోట్ల రూపాయాలు కొల్లగొట్టారని ఆరోపణలు ఉన్నాయి,కేసీఆర్ దగ్గర లిక్విడ్ క్యాష్ లేదని తెలంగాణ ప్రకాష్ చెప్పడం సానుభూతి కోసమే!
@sachithanandamv5451
@sachithanandamv5451 3 месяца назад
Kcr antha mla nu thisukunnaru...
@dyarapuashok9420
@dyarapuashok9420 3 месяца назад
జై కెసిఆర్ ✊🏻🙏🏻
@AKIRAN-yt8fk
@AKIRAN-yt8fk 3 месяца назад
Pinki చెవిలో పువ్వు పెడుతున్నాడు 😂.
@ganeshbaswapuram2615
@ganeshbaswapuram2615 3 месяца назад
V prajash sir mee kanna telangana vudyama netha vunnadaa???? We want ur leadership sir. We knw ur voice subject dedication. Kcr Sir pai mi abhimaanam nammakam goppadhi.❤❤❤❤
@challakolusuvenkateswarlu5640
@challakolusuvenkateswarlu5640 3 месяца назад
ఏం.ఎల్. ఏ. లు ఎందుకు మీకు ఫోన్ చేస్తారు?
@challakolusuvenkateswarlu5640
@challakolusuvenkateswarlu5640 3 месяца назад
కే.సి.ఆర్..తెలంగానా కు ద్రోహం చేసాడుగా!
@veenagadde6767
@veenagadde6767 3 месяца назад
Jai Telangana jai kcr
@rameshrao7298
@rameshrao7298 3 месяца назад
Sir meerucheppedi mummatiki nijame kani meeku k k stanam Este meeru kcr to kalavagalara kani Swami baktulam kcr poision echhina telisi kuda teesukuntam sir maku kcr devudu sir meerukuda ma nayakule sir
@syams84
@syams84 3 месяца назад
Prakash gaaru pachhi abaddalu cheptunnaru, KCR ki finances problem ata....KCR vision endo kaaleswaram lo chusam, aina KCR followers droham gurinchi anyayam gurinchi maatlaadite challa vidduram ga undi sir. Revanth meeda vytirekata anedi maroka pachhi abaddam
@jambhavatvchannel6590
@jambhavatvchannel6590 3 месяца назад
Aruri Ramesh is going to win
@sangars-nn7cd
@sangars-nn7cd 3 месяца назад
Telangana king no one will replace by kcr secured knowldge in politrics due to health problem he is not active at all the time of day.
@yadagirikesharaju3200
@yadagirikesharaju3200 3 месяца назад
Jai brs
@somkumarsalendra3966
@somkumarsalendra3966 3 месяца назад
పారీలు జంప్ అయిన వారికి కాకుండా నోటా కు వేయాలి
@jaguars5221
@jaguars5221 3 месяца назад
Nirudyogula votes anni BJP ki velladam kayam anna... Me 💯 expect chesaru
@annamallesh2141
@annamallesh2141 3 месяца назад
ఫస్ట్ నువ్వు మారి ఇంకొకరికి చెప్పు కెసిఆర్ భజన ఇంకా నువ్వు మానలే
@RENUDEVI-hx7cp
@RENUDEVI-hx7cp 3 месяца назад
Enduku maarali ,evari nammakalu villavi
@sagirao8891
@sagirao8891 3 месяца назад
K.c.r is biggest asset for nartion Never under estimate k.c.r
@NaveenKumar-wq5th
@NaveenKumar-wq5th 3 месяца назад
ఒక్క మాట కూడా నిజం కాదు, అంత ఫేక్ మాటలు😂
@varunedla1724
@varunedla1724 3 месяца назад
ఉద్యంకారులను తొక్కాడు కదా సార్
@madhukarreddymogili1854
@madhukarreddymogili1854 3 месяца назад
Long live kcr kcr
@rkr143
@rkr143 3 месяца назад
vacchindayya vayyari rupai pani kaadu ellathoni miclu mingatam tappa
@narsimhanethi613
@narsimhanethi613 3 месяца назад
Sir me bajana chalu. Kcr paripalana already 10 years chusamu. Nuvvu mari antha akasham medhaku athhaku.
@gudipudivenkateswararao3383
@gudipudivenkateswararao3383 3 месяца назад
Zindabad uccri ml
@poojarinagaraju5014
@poojarinagaraju5014 3 месяца назад
Eduteeeeee....... Vaaadeyyyy.... Mosakaaryyyyy......... Manammmmmmm....... Kaaaduuu uuu........????????
@jagannathbeesam3545
@jagannathbeesam3545 3 месяца назад
As far as cheating is concerned how about KCR cheating of Telangana and the real fighters who struggled for Telangana?
@narenderps1787
@narenderps1787 3 месяца назад
Nenu cheppina seat Bhongir MLA
@solomonvemulapalli1814
@solomonvemulapalli1814 Месяц назад
కెసిఆర్ గారు కాంగ్రెస్ ను మోసం చేయలేదా?
@ganeshbaswapuram2615
@ganeshbaswapuram2615 3 месяца назад
10 seats bjp ki vaste revanth reddy gari pai edo oka case file chesi ed cbi laanti cases tho revanth reddy ki check pedtaru
@narsimhanethi613
@narsimhanethi613 3 месяца назад
Ne badhmash matalu avvaru nammaru.
@thirupathithirupathi2155
@thirupathithirupathi2155 Месяц назад
Mari money ఎందుకు evvali
@narenderps1787
@narenderps1787 3 месяца назад
Truth వేరు Election's వేరు. Earlier Congress has done such experiments eg: 2014 Congress oka బీదా manishi ki icchindi without a rupee but Congress has lost to TRS because candidate is very poor.
@shiramdasmahesh8026
@shiramdasmahesh8026 3 месяца назад
10 yrs kcr palana chusaka....evvadi malli vote veyyaru
@shivareddynan449du
@shivareddynan449du 3 месяца назад
Congress 60 years rule chesindi mari anni sarlu etlesinrooo.....10years bagane rule chesaru
@user-ww3qu2xi4n
@user-ww3qu2xi4n 3 месяца назад
వరంగల్ బీజేపీ ని గెలిపించండి
@bairukrishna1
@bairukrishna1 3 месяца назад
Vision 1000cr great 😂..prajalaku matram vision untadi, not politician...
@punitht8112
@punitht8112 3 месяца назад
Kcr good man
@rajuvadlakonda100
@rajuvadlakonda100 3 месяца назад
వీడో పెద్ద మేధావి అని వీడి ఫీలింగ్....
@venkatswamy4049
@venkatswamy4049 3 месяца назад
BRS PARTY OKA JEEVA NADHI. ADHI OKA MAHA VOOTA CHEYLIMEY ADHI YEPPUDU YENDI PODHU. VOOTA VOORUTHUNEY UNTADHI KAANI THARUGADHU. NEXT 1994 NTR! 2025 KCR SIR THIRD TIME CM.
@thammadipadmarao4763
@thammadipadmarao4763 3 месяца назад
చచ్చిపోయిన. కెసిఆర్ పార్టీ. నీ సింగారిస్తున్న ప్రకాష్ అన్న
@Sanji-q1v
@Sanji-q1v 8 дней назад
Telangana KCR sottu kadu
@narsimhanethi613
@narsimhanethi613 3 месяца назад
KCR dhurmargam kantay?
@RENUDEVI-hx7cp
@RENUDEVI-hx7cp 3 месяца назад
24 gantalu current ivvadam,neellu ivvadam durmargam ante neeku nijanga pichhi ekkindi
@chandramohan290
@chandramohan290 3 месяца назад
Anna kcr garu goppathanam theliyalante koodi rojulu aagandi
@laxmikanthrao8600
@laxmikanthrao8600 3 месяца назад
ఇంకానా కెసిఆర్ దోచుకున్నంత దోచుకొని తిట్టినంత తిట్టి మన్ను పోసినంత పోసి తాను బుద్ధిమంతుడు, ఎదుటివాడు లంగ అనుకుంటూ రాష్ట్రాన్ని,కేంద్ర రాష్ట్ర సంబంధాల ను ఎంత నీచం గా,హీనం గా,దుర్మార్గం గా భ్రష్టు పట్టించాలొ పట్టించి , పగ,ప్రతీకారం లతో రగిలి రగిలి పోతూ ఉన్న వంశపారంపర్య వాది, కుల దురభిమానం కల అహంభావి కెసిఆర్,కెసిఆర్ సంతానం, కెసిఆర్ బంధు బంధు బంధుల పాలనా ఇంకానా ! వద్దు వద్దు
@lavanyachenna7279
@lavanyachenna7279 3 месяца назад
Geliste K.c.r. emaitadu?
Далее
Это реально работает?!
00:33
Просмотров 4,2 млн
ТРУБОЧКА СКВОЗЬ НОС 😳
00:40
Просмотров 252 тыс.
Я тоже так могу
00:12
Просмотров 1,3 млн
Это реально работает?!
00:33
Просмотров 4,2 млн