Тёмный

Vice President Venkaiah Naidu Speech in Machilipatnam | TV5 News Digital 

TV5 News
Подписаться 6 млн
Просмотров 24 тыс.
50% 1

Vice President Venkaiah Naidu Speech in Machilipatnam | TV5 News Digital
Watch TV5 News LIVE : • Video
The channel telecasts hourly Telugu news bulletins and 30 special news bulletins, with the support of 294 special reporters in every constituency of the Telugu states of Andhra Pradesh and Telangana, in addition to bureaus in Hyderabad, Vishakapatnam, and Vijayawada.
Its news bulletins last round 20-25 minutes (without including commercials).
One of the channel's notable features is its business content. Market analysts provide financial analysis to the audience on a day-to-day basis. The channel has won the best business show award from a national television awards committee
Subscribe to TV5 News for Latest Happenings and Breaking news from Andhra and Telangana.
For More Updates
► TV5 News Live : • Video
► Subscribe to TV5 News Channel: goo.gl/NHJD9
►Our Website : www.tv5news.in
► Like us on Facebook: / tv5newschannel
► Follow us on Twitter: / tv5newsnow
► Follow us on Pinterest: / tv5newschannel

Опубликовано:

 

23 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 36   
@suryaraograndhi6470
@suryaraograndhi6470 2 года назад
Really valuable speech by Sri Venkayya Naidu garu
@kovvadarambabu7156
@kovvadarambabu7156 2 года назад
ఉపరాష్ట్రపతి గౌరవ వెంకయ్య గారు చెప్పిన ప్రతి మాట ఎంతో విలువైనవి. నేటి తరం యువతరం ఎంతో గ్రహించాలి..అలనాటి చిత్ర సీమలో ఎస్వీ రంగారావు గార్ని తెలుగు వారు ఎప్పటికీ ఎలా మరిచిపొరో రాజకీయాల్లో వెంకయ్య గారు కూడా అలాగే... ఆయన ప్రసంగాలు ఎంతో అమూల్యమైనవి..
@nagendravarma4356
@nagendravarma4356 2 года назад
ఈయన ఇలా మాట్లాడడానికి మాత్రమే పనికి వస్తాడు.
@venkataratnamgarikapati9485
@venkataratnamgarikapati9485 2 года назад
అవును సార్, ఆయన 100 పాళ్లు నిజమైన. ప్రజాసేవకు డు.💐
@kindantchaitanya2031
@kindantchaitanya2031 2 года назад
Super. Sar
@rallapallisuvarna7947
@rallapallisuvarna7947 2 года назад
💯% CORRECT GA CHEPARU SIR . SUPER SUPER SUUUU SIR. CONGRATULATIONS SIR. JAI JAI AMARAVATI KI JAI JAI JAI JAI JAI JAI JAI
@venkateswarareddy4471
@venkateswarareddy4471 2 года назад
Mandi kashtam meeda and matala garadi tho bathaka nerchina varu. Contest chesthe result zero. Vote pullar ga zero. Neethulu cheppedi nachani variki matrame, nachina variki kaadu.
@venkateshwararao9888
@venkateshwararao9888 2 года назад
గెలిచినా వాళ్ళు మోడి కాళ్ళకి దండాలు పెట్టడానికి మాత్రమేపనికివస్తారు
@resident_alien595
@resident_alien595 2 года назад
Nuvvu matladutunnadi uparashtrapathi gari gurinchi. Adi gurthunchuko. 2nd highest position in our country.
@venkateswarareddy4471
@venkateswarareddy4471 2 года назад
@@resident_alien595 😂 nenu emi chedda padalu vadale . Ee state CM ni bhuthulu tittina emi kaadu aa vishayam telusu kadaa.
@nagarajachetty8962
@nagarajachetty8962 2 года назад
Give respect to his valuable knowledge, don't expects always money. Knowledge is permanent power. If you are comment on our vice president you are comment on all intelligent people like Vivekananda and Abdul khalam
@siddardhasrinivas7649
@siddardhasrinivas7649 2 года назад
😅😅😅
@dadigangadhararao4406
@dadigangadhararao4406 2 года назад
నమస్తే సర్. వెంకయ్య నాయుడుగారు, తమ పార్టీ తరపు ఎ.పి.కి ఇచ్చిన హామీలు అమలు చేయనప్పుడు, మౌనం ఉండిపోయారు. పూర్వపు రాజకీయ నాయకుల సాంప్రదాయం ప్రకారం రాజీనామా చేసి ప్రజలను కదిలించవలసి ఉన్నది. చంద్రబాబు, జ.మో.రె ,ప.క., తదితరులు సాదా రాజకీయులు కాబట్టి వారిగురించి పట్టించుకోనవసరం లేదు. వైంకయ్యనాయుడు గారు కూడా పార్టీ లైను దాటలేకపోయారనే బాధ ఉండిపోయింది.
@CYouToobTheChannel
@CYouToobTheChannel 2 года назад
👏👏👏👏👏👏👏
@shastrirao5454
@shastrirao5454 2 года назад
Correct sir...jai tdp jai cbn jai lokesh
@sivaprasad-qx7mt
@sivaprasad-qx7mt 2 года назад
Super sir
@venkateswararaoo
@venkateswararaoo 2 года назад
తెలుగుజాతికి వెలుగు వెంకయ్యనాయుడుగారు . ప్రాసలతో కూడిన తెలుగు చక్కని ఉపన్యాసాలు వెంకయ్యగారు తప్ప ఇంకెవ్వరు ఇవ్వగలరు
@pushparaj8843
@pushparaj8843 2 года назад
తెలుగు తెలుగు అంటున్నారు ప్రాసలతో మాట్లాడుతున్నారు బాగానే ఉంది వెంకయ్య ఐతే మీ పిల్లలు మీ మనవళ్ల పరిస్థితి ఏంటి మరి ,మీరు చెప్పే ఉద్దేరా మాటలు మీ ఇంట్లో వాళ్ళు వినరు పట్టించుకోరు కాబట్టే ఇలా స్టేజ్ మీద మీ ఉద్దేరా ఉపన్యాసాలు.. ఒక్కసారి ఆత్మ పరీక్ష చేసుకోండి..
@pavanivemula5834
@pavanivemula5834 2 года назад
ఏంతో మంచి వారు మన వెంకయ్య నాయుడు గారూ
@dadigangadhararao4406
@dadigangadhararao4406 2 года назад
వెంకయ్య నాయుడు గారు తెలుగు సాంప్రదాయం ప్రకారం పంచె కట్టాలి సార్.
@thehindu4825
@thehindu4825 2 года назад
Jai amaravathi
@swamygandikota6083
@swamygandikota6083 2 года назад
Mana kattu, mana bottu, mana pata, mana sampradayam etc.,chala goppavi ani vunna mata chepparu. Kaani chala mandhi thalli thandtulu thagina prosthaham ivvadamu ledhu. Nudhuta bottu, jadalo poolu pettukodam poorthiga marichi poinaru. Thelangana state governor smt. Tamila sai garini choosiana manamu marali.
@D.Bhanusree
@D.Bhanusree 2 года назад
అన్నీ బానే ఉన్నాయి కానీ తెలుగు రాష్ట్రానికి most importantly AP కి మీరు చేసింది ఎంటో చెప్పండి plz, సెంటర్ లో ఉండి కూడా స్టేట్ ను నాశనం చేసేశారు పూర్తిగా🤦🤦 అసలు development ఉంటే మాట ,కట్టు బొట్టు అన్ని బానే ఉంటాయి
@pavankumarbazuri1604
@pavankumarbazuri1604 2 года назад
Before ysj CBN time lo rastra abhivruddi yevidhamga unno ippudu yela undo vignulaina meeku telustundikada
@D.Bhanusree
@D.Bhanusree 2 года назад
@@pavankumarbazuri1604 CBN గారు ఉంటే AP World class state అయ్యేది చదుకున్న మీకు తెలియక పోవడం surprising. Hyd ను ఎలా ఉండేది ఎలా చేశారు, open ur eyes n senses n see
@chandrakala9454
@chandrakala9454 2 года назад
Jagan bring. Special status
@manojm5747
@manojm5747 2 года назад
first clean the political system with reforms sir.
@venkatgoura9844
@venkatgoura9844 2 года назад
Jai amaravathi 🙏
@chpgaming_yt7485
@chpgaming_yt7485 2 года назад
prateka yoda anna
@jyothsnaravi2513
@jyothsnaravi2513 2 года назад
ఏపీకి ఆమాత్రం చేస్తుంటే తీసేయించింది మామ బీజేపీ వల్లే కదా
@chandrakala9454
@chandrakala9454 2 года назад
Jagan casulu clearance kosam cm no development not asking bjp for anything
@jvs.prabhakar5503
@jvs.prabhakar5503 2 года назад
Tamila Sai laage Telugu Sai annamaata.
Далее
Venkaiah Naidu Speech at ANR Awards
13:39
Просмотров 654 тыс.