మాది కూడా మొగల్తూరు....నిజంగా ప్రభాస్ చాలా గ్రేట్...ఎందుకు అంటే నిను స్వయంగా చూసా..వాళ్ళ నాన్నగారు చనిపోయినప్పుడు మా ఊరు వచ్చాడు..వల్ల నాన్నగారు చనిపోయి అంత బాధలో ఉన్నకుడా వచ్చిన ఫాన్స్ అందరిని పలకరిస్తూ ప్రతి ఒక్కరికితో ఫోటో దిగేవాడు ఆటోగ్రాఫ్ ఇచ్చేవాడు ..మార్నింగ్ 9 to ఈవినింగ్ 6 ఫాన్స్ కోసం అలాగే నిలబడి ఫొటోస్ దిగేవాడు....Such a great person i never see in my life love prabhas..
🙏మా దేవుడు 🙇ప్రభాస్🙏 వచ్చాడు మరియు బాబు కి క్యాన్సర్ అని తెలిసిన సరే గంటలో చనిపోతాడు. అయినా సరే బాబు కి ముద్దు పెద్దడు అందుకునే బాబు 10రోజులు బ్రతిగాడు.. I'm Proud be an 😘PRABHAS😍 Anna Fan