vEnkaTa shaila vihArA - Ragam Hamir Kalyani - Talam Adi - Composed by Sri Subbaraya Shastri Excerpt from a concert in 2017 at Sri Venkateswara Temple, Pittsburgh, US. Violin: Sri H N Bhaskar Mridangam: Sri Patri Satishkumar
The only programme where Sri AbhishekRaghuram is invisible , but one can hear his voice and clearly see the co artists . His singing has his own style and soothing
Lyrics Starts at 7:23 Pallavi వేంకట శైల విహారా నీవే గతి బ్రోవ రారా శ్రీ (వేంకట) Anupallavi పంకజ భవ సురపతినుత చరణా కింకర సంకుల సంకట హరణా శ్రీ (వేంకట) Charanams 1.విణ్టిని నే నీ వరగుణ కదలను వీనులకెంతో ఆనందముగ కణ్టిని గిరిని గోపురముల మణిమయ మణ్టపములను నీ బణ్టుడనైతిని శ్రీ (వేంకట) 2.ఏమని దెల్పుదు నీదు మహత్వము సామజ వరదా నీ సరి గలదా ప్రేమతో జలను నీ నామ భజనముల వేమరు బల్కుచు వేడుచున్నాను శ్రీ (వెంకట) 3.దిన దినమును పద వనజములకు ప్రార్థనులు చెల్లించుటకు ఘనముగను ధన కనక మని భూషనముల తమ శిరమునను వహించి కొమ్మనుచు గాచేరు శ్రీ (వెంకట) 4.తామసమేల నీ దాసుల బ్రోవ తామరసాక్షి నీ దయ రాదా కామిత ఫల దాయకుడని బిరుదు ప్రఖ్యాతి వహించిన నీకు ఏమి పరాకు శ్రీ (వెంకట) 5.కోరితి నీ పద వారిజముల జేరితి నీదు సన్నిధి సదా మార జనకనద కుమరుని బ్రోవ భారమా నీకిది తారక నామ శ్రీ (వెంకట)