30 సంవత్సరాలు.. ఒక నిర్మాత తో కానీ, ఒక డైరెక్టర్ తో కానీ, ఒక హీరోయిన్ తో కానీ, తన co-stars తో కానీ ఒక్క విమర్శ కూడా లేకుండా 30 సంవత్సరాలు జర్నీ చేయడం అంటే మాములు విషయం కాదు unbeliveble చిరు, బాలయ్య, నాగార్జున, వెంకటేష్, రాజశేఖర్, జగపతి బాబు, శ్రీకాంత్ ఇలా నేను చిన్నప్పటి నుండి అందరి సినిమా లు చూస్తూ పెరిగాను అందరూ ఇష్టమే కానీ అందరి లో వెంకటేష్ గారంటే అంటే ఎందుకో ఒక positive feeling.. వెంకటేష్ గారు తన ముందు తరం నటులుతో, తన సమాకాళికా నటులుతో, తన తరువాత వచ్చిన నటులుతో అందరితో ఇట్టే కలిసిపోయే ఆయన పాజిటివ్ thinking 👌 నేను వెంకటేష్ గారి నటనకి అభిమానిని కాదు ఆయన SIMPLYCITY కి అభిమానిని.. Thank you venky sir మీమళ్ళీ చూస్తూ అందరితో కలిసి మెలిసి ఎలా జీవించాలో నేర్చుకున్నాను. You are the another Wonder of the Movie World.
ఒక సినిమాలే కాదండి. నిజజీవితంలోనూ ఒక మనిషి ఏ విధంగా జీవించాలి. తన స్థాయి తగ్గట్టు నడుచుకోవాలి ఉన్నదాంట్లో సంతోషంగా ఉండాలి మనిషి జీవితం ఎలాంటిది ఏ విధంగా నడుచుకోవాలి అనేది వెంకటేష్ బాగా తెలుసు. ఆధ్యాత్మిక విషయంలో అతనికి ఉన్న నాలెడ్జ్ నాకు తెలిసి హీరోకు లేకపోవచ్చు అనుకుంటున్నాను. నిజంగా గ్రేట్ పర్సన్ గ్రేట్ యాక్టర్స్
Victory venkatesh athani goppathanam gurinchi cheppalante adhi matallo varninchalem antha goppa vyakthi ayana he is a great legendary actor his movies are almost each movie like great grandhas like bhagavadgita his chanti,dharmachakram,ganesh ,raja,seenu etc... there are so much great movies of victory venkatesh sir jai hind🚩🚩