Тёмный

Venky75 Celebrations | Full Episode | Venkatesh | Chiranjeevi | SAINDHAV 

etvteluguindia
Подписаться 21 млн
Просмотров 2 млн
50% 1

#venky75 #victoryvenkatesh #etvwin #daggubativenkatesh #venkatesh #saindhav #ranadaggubati #megastarchiranjeevi #daggubatisureshbabu #shraddhasrinath #nani #ruhanisharma #vishwaksen #adivisesh #arya #brahmanandam #ali #raghavendrarao #sumakanakala
To watch your ETV all channel’s programmes any where any time Download ETV Win App for both Android & IOS: f66tr.app.goo.gl/apps
►Visit Website : etv.co.in
► Like us on Facebook : / etvwin
► Follow us on Instagram : / etvwin
► Follow us on Twitter : / etvwin
► Visit Website : www.etvwin.com/
► Pin us on Pinterest: / etv_win
ETV Telugu(RU-vid) - bit.ly/2QR0yu9
ETV Jabardasth(RU-vid) - bit.ly/35xdqtu
ETV Dhee(RU-vid) - bit.ly/2Ok8zWF
ETV Plus India(RU-vid) - bit.ly/2OlEAOg
ETV Abhiruchi(RU-vid) - bit.ly/2OkEtTb
ETV Life(RU-vid) - bit.ly/2OiKAY6
ETV Telangana(RU-vid) - bit.ly/33nRaAK
ETV Andhra Pradesh(RU-vid) - bit.ly/2OKARZz
ETV Annadata(RU-vid) - bit.ly/3BeZXXS
ETV Telugu Facebook - bit.ly/2L2GYYh
ETV Plus India Facebook - bit.ly/2DudC0t
ETV Abhiruchi Facebook - bit.ly/2OSrIhv
ETV Life Facebook - bit.ly/34tiqzk
ETV Telangana Facebook - bit.ly/37GkVQF
ETV Andhra Pradesh Facebook - / etvandhrapradesh
ETV Annadata Facebook - bit.ly/3kGnkEb

Развлечения

Опубликовано:

 

8 янв 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 541   
@Ammaigaru457
@Ammaigaru457 4 месяца назад
వెంకటేష్ గారి నువ్వు నాకు నచ్చావ్ సినిమా ఎన్ని సార్లు చూసిన బోర్ కొట్టదు... ఈ సినిమా ఎంత మంది కి ఫేవరేట్ ❤❤
@damodarnagiri8141
@damodarnagiri8141 4 месяца назад
ఇప్పటికే ఆ సినిమా 102 సార్లు చూశా ఇక ముందు ముందు చూస్తూ ఉంటా
@rajeshvemula3741
@rajeshvemula3741 4 месяца назад
Exactly super movie
@siddarthanaidu708
@siddarthanaidu708 4 месяца назад
Super
@madhuriM-cj4pn
@madhuriM-cj4pn 4 месяца назад
All time my favourite movie Every dialogue noted
@gowrimaddasani5352
@gowrimaddasani5352 4 месяца назад
Asalu a movie lo rain lo heroin venkatesh eddaru edho real life lo jariginattu thappa movie action la undadhu kadha a
@Raja-rf9gj
@Raja-rf9gj 4 месяца назад
ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న ఈ ఫోగ్రాం కోసం ఈ రోజు చూసా కంప్లీట్ గా 👌👌👌👌వీడియో చూసిన. వెంకటేష్ అభిమానులు like కొట్టండి
@chitralasrinuvlogs2483
@chitralasrinuvlogs2483 4 месяца назад
అవును
@venkateshmajji
@venkateshmajji 4 месяца назад
వెంకటేష్ గారి సైంధవ్ హిట్ అవ్వాలి అంతే... మంచి మనసున్న మనిషి మన వెంకీమామ 🫶🏻🫰🏻💥
@vanajanaraya8085
@vanajanaraya8085 4 месяца назад
Correct bro
@user-jw5lk4we3h
@user-jw5lk4we3h 4 месяца назад
yes brother
@Super-yu2nu
@Super-yu2nu 2 месяца назад
utter flop ayyindhi 😃
@srikanthmaskari9776
@srikanthmaskari9776 4 месяца назад
ఏ హీరో అభిమాని అయినా ఇష్టపడే హీరో ఓన్లీ విక్టరీ వెంకటేష్ గారు❤️ ఆల్ ది బెస్ట్👍
@pramakwt9538
@pramakwt9538 4 месяца назад
1993 లో నలుగురు హీరోలు లో నాకు బాగా ఇష్టమైన హీరో విక్టరీ వెంకటేష్ గారు ఇప్పుడు ఈ 75 వ సినిమా సెలబ్రేషన్ చేయటం నాకు సంతోషం గా వుంది
@dharmashailaja428
@dharmashailaja428 4 месяца назад
Iam happy that victory venkatesh my favorite hero in 1993 in four heroes is now celebrating his 75 tha filem
@purushothambheemavarapu2454
@purushothambheemavarapu2454 4 месяца назад
తెలుగు సినిమా కి విజయాల వర్షం కురిపించిన బాధ్యత గల నటుడు..!.. వెంకటేష్!!
@manjunathbharathi4959
@manjunathbharathi4959 4 месяца назад
Pp ll pp pp😊
@yeniberasamuelraju1481
@yeniberasamuelraju1481 4 месяца назад
Yes❤❤❤
@vijaylal7669
@vijaylal7669 4 месяца назад
విక్టరీ వెంకటేష్ నా జీవితంలో నిజమైన హీరో అతని సినిమాలు చూసి నా జీవితం చాలా మార్చుకున్నాను
@sindhupriyareddynallari2612
@sindhupriyareddynallari2612 4 месяца назад
Nuvvu Naku nachav na chinnappuduchsanu my all time favarae ❤ chala istam❤
@venkateshdoddi5646
@venkateshdoddi5646 4 месяца назад
Yes
@sandya.......7721
@sandya.......7721 4 месяца назад
నువ్వు నాకు నచ్చావ్ సూర్యవంశం మల్లీశ్వరి లాంటి సినిమాలు ఎన్నిసార్లు చూసినా బోర్ అనిపించు అసలు వెంకటేష్ గారు మరెన్నో సినిమాలు తీయాలి మనస్ఫూర్తిగా కోుకుంటున్నాను ❤
@veeraboinarajesh423
@veeraboinarajesh423 4 месяца назад
అందరికి ఇష్టమైన హీరో వెంకటేష్ 🔥
@manvithgoud6647
@manvithgoud6647 4 месяца назад
నువ్వు నాకు నచ్చావ్ ఎన్ని సార్లు చూశానో అసలు సూపర్ మూవీ ❤
@nilanila7919
@nilanila7919 4 месяца назад
ఇక్కడ విక్టరీ వెంకటేష్ అభిమాని వెంకటేష్ మూవీ ప్రతి మూవీ సూపర్ సూపర్ గా ఉంటుంది ప్రాణం వెంకటేష్ అంటే ❤❤❤❤❤❤❤❤❤❤
@sandya.......7721
@sandya.......7721 4 месяца назад
వెంకటేష్ అభిమానులు అందరూ ఒక లైక్❤
@NEXTWAVE143
@NEXTWAVE143 4 месяца назад
Number pls
@charakondamahesh8104
@charakondamahesh8104 4 месяца назад
❤❤
@sandeepnkv1553
@sandeepnkv1553 4 месяца назад
అజాతశత్రువు కల్మషంలెని మిస్టర్ ఫర్ ఫెక్ట్ దగ్గుబాటి విక్టరి వెంకటేష్ బాబు గారి 75 మూవీ పూర్తి చేసినందున శుభాకాంక్షలు సార్ 👌👏😍😎ఇట్లు :నందమూరి అభిమానులు 💐🙏
@muniyappanbk6940
@muniyappanbk6940 2 месяца назад
ಜೈಬಾಲಯ್ಯ
@srilathacm-0768
@srilathacm-0768 4 месяца назад
నాకిష్టమైన సినిమా కూడా మల్లీశ్వరి నేను మెగాస్టార్ అభిమానిని. ఐనా వెంకీ మూవీ చాలా ఇష్టం
@braju2301
@braju2301 4 месяца назад
రాజా మూవీ కి మా ఇంట్లో అందరూ ఫ్యాన్స్ ఉన్నారు మా ఇంట్లో అందరికీ చాలా ఇష్టం❤❤❤❤
@janardhanvasam3369
@janardhanvasam3369 4 месяца назад
మీ సినిమాలు చూస్తు వుంటాను నాకు నచ్చుతాయి రాజా పవిత్రబందం ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియరాలు మల్లీశ్వరి ఇలా ఎన్నో నచ్చాయి 🌹🌹🙏
@suhajdimple3355
@suhajdimple3355 4 месяца назад
డియర్ నువ్వు నాకు నచ్చావ్💙... నువ్వు ఎప్పటికీ నాకు నచ్చుతూనే ఉంటావ్...💙♾️
@user-im9qh8uz6s
@user-im9qh8uz6s 4 месяца назад
నాకు వెంకటేష్ గారి మూవీస్ లో ప్రేమ మూవీ చాలా ఇష్టం అందులో రేవతి గారి name Maggie మా పాప కి అదే name పెట్ట 😅😅 అంత ఇష్టం😊😊 ah రోజులు మళ్లీ రావు 😢😢 ఇప్పట్లో అలాంటి మూవీస్ a రావట్లేదు😢😢i మిస్ those days ❤❤
@mamidikrishnaveni5827
@mamidikrishnaveni5827 4 месяца назад
వేంకటేష్ గారు అంటే నాకు చాలా ఇష్టం
@bhavanicreations4300
@bhavanicreations4300 4 месяца назад
తెలుగు సినిమా కి వెంకటేష్ గారు ఒక వరం ఫ్యామిలీ చిత్రం లు నవ్విస్తూ ఏడిపిస్తూ సూపర్ గా నటించే వెంకీ గారూ సూపర్ సార్🎉🎉🎉🎉
@KNagarathna-iy1vf
@KNagarathna-iy1vf 4 месяца назад
Venkatesh real family Hero🎉
@jyothijyothi761
@jyothijyothi761 4 месяца назад
నేను ఎన్ని సార్లు చూసానో నాకే తెలియదు సూపర్ హిట్ చిత్రం 🎉🎉🎉❤❤❤
@santhakumari2122
@santhakumari2122 4 месяца назад
దేవడు మీకు 150 సంవత్సరాలు ఆయుషు ఇవ్వాలని కోరుతున్నాను sir God bless you sir love you sir❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@hollywoodmovies1563
@hollywoodmovies1563 4 месяца назад
వెంకటేష్ గారి సినిమాల్లో ప్రేక్షులకు ఎప్పుడూ చిరకాలం నిలిచే సినిమాలు . సూర్య వంశం,నువ్వు నాకు నచ్చావ్,రాజా,లాంటి సినిమాలు ఎప్పుడూ చూసిన అవి బోర్ కొట్టవు
@karumanchirathnasree4430
@karumanchirathnasree4430 4 месяца назад
Chanti movie kuda
@sirishasurattu1605
@sirishasurattu1605 4 месяца назад
Yes
@praveenkodavati9505
@praveenkodavati9505 4 месяца назад
Most positive persons in tfi Venky mama and chiru garu 👏🏻
@s.dinabandhupatra6975
@s.dinabandhupatra6975 4 месяца назад
నా అభిమాన హీరో వెంకీ ❤❤❤❤❤❤
@user-ho6sn1yn9s
@user-ho6sn1yn9s 4 месяца назад
Chapter 3 av lo deviputhrudu movie bit lo soundarya garini chusaka venkatesh gari face sad ga madam enthamandi observe chesaru Love 💖 you and miss you soundarya garu 😢
@Ragu977
@Ragu977 4 месяца назад
Jai chiranjeeva jai venky...both were entertained us fully , it's a true..
@user-sr9zy1vi1d
@user-sr9zy1vi1d 4 месяца назад
90's best hero venky Garu Ur simplicity is superb 👌
@n.bishwanathreddy8543
@n.bishwanathreddy8543 4 месяца назад
Jai chiranjeeva, Jay Venktesh 😊
@gugulothunaresh1088
@gugulothunaresh1088 4 месяца назад
ఈ సినిమా చాలా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను జై విక్టరీ వెంకటేష్ ❤sir
@hanumanthukorra6291
@hanumanthukorra6291 4 месяца назад
Chiru and venky superb ❤
@manisuji6440
@manisuji6440 4 месяца назад
❤️❤️❤️suma garu unte A events ayina super anthy❤️Entha pedda hero ayina.. Suma gari anchoring undali❤️❤️appude aa aanadam, aahladam ❤️❤️
@CHANTIBABU234
@CHANTIBABU234 4 месяца назад
వెంకీ మామ ఆల్వేస్ హ్యాపీ వెంకటేష్ గారు ఎప్పటికీ ఇలాగే నవ్వుతారు సరదాగా సంతోషంగా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటూ ❤❤
@naidumaheswararao4440
@naidumaheswararao4440 4 месяца назад
అవును శేషు సార్ మాట్లాడింది అక్షరాలా నిజం... ఏ హీరో అభిమాని అయిన వెంకటేష్ గారి సినిమాలు చూడాటానికి ఇష్ట పడతారు
@venkateswarlumekala4752
@venkateswarlumekala4752 4 месяца назад
Ila venkatesh gari 75th movie ni celebrate cheyadam chala happy ga vundhi all the best sir
@AZ-jo7bz
@AZ-jo7bz 4 месяца назад
అందరి హీరో విక్టరి వెంకటేష్
@user-zb1qr7hv4z
@user-zb1qr7hv4z 4 месяца назад
Victory venkatesh gari Nuvvu naku nacchavu, Raja & Malliswari my all time favourite movies
@naveenkrishnaveen3372
@naveenkrishnaveen3372 4 месяца назад
E sankranthiki anni cinemalu blockbuster kavali ani korutunna ❤️
@abhireddy8936
@abhireddy8936 4 месяца назад
Chiranjeevi garu..one of the best speech ever seen.. ❤❤❤❤❤
@shivaprasad-fu1ve
@shivaprasad-fu1ve 4 месяца назад
All Time My Favourite Hero Venkatesh ❤❤🔥🔥
@naveenteckofficial4176
@naveenteckofficial4176 4 месяца назад
Fantastic extraordinary mind blowing show 🙏🔥🙏🔥🔥🔥🔥🔥🔥🔥🔥
@prasadnedunuri9242
@prasadnedunuri9242 4 месяца назад
Nuvvu Naaku nachau cinema more than Time susanu ❤❤❤❤❤ ilike venkatesh ❤❤🎉🎉🎉🎉
@aramu6233
@aramu6233 4 месяца назад
Maa Venky Mama Bangaram ❤😊
@ravek8617
@ravek8617 4 месяца назад
My favorite hero Venkatesh gaaru ❤❤❤
@ramchendramramchendram4674
@ramchendramramchendram4674 4 месяца назад
వెంకటేష్ మూవీ ఇస్ గుడ్ మూవీస్ ❤🎉🎉
@psfilms1563
@psfilms1563 4 месяца назад
Chiru Sir speech tells us venky sir humbleness and genuineness it's more helpful to the film success..
@Akhil-ni3cj
@Akhil-ni3cj 4 месяца назад
Venky mama emotional scene untay avi chuste automatic ga emotional ayipotha nanu ❤
@Super-yu2nu
@Super-yu2nu 2 месяца назад
Megastar chala handsome ga vunnadu.No.1 hero.multi talent hero. ma megastar. 💜💚💙 thana andhamyna big eyes thone acting chese yekyka hero ma boss.No.1 dancer No.1 fighter only megastar ❤❤
@kareemabdul5755
@kareemabdul5755 4 месяца назад
విక్టరీ వెంకటేష్ ❤❤❤❤❤🎉🎉🎉🎉 75 మూవీ సూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటూ..❤❤❤❤
@psfilms1563
@psfilms1563 4 месяца назад
Chiru entry goosebumps 12:00
@valivlogstelugu
@valivlogstelugu 4 месяца назад
పాత తరంలో నాకు నచ్చిన నటులు వెంకటేష్ బాలకృష్ణ
@radhikaraishetty6380
@radhikaraishetty6380 4 месяца назад
My all time favourite movie nuvvu Naku nachav .. enni times chusina malli newgane anipistadi❤
@swapnapasunuri8231
@swapnapasunuri8231 4 месяца назад
I love venkey ❤garuu❤❤
@gangadhararmoor4149
@gangadhararmoor4149 4 месяца назад
నాకు ఇష్టమైన హీరో వెంకటేష్ గారు నటించిన 1986- 75 సినిమాలు అన్ని చూశాను👍👍
@kotarupak8706
@kotarupak8706 4 месяца назад
One of the legendry actor has been missed nagarajana sir
@Believer272
@Believer272 4 месяца назад
Legendary actor and humble person in TFI ✌️ venkatesh garu and he is a responsible deciplined family man in real life your a real inspirational to all of us sir we always❤ love you sir
@gloryprincechabathula86
@gloryprincechabathula86 4 месяца назад
Dynamic personality..... I love venkey sir.... God bless you more sir💜💜
@ahmedshaikvlogs9436
@ahmedshaikvlogs9436 4 месяца назад
All why's Rocking Venkatesh Garu 👏💕💕💞🥰🥰👌👏🥰💕💕
@tapanpatra2136
@tapanpatra2136 4 месяца назад
U r an inspiration for me victory venkatesh.u r my forever hero.❤ U always and ever...u r an unbelievable human being i know..
@PrasadPassu-hv9vb
@PrasadPassu-hv9vb 4 месяца назад
Love venky ❤
@MohdshifanMohdshifan-my3yh
@MohdshifanMohdshifan-my3yh 3 месяца назад
All time favorite venky garu my favorite movie adavari matalaku ardhale verule
@kattavijaya1752
@kattavijaya1752 4 месяца назад
Victory Venkatesh Sir యొక్క మొదటి మూవీ కలియుగ పాండవులు నుండి తన 75వ చిత్రం Saindhav వరకు అన్ని movies చూసాను. దాదాపు అన్ని movies బాగుంటాయి....👌 My all time favourite movie " NNN"......👏 I am huge fan of Victory Venkatesh Sir.....👍
@subashbehara9069
@subashbehara9069 3 месяца назад
Not boring venkatesh babu all pictures .He is one of the my favourite hero . he is very simplecity . not ego felling.He is one of the biggest star.... congratulations to you sir 75 film
@muraliyelliboina4871
@muraliyelliboina4871 4 месяца назад
Enthala navvistharu venkatesh garu 😂 We love your comedy sir.
@vikrama5375
@vikrama5375 4 месяца назад
My point of u lo... Chiranjeevi tarvatha anni rakala, action, commedy, fights, emotional scenes, punch and funny, all one and only venkatesh.. Anthe
@jayasrevasu
@jayasrevasu 2 месяца назад
I love ❤️ venky ❤❤❤❤❤❤❤mama my childhood hero ❤
@user-xc8od4mi9p
@user-xc8od4mi9p 4 месяца назад
Both are very positive and great personalities MEGASTAR & VICTORY
@VenkateshTheHero
@VenkateshTheHero 4 месяца назад
Venkatesh Sir We Love You 🥰
@abhireddy8936
@abhireddy8936 4 месяца назад
One of the best event in tollywood... njoyed a lot.. nice, clean and honest speeches by all actors... we should have such events every year to encourage our Tollywood... Multi starrerrrr.....desperately needed....❤❤❤❤ LOVE you V sir... memoarbles movies....
@filmboxoffice3215
@filmboxoffice3215 4 месяца назад
VENKY 75 block buster ❤❤❤
@vavilalavenkateswarlu8944
@vavilalavenkateswarlu8944 4 месяца назад
Nuvvu naku machhav ..i dai hardfan of venki sir ......I love u...I love u .............❤❤❤❤❤❤❤❤❤
@jagan9890
@jagan9890 4 месяца назад
వెంకటేష్ బాబు దెబ్బ box office అబ్బా
@rameshsamba1687
@rameshsamba1687 4 месяца назад
ప్రతి సినిమా విజయం తో విక్టరీ గా మార్చిన మన వెంకీ సార్ గారు ఎన్నో రకాల పాత్రలు చేసి తనకు ఎదురులేదు అని నిరూపించుకున్నాడు. అదే రాఘవేంద్రరావు సార్ చెప్పినట్టే వెంకీ చేసిన పాత్రలు ఎ హీరో చేయలేదు.all the best sir it's will be super hit movie.from Venky fan's 👍
@sogy3651
@sogy3651 4 месяца назад
అయినా ఇంకా చాలా మంది లేడీ యాంకర్ లు ఉన్నారు ఎక్కడ చుసిన ఈ సుమనే కనపడుతుంది ఉదయ బాను గారు ఇంకా చాలా మంది ఉన్నారు వాళ్ళ కీ అవకాశం ఇవ్వదు ఈ సుమ 😭🙏
@bhanuprakashdasari1019
@bhanuprakashdasari1019 4 месяца назад
Victory meaning Venky brother ❤❤❤❤ Love u a lot sir 😊
@user-ox2oc5rd3r
@user-ox2oc5rd3r 4 месяца назад
Venky garu...... your diolouge is superb ❤
@lakshmigosu2234
@lakshmigosu2234 4 месяца назад
నేను ఫస్ట్ చూసిన సినిమా చంటి నా చిన్నప్పటి సినిమా వెంకటేష్ గారిది
@venukadiyala5286
@venukadiyala5286 4 месяца назад
Venkyyy mamaaaaaa❤🎉🎉🎉
@SureshKuncharapu-ph3ds
@SureshKuncharapu-ph3ds 3 месяца назад
He is Ever Green Hero Any Time ........Victory voice
@lokeshachari6897
@lokeshachari6897 4 месяца назад
All tym favourite nuvu naku nachavu 🎉❤❤❤ venkatesh garu 🤗🤗🤗🤗🤗
@Bhashini......
@Bhashini...... 4 месяца назад
I'm big fan of you venky darling ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@nagarajuprabhas5558
@nagarajuprabhas5558 4 месяца назад
I love you sir chala istam Venky sir ante tha good family ❤❤
@regumahesh6404
@regumahesh6404 4 месяца назад
Love you venky sir ❤❤❤.......
@prasannareddy5386
@prasannareddy5386 4 месяца назад
Super Super......my favorite Hero venksha....super song 🎵 @Allway❤❤
@kodandamkrishna4856
@kodandamkrishna4856 4 месяца назад
Bobbili.raja...... సూపర్. సూపర్ ❤❤
@moonl1321
@moonl1321 4 месяца назад
Neynu Venky sir 🛞 fan ni ...Raja movie chepaleni saarulu chusa Raja ante Venkatesh okkade Venky Venky my favorite ❣️❤❤❤
@sureshraina9558
@sureshraina9558 4 месяца назад
Proud of Victory Venkatesh sir Fan ❤🎉
@hanumanthurao3867
@hanumanthurao3867 4 месяца назад
Jai venky mama 🎉
@PAWON.MUTYALA
@PAWON.MUTYALA 4 месяца назад
All hero fans favourite Venky mama❤
@thimmareddy9632
@thimmareddy9632 4 месяца назад
Daddy venky chesi unte definitely ga manchi emotional hit ayyedi.
@shaikhhabeebullah3145
@shaikhhabeebullah3145 4 месяца назад
My favourite actor's chiru venky superb....
@bandhabindaas
@bandhabindaas 4 месяца назад
Versatile actor Venky Mama.. VVV !!!
@venkatratna2158
@venkatratna2158 4 месяца назад
Venky garu me movies ante naku Chala estam sir meru supar sir love you sir♥️🙏🏼🙏🏼🙏🏼
@beesannamodala4586
@beesannamodala4586 4 месяца назад
Tollywood no. 1 hero venkatesh. Nobody can beat venkatesh garu.
@user-lx3jk9nx8b
@user-lx3jk9nx8b 4 месяца назад
RAJA CINEMA IS MY FAVOURITE ❤
@amruthar4254
@amruthar4254 4 месяца назад
Daddy movie and songs also super,i love chiru and venky gaaru
@aaronguruvulu9128
@aaronguruvulu9128 4 месяца назад
VICTORY VENKATESH IS MY FAVORITE ACTOR IN TELUGU FILM . HE SHOWS HIS ORIGINALITY AND LIVES IN HIS ROLE. I LIKE ADAVALLA MATALAKU ARDHALUVERELEY - MOVIE- I HAVE SEEN NUMBER OF TIMES/ I LIKE TAHT MOVIE.
@pasupuletipurnima5324
@pasupuletipurnima5324 4 месяца назад
I love Venky Sir ❤️🌹
@subhasinimishra418
@subhasinimishra418 3 месяца назад
Anta peda manasu anta manchi manisi👏🏻👏🏻venky garu chiranjivi garu👏🏻👏🏻
Далее
МЯСНОЙ ЦЕХ - Страшилки Minecraft
37:24
Tragic Moments 😥 #2
00:30
Просмотров 2,6 млн
ABHINANDANA MANDARA MALA
4:38
Просмотров 94 тыс.