Тёмный

Veteran Cine Character Actor | Dhulipala Seetharama Sastry| ప్రముఖనటులు । ధూళిపాళ సీతారామశాస్త్రి 

Kiran Prabha
Подписаться 209 тыс.
Просмотров 69 тыс.
50% 1

#telugucinema #telugumovies #telugufilmnagar
Dhulipala Sitarama Sastry (24 September 1921 - 13 April 2007), known mononymously by the surname Dhulipala, was an Indian actor and thespian, known for his works predominantly in Telugu cinema. He was noted for playing mythological roles, particularly the role of Shakuni. He began his acting career at the young age of 13 and went on to work in about 300 films. He shot to fame with Bhishma and Sri Krishna Pandaveeyam, acting alongside N. T. Rama Rao. After taking a voluntary retirement from movie career, he constructed Maruthi Devalayam in Guntur and dedicated his last years to Anjaneya Swamy temple. He became a Sanyasi at the age of 80 years with the name Maruti Sevendra Saraswathi.
KiranPrabha narrated the unique life events of Sri Dhulipala in this hour long episode.

Опубликовано:

 

8 июл 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 148   
@kattakoteswararao5122
@kattakoteswararao5122 14 дней назад
ధూళిపాళ్ళ గారు దుర్యోధన పాత్రలో బాగా నటిస్తారు.. అంత కన్నా శకుని పాత్ర అమోఘం...
@sitaramaraokodali6505
@sitaramaraokodali6505 14 дней назад
28 june న ఫేస్ బుక్ లో థూళిపాళ గారి వారసులు ఎవరికైనా తెలుసా అని అడిగారు. వారం తిరక్కుండా కార్యక్రమం చేసారు.మీ కృషికి ధన్యవాదాలు
@Swarnalathagayani
@Swarnalathagayani 14 дней назад
ఆయన చేసిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి సార్ చాలా సంతోషం ఆయన గారి గురించి చక్కగా మీరు వివరిస్తూ వచ్చారు కిరణ్ ప్రభ గారు సార్ మీకు నమస్కారాలు
@jothiupadhyayula8542
@jothiupadhyayula8542 14 дней назад
గొప్పరంగస్థల నటులు, సినిమానటులు, ఒకమహావ్యక్తి శ్రీ ధూళిపాళగారిగురించి మీరు చేసిన ఎపిసోడ్ చాలచాల బావుంది! ఆయన నటించిన దుర్యోధన పాత్ర, గయుని పాత్ర-చిరస్మరణీయాలు! మనసు పరిపక్వత చెంది , లౌకిక విషయాలు వదలి ఆధ్యాత్మికమార్గంలో పయనించడం వారుచేసుకున్న పూర్వజన్మ సుకృతం! ఈ మహానుభావుడ్ని పరిచయంచేసినందుకు మీకు ఎంతో అభినందనలు !🙏
@santhikhande1900
@santhikhande1900 14 дней назад
శుభోదయం 🌅 కిరణ్ ప్రభ గారు 😊 ఆపాత మధురాలు ఆయిన మన తెలుగు సినిమాలో ఒక్క విలక్షణ నటుడి గురించి వివరంగా తెలపుతున్న మీకు మా ప్రత్యేక ధన్యవాదాలు😊🙏🏻👍👌
@tvenkataraju9509
@tvenkataraju9509 День назад
మామూలు యాక్టర్ కాదు.. అయినవాణ్ని అమ్మ తమ్ముడిని నేనున్నా కదా అల్లుడు అంటూ దానవీరసూర కర్ణ లో శకుని గా ఆయన చూపించిన నటన అమోఘం అనితర సాధ్యం. శ్రీ కృష్ణ పాండవీయమ్ లో కూడా ఇదే పాత్ర లో సూపర్. నర్తన శాల లో రారాజు గా బాగా చేశారు... లాస్ట్ మూవీ మురారి.. రక్తాభి షేకం జరగాల్సిందే అన్న డైలాగ్ తో మూవీ మెయిన్ థీమ్ ఏమిటో తెలిసింది.. ఇప్పటి నటులంతా గ్రాఫిక్ యాక్టర్స్... ఆ తరం నటులను మళ్ళీ చూడలేము సార్...
@subbusreepada1227
@subbusreepada1227 14 дней назад
ధూళిపాళ గారు ధన్యజీవులు. ఆయన జీవిత చరిత్ర అందించినందుకు కృతజ్ఞతలు.
@ydprasad4148
@ydprasad4148 День назад
వెండి తెర శకుని పాత్రలో ఆయన నటన అజరామరం గా అందరి హృదయాల్లో చిరస్థాయిగా నిలచివుంటుంది మీ కార్యక్రమం చాలా బాగుంది🙏🙏🙏
@dasaribaburao6654
@dasaribaburao6654 14 дней назад
ప్రతీ వారం ఒక వ్యక్తి వాణిశ్రీ గారి గురించి తెలుసుకోవాలని ఉంది అని కామెంట్ పెట్టేవారు ఎందుకనో ఆ మెసేజ్ రాలేదని ఎదురు చూస్తున్నా......
@aripakasatyanarayana7876
@aripakasatyanarayana7876 День назад
భారతంలో శకుని పాత్ర ఎలా ఉంటుందో తెలీని నాలాంటి వాళ్లకు ఆ పాత్రను ధూళిపాళ సీతారామశాస్త్రి గారి రూపంలో పరిచయం చేశారు..
@bhanuvoleti
@bhanuvoleti 14 дней назад
చాలా బాగుందిసార్. ఉచ్చారణ లో ధూళిపాళ గారు చక్కని ఒరవడి ప్రవేశ పెట్టారు. ఆ రోజుల్లో లవకుశ చిత్రం లో ఘంటసాల గారు ఆలపించిన 'సప్తాశ్వ ...' శ్లోకానికి ముందు రామచంద్రా ...' అంటూ వచ్చే (వసిష్ఠ మహర్షి ) ధూళిపాల గారి డైలాగ్ ఎంతో స్వచ్చంగా వినిపిస్తుంది.
@venkatanarasimhasharma1369
@venkatanarasimhasharma1369 14 дней назад
చాలా మంచి ప్రయత్నం.వారిని రంగస్థలంపై దుర్యోధనుని గా ఒకే ఒకసారి 1980 వ దశకంలో తిలకించే భాగ్యం సంప్రాప్తించింది
@Deviprasadkalwala
@Deviprasadkalwala День назад
ధూళి పా ళ గారి జీవితం గురించి చాలా బాగా వివరించారు . కృతజ్ఞతలు
@TheGiriganga
@TheGiriganga 14 дней назад
ఆయన సినిమాలన్నీ ఒక ఎత్తు. కంచుకోట ఒక్కటీ ఒక ఎత్తు. ఆయన నట విశ్వరూపం చివరి సన్నివేశంలో చూస్తాం. అద్భుతం. 🙏
@ravikishorereddyindukuri
@ravikishorereddyindukuri 14 дней назад
గురువు గారికి ప్రణామాలు 🙏🏻🙏🏻🙏🏻
@csnsrikant6925
@csnsrikant6925 14 дней назад
అత్యంత అదృష్టవంతుడు ధూళిపాళ గారు. 🙏
@kethavenkateswararao216
@kethavenkateswararao216 14 дней назад
👌👌ధూళిపాళ గారి వివరాలు బాగున్నాయి, ధన్యవాదములు కిరణ్ప్రభ గారు
@msitaramacharyulu4245
@msitaramacharyulu4245 14 дней назад
ఈ కార్యక్రమం చూసి నందున నా జన్మ ధన్యం అయింది
@veeraiahpothuri
@veeraiahpothuri 14 дней назад
గుంటూరు లో ప్రత్యక్షంగా వీరిని నాటకాలలో చూడటం మారుతీ నగర్ ఆంజనేయస్వామి దేవాలయంలో మాట్లాడే అవకాశం దొరికింది.
@nnssrr7543
@nnssrr7543 14 дней назад
ధూళిపాళ్ల గారి జీవితం ధన్యం.ఆయన కారణ జన్ములు
Далее
Воскресный утренний стрим!
1:00:16
KiranPrabha Talk Show on King of Villains  "RAJANALA"
42:26