ఇద్దరు మిత్రులు సినిమా చాలా బాగుందండి ఈ సినిమా లో అందరూ పాత్రలు చాలా బాగా పోషించారు 👏 ఒకరి మించి ఒకరు చాలా బాగా నటించారు 👌 మనసుకి నచ్చిన సన్నివేశాలు ఎంతో హాయి అనిపించే మంచి పాటలు చెవిలో అమృతం పోతున్నట్టు ఉంటుంది very nice good movie 👍 ఈ వి. సరోజ గారు గురించి చెప్పినందుకు చాలా సంతోషం ధన్యవాదాలు 🙏
E.v sharoja natinchina Iddharu Mithrulu( ANR duel role) loni pata kishi kushiga navvuthu.....Rajedernagar lo Kidwai gardens ani vunde1961 andhulo aa pata shooting menu 10 th class lo vundaga maa friends tho kassi cycle pai velli nooru rojulu shooting chooshaamu .Appudu Saroja gaaru chaala andam gaa vunnadhi anukunnamu Nageshwar rao garu super hero .idhi ippatiki 62 years kinda jariginadhi.Appudu Cinema peru adigithe iddharu cheppa ledhu.
మీ థంబ్ నైల్ లో ఈ వీ సరోజ మూడో పెళ్లి రహస్యం అని రాశారు. ఈ టైటిలు చూసి ఈమెకు మూడో పెళ్లి అని పొరబాటు పడ్డాము. ఆమె మూడో భార్యగా వున్నారు. ఏంది అక్కయ్యా ఇసుమంటి పొరబాటు సంకేతాలు! బాలే. ఆo య్
Mrs EV Saroja was a versatile dancer as well as a good actress. We did not have multi media as we have nowadays to highlight such a talented actress in those days. There had to be necessarily her dance in every film she acted in. Clean and heart-touching dances of hers compared to the present day exposing dances.
I am a rare viewer of Tamil cinema but I saw few films of E V Saroja. Really very beautiful & acting wise she is real ARTIST. 2006 October 3rd she passed away. Losing such a super heroine very sad. She is in my heart ❤️.
చివర్లో EV సరోజ గురించి చెప్తూ LR ఈశ్వరి ఫొటో చూపించారే మీకు స్టోరీ చేయడం రాదు, రామన్ చెల్లెలి కూతుళ్ళకి ఈవిడ అత్త ఔతుంది మేనత్త కాదు, తలకాయ లేకుండా స్టోరీలు చేస్తే ఎలా?