Hai madam.. Actual ga nen pregnant andi.. Meela manchi smile tho gala gala matladevalani chuste na baby baguntadi ani me interviews chustuna madam. Kani me veena vayimchadam chusaka miku fan aipoya madam. Sprrrr madam
శ్రీవాణి.. మీరు జర్నలిస్ట్ కాదు.. ఓన్లీ ఒక యాంకర్.. అది కుడా కొత్తలో చిన్న, చిన్న ప్రోగ్రాం లలో.. తరువాత ఫేస్బుక్ పుణ్యమా అని మీకున్న కొద్దీ పాటి గ్యానం తో మంచి ప్రెజన్టేషన్ తో జనం వల్ల పేరు తెచ్చుకున్నారు.. మీ హస్బెండ్ కూడా అలాంటి సూ కాల్డ్ చానాల్స్ వల్లే పేరు తెచ్చుకున్నారు..మీ హస్బెండ్ ని కూడా చాలా కాలం జనం భరించారు.. ఆయన మరీ బరితెగించి స్టేట్మెంట్స్ ఇచ్చాకే ఇలా రియాక్ట్ అవుతున్నారు పబ్లిక్.. మీకు గుర్తింపు ఇచ్చిన మీడియాకి జనానికి నీతులు చెడం ఆపి.. మీ వారి నీరు ముందు మూయించండి..
మీ సోది చాలా గొప్పగా ఉంది. మీరు సోషల్ మీడియాలోనే తెలుసు. మీరు ఎక్కడ ప్రోగ్రామ్స్ ఇవ్వలేదు. మీకన్నా గొప్ప కళాకారులు చాలా మంది ఉన్నారు. మీ ఆయన ఒక అవకాశవాది. జ్యోతిషశాస్త్రం తెలిసిన వారు కాదు. చెట్టుకింద చిలక జోస్యం, హస్తసాముద్రిక చెప్పే వారి కంటే గొప్ప వాడు కాదు. పది చెబితే ఒకటి నిజమవుతుంది. Theory of probability. మీరిద్దరూ నోరుమూసుకుని కూర్చుంటే బాగుంటుంది. లేదంటే త్వరలోనే జనం దేహశుద్ధి చేయడం ఖాయం.
First tell ur husband to stop all nonsense doing to public .. tell him to do free astrology to others . He is taking thousands of money from people it’s not good to you people
Veena Srivaani garu mee mogudu ane oka vedhavani venakesukuni raavadam naaku nachaledu. Vaadu chestunna vedhava panulu andariki telusu. But but but I am really really really a great admirer of your Veena playing. Mee Husband anevaadu picture lo lekapote mee paruvu undedi. A waste vedhavani support cheyadam valla mee meedunna impression kuda potundi. Comments ni chaala sunnitangaane pettanu mee veena fan ga.